Sunday, 28 Jun, 2026

అంత కష్టపడితేనే అందం

కత్రినా కైఫ్ అంత అందమైన అమ్మాయి ఇంకెవళ్ళు లేరనిపిస్తోంది కొన్నీ ఫోటోలు చూస్తుంటే. కానీ తన చక్కని ఆకృతికి ఫిట్ నెస్ కి తన ట్రైనర్ యాస్మిన్ కరాబీ వాలా కారణం అంటుంది కత్రినా. మొదటిసారి యాస్మిన్ ను కలిసేనాటికి కత్రినా యోగా ,వెయిట్ ట్రైనింగ్ మాత్రమే చేస్తూ ఉండేది.  యాస్మిన్ కత్రినా వర్కవట్స్ లో ఫక్షనల్ ట్రైనింగ్ పిలేట్స్ జత చేసింది. పూర్తిగా శరీరం ట్యూన్ అవటానికి ధృడమైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయటానికి వెన్నెముకకు […]

ఇవి సహాజం

నలభై ఏళ్ళు దాటాక మూడ్ స్వింగ్స్ బాగా పెరిగితే దీన్నీ పెరి మెనోపాజ్ అనుకోవచ్చు. కోపం ,యాంగ్జయిటీ ,ఆందోళన వంటి మూడ్ స్వింగ్స్ వస్తాయి.రుతు క్రమం పూర్తిగా ఆగిపోవటానికి మూడేళ్ళ ముందు నుంచే ఈ దశ మొదలవుతుంది.మహిళల జీవితంలో గొప్ప మార్పు ఉండే దశ ఇది. రుతుక్రమంలో తేదీలు,హార్మోనల్ ఫ్లర్టువేషన్స్ హాట్ ఫ్లెషెన్ ఏకగ్రత లోపం నిద్రలో ఇబ్బందులు వెజినల్ డ్రైనెస్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటికి కారణం ఫిమేల్ హార్మోన్ ఈ స్ట్రోజన్ తగ్గిపోవటమే […]

చేతులు మృదువుగా

ఇంట్లోనే మానిక్యూర్ చేసుకుంటే ఇటు సమయం అటు ఖర్చు రెండు తప్పుతాయి. ముందుగా గోళ్ళ పై ఉన్న నెయిల్ పెయింట్ రిమూవ్ చేయాలి. నీళ్ళలో రెండు చేతులు ముంచి కాసేపు ఉంచాలి. స్క్రబ్ చేసి మృత కణాలు తొలగించుకోవాలి. బేబీ అయిల్ లో కాస్త పంచదార వేసి స్క్రబ్ చేసినా బాగా పని చేస్తుంది. నెమ్మదిగా గోటి వెంబడి ఉండే చర్మాన్ని మృదువుగా మలుచుకోవాలి. దూది ని నూనెలో ముంచి మాసాజ్ చేయాలి. ఆరెంజ్ ఉడ్ స్టిక్ […]

కాకర కాయ ఊరగాయ

కాకరకాయ ఎలా తిన్నా మంచిదే.  చేదు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం, వేపుడు కూర చేస్తే చేదు అని తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసి చూడండి. ఇది చేదు లేకుండా పుల్లగా తీయగా రుచిగా ఉంటుంది.  1 కిలో కాకరకాయ, 180 గ్రాముల పచ్చి మిర్చి రుచికి సరిపడ ఉప్పు కారం పెద్ద కొలతలు అక్కర్లేదు సరిపడినంత పది నిమ్మకాయల రసం, 500 ఎం.ఎల్ నూనె, 30 గ్రాముల పసుపు,40 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు ,10 […]

షూ ధర 123 కోట్లు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ విడుదల చేశారు. ఈ పెయిర్ ధర 123 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని బుర్జ్ ఆల్ అరబ్ హోటల్ వీటిని బంగారంతో విలువైన అద్భుతమైన వజ్రాలతో ఎంతో అందంగా తయారు చేశారు. జడా దుబాయ్ బ్రాండ్ ఫ్యాషన్ జువెలర్స్ తో కలిసి రూపోందించిన ఈ అముల్యమైన చెప్పుల జత తయారు చేసేందుకు 9 నెలలు పట్టిందట. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక 7 స్టార్ హోటల్ బుర్జ్ ఆల్ అరబ్ […]

ప్రశాంతత ఇచ్చే మల్లెలు

అలంకరణలో ముఖ్యమైన భాగం పువ్వులే. చాలా మంది ప్రతిరోజు ఏవో ఒక పువ్వులు లేదా ఆయా సీజన్ లో పూచే పువ్వులు పెట్టుకోవడం ఇష్టం. కాని మల్లెపువ్వులను మించిన పువ్వులు ప్రపంచంలో ఇంకేంలేవంటారు ఎక్స్ పర్ట్స్. మానసిక ఆందోళనకు గురవుతున్న వారికి వేలియమ్ అనే మందు ఇస్తారట. ఆ మందు మనసుని ప్రశాంతపరిచి మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపెడుతుందో మల్లెపువ్వులు కూడా అదే ప్రభావం చూపెదతాయట. మల్లెలు మెదడులోని బావోద్వేగాలను అదుపుచేసే కేంద్రం పైన ప్రభావం […]

అందమంతా నయనాలదే

ముఖానికి చక్కని కళ్ళే అందం. అవి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా చిన్నపాటి శ్రద్దతో కళ్ళ అందం పెంచవచ్చు. కళ్ళకు ఐ లైనర్ పెట్టుకోవాలి. అవుట్ లైన్ గీసి కాస్త మందమైన పెన్సిల్ గీతను ఇస్తే చాలు. అలాగే మస్కరా కళ్ళు మెదలు నుంచి చివరి వరకు రాసుకుని కళ్ళ పై వెంట్రుకలు కర్లిర్ లో వంపు తిప్పితే చక్కగా కనిపిస్తాయి. ఐ షాడో కాస్త రాస్తే కళ్ళ గురించి మేకప్ అయిపోయినట్లే.చర్మం ఛాయని బట్టి ఈ […]

పనులు సులభంగా

ఏ రోజు పని ఆ రోజు చేస్తే మంచిది అంటారు. కానీ అంతులేని పనులుంటాయి ఇంటా బయటా కూడా. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే గందరగోళం ఉండదు. ఇంట్లో పనులన్ని ఒక్కసారే పెట్టుకోవద్దు. రోజు కొక్కటి చొప్పున ఒక రోజు బీరువాలో బట్టలు సర్దడం అదరా బాదర వెతుక్కునేటట్లు కాకుండా అవసరమైనవి చేతికి అందేలా అమర్చుకోవాలి. అలాగే వంటిట్లో రోజువారి అవసరానికి కావల్సినవి మాత్రమే పెట్టుకోవాలి. మిగతాది అట్టపెట్టేల్లో సర్దేసి పైన ఏ పెట్టేలో ఏ వస్తువు […]

ఆస్తి కొనుగోళ్ళలో మహిళలే ముందు

ప్రాపర్టీలు కోనుగోళ్ళు, అద్దెకు తీసుకోవడం విషయంలో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక తాజా అధ్యాయనం చెబుతుంది. మహిళలు ఆన్ లైన్లో వ్యవహరించే తీరు అధ్యాయనం చేసిన నేపథ్యంలో ఈ విషయం వెల్లడైంది.  2018 ఆన్ లైన్ సెషన్స్ లో మహిళా యూజర్ల వాట 51 శాతంగా పురుషుల వాటా 49 శాతంగా ఉంది. ఈ ఏడాదిలో మహిళల వాటా 54శాతంగా ఉంది. ప్రాపర్టీ అన్వేషణ విషయంలో మహిళా యూజర్ల వాటా క్రమంగా పెరుగుతుంది. ప్రాపర్టీల కొనుగోలు […]

వృద్దాప్యం ఆలస్యంగా

వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రపూర్వకంగా నిరూపించాలి. అట్లాంటాలోని జార్జియా స్టేత్ పరిశోధకులు ఈ ఉపవాసం వల్ల వృద్దాప్యం దగ్గరకు రాదని ఎప్పటికీ యవ్వనోత్తేజంలో ఉంటారని చెబుతున్నారు. ఉపవాసం లేదా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల వాటిల్లో బీటా హైడ్రాక్సీ బ్యూటిరేట్ అనే కీటోన్ ఉత్పత్తి అవుతుందని వారి అద్యయనాల్లో తేల్చారు. ఇది రక్త నాళాలు పైన వయసు ప్రభావం పడకుండా కాపాడుతుందని చెపుతున్నారు. వృద్దాప్యం ఆలస్యం కావటంతో […]

