Sunday, 28 Jun, 2026

ఆడవాళ్ళే చురుగ్గా..

మగవాళ్ళతో పోల్చుకొంటే ఆడవాళ్ళు చురుగ్గా ఆరోగ్యంగా సగటున,ఒక పురుషుడి జీవితకాలం కంటే స్త్రీ జీవిత కాలం మూడేళ్ళు ఎక్కువనీ అధ్యయనాలు చెపుతున్నాయి. తమ పని తము చేసుకోవటం కూడా కష్టం అనుకొనే వయసులో యూట్యూబ్ చానల్స్ నడుపుతున్న వాళ్ళను సోషియల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కంట్రీ ఫుడ్ పేరుతో రకరకాల వంటకాలు చేసిన మస్తానమ్మ ఈ మధ్య తన 106వ ఏట కన్నుమూశారు. 86 ఏళ్ళ మేరీ వెడి గోల్డెన్ సిస్టర్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ 15 […]

సహాజవర్ణాల టిఫిన్లు

ఫుడ్ కలర్స్ కలపకుండా సంప్రదాయ పద్దతిలో చేసే బ్రేక్ పాస్టులు వచ్చాయి. పాల కూర,పుదినా లు పేస్ట్ చేసి ఏ వంటకంలో వేసిన ఆ వంట ఆకుపచ్చగా అయిపోతుంది.బీట్ రూట్ గుజ్జు వేస్తే గులాబీ రంగు వస్తుంది. క్యారెట్ లలో నారింజ,ఎరుపు రెండు రకాలుంటాయి కనుక ఇడ్లీ పిండిలో ఈ క్యారెట్ గుజ్జు కలిపితే నారింజ రంగు ఇడ్లీలు వచ్చేస్తాయి. మినపట్టు రవ్వలో ఊతప్పం కూడా అన్ని రకాల కూరల గుజ్జులో కలుపుకొని వర్ణ రంజితమైన దోశలు […]

సబ్బుతో శిల్పం

కాదేది కవితకు అనర్హం . సబ్బు బిళ్ళ,అగ్గి పుల్ల,కుక్కపిల్ల ఏదైనా కవితా వస్తువే అని శ్రీశ్రీ ఏనాడు అన్నడో గానీ నిజంగా చేసే హృదయం ఉండాలే కానీ ప్రతిదీ కళాత్మాకమే. దీనిక ఉదహారణ సబ్బు శిల్పాలు . ఈ సబ్బుతో చేసినా కళాకృతులు ఎంత అందందగా ఉన్నాయి. అంటే పూవులు ఆకులు నెమళ్ళు ,అందమైన అమ్మాయిలు, నిద్రపోయే పాపాయిలు ,బ్యాగులు, పండ్ల బుట్టలా ప్రతి ఒక్కటి చక్కగా సబ్బుల్లో ఇమిడి పోతాయి. ఇమేజ్ చూస్తే ఎన్ని వందల […]

ముఖానికి మెరుపు

ఆముదం జిడ్డుగా కాస్త చిక్కగా ఉంటుంది కానీ చర్మ,శిరోజాల పరి రక్షణలో మాత్రం ముందుంటుంది. చర్మం కాలినా,కమిలినా ఆముదంలో తడిపిన దూదిని ఆ ప్రదేశంలో ఉంచి గంట తరువాత కడిగేస్తే చాలా త్వరగా తగ్గుతుంది.కళ్ళ కింద ఆముదంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గి చర్మం మెరుస్తూ వయసూ కనబనీయదు. ఆముదంలోని రిసి నోలియాక్ ఆమ్లం,మొటిమలకు కారణమైన బాక్టిరీయాని నాశనం చేస్తుంది. గర్భం ధరించినప్పుడు పొట్ట పైన పడిన చారల పైన ఆముదం రాస్తూ ఉంటే తగ్గిపోతాయి. తలకు […]

ఈ నాచు చక్కని మందు

స్పిరులినా నాచు మొక్క పైన ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని సూపర్ ఫుడ్ గా చెపుతారు. ఇప్పుడు ఈ స్పిరులినా బీపీ ని తగ్గిస్తుందని చెపుతున్నారు. పరిశోధకులో స్పిరులినా తిన్నవారి రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సాఫిగా జరుగుతున్నట్లు గుర్తించారు. స్పిరులినా నుంచి సేకరించిన పెస్టైడ్ ను ఇంజక్ట్ చేయటం ద్వారా రక్త నాళాల గొడల్లో నైట్రిక్ ఆక్సైడ్ విడుదల కావటంతో అవి వ్యాకోచించటాన్ని గుర్తించారు. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకొంటే బిపి తగ్గిపోయే అవకాశం ఉంటుందంటున్నారు […]

