Sunday, 28 Jun, 2026

ఫోటో అంటే ఇదీ

ఫోటో గ్రఫీ సృజనాత్మక కళే ఫేస్ బుక్ కోసం తీసుకోనే సెల్ఫీలు కాకుండా పరిసరాలనే తగు ప్రతిభకు కాన్వాస్ లుగా చేసుకొనే ఫోటో గ్రాఫీక్స్ ఎంతో మంది రష్యన్ ఫోటోగ్రాఫిక్ క్రిష్టినా తోనే ఫోటోల్లో ఫ్యాషన్ ఆర్కిటెక్టర్ కలిసే ఉంటాయి. ఆమె తీసిన సీరీస్ లో ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో అందమైన దేవకాంతల్లా దుస్తులు ధరించిన మోడల్స్ ఉంటాయి. వాళ్ళు ధరించిన దుస్తులు రంగులు చుట్టి ఉన్న ప్రకృతిని ప్రతి బింబిస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు ఎంత […]

క్లారిటి వస్తుంది

పెద్దవాళ్ళు ఎప్పుడు భార్యభర్తలను అవసరమైన వాదనల జోలికి పోకుండా సర్దుకు పోమనే చెపుతారు. చాలా ఇళ్ళలో ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉరుకొని ఇల్లు శాంతంగా ఉంటే చాలు అనుకొంటారు. కానీ ఇదే పొరపాటు వాదనలే లేకపోతే విషయాలు ఏక పక్షంగా అయిపోతాయి. ఇంకా సంసార సంబంధమైన ఏ పనిలోనూ మెరుగుదల ఉండదు. అదే చర్చలు ,వాదనలు జరిగితే ఒకళ్ళు అభిప్రాయం ఒకళ్ళకి సరిగ్గా చేరుతోంది. కుటుంబ సంబంధమైన విషయాలు ఒకటికి రెండూ సార్లు ఆలోచించుకొంటారు. అంచేత వాదనలు […]

మనకి మనమే స్ఫూర్తి

కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకీ మనసు వెళ్ళకూడదు అంటారు. చూసిన ప్రతిదాన్ని ఆశించకుండా మనసుకి శిక్షణ ఇవ్వలంటారు ఎక్స్ పర్ట్స్ . మనకు నచ్చేవే కళ్ళకు ఆకర్షిణీయంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం ,మనల్ని మనం తక్కువ చేసుకొనే ఆలోచన ఉండటం బదులు, మంచి విషయాలు ,మన ప్రతిభను పెంచుకోవటంపై దృష్టి పెడితే మంచిది అంటున్నారు . మనల్ని చూసి మనమే స్ఫూర్తి పొందాలి అంటున్నారు . అప్పుడు అద్దంలో చూసుకొంటూ మన స్ఫూర్తి […]

పర్లేదు వచ్చేసింది

ఎవరో రాస్తే ఎవరో డిజైన్ చేస్తే ఇంకేవరో మేకప్ చేస్తే సినిమా నటులు సెలబ్రిటీ హోదాలో చాలా సుఖంగా ఉంటారని భావిస్తారు ,కానీ కోట్ల మందిని మెప్పించటం అనుకొన్నంత తేలిక కానేకాదు. వాళ్ళు ఎన్ని నైపుణ్యాలు ప్రతి నిమిషం నేర్చుకొంటారో . భాషని నటననీ మెరుగు దిద్దుకొంటారు, ఉదహారణకు సల్మాన్ ఖాన్ ,కత్రీన కైఫ్ లతో కలసి నటిస్తున్న నోరా తేహీ తన సపోర్టింగ్ రోల్ కోసం స్పానిష్ భాషను కష్టపడి నేర్చుకుందట . సినిమాలో లాటిన్ […]

తక్షణ పరిష్కారం అవసరం

కళ్ళకు దృష్టికి సంబంధించి ఏ మాత్రం తేడా కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వయసు పెరుగుతుంటే దృష్టి నెమ్మదిగా తగ్గుతుంది. 40 ఏళ్ళు దాటాకా ఐఎక్స్ ఫ్లెక్సి బిలిటి తగ్గటం మొదలవుతుంది. యాభైలలో ఇది ముదిరిపొతుంది. కళ్ళాద్దాల ప్రిస్కిప్షన్ తర్వాత ప్రోగ్రెస్ అవుతుంది. అరవైల్లో పసిల్స్ సైజ్ తగ్గటం వల్ల ఇంకాస్తా పెరుగుతుంది. ఇరవైల్లో లాగా మామూలుగా చదువుకోవాలంటే ముడురేట్ల కాంతి కావాలి. ఇవన్నీ సహాజం. వీటిని గురించి ఆందోళన లేదు. ఇలా కాకుండా సహాజంగా ఏదైనా […]

లక్ష్యం చేరాలంటే

ఒక సారి ఫిట్ నెస్ లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నక దాన్ని చేరుకొనేందుకు విభిన్న టెక్నిక్స్ అనుసరించాలి. శరీరంలో కొవ్వు కరిగించుకొవాలన్న కోరిక ఉంటే, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ,ఈ చిన్న స్వీటే కదా, ఇది డిజర్టే పర్వాలేదు కదా అనో రిలాక్స్ అయినపో కూడదు. ఆకలి వేసినప్పుడే తినాలి, ఎమోషనల్ ఈటింగ్ అవాంతరంగా పరిణమిస్తుంది. శరీరంలో లీన్ మిజల్స్ కోరుకొన్నట్లైతే సరిపోయినంత ప్రోటీన్లు తీసుకోవాలి.పెరుగు , చికెన్, జీబ్ ,నట్స్ , ప్రోటీన్స్ అధికం . […]

వారి శక్తే వారికి శాపం

ఒకే సారి ఎన్నోపనులు చేయగల సామార్ధ్యం గలవారిగా స్త్రీలకో గుర్తింపు ఉంది. కానీ ఇదే నైపుణ్యం వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని చెపుతున్నాయి అధ్యయనాలు. పెరిగిన బాధ్యతలు ఒత్తిడిని పెంచుతున్నాయి.తగినంత విశ్రాంతి కరువు ,పని గంటలు అధికం. ఇంట్లో అందరి అవరాలు సరిగా చూడటం లేదన్న ఫిర్యాదు . సమయం లేక ఒత్తిడితో ఉదయపు పలహారం చేయకపోటవటం ,మధ్యాహ్నం భోజనం చాలా పరిమితంగా ఉండటం ఎముకలపై ప్రభావం చూపెడుతున్నాయి. ఒత్తిడిలో శరీరం కార్టిసోల్ హార్మోన్ అధికమై ఇదే […]

వృద్దాశ్రమంలో నాయినమ్మ

ఒక్క ఈ ఫోటో చాలు ప్రపంచంలో వృధ్దులైపోయిన పెద్దవాళ్ళ గతి ఎలా ఉందో చెప్పేందుకు. ఒక స్కూల్లో పిల్లలను వాద్దాశ్రమానికి తీసుకుపోయారు.పై ఫోటోలో కనిపిస్తున్న పాపకి వాళ్ళ నాయినమ్మ కనిపించింది. ఆ అమ్మాయి ఇంట్లో తన నానమ్మ గురించి అడిగినప్పుడల్లా ఆమె బంధువుల దగ్గర ఉందని చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. తీరా పాపకు నాయినమ్మ ఇలా వృద్దాశ్రమంలో కనిపించింది. ఈ ఫోటో వైరల్ గా అయి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ హార్భజన్ సింగ్ వంటి […]

అమ్మలకో గమనిక

ప్రసవం తర్వాత బరువు తగ్గించుకోవటం ,కొత్త గా తల్లులైన వారి సమస్య. వీళ్ళ నిద్రకీ ,గర్భం ధరించన సమయంలో పెరిగిన బరువు తగ్గించుకొనే విషయానికీ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. ఒక తాజా రిపోర్ట్ ఏడు గంటలు,అంతకుమించి కాప్త ఎక్కువ సేపు ప్రశాంతంగా నిద్రపోయే తల్లులు త్వరగా బరువు తగ్గుతారు. సరిపడనంత విశ్రాంతి తరువాత వాళ్ళు పగలంతా చురుగ్గా ఉంటారు. దాన్తో కేలరీలు ఎక్కువగా ఖర్చు చేస్తారు. సరిగ్గా నిద్ర పట్టకపోతే పగలు కూడా అలసటతో ఏ పని […]

దివ్వౌషధం

దిగులుకు ,బాధకు, నవ్వును మించిన మందు లేదు .గుండెకు సంబంధించినంత వరకు నవ్వును సైకో సోమాటిక్ మెడిసిన్ అంటారు. కొన్ని వందల మందిపై  ఈ విషయాన్ని పరిశోధించి మరీ  నిరూపించారు. కొన్ని కామేడీ వీడియోలు ,హస్యభరితమైన సినిమాలు  చూపించటం ద్వారా  పరిశోధకులు గుండె పనితీరును అంచనా వేశారు. స్ట్రేస్ ఫుల్ ఇమేజ్ లను చూపిస్తున్నప్పుడు గుండే పని తీరు లెక్కకట్టారు. నవ్వు  మెరుగైన ఫలితాల్ని చూపించింది. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ రక్త స్థాయిల్ని తగ్గించింది. కొన్ని […]

లెక్కలేనన్ని గుణాలు

ఔషధపరంగా ఎంతో విలువైన పూదినా రోజువారిగా వంటల్లో విరివిరిగా ఉపయోగించుకొంటే చాలు, ఇటు ఆహారానికి రుచి ఆరోగ్యం రెండూ ఉంటాయి. ఔషధ గుణాలు ఎక్కువ కనుక దీన్ని చూయింగ్ గమ్, కందీలు ,టూత్ పేస్ట్ లు , పిప్పరమెంట్స్,స్పియర్ మింట్, వాటర్ మింట్ ఎన్నింటిలోనూ పూదీనా ఉంది. కర్జోరం ,బరెగానో ,లెవెందర్ వంటివి పూదినా కుటుంబానికి చెందినవి. టీ లో ఇతర వంటకాలలో ప్రపంచం మొత్తం వాడే పూదీనాలో పాలిపినాల్స్ ఉంటాయి. వీటిలో మెంథాల్ ఒకటి. పూదీనా […]

ఫేస్ వాష్ సరిపోతుంది

యాంటీ ఏజింగ్ రోటీన్ ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకొవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం ముడతల్ని తగ్గించే క్రీములని రాస్తూ వాటిని సరిగా వాష్ చేయకుండా అలాగే ముఖంపై ఉంచేయటం వల్ల సగం చర్మం పాడవుతుందట. రాత్రి వేళ తప్పని సరిగా క్లెన్సింగ్ చేయాలి. చర్మం పొడిగా ఉన్న సెన్సిటివ్ అయినా మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ ఉపయోగించాలి. చర్మంపైన కొద్ది నిమిషాలు వేళ్ళతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరిగి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. ఉదయం లేస్తూనే […]

మేథా శక్తిని పెంచుతాయి

చిన్న తనంలో పిల్లలు బోర్డు గేమ్స్ ఎక్కువగా ఆడతారు. మెనోపోలి, క్యాండి ల్యాడ్, స్నేక్స్ ఎండ్ ల్యాడర్ ఇవి అన్ని పాతకాలం నుంచి ఉన్నవే. ఈ ఆటలు పిల్లల్లో నైపుణ్యానికి సానపెడుతున్నాయని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. రంగును గుర్తించటం,లెక్కల గ్రూప్ సహకారం వంటి విలువైన పాఠాలు పిల్లలు చాలా తెలిగ్గా నేర్చుకోవచ్చు. చెస్ , చక్కర్స్, డామినోస్ వంటి ఆటలు పిల్లల్లో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. నెంబర్ల లెక్కింపుతో కూడిన ఆటలతో పిల్లల్లో లెక్కలను ప్రభావ వంతంగా […]

ఇది ప్రాచీన ఆరోగ్య సూత్రం

సూర్య నమస్కరాలు పురుషుల దిన చర్యలో ఒక భాగం శరీరాన్ని తేలిక చేసేందుకు శరీరం మనసు శ్వాస ఒక తాటిపై స్థిరంగా ఉంచేందుకు ఈ నమస్కారాలు ఉపయోగపడతాయి. టానింగ్ ఎక్సర్ సైజ్ వంటిదే ఇది, శరీరాన్ని సాగదీయడం, విల్లులా వంచడం ద్వారా ప్రధాన కండరాలు చైతన్యవంతం అవుతాయి. శ్వాస కారక అరుగుదలకు సంభందించిన ప్రధాన భాగాలు సమర్ధవంతంగా పని చేస్తాయి. శ్వాసను అదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. ఇది కేవలం వ్యాయామం మాదిరే చేయవచ్చు. సూర్య కారణాలు నేరుగా […]

ఇవి మంచివే

పిజ్జా బేస్ తెచ్చి ఇంట్లోనే పిజ్జా తయారు చేసి ఇస్తే ఇది చాలా పోషకాలతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటున్నాయి పరిశోధనలు. అనేక రకాల ల్యూపింగ్స్ వల్ల కాల్షీయం,ప్రోటీన్లు,విటమిన్లు,థియామిన్,రైబో ఫ్లోవిన్,నియాసిన్ క్యాలరీలను ఇస్తాయి. అయితే ఇది వాడే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఇంట్లో తయారు చేస్తే బ్రకోలి,క్యాప్సికమ్,కార్న్ ,పన్నీర్ వంటి కూరగాయల్ని వాడితే మరింత ప్రయోజనాలు ఉంటాయి. పిజ్జాలో వాడే ప్రతి పదార్ధం పిల్లలకు సమతూల ఆహారం ఇచ్చేదిగా ఉండాలి. పిజ్జాలు పిల్లలు ఇష్టపడే ఆహారం కనుక […]

ఇదో గర్భ నిరోధక పద్ధతి

పాపాయి పుట్టాక వెంటనే పిల్లలు వద్దనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ చక్కని గర్భ నిరోధక పద్దతి అంటున్నాయి అధ్యయనాలు. ప్రసవం తర్వాత పిల్లలకు పూర్తిగా తమ పాలను పట్టిస్తే అనేక హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల అండోత్పత్తి జరగదు. రుతుక్రమాన్ని ఆలస్యం చేసేందుకు ప్రొలాక్టిన్ కారణం అవుతుంది. ప్రసవం తర్వాత ఈస్ట్రోజన్, ప్రోజిస్టిరన్ కొన్ని హార్మోన్లలో తేడాలుంటాయి. నెమ్మదిగా పాలివ్వడం తగ్గుతూ ఉంటే రుతు క్రమం సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. అయితే పాలిచ్చే సమయంలో కూడా గర్భం వచ్చే అవకాశం […]

పళ్ళకు సమస్య

విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది కనుక నిమ్మపండు నిస్సందేహంగా శరీరానికి చాలా మంచిది. కాని పళ్ళ ఎనామిల్ ను నిమ్మపండు ప్రభావితం చేస్తుంది. నిమ్మపండులో ఎసిడిక్ లక్షణాల వల్ల దీన్ని నేరుగా తీసుకుంటే పళ్ళకు హాని జరుగుతుంది. నిమ్మ చెక్కను పళ్ళ నడుమ పెట్టుకుని రసం పీల్చడం,చప్పరించి తినడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల నిమ్మరసం నేరుగా పళ్ళకి తగిలి ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ళ రసాలు, నీళ్ళలో నిమ్మరసం పిండి తాగడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు […]

చక్రాల కుర్చీలో ప్రపంచ యాత్ర

ముంబైకి చెండిన పూర్విందర్ చావ్లా చిన్న వయసు నుంచి రుమటాయిడ్ అర్ధరైటిస్ తో కుర్చికే పరిమితమైంది. చదువుకుంటున్న వయసులోనే ఈ ఆనారోగ్యానికి గురైన పూర్విందర్ కనీసం ఆహారం కూడా తీసుకోలేనంత అశక్తతతో ఉండేది. ఆమెకు సేవలన్ని తల్లి చేసేది. దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన పూర్విందర్ కాల్ సెంటర్ లో పని చేస్తూ ఓ కేటరింగ్ సర్వీస్ కూడా ప్రారంభించి తన లోపాన్ని జయించి తన లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడింది. ఆమెకు […]