Sunday, 28 Jun, 2026

వస్తువులతో జాగ్రత్తలు

మిక్సీ గ్రైండర్, వాషింగ్ మిషన్ లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ వాటిని శ్రద్ధగా వాడుకొంటే దానికి పెట్టిన డబ్బుకు పూర్తి న్యాయం జరుగుతోంది. వాషింగ్ మిషన్ లో నిర్దేశిత బరవు మించి బట్టలు వేయవద్దు, నీరు లోపలికి తెచ్చి బయటకు తీసుకపోయే గొట్టాలు పరిశీలించుకొంటూ ఉండాలి. రబ్బర్ లో చేసిన ఏవీ వాషింగ్ మిషన్ తో శుభ్రం చేసేందుకు పడేయద్దు. ప్రతి సారి బట్టలు ఉతకటం అయ్యాక శుభ్రం చేసుకోవాలి. సౌడర్ బాక్స్ ని […]

బాక్టీరియా కలిసి దుర్వాసన

వేసవిలో స్వేదం ఎక్కువగానే ఉంటుంది. ఈ స్వేదం యాంటీ పరిస్పింట్స్ కలిసి ధరించే వస్త్రాలపై చేతుల కింద పసుపు పచ్చగా లేదా డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. వీటిని చల్లని నీటితో పావుగంట నానాబెట్టి రుద్దితే లవణాలు కరుగుతాయి. లేత రంగు షర్టులు,జాకెట్లపై ఈ మరకలు కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జైంట్ల్లో 15నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో నాననివ్వాలి. స్వేదానికి వాసన ఉండదు. కానీ చర్మంపై గల బాక్టీరియాతో కలిసి వాసన వస్తుంది. ప్యాబ్రిక్స్ వీటిని పీల్చుకొని […]

చల్లని దిండు

అదిరే ఎండల్లో చమటతో తడిసి ముద్దయ్యే మధ్యాహ్నలలో తలకింద చల్లని దిండు ఉంటే ఎంతో బావుండు, ఎంత ఫ్యాన్ తిరుగుతున్న చమటలు పోసి దిండు తడిసి పోతూ ఉంటుంది. నిద్రరాక చిరాగ్గా ఉంటుంది. అలాటప్పుడు మా కూలింగ్ జెల్ మెమెరీ ఫోన్ పిల్లో వాడుకోమంటున్నారు తయారీ దారులు. ప్రతి అవసరాన్ని అద్భతం చేసుకొంటేనే ఒక చక్కని బిజినెస్ అవుతోంది . ఈ దిండు లోపల ప్రత్యేక పదార్థాలతో చేసిన జెల్ ఉంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత కన్న తక్కువ […]

ఉయ్యాల థీమ్ అద్భుతం

పిల్లల్ని ఉయ్యాలల్లో వేయటం అంటే ఉయ్యాలను పువ్వులతో అలంకరించటం. చక్కని ఉయ్యాల్లో ఒక పట్టుచీరె పరిచి పాపాయిని పడుకోబెట్టే వాళ్ళు. పెద్దవాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వాదించే వాళ్ళు. కానీ ఇప్పుడీ ఉయ్యాల ఫంక్షన్ లో అందమైన ఉయ్యాలను అలంకరించటం చాలా ముఖ్యమైపోయింది. రకారకాల డిజైన్ లతో ఉయ్యాలను ధీటుగా స్టేజ్ ను అలంకరిస్తున్నారు. కళా కారులు,రకరకాల థీమ్ లు వచ్చాయి. ఉయ్యాల కలువ పువ్వులా ,చంద్రవంకలా,నెమలిలా బంతి చామంతి ,లిల్లీలలో రకరకాల పుష్పాలతో అలంకరణతో పాపాయి ఉయ్యాల […]

సొంత నిర్ణయాలు వద్దు

ఏదైనా అనారోగ్యం రాగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తీసుకొంటాము. డాక్టర్ ప్రతి మందు ఎన్ని రోజుల పాటు ఎంత డోస్ తీపుకోవాలో చెపుతారు. కానీ కాస్త అనారోగ్య లక్షణాలు తగ్గగానే మందులు వాడకం మానేయాటం ,డోస్ తగ్గించటం చేస్తారు కొందరు. ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదంటారు డాక్టర్లు.చికిత్స ప్రభావంతంగా ఉండాలంటే వైద్యుల సూచన పాటించాలి. ప్రతి రుగ్మతలకు స్పష్టమైన డోస్ వాడాల్సిన షెడ్యూల్డ్ ఉంటాయి. లక్షణాలు తగ్గాయి కాదా అని మందులు మానేస్తే […]