ఆల్ ఇన్ వన్ ఫోన్ హల్టర్

ఫోన్ చేతిలో లేకపోతే నిమిషం గడవదు. అస్తమానం వీడియోలు సినిమాలు చూడటం బిల్లులు కట్టడం అన్ని ఫోన్ లో నుంచే జరుగుతున్నాయి. ఎక్కువసేపు ఫోన్ పట్టుకొని ఉంటే మణికట్టు ముంజేతి నొప్పులు వస్తాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ది ఆల్ ఇన్ వన్ ఫోన్ హోల్టర్ వచ్చింది. దీన్ని రబ్బర్ క్లాంప్ సహాయంతో పోఫాకీ కార్ పేట్ కీ ,మంచం హెడ్ బోర్డ్ కి పట్టి ఉంచేలా చేయవచ్చు. ఫోన్ చేత్తో పట్టుకొని మాట్లాడకుండా చూస్తూ పని […]

అందంగా జెల్ బాల్స్

చిన్న చిన్న ఆలోచనలతో ఇంటికి చక్కని అందం తీసుకు రావచ్చు. ఇంట్లో మనీ ప్లాంట్స్ పెంచాలనుకొంటే ఒక నీళ్ళ సీసాలో రంగురంగుల జెల్ బాల్స్ వేసి నీళ్ళు పోస్తే అవి సీసా నిండుగా వచ్చేలా ఉబ్బుతాయి. ఈ గాజు సీసాలో ఒక మనీ ప్లాంట్ వేస్తే చాలా చక్కగా తీగలా వస్తుంది. ఈ జెల్ బాల్స్ నింపిన సీసాలను కానుకగా ఇచ్చేందుకు బావుంటాయి. సగం వరకు ఈ బాల్స్ నింపి పైన కొవ్వొత్తి వెలిగిస్తే సీసా సగం […]

ఇ విటమిన్ లోపం

నూటికి 90 శాతం మంది జుట్టు ఊడిపోవడం గురించి కంప్లైట్ ఇచ్చేస్తుంటారు.ఒక తాజా అధ్యాయం దీనికి కారణం పోషకహారలోపమే అని చెబుతుంది. ముఖ్యంగా విటమిన్ అందకపోఅవడమే దీనికి కారణం. యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసే విటమిన్ ఈ హానికరమైన ఫీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. జుట్టు పొడిబారనివ్వదు.పరిశోధకులు విటమిన్ ఈ తో కూడిన నూనె వాడమని చెబుతారు. పాలకూర,మొలకలు,ఆలీవ్ నూనె,పొద్దు తిరుగుడు గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు.

సెల్ఫీలతో వచ్చే మెప్పు

ఆదునిక జీవనశైలీ ఎన్నెన్నో కొత్త వ్యాధుల్ను ఇస్తుంది వెన్ను నొప్పి,స్పాండిలైటిస్ ఒత్తిడి ,డిప్రెషన్ ఇవన్ని జీవనశైలీలో వచ్చే అనారోగ్యాలే. ఐరీష్ వచ్చే బృందం ఇప్పుడొక కొత్త అనారోగ్యాన్ని గుర్తించారు. దీనిపేరు సెల్ఫీ రిస్ట్. మణికట్టు దగ్గర కుచినట్లు బాధపెడుతుంది ఈ వ్యాధి. అస్తమానం సెల్ఫీలను తీస్తుంటే మణికట్టు కండరాల పై పడే ఒత్తిడి వల్లే వచ్చే అనారోగ్యం ఇది. దీన్ని పట్టించుకోకుండా కోనసాగిస్తే భవిష్యత్ లో చిన్న వస్తువుకూడా పట్టుకోలేని స్తితి వస్తుంది.

వాళ్ళు ఆకలిగా ఉన్నారేమో…?

కోపాన్ని దూకుడుతనాన్ని కంట్రోల్ చేయడానికి మెదడుకి చాలా శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది గ్లూకోజ్. అది తగ్గితే సహజంగా నియంత్రణ శక్తిపోతుంది.అందుకే ఆకలేస్తే చాలా కోపం వచ్చేస్తుంటుంది. జంక్ ఫుడ్ ,పాస్ట్ ఫుడ్ లో ఎక్కువ కేలరీలుంటాయి. వాటిలో శక్తినిచ్చేవి ఉండవు. దీంతో మెదడుకు కావల్సిన సూక్ష్మపోషకాలు అందవు. పిల్లలు తవరగా అలసిపోతారు. వ్యాయామం ఆటలు ఆడలేరు. పిల్లలి నిరంతరం పేచి పెడుతున్నారు అంటే వారికి కావల్సిన పోషకాలు అందడంలేదని అర్ధం చేసుకోవాలి. పిల్లలకిచ్చే అహారంలో […]