మంచి నటనని గుర్తించండి

అందం కంటే సినిమా తారలకు నటనే ముఖ్యమైన క్వాలిఫికేషన్ అంటుంది తమన్నా. అందం కేవలం ఆకర్షణ్లో పుట్టుకొస్తుంది. మనకంటే అందమైన వాళ్ళు వస్తే మనం వెనకబడిపోతాం,అసలు నటీమణుల జీవితకాలం వెండి తెర పై చాలా తక్కువ కానీ నటనే ముఖ్యమైన అలంకారంగా ఉన్న హీరోయిన్స్ ఎంతో కాలం వెండితెర ఏలారు అంటుంది తమన్నా. గొప్ప కథానయకలు అంతా అద్భుతమైన అందగత్తెలు కాదు.వాళ్ళలో అభినయం,నటన ఎక్కువపాళ్ళు ఉన్నాయి. నటిగా నా పై ముద్రపడాలని అనుకుంటున్న. నేను గ్లామర్ తారని అంటే […]

నాకు ఇష్టమైన పని ఇదే

గ్రీస్ రాజధాని ఏథేన్స్ లో యునెస్కో 51వ వరల్డ్ కాంగ్రెస్ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుత మానస . సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతూ కూచిపూడితో మాస్టర్స్ చేసింది మానస. ఆమె భరతనాట్యం,కథక్,మణిపూర్,ఒడిస్సా,మోహన నాట్యం,కూచిపూడి,టెంపుల్ రిబువల్ డాన్స్,సింహానందిని ఇలా అన్నీ రకాల నృత్యరీతుల్లోనూ ప్రతిభ సాధించింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది నృత్య కళాకారులతో ఎథెన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డాన్స్ […]

యాసిడ్ బాధితురాలికి అక్షయ్ సాయం

మనుషుల్లో దయ దాక్షిన్యం ఎప్పుడు పదిలంగానే ఉంది. సాటి మనుషుల్ని ప్రేమించే గుణమే వాళ్ళను మనిషిగా జీవించే అర్హత ఇస్తుంది.డిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ బాధితులురాలు .సామాజిక కార్యకర్తగా తనకు వస్తున్న ఆధాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో పడింది. ఆమె గురించి పత్రికల్లో చదివిన నటుడు అక్షయ్ కుమార్ వెంటనే ఆమెకు సహాయంగా ఐదు లక్షలు ఆమె అకౌంట్ లో వేశాడు .ఆయన సాయం గురించి విన్నక ఇప్పుడు అనేక సంస్థలు ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు […]

తొలి ఐ.ఎ.ఎస్

అన్న రాజమ్ మల్హోత్రా భారత దేశపు మొట్టమొదటి మహిళ ఐ.ఎ.ఎస్ అధికారి. 1950లో ఆమె సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నంలో పాసై తాను అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లోనే పని చేస్తానని ఎంతో వాదించి విజయం సాధించారు. మహిళ సాధికారతను , ఆరోజుల్లో ఒప్పుకోనే ప్రశ్నేలేదు. ఎంతో పక్ష పాతాన్ని,ఆంక్షలనూ అధికమించి మద్రాస్ లో మొదటి పోస్టింగ్ సాధించారు.ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మహిళ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి వ్యవసాయ పెట్టుబడుల విభాగం ఇన్ ఛార్జిగా ఎనిమిది […]

అందం,సౌకర్యం రెండూ ముఖ్యం

ఆఫీస్ కు కట్టు కొనే చీరెలు ఎప్పుడూ సింపుల్ గానే ఉండాలి. కలంకారి ఇకత్ నూలు ,ఖాదీ,టస్సర్,లినెన్ ఇవన్ని ఆరోగ్యంగా కనిపించే వస్త్రశ్రేణి .లేత,మధ్యస్థ, వర్ణాల్ని ఎంచుకొంటే అందంగా ట్రెండీగా హుందాగా కనిపించవచ్చు. సింపుల్ మేకప్ చాలు పెదవులకు లేత రంగు లిప్ గ్లాస్ వేసుకొన్న సరిపోతుంది. మెడలో నగలు లేకున్న పర్లేదు. చెవులకు పెద్ద స్టడ్స్ మంచి ఎత్నిక్ వెండి నగలు చేతికి స్టేట్ మెంట్ బ్యాంగిల్స్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అందంగా ఉంటాయి. రోజువారి […]

శక్తిమంత సంపన్నులు

టైక్యూన్స్ ఆఫ్ టుమారో పేరిట ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 22 మంది యువశక్తిమంతుల జాబితాలో ఉజ్వల భవిష్యత్తు కలిగిన సంపన్నుల్లో ఒలంపిక్ విజేత పి.వి సింధు ,అపోలో హాస్పటల్స్ నుంచి ఉపాసన కామినేని, మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకురాలు ,క్యూరో కార్ట్ ఎంపరర్ సహా వ్యవస్థాపకురాలు అనాన్య బిర్లా కూడా శక్తిమంత సంపన్నులు టైక్యూన్స్ ఆఫ్ టుమారో పేరిట ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 22 మంది యువశక్తిమంతుల జాబితాలో ఉజ్వల భవిష్యత్తు కలిగిన సంపన్నుల్లో ఒలంపిక్ […]

ఫిట్ నెస్ ఫుడ్ ఇదే

అందమైన సినిమా నటుల డైటింగ్ రహాస్యాలు వింటుంటే కాస్త శ్రమ పడితే ఎవరైన అంత ఫిట్ నెస్ తో ఉండవచ్చు అనిపిస్తుంది. నటి తాప్సీ ఉయయాన్నే ఒక లీటర్ గొరువెచ్చని నీరు తాగుతోందట. ఆ నీళ్ళలో నిమ్మకాయ ముక్కలు ,పూదీనా ,కీరా ముక్కలు ఉంటాయి. దాని వల్ల డిటాక్సిఫికేషన్ తో శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయంటుంది. అలాగే డైటీషియన్స్ హెచ్చరికగా చెప్పే మంచి డైట్ ఎప్సుడు ద్రవ పదార్ధాల రూపంలో ఉంటుంది. తప్పకుండా సూప్ ఉండాలి. అలాగే […]

ఇవి సూపర్ ఫుడ్

పాలకు ఒక పద్దతి ప్రకారం తీసుకొంటే మంచిది అంటారు డైటీషియన్లు.పాలల్లో కాల్షియం,పోటాషియం,విటమిన్ బి12,విటమిన్ D లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ,పళ్ళను దృఢంగా ఉంచుతాయి.రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇవి చర్మానికి వెంట్రులకు మేలు చేస్తాయి.వీటిలో ఉండే న్యూట్రియంట్స్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. చర్మం సాగకుండా గీతలు పడకుండా ఉంటుంది. స్కిమ్డ్ లేద తక్కువ కొవ్వు ఉన్న పాలను తాగటం ద్వారా బరువును నియంత్రించవచ్చు అంటారు డైటిషియన్లు. పాలు గనుక పడక పోతే సోయా,ఆల్మండ్ […]

ఫ్యాక్ చేసి పెట్టాలి

ఇవ్వాల్టి రోజుల్లో ఫ్రిజ్ చాలా ముఖ్యమైన అవసరం.కూరలు,పండ్లు,పెరుగు పాలే కాదు ఎన్నో అవసరమైన దినుసులు ,పదార్థాలు ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.కానీ కొద్ది పాటి జాగ్రత్తలతో ఫ్రిజ్ లో ఉండే వస్తువులు ఫ్రెష్ గా పాడవకుండా ఉంటాయి. ఎండు ఫలాలు,కొబ్బరి ,లవంగాలు మెంతులు దాల్చిన చెక్క వంటి దినుసులు అలా పాకెట్లలో ఉన్నవి ఉన్నట్లు గా పెట్టెస్తే పై పొర పాడయిపోతుంది. ఇవన్నీ గాలి చొరబడని డబ్బాల్లో,ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి ఫ్రిజ్ లోపల పెట్టాలి. ఫ్రిజ్ లో […]

మీ ఇంటి కొచ్చాయా ?

పక్షులు,పువ్వులు ఇష్టం లేనిదెవ్వరు.పచ్చని ఆకులు ఆ మద్యలో పక్షులకు కొలువు దోరికితే కళ్ళకెంత ఊరట. ఆనందం. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాకా అసలు ఒక పిచ్చుక అయినా ఎక్కడైన వాలి కాపురం పెట్టే అవకాశం ఉందా? కానీ ఈ కోరిక తీర్చే కృత్రిమ పక్షులు,పక్షి గూళ్ళు మార్కెట్‌ లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ లేదా సింథటిక్ ఫర్ తో రూపోందించిన పక్షులు ఒకటైతే టాక్సీ డెర్మీ పద్దతిలో చనిపోయిన పక్షులు యాధావిధిగా అలాగే ఉండేలా వాటి లోపల […]