బరువు తగ్గించే పండ్లు

శరీరం బరువును దూరం చేసే ఎన్నోరకాల పండ్లు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఈ అద్భుతాలు బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా ఉపయోగపడతాయి. అధికశాతం పీచు కేలరీలు ఉన్న ఆపిల్,B6,పొటాషియం ఉన్న అరటి పండు ,పీచు పదార్ధాలు,చెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న దానిమ్మ పుల్లని తియ్యని కివీ. కెరోటిన్ ,ఫ్లెవనాయిడ్స్ ఉన్న బొప్పాయి వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే అధిక బరువు తగ్గి సన్నగా నాజుగ్గా అయిపోవచ్చు.

షార్ట్స్ బెస్ట్

వ్యాయామం చేసేటప్పుడు ధరించే వస్త్రలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.లిక్రాతో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వల్ల అలసట అనిపించదు. పెర్ ఫామెన్స్ పెరుగుతుంది. జంపింగ్ సమయంలో షార్ట్స్ వేసుకుంటే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతుంది. షార్ట్స్ కండరాల కదలికను పరిమితం చేస్తాయి. రన్నింగ్ క్రీడల్లో బాగా కదిలితే ఎక్కువ ఎనర్జీ ఉపయోగించుకోవచ్చు. కంప్రెషన్ షార్ట్స్ జింగ్లింగ్ ను అడ్డుకుంటాయి. ఈ షాట్స్ వల్ల శరీరం ఎలా రీస్టార్ట్ అవుతుందో అన్న విషయం మనసు […]

చక్కని కండీషనర్

వేసవి తాపం తీర్చగలిగే కొబ్బరి నీళ్ళలో ఎన్నో ఇతర ప్రయోజనాలున్నాయి.మొటిమలు మచ్చలు ఉంటే క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు మొఖం మొత్తం రాయాలి. టోనర్లు మాయిశ్చరైజర్లు ఇచ్చే ఫలితం కొబ్బరి నీరు ఇవ్వగలుగుతుంది. పొటాషీయం లోపం వల్ల కండరాలు పట్టేస్తూ ఉంటాయి. కొబ్బరి నీటిలో పొటాషీయం సమృద్దిగా ఉంటుంది ఈ నీళ్ళు తాగితే కండరాలు క్రాప్స్ పోతాయి. కొబ్బరి నీళ్ళు తాగినా వాటితో జుట్టు కడిగినా సరైన కండీషనర్ లాగే పని చేస్తుంది. వడ దెబ్బతో […]

రెండు రంగులు వాడాలి

సాధరణంగా ముఖ చర్మరంగు,మెడ వెనక చర్మ రంగు వేరుగా ఉంటాయి. సమానమైన స్కిన్ టోనింగ్ కోసం రెండు రంగుల ఫౌండేషన్ వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.చర్మం సహజంగా కనిపించాలంటే ఇదే సరైన పద్దతి. చర్మం క్లెన్సింగ్ మాయిశ్చరైజింగ్ సన్ ప్రొటక్షన్ కోసం ఎన్నో జాగ్రత్తాలు తీసుకుంటారు కనుక అక్కడ చర్మం ఎంతో మృదువుగా మెరుపుతో ఉంటుంది. మెడను కాస్త నిర్లక్ష్యం చేస్తారు అలాంటపుడు మెడపై ట్యాన్ ఏర్పడుతుంది. దీన్ని సరిచేయడానికి ముఖం మెడ ఒకే రకంగా కనిపించేందుకు మెడ […]

అన్ని కలిపేయద్దు

ఆహారపదార్థాలు పాడైపోవటం ,వాతావరణ ఉష్టోగ్రతలు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.కొన్ని చర్యల ద్వారా ఆహారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.రా పదార్థాల తయారీకి రెడీ టు ఈట్ పదార్థాలకు వివిధ కటింగ్ బోర్డ్ లు ఉపయోగించాలి. అన్నింటీకీ ఒకటే వాడితే క్రాస్ కలుషితాలు వస్తాయి. రామీట్ ,ఫ్రీజ్ ,గుడ్లు వాడిన ప్లేట్లలో తినకూడదు. రాఫుడ్ ను ఉడికించిన ఆహారానికి దూరంగా ఉంచాలి.గ్రాసరీ బ్యాగ్స్ లో ఈ నిబంధన పాటించాలి. మంసాహార పదార్థాలపైన మూతలు పెట్టాలి.వీటిని మిగతా పదార్థాల అరల కంటే కిందగా […]