నొప్పిని నయం చేసే నిద్ర

నిద్ర పోతే నొప్పి తగ్గు ముఖం పడుతోంది అంటారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు నిద్ర పోయే వాళ్ళలో నొప్పి తగ్గించే న్యూరోట్రాన్స్ మీటర్ విడుదలై అది అనస్తేషియాలాగా పని చేస్తుంది. నొప్పి కలిగించే ఇబ్బంది శరీరానికి వస్తే వెంటనే నిద్రకోసం ప్రయత్నం చేయమంటున్నారు శాస్త్రజ్ఞులు. నిద్ర అనేది సహాజమైన మత్తు మందు అని ,అది ఎలాంటి బాధనైన మాయం చేస్తుందనీ చెపుతున్నారు. అందుకే అంత విలువైన నిద్రను దేరం చేసే ఎలాంటి అలవాటు అయినా పక్కన పెట్టమని […]

ఇది ఫోర్న్ సైట్ల ప్రభావం

యుక్త వయసులో పిల్లలు ఫోర్న్ సైట్స్ చూస్తున్నారనే విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిశోధన ఇప్పుడు 14 సంవత్సరాల వయసులోనే అబ్బాయిలు శృంగారానికి అలవాటు పడుతున్నారనీ ,16 ఏళ్ళ వయసులో అమ్మాయిలు శృంగార అనుభవం పొందుతున్నారనీ తేల్చింది. ఇరవై నగరాల్లో 13 నుంచి 19 ఏళ్ళ వాళ్ళపై చేసిన పరిశోధన సారాంశం ఇది. అతి చిన్న వయసులో 6.3 శాతం అబ్బాయిలు,1.3శాతం అమ్మాయిలు శృంగార అనుభవం పొందితే 8.9 శాతం […]

రోజుకి ఒక్కటి చాలు

ప్రతి రోజు ఒక గ్లాస్ కమలా పండు రసం తాగమని ,ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనీ, ఆలోచన శక్తి పెరుగుతోందని ఒక పరిశోధన చెపుతోంది. ఈ పండు రోజు తింటే వాటిలోని ఫ్లేవనాయిడ్ల కారణంగా కంటి కండరాలు క్షీణత తక్కువగా వస్తుందని పరిశోధనలు తేల్చాయి. కమాల పండులో విటమిన్ సి పోటాషియం సమృద్దిగా ఉండటం వల్ల అవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్ సి గాయాల్ని తగ్గిస్తుంది. కమాల పండులో ఉండే పీచుతో మలబద్దకం […]

శారీ దుపట్టా స్టైల్

బెనారస్ చీరెకు అదే రంగు దుపట్ట స్టైల్ శారీ ఇప్పుడు ఫ్యాషన్ .చక్కని .జరీ పట్టు చీరె కట్టేసి అదే రంగులో అదే డిజైన్ తో దుపట్టా చక్కని లుక్ ఇచ్చేస్తుంది. చీరె కట్టు అదే అదనంగా ఇంకో భుజం మీదకి దుపట్టా వచ్చి చేరుతోంది. రెండు భుజాలపైన ఇకే అంచు పైటలతో కొత్త స్టైల్ కనికట్టు చేస్తుంది. ఇప్పుడు ఒకే సారి రెండు పట్టు చీరెలో ధరించిన లుక్ తో వేడుకల్లో రాణీ గారిగా వెలిగిపోవచ్చు […]

పెళ్ళిళ్ళకు రాణీ హారం

డబుల్ గోల్డ్ మల్టీస్టెప్ రాణీ హారంతో పాటు పచ్చలు పొదిగిన చోకర్ ఉంటే చాలు పెళ్ళిళ్ళకు ప్రత్యేకంగా ఉంటుందంటారు డిజైనర్స్. కట్టుకొన్న చీరెను బట్టి హారానికి కెంపులా ముత్యాలా అన్నది ఎంచుకొవచ్చు. పాల్కో పచ్చల రాణీ హారం ,కెంపుల మాల కూడా ఏ చీరె పైకి అయినా మ్యాచ్ అవుతోంది. ఒకే వరస హారాలుండే రాణీ హారంలో పెద్ద సైజు పోల్కా వరస మాలలు, వాటగి అడుగున పచ్చల హారం ధరిస్తే బావుంటుంది. హారానికి పెద్ద సైజు […]

ఇండియన్ వెడ్డింగ్ డాల్స్

ప్రియమైన వారికి కానుకగా ఇచ్చేందుకో,పెళ్ళికి వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇప్పుడు వెడ్డింగ్ డాల్స్ బొమ్మలోచ్చాయి. ముద్దులోలిగే వధువు ,వరుడ్ని ఎంతో అందంగా అలంకరించిన ఈ బొమ్మలు కళ్ళు తిప్పుకోనివ్వని అందంలో ఉన్నాయి. అమ్మాయికి మంచి పట్టు చీరె ,గాజులు,బట్టలు ,వడ్డాణం ముక్కుపుడకతో అలంకరించి రాళ్ళ బిళ్ళలతో జడ అల్లి పూల దండ జోడించేశారు. అబ్బాయికి సంప్రదాయన్ని బట్టి దుస్తులు పంచ,కోటు,ధోవతి కండువా మెడలో జంధ్యంతో ముద్దుల పెళ్ళి కొడుకు ముద్దోస్తుంటాడు.

ఇవి చాలా సున్నితం

ఏ వేడుకల్లో అయినా సంప్రదాయ,పాశ్చత్య దుస్తుల్లో అయినా మేడ నిండా పరుచుకోన్న మెరుపు లీనే కుందన్ నగలు చక్కగా ఉంటాయి. కుందన్ ,ముత్యాలు,పూసల వరుసలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. కానీ ఇంత అందమైన కుందన్ నగలు వాడుకోవటంలో శ్రద్ద తీసుకోకపోతే వన్నె తగ్గిపోతాయి. మేకప్ వస్త్రధారణ అయ్యాక ఈనగలు ధరించాలి. మేకప్ రసాయనాలు నగల మెరుపును తగ్గిస్తాయి.శ్రద్దగా ధరించాలి. పొరపాట్నా చేజారి క్రిందపడితే కుందన్ లో పుగుళ్ళు వస్తాయి. వీటిని మెత్తని వస్త్రంలో తుడిచి వాటికి కేటాయించిన […]

ఈ నలుసంత జీవులే కారణం

మైక్రోస్కోప్ లో చూస్తేనే కనబడే డస్ట్మైట్స్ ఇళ్ళల్లో ఉండే దుమ్ములోనే జీవిస్తాయి. శ్వాస సంబంధిత ఇబ్బందుల తెచ్చే ఎన్నో ఎలర్జీలకు కారణం కూడా శుభ్రంగా ఉందనుకొనే ఇళ్ళలో పైన వేలాడే సోఫాలో ,కుర్చీల మూలల్లో ఎక్కడ దుమ్ము పేరుకొంటే అక్కడ స్థావరం ఏర్పారుకొంటాయి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. ఎప్పటి బూజులు అప్పుడు క్లీన్ చేయాలి. డోర్ కర్టెన్స్ పదిహేను రోజులకోసారి మార్చాలి. పరుపులు,దిళ్ళు ఎండలతో వేసి మంచాల అడుగున బూజులు దులిపేయాలి. అన్ని గదుల్లోకి […]

ఇది ఆరోగ్యకరమైన అలవాటు

ఎల్ విశ్వవిద్యాలయం అధ్యయన కారులు భిన్న వయస్సున్న వందల మందిపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఎవరైతే పుస్తకాలు చదివేందకు టైం కేటాయిస్తారో వారు విగతా వారికంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. పుస్తకం కోసం కొన్ని గంటలు కేటాయించే వారిలో వార్దక్య లక్షణాలు కూడా ఎక్కువ కనించలేదు. ఆరోగ్యం మేరుగ్గా ఉంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి ఎక్కువ లేదు. చదవే వాళ్ళ మానసిక స్థితి బావుంటుందని అధ్యయన కారులు తేల్చారు. కారణాలు విశ్వషిస్తే […]

సౌందర్య ప్రదాయిని

తులసి పూజించే మొక్క మాత్రమే కాదు ఔషధాల గని అంటారు ఆయుర్వేద వైద్యులు. తులసి ఆకురసం, తేనెతో కలిపి తీసుకొంటే దగ్గు తగ్గుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తులసిది ప్రధాన స్థానం. కార్తీక మాసం నెల పొడుగుతా దీపం వెలిగిస్తారు. తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగానే ఆరాధిస్తారు. తులసి సౌందర్య ప్రధాయిని. మొటిమలు నివారించటంలో ముందుంటుంది. తులసి లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ వైరల్ ,యాంటీ బాక్టిరీయల్ గుణాలుంటాయి. […]