Sunday, 28 Jun, 2026

న్యాపీలతో సమస్య

చిన్న పిల్లలకు అస్తమానం న్యాపీ వాడతారు . ఈ న్యాపీల్లో అమ్మోనియా ఉండటం వల్ల చర్మం కందిపోయి దద్దుర్లోస్తాయి. కొందరు పిల్లలకు బొబ్బులు,కురుపులు కూడా వస్తాయి. ఈ న్యాపీల్లో చిన్న పిల్లల మలం ఎక్కువసేపు ఉంచటం వల్ల మలంలో ఉండే ఎసిడిటీ ప్రభావం వల్ల కూడా చర్మంపై ర్యాష్ రావచ్చు. అందుకే పిల్లలకు తరుచు న్యాపీలు మార్చేస్తు ఉండాలి. గంటకోసారి మూత్ర విసర్జన గురించి గమనించాలి. ఇక ఈ వేసవిలో ఈ న్యాపీలతో అలర్జీలు కూడా రావచ్చు. […]

ఈ డ్రెస్ చాలా సౌకర్యం

ఇక రాబోయే ఎండలకు కాస్త వదులుగా వంటికి సౌకర్యంగా ఉండే డ్రెస్ లు ఎంచుకోవాలి. పలచగా ,మెత్తగా జారీ జారీ పోయే జార్జెట్ తో కుట్టిన కాఫ్తాన్ లు పార్టీ వేర్ గా బావుంటాయి. నడుము దగ్గర ఫ్యాన్సీ బెల్ట్ వేసుకోని ఈ వెనింగ్ గౌన్ గా ఈ కాఫ్తాన్లు అందంగా ఉంటాయి. ఇక ఫార్ట్ టాప్ కాఫ్తాన్లు జీన్స్ తో కలిపి వేసుకోవచ్చు. మోకాళ్ళ కింద వరకు ఉండే కాఫ్తాన్స్ లెగ్గింగ్లతో ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. […]

గొడ్డు మాంసపు ప్రోటీన్ ప్రమాదం

కొన్ని లక్షల మంది పై అధ్యాయనం చేసి 30 నుంచి 50 మధ్య వయసులో మాంసం తినేవారిలో రక్తనాళాల సమస్యలు అధికంగా ఉన్నాయని తేల్చారు. అలాగే అర్దాంతర మరణాలు కూడా ఎక్కువేనని కనిపెట్టారు.మాంసాహారానికి తోడు లావు పొట్ట కూడా తోడైతే మరణానికి మరింత చేరు అవుతారని అధ్యాయనకారులు అంటున్నారు. మాంసాహారం తో పాటు మత్తుపానియాలు,పొగతాగడం,వ్యాయామం లేకపోవడం ఇంకా అనర్ధం అంటున్నారు.చేప,కోడి మాంసం ద్వారా కన్న గోడ్డు మాంసం ద్వారా చేరే ప్రోటీన్ మరింత ప్రమాదమని అధ్యాయనాలు చెభుతున్నాయి.

అదృష్టాన్నిచ్చే మొక్కలు

మొక్కలు గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొన్ని మొక్కలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అని మమ్ముతారు కూడా.మని ప్లాంట్ మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందట.ఇది మంచి భవిష్యత్ సృష్టించగలదని పెంగ్ షూయి సిద్దాంతం.చైనాలో ఈ మనీ ప్లాంట్ కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చుకుంటారు.స్నేక్ ప్లాంట్ అయితే మంచి అదృష్టాన్నిచ్చే మొక్క అని నమ్మకం మాట ఎలా ఉన్నా గాలిలో ఉన్న విషపూరిత వాయువులు పీల్చేశక్తి ఈ మొక్కలో ఉంది.

పోషకాల లోపం వల్లే

కొన్ని శారీరక లక్షణాలు పోషకాల లోపానికి సంకేతాలంటారు డాక్టర్లు. కాలి పిక్కలు పట్టేస్తే అది కాళ్లలో నొప్పులు అంటూ ఉంటే అది మెగ్నీషియం ,కాల్షియం,పొటాషియం లోపంగా చూడమంటున్నరు. ఈ పోషకాలు లోపిస్తే నొప్పులు రావచ్చు అంటున్నారు.పెదవుల చివర్లు తరచూ పగులుతుంటే అది జింక్,ఇనుము,బి12 విటమిన్లు లోపం కావచ్చు. నాలుక,పెదవులు,పొడిబారి తెల్లగా కనిపిస్తే బీ విటమిన్ లోపంగా పరిగణించాలి. గోళ్ళు పగిలినా ,గీతలుగా కనిపించిన జింక్ పోషకం తగ్గిందని అర్ధం. జింక్ స్ధాయిలు తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి […]