షాంపుల ఎంపికలో జాగ్రత్తా

మార్కెట్ లో ఎన్నోరకాల షాంపులు కనిపిస్తాయి. శిరోజాల రకాల్ని బట్టి షాంపూలు ఎంచుకోవాలి. పలుచని జుట్టు ఉంటే అందుకు తగినట్లు ఎంచుకోవాలి. బిరుసైన జుట్టు ఉంటే దానికి తగిన షాంపూ ఎంచుకోవాలి.షాంపులపై లేబుల్స్ ఉండాలి. కాంబినేషన్స్ చూసుకోని ఎంచుకోవాలి. అలాగే షాంపూల వల్ల జుట్టు పొడి బారకుండా కొన్ని గృహ చికిత్సలు పాటించాలి. పుల్లటి పెరుగు తలకు పట్టించి ఓ అరగంట పోయాక స్నానం చేయాలి లేదా పెరుగులో రాత్రిపూట మెంతులు వేసి నాననిచ్చి ఉదయాన్నే రుబ్బి […]

బాక్టీరియా తో జాగ్రత్తా

కరెన్సీ నోట్లు నాణేలపైన 19 రకాల బాక్టీరియాలు ఉంటుందని వీటి వల్ల ఎన్నో రోగాలు వ్యాప్తి జరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఏ యాంటీ బాక్టీరియాకు లొంగని రెండు రకాల బాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. బాక్టీరియా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతుంది. రోగుల చేతికి కరెన్సీ ఇవ్వద్దని వాటిపై త్వరితంగా బాక్టీరియా ప్రభావం ఉంటుందని వారి చేతులకు డబ్బు ఇవ్వకుండా ,పక్కనే ఉండే హెల్పర్ ఈ డబ్బు వాడాలని రోగులు నాణేలు […]

వ్యాయామానికి ప్రత్యామ్నాయం

వేడినీటి స్నానం మంచిదంటున్నారు పరిశోధనలు. వేడి నీరు శరీరంపైన పడి శరీర ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతోంది.రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చక్కెర శరీరమంతా వెలుతుంది. ఒక రకంగా వ్యాయామం చేయలేని వారికి ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానం పని చేస్తుందని కొత్త పరిశోధన చెపుతోంది. ఈ వేడి నీటి స్నానం పై జరిపిన ప్రయోగాల్లో రెండు వారాల పాటు క్రమం తప్పని వేడి నీటి స్నానం శరీరంలో ఇన్ ఫ్ల మేషన్ […]

శిరోజాలకు ఆరోగ్యం

శిరోజాలు ప్రోటీన్లతో తయారైనవి కాబట్టి వాటి ఎదుగుదలకు ప్రోటీన్లు కావాలి. దైనందిక ఆహారంలో ప్రోటీన్లు భాగంగా ఉండే శిరోజాల ఆరోగ్యం బావుంటుంది. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లు ఎ,సి, ఇ, కె,విటమిన్లు పాస్సరస్ ,పోటాషియం ,కాల్షియం ,మెగ్నిషియం వంటి యాంతటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శిరోజాల ఆరోగ్యం కపాడుతాయి. సుగంధ ద్రవ్యమైన జాజి కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను వెలికితీసి నెట్టేయటంతో పాటు శిరోజాలను కండిషన్ చేస్తాయి.తేనె లో ఉండే […]

తొలి మహిళ ఫైలెట్ సర్లా

ఒక తీరు తెన్ను లేని ముళ్ళదారిన మొదటి తరానికి చెందిన మహిళలు ఎన్నో కష్టాలుపడి మరీ ఒక మార్గం ఏర్పరిచారు. రెండో తరం ఆ దారిన తేలిగ్గా నడిచేందుకు వీలైంది. సర్లా థాక్రిర్ తొలి మహిళ పైలట్ . 1914లో జన్మించారు సర్లా. 1936లో ఏవియేషన్ లైసెన్స్ తీసుకోన్నారు. లాహోర్ ప్లెయింగ్ క్లబ్ లో వెయ్యి గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘనత సాధించారు. ఆమె భర్త పిడి శర్మ .ఆయన కుటుంబంలో అందరూ పైలెట్లే. వారిని […]

శిరోజాలకు ఆరోగ్యం

శిరోజాలు ప్రోటీన్లతో తయారైనవి కాబట్టి వాటి ఎదుగుదలకు ప్రోటీన్లు కావాలి. దైనందిక ఆహారంలో ప్రోటీన్లు భాగంగా ఉండే శిరోజాల ఆరోగ్యం బావుంటుంది. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లు ఎ,సి, ఇ, కె,విటమిన్లు పాస్సరస్ ,పోటాషియం ,కాల్షియం ,మెగ్నిషియం వంటి యాంతటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శిరోజాల ఆరోగ్యం కపాడుతాయి. సుగంధ ద్రవ్యమైన జాజి కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్ లను వెలికితీసి నెట్టేయటంతో పాటు శిరోజాలను కండిషన్ చేస్తాయి.తేనె లో ఉండే […]

సమ్మర్ కు స్టైలింగ్ టాప్

అమ్మాయిలు రెగ్యూలర్ గా ధరించే టాప్ కు భిన్నంగా ఉంటుంది ప్లెయిర్ పాంబో. దీన్ని ప్లెయిర్ కేప్ గా పిలుస్తారు . ఈ ప్లెయిర్ పాంబోని ఇటు జీన్స్ కు జతగానూ, స్కర్ట్ మీదకి వేసుకోవచ్చు. ఇది గౌన్ లాగా కాస్త లూజుగా స్టైల్ లుక్ తో కనిపిస్తుంది. చక్కని ఎంబ్రయిడరీ చేసి వెనుక ముందు డార్జింగ్ లేస్ లతో ఈ కొత్త మోడల్ టాప్స్ అమ్మాయిలను ఎంతో ఆకట్టుకొంటున్నాయి. ఖాదీ తో కాటన్ వస్త్ర శ్రేణి […]

సింపుల్ స్టైల్ బెస్ట్

ఎండలు అదిరిపోతున్నాయి ఇలాంటి వాతావరణంలో వేసుకొనే డ్రెస్ సింపుల్ గా ,స్టైల్ గా ఉంటే బావుంటుంది. వేసవికి సాధారణంగా తెల్లని బట్టలు చల్లదనం ఇస్తాయంటారు. అలాంటప్పుడు వైట్ టాప్ తో ఏ ముదరు రంగు మ్యాచింగ్ ఫ్యాంట్ వేసిన బాగానే ఉంటుంది. వేడి గాలులకు చక్కని పువ్వుల ప్రింట్స్ బావుంటాయి. భారీ జ్యూవెలరీ లేకుండా సింపుల్ ఇయర్ హ్యాంగింగ్స్ ,పాదాలకు ఫ్లాట్స్ తో తేలిగ్గా ఉంటుంది.అలాగే ఎండకు తట్టుకోవాలంటే చక్కని స్కార్ఫ్ ఉండాల్సిందే. చక్కని తెల్లని టాప్ […]

తొలి మహిళ ఫైలెట్ సర్లా

ఒక తీరు తెన్ను లేని ముళ్ళదారిన మొదటి తరానికి చెందిన మహిళలు ఎన్నో కష్టాలుపడి మరీ ఒక మార్గం ఏర్పరిచారు. రెండో తరం ఆ దారిన తేలిగ్గా నడిచేందుకు వీలైంది. సర్లా థాక్రిర్ తొలి మహిళ పైలట్ . 1914లో జన్మించారు సర్లా. 1936లో ఏవియేషన్ లైసెన్స్ తీసుకోన్నారు. లాహోర్ ప్లెయింగ్ క్లబ్ లో వెయ్యి గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘనత సాధించారు. ఆమె భర్త పిడి శర్మ .ఆయన కుటుంబంలో అందరూ పైలెట్లే. వారిని […]

ఈ వార్తలన్నీ అసత్యాలే

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అంటోంది ప్రయాంక చోప్రా. ఎవరో ఒక కథ కల్పిస్తారు.కొన్ని గంటల్లో ఇది వార్తాగా అందరికీ చేరుపోతుంది.ఇలాంటి పరిస్థితి మారకపోతే ఎంతో ప్రమాదం. మేము సెలబ్రిటీలు కావచ్చు తారలుగా మాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది.దాని ప్రకారం జీవిస్తాం.లేని పోని వార్తలు అభాండాలు,ట్రోల్స్ చాలా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఫస్ట్ సఫర్ అవుతోంది మా సినిమా తారలు.వాళ్ళ జీవితాల చుట్టు రాసేవన్నీ అసత్యాలే. వీటిని నియంత్రిచక పోతే మాకెంతో […]