Sunday, 28 Jun, 2026

కెమికల్స్ వల్లే

కొంత మంది ఎండ పడదు అంటుంటారు. ఎండలో కాసేపు ఉంటే ర్యాష్ వస్తుంది . కానీ దీనికి కారణం ఎండ కాకపోవచ్చు .మొహాం పైన వాడే కెమికల్ సన్ స్క్రీన్స్ లోషన్స్ అయి ఉంటాయి అంటారు డాక్టర్స్. ఇలా ర్యాష్ వస్తే ఫిజికల్ సన్ స్క్రీన్ వాడాలి. ఇది హాని కరమైన సూర్యకిరణాలను చర్మంపై పడనీయదు టెటానియం డి యో ఆక్సైడ్ లేదా జింక్ ఆక్సైడ్ లు ఫిజికల్ సన్ బ్లాక్స్  బయటకు వెళ్ళటానికి అరగంట ముందే […]

అవసరమే

మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి అంటునారు డాక్టర్స్. రోజుకు సాధరణంగా వెయ్యి మిల్లిగ్రాముల ఎలిమెంటల్ కాల్షియం అవసరం అవుతుంది. మెనోపాజ్ తర్వాత కొన్నాళ్ళకు ఎముకల దృడత్వం తగ్గుతుంది. ఈ స్ట్రోజన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది.చాలినంత కాల్షీయం లేకపోతే బోన్ లాస్, ఆస్ట్రియో పోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాల్షీయం సప్లిమెంట్స్ సరైన ఎక్సర్ సైజ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఐరన్ ,కాల్షియం మాత్రం ఒకేసారి వాడకూడదు. బాగా మంచి నీళ్ళు మాత్రం తాగాలి. […]

వాడండి పర్లేదు

కొత్త ఉత్పత్తులు మార్కెట్లో దిగితుంటాయి. రెండో వైపు నుంచి అవి మంచివి కావా అన్న అధ్యాయనాలు రిపోర్టులు వచ్చి భయపెడుతుంటాయి. లిప్ స్టిక్కులు, రసాయనాలు అన్ని పరిశోధన రిపోర్టులు వీటిలో నికెల్,క్రోమియం, ఉంటాయని ప్రసిద్ది చెందిన 32 లిప్ స్టిక్ లు,లిప్ గ్లాసుల్లో లెడ్ ఇతర ఎనిమిది లోహాల స్థాయిలను పరిశోధకులు విశ్లేషించారు. అయితే ఇవన్ని అమోదయోగ్యమైన మోతాదుల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు పర్లేదు కానీ రోజు రెండు మూడు సార్లు వాడకం పై ఆరోగ్య సమస్యలుంటాయి. లోహాలను కాస్మోటిక్స్ […]

ఇది కొలత కాదు

వర్కవుట్స్ చేస్తుంటే చెమట్లు పడితేనే శరీరానికి తగినంత వ్యాయామం అందినట్లే అనుకుంటే పొరపాటే ఎవ్వరికైన చెమటలు పడతాయి.కాకపోతే కొందరికి కాస్త శరీరపు కదలికకే ఎక్కువ చెమటలు మిగతావాళ్ళకు మాములుగా ఉండోచ్చు. అంతేగాని వర్కవుట్ల సామర్ధ్యానికి చెమట పట్టడానికి సంబంధం లేదు. రోజంతా నీళ్ళు తాగపోయినా ఎక్కువసేపు స్వేద గ్రంధులు ఉన్నా గది చల్లగా ఉన్నా ఇవి కారణాలు కావచ్చు.అవసరం అయినంత వ్యయామం చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం

ఇవి సహజం

చాల మంది ఆడవాళ్ళు ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ తో ఇబ్బంది పడుతుంటారు. ఓవరీస్ చురుకుదనం ఈస్ట్రోజన్ ప్రోజెస్టిరాన్ ప్రభావాలు,న్యూరో ట్రాన్స్ మీటర్లు సెరటోనిక్ మొదలైనవి క్లినికల్ కారణాలుగా వైద్యులు చెబుతారు.స్థులకాయం ఉన్నవాళ్ళు వ్యాయామం అసలు చేయలేని వాళ్ళలోనూ ఈ సమస్య ఉండోచ్చు. మూడ్ స్వింగ్స్ చిరాకు డిప్రెషన్ ఎక్కువగా ఉండవచ్చు. ఇందులో నుంచి బయటకు రావాలంటే జీవనశైలీ మార్చుకోవాలి. వ్యక్తిగత శ్రద్ద కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉండే పోషకాహరం కాల్షియం ,విటమిన్ డీ,మెగ్నీషియం, ఐసో ఫ్లెనాన్స్ ,విటమిన్ […]

సరైన సైజ్ కావాలి

కొన్ని షూస్ వేసుకొంటూ ఉంటే చిటికెనవేలు గట్టిగా అయిపోవడం కాస్త వాచినట్లు కనబడటం జరుగుతుంది. వత్తిడికి రాపిడికి గురైతే చర్మం తనను తాను రక్షించుకోవడం కోసం గట్టి చర్మం పొరలను ఏర్పరుచుకుంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సరైన సైజ్ షూస్ ఎంచుకోవాలి.షాపింగ్ కి మధ్యాహ్నం వేళ వెళ్ళాలి.ఆ సమయంలో పాదాలు కాస్త వాలినట్లు ఉంటాయి. అప్పుడు సరైన ఫిట్టింగ్ ఉంటుంది. కాలి వేళ్ళు నొక్కుకు పోకుండా ఉంటాయి.

ఎప్పుడు కొత్తగా

ఎప్పుడు పాతబడిపోకుండా ఉండే ఫ్యాషన్ పోకడలున్నాయి. కొన్ని రంగుల ఫ్యాబ్రిక్స్ కూల్ గా ఉంటాయి.గులాబీ ఆక్వా బ్లూ ,తెలుపు,గోల్డ్,సిల్వర్,పసుపు రంగులు ఎప్పుడూ చక్కనివే సింపుల్ లైన్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ డ్రెస్ లు ట్రెండీగా బావుంటాయి. ప్లవర్ మోటిఫ్స్ బ్లాక్ ప్రింట్ వీటికి సరిగ్గా మ్యాచ్ అయ్యే యాక్ససరీలు తోడైతే ఏ సీజన్ లో అయినా ఫ్యాషన్. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ , ప్లాట్ ఫుట్ వేర్ ,మెటాలిక్ హీల్స్ , క్రిస్టల్స్ తో స్టిలిటోస్ క్లియర్ […]

మీ ఇష్టం

తలస్నానం ఎప్పుడు చేయాలి రాత్రా? పగలా? ఈ సందేహం వస్తే మటుకు నిశ్చింతగా రాత్రిళ్ళు ముగించంది. రాత్రి పవర్ వల్ల మంచి నిద్ర పడుతుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా కనిపిస్తారు. దిళ్ళు,దుప్పట్లు మురికి లేకుండా ఉంటాయి. నిద్రపోయే ముందర గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మంచిది. ఆయిల్ చర్మం అయితే రోజుకు రెండు సార్లు తలస్నానం మంచిదే అంటున్నారు డెర్మటాలజిస్టులు. ఉదయం వేళ తలస్నానం తో ముఖం శుభ్రంగా ఉంటుంది కనుక రోజంతా పరిశుభ్రంగా మొహం […]

సంచలనం

సాధారణంగా క్రీడల్లో మహిళలు,పురుషుల టీమ్ లకు కోచ్ లుగా పురుషులే ఉంటారు. కానీ బ్రెజిల్ క్రీడారంగంలో పురుషుల జూడో టీమ్ కు యూకో ఫ్యూజీ మొదటి మహిళాప్రధాన కోచ్ .ఎంతో బలంగా ఉండే పురుషుల జోడో జట్టుకు ఒక మహిళ ప్రధాన కోచ్ గా పని చేయటం మహిళలకు క్రీడల్లో లభిస్తున్న గుర్తింపుకు ఉదాహరణ.పురుషాధిక్యత ఉన్న బ్రెజిల్ క్రీడా రంగంలో ఒక మహిళ ప్రధాన కోచ్ గా ఉండటం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంది.

ప్రభుత్వం దిగివచ్చింది

ఈ ప్రపంచం స్త్రీ ల కోసం డిజైన్ చేసింది కాదు. పురుషుల జీవితం పబ్లిక్ గా ,స్త్రీల జీవితం ప్రైవేట్ గా విభజనతో ఉన్నప్పుడు ,కనీస హక్కులు కూడా స్త్రీలు కావాలని అడగకుండా నోరెత్త కుండా అనుభవించన రోజులున్నాయి కానీ ఇవ్వాళ్టి ఆధునిక యువతి అలా ఏ అసౌర్యాన్ని మౌనంగా భరించేందుకు ఎదురిస్తుంది,పోరాడుతోంది,సాధిస్తుంది. అచ్చంగా జవహర్ లాల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న 27 సంవత్సరాల జర్శీనా లాగా ఉంటుంది. జీఎస్టీ పరిధి నుంచి శానీటరీ నాప్ […]

మేకప్ మహిమ

మేకప్ చేయగల మ్యాజిక్ లు ఇంకేవీ ఉండవు. ముఖంలో కొద్ది షేడ్స్ ఇవ్వటం ద్వారా సౌందర్యాన్నీ వెయ్యింతలు చేయగలదు. ఒక వేళ ముక్కు పెద్దదిగా ఉంటే దాన్ని షార్ప్ గా కూడా చూపించవచ్చు. ఒక మేకప్ ఎక్స్ పర్ట్ తన అనుభవంతో డార్క్ తోనే ఫౌండేషన్ బ్లెండ్ చేయటం ద్వారా ముక్కు చివరకు షార్ప్ గా మార్చగల భ్రాంతి కలిగించే వీలు ఉందంటున్నారు.బాగా బ్లెండ్ చేసి కొద్దిగా కంపాక్ట్ పౌడర్ వాడితే షేడింగ్ లైన్స్ తక్కువగా కనిపిస్తాయి. […]

నట్స్ గుజ్జుతో రుచి

మంచి వెన్నతో రుచి కరమైన ఆహారపదార్థాలు తయారు చేసుకోవచ్చు.కానీ అంత వెన్నతో శరీరం బరువు పెరుగుతామన్న భయంతోను ,లేదా వెన్నవాడకం వద్దని డాక్టర్ సలహా ఉంటేనే దానికో ప్రత్యామ్నాయం కనిపెట్టారు షెఫ్స్. వెన్నను పోలిన రుచి కావాలంటే నట్స్ తో చేసిన పూరి వాడకం సరైన ప్రత్యామ్నాయం అంటున్నారు. పైగా ఈ మిశ్రమంతో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. లేదా రెండు వేయించిన వెల్లుల్లి రెబ్బలు ,జీడి పప్పులు,నీరు ఈస్ట్ కలిపి చేసిన విశ్రమం పోషక భరితంగానూ […]

నూనె రాస్తేనే మేలు

ఇవ్వాళ్టి అమ్మాయిలకు జుట్టుకు నూనె రాయటం అన్నది అత్యంత అయిష్టమైన పని .కానీ ప్రతిరోజు జుట్టుకు నూనె రాసి మసాజ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగై పోషకాలు జుట్టు కుదుళ్ళకు పోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది హెయిర్ ఆయిల్స్ రాస్తేనే మేలు జురుగుతుంది అనుకోవటం పొరపాటే .స్వచ్చమైన కొబ్బరి నూనెతో ప్రతి రోజు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇష్టం లేకపోతే తలస్నానంతో ఆ నూనె పోతుంది. పదార్థాల తయారీలో కొబ్బరి నూనె […]

కాస్త బరువుండాలి

బరువు తగ్గించుకోవటం కోసం లో ఫ్యాట్ డైట్ తీసుకొనే మహిళల్లో సంతాన అవకాశాలు