అందాన్నచ్చే ఆహారం

ముడతలు లేని స్కీన్ టోన్ కావలనుకొంటే అంతర్గత వ్యవస్ధ బావుండాలి అంటారు ఎక్స్పర్ట్. చర్మం కాంతితో మెరిసి పొవాలంటే ఎర్రగా కళ్ళ కింద ఉండే బాత్ రోల్స్ అద్భతమైన యాంటి ఆక్సిడెంట్ లక్షణాలతో చిలగడ దుంపలు చర్మకణాలను మరమ్మత్తు చెస్తాయంటున్నరు. యాంటి ఆక్సిడెంట్స్ సమృధ్ధిగా ఉన్న ,యాంటీ ఇన్ ప్లమేటరీ ప్రభావం ఉన్న గ్రీన్ టీ సేవించమంటున్నరు. విటమిన్ ఇ,సెలీనియం సమృద్దిగా ఉండే నట్స్ తినలంటున్నా రు. చర్మం టెక్చర్ , కాపాడాలి అనుకుంటే విటమిన్ సి […]

పొడుగ్గా కనిపిస్తాయి

కొన్ని డ్రస్ లు డిజైన్ ప్యాటర్న్ లు కాస్తా పొడువుగా అనిపించెలా చేస్తాయి. వంటికి బాగ అతుక్కునే డ్రస్ వేసుకుంటే కాస్త పొట్టిగా కనిపించే అవకాశం వుంది. శరీరానికి అతుక్కొకుండా ఒక అంగుళం వదులుగా ఉండేలా చూసుకోవాలి. పొడవాటి స్కర్ట్ లు ,మాక్సిలు పొడుగ్గా భ్రమ కలిగిస్తాయి.పొడవాటి అనెమెట్రికల్ ట్యానిక్ లు ,టాప్ ప్లెయిన్ గా ఉండి దాని పై నిలువు గీతలతో సింగిల్ ట్యానిక్ లో పొడవుగా కనిపిస్తారని డిజైనర్స్ చెపుతున్నారు. పలాజోల్లో ప్లీటెడ్ పలాజోలు,స్ట్రెయిట్ […]

వాళ్ళలో ఊబకాయం తక్కువ

ప్రపంచ దేశాలన్నీంటిలో జపాన్ లో పిల్లల్లో ఊబకాయం లేకుండ ఆరోగ్యంగా ఉంటారంటున్నాయి అధ్యాయనాలు. జపాన్ లో బ్రెడ్డు,పాస్తా లకన్న బ్రౌన్ రైస్ ,కూరగాయలు,పండ్లు,చిరుధాన్యాలు ఒమేగా త్రీప్యాట్ ఆమ్లాలు ఉండే పదార్ధలకు ప్రాధన్యత ఇస్తారు. చక్కర,ఉప్పు ఎక్కువగా పెద్దవాళ్ళు తినరు. పిల్లలకు నచ్చినవి నచ్చినంతే తింటారు. కుటుంబంతో కలసి భోజనం చేస్తారు. పిల్లలకు చిన చిన్న కంచాల్లో భోజనం పెడతారు. పండ్లు,కూరగాయలు ఎక్కువగా తినేలా చూస్తారు. ప్రతిరోజు ఆరుబయట మైదనంలో ఆడుకొనేలా ప్రోత్సహిస్తారు. పిల్లలు చదివే స్కూళ్ళు దగ్గరగా […]

గోళ్ళ అందానికి ఆహారం

గోళ్ళ ఆరోగ్యం అందం కొసం ప్రత్యక శ్రద్ద తీసుకోవలసిందే ఎన్నో పనులు చేతులతోనే చేయాలి. నిరంతరం తడితోనే ఉంటాయి చేతులు.ఈ గోళ్ళ కొసం తప్పకుండ మానిక్యుర్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీ లోషన్ చేతులకు రాసుకొనే క్రమంలో గోళ్ళు వాటి గోడల చర్మానికి చక్కగా అందేలా రాసుకోవాలి . అప్పుడే గోళ్ళకు తేమ అందుతుంది. ఎప్పుడు గరుకైన నెయిల్ పాలిష్ ఉపయోగించరాదు. మెరుపు ఎక్కువగా ఉండే మెటాలిక్ కలర్స్ కూడ ఉపయోగించరాదు. వీటిని సులువుగా […]

ఈ పువ్వు యాంటీ ఏజింగ్

అరటి పువ్వు అదోక కూరగా గుర్తించారు. ఈ పువ్వులో ఉండే ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు, పీచు, కొవ్వులు ,కాల్షీయం ఐరన్ కాఫర్ పొటషియం,మెగ్నీషియం,విటమిన్ ఇ లు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక అనీమియాని అరికడుతుంది.పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ను కలిగించే ప్రీ రాడికల్స్ ను హరిస్తాయి.వయసు పై బడే ప్రక్రియ ఆపగలుగుతుంది. రక్తంలోని చెక్కర పాళ్ళని నియంత్రిస్తుంది.

డెస్టినేషన్ పెళ్ళిళ్ళు

డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్. సెలబ్రిటీలు,ధనవంతులు తమకు నచ్చిన ప్రకృతి రమణియమైన ప్రదేశాల్లో కోటలు రాజా ప్రసాదాలు ఎంపిక చేసుకుని ఇష్టమైన కొందరు బంధు మీత్రులతో కలిసి పెళ్ళి చేసుకోవడం థ్రిల్ గా భావిస్తున్నారు. ఎన్నో రిసార్ట్ లు హోటళ్ళు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఈ పెళ్లిళ్ళ ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే పేరు పొందిన దేశాల్లో పర్యాటక శాఖలు కూడా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ పై దృష్టి పెట్టాయి. మన దేశంలో ఎక్కువగా ఇటలీ,థాయ్ […]

ఒత్తుగా ఉంటేనే అందం

ప్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఒత్తుగా ఉన్న కనుబోమ్మలు అందం అంటున్నారు. దళసరి కనుబోమ్మలు కావాలంటే ముందుగా వాటిని స్వేచ్చగా పెరగనివ్వాలి. కాస్త షేప్ ఔట్ అవ్వగానే పార్లర్ కి వద్దు. రెండు మూడు నెలలకి కాని కనుబోమ్మలు వత్తుగా అవ్వవు. రోజు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ప్రతిరోజు అలీవ్ నూనెతో కాని,కొబ్బరి నూనెతో కాని కనుబోమ్మలు మర్ధన చేయాలి. ఇంకా ఒత్తుగా పెరగడం లేదు అనుకుంటే గుడ్డులోని తెల్లసోన కనుబోమ్మలకి రాసి ఇరవై నిమిషాల తరువాత నీటితో […]

కేవలం అపోహ

డ్రైఫ్రూట్స్ తో లావెక్కుతారని అనుకోవడం కేవలం అపోహ మాత్రామేనని అంటున్నరు ఆస్ట్రేలియా శాస్రవేత్తలు . డ్రైఫ్రూట్స్ లో ఉండే కొవ్వులు శరీరనికి మేలు చేసేవేనని శరీరం శోషించుకోగల కొవ్వులు కూడ వీటిలో ఉండటం వల్ల వీటితో మేలే కాని కీడు లేదని శాస్రవేత్తలు వివరిస్తున్నరు. ప్రతిరోజు 30 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినవచ్చు. అయితే కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. జీడిపప్పు ,పిస్తాలు 50 గ్రాములుంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్ లో 70 శాతం వరకు ఉండచ్చు.ఈ కొవ్వులు […]

లిమ్కా బుక్ లోకి తేజస్వి

ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల తేజస్వి ప్రభుల్కర్ టాటులు వేయించుకోవడం హబి. వీటి కోసం ఆమే కాలేజి కూడ మనేసింది. ఏకంగా 103 టాటులతో ఆ అమ్మాయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. టాటు ఆర్టిస్ట్ గా రాణించలనుకున్న కోర్స్ లో చేరాను. ఒక నేలలోనే 70 చ్చబోట్లు పోడిపించుకున్నాను. చేతులు నుంచి కాళ్ళ వరకు ఈ నాలుగేళ్ళలో 103 టాటులయ్యాయి. నన్ను టాటు గర్ల్ అని పిలవడం మోదలుపెట్టారు. నేను టాటు ఆర్టిస్ట్ గా […]

శిరోజాలకు బలం ఆహారమే

ఒత్తయిన చక్కని శిరోజాలు కావాలంటే ఆహారానికి మించిన ఆప్షన్ ఏది లేదు. శిరోజాల ఎదుగుదలలో ప్రోటిన్లది కీలక పాత్ర. రోజు మోలకెత్తిన గింజలు తింటుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చేపలు ఇతర సీ ఫుడ్ అరోగ్య పూరిత శిరోజాల ఎదుగుదలకు ఉపకరిస్తాయి. ఆముదం కొబ్బరి నూనె కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.కొబ్బరి పాలు అన్నింటికంటే మంచిది. వారానికి ఒక్కసారి అయిన తలకి పట్టించి మసజ్ చేస్తే జుట్టు చక్కగా ఉంటుంది. తరచూ తల స్నానం చేస్తే […]

ఆలీవ్ తో యవ్వన కాంతి

నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మంలో ఎంతో మార్పు తెస్తుందని ముఖ్యంగా కొన్ని నునెలలో నలుగుతో మృత కణాలతో పాటు చర్మం మెరుగ్గా ఉంటుందటున్నరు ఎక్స్ పర్ట్స్ . ఆలీవ్ నూనెతో నలుగు పెడితే ఎండ కారణంగా ఎర్పడే నల్ల మచ్చలు అదుపులో ఉంటాయి. చర్మం కోమలంగా యవ్వన కాంతి తో ఉంటుంది. బాదం నూనెతో అయితే చర్మం తేమగా మృదువుగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి […]

చిరు తిళ్ళ వల్లే అసలు సమస్య

ఏదో కారణంతో ఎందుకు తెలియకుండానే ప్రపంచంలో ఐదుగురిలో ఒకరు డిప్రెషన్ కి గురవుతారు.డిప్రెషన్ పెంచడంలో ఆహారానిదే కీలక పాత్ర. ఎక్కువ చక్కెర ఆహార పదార్ధలు తినడం ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల ఇవి జీవక్రియని ప్రభావితం చేయడమే కాక మెదడు పైనా ప్రభావం చూపిస్తాయి. చిరుతిళ్ళు అధ్యాయనాలకు వీడదీయరాని సంబంధం ఉందని విస్త్రృతమైన అధ్యాయనాలు తేల్చాయి. స్మోకింగ్,కాలుష్యం,సూలకాయం,చురుకుదనం లేకపోవడం శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చిరు తిండ్లు కూడా అదే ప్రభావం చూపిస్తాయి.వాటిని తీనవద్దని నట్స్,కూరగాయలు,చేపలు […]

ఎప్పుడు టీవీల్లోనే

టీవి చూడటంలో మహిళలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని ఒక అద్యాయనం తేల్చింది.వ్యాపార ప్రమోషన్స్ కోసం యాడ్స్ రూపోందించే విషయంలోఈ సర్వే జరిగింది.పురుషులు 83 శాతంగా ఉంటే స్త్రీలు కనీసం పేపర్ కూడా చూడకుండా నిరంతరం టీవీ విక్షణంలోనే గడుపుతారని అందుకే 99 శాతం యాడ్స్ స్త్రీలను ఆకర్షించే విధంగా ఉంటాయని తేల్చింది.ఈ మధ్య వస్తున్న కొన్ని ప్రకటనల్లో మనుషుల బావోద్వేగం చూపించడం కూడా ఈ కారణంగానే అంటున్నారు.ఆడవాళ్ళు మెచ్చుకునేలా యాడ్స్ అబ్బాయిలు కాఫీలు పెట్టడం స్త్రీలు […]

ఇప్పుడీ హూప్స్ హవా

ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం బుల్లి బుల్లి రింగులను చెవులకు పెట్టుకోవడం ఫ్యాషన్,సాదాగా గుండ్రంగా,చిన్నవి పెద్దవి గాజుల సైజులోవి వచ్చేవి. నెమ్మదిగా ఆ రింగుల హవా తగ్గింది.ఇప్పుడు మళ్ళీ హూప్స్ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఫ్యాషన్ గా మారాయి.సాధా గుండ్రని రింగులకు ఫిలిగ్రి డిజైన్లు రాళ్ళు ఎణామిల్ పూతల్య ముత్యాలు జోడించి వాటికి మోడ్రన్ ఫ్యాషన్ లుక్ ఇచ్చేశారు ఫ్యాషనిస్టులు. ఆ గుంద్రని ఇయర్ రింగ్స్ బంగారం,వెండి,ప్లాటినమ్అన్నిరాకల్లోను వచ్చాయి. చక్కని డైమాండ్స్ తో కలుపుకుని ఈ హూప్స్ […]

బొంతని పెళ్ళాడింది

ఇంగ్లీష్ ఎక్సటర్ సిటీకి చెందిన 49 ఏళ్ళ పాస్కల్ ఆమె కెంతో ఇష్టమైన బొంతని గత సంవత్సరం ఆగస్ట్ 10న పెళ్ళి చేసుకొంది. తన జీవితంలో ఈ అత్యంత ముధురమైన ఘట్టాన్ని మరింత శోభయమానంగా జరుపుకొనేందుకు ఓ వెడ్డింగ్ ప్లానర్ ని కూడా ఏర్పాటు చేసుకొంది. తన బాధల్లో సంతోషంలో ఆనందంలో తనకు అన్ని వేళలా ఈ బొంతే స్వాంతన ఇచ్చిందనీ ఎంతో ఆత్మీయతతో కూడిన కౌగిళ్ళను ఈ బొంత ప్రసాదించిందని అందుకే తన జీవితంలో బాగమైన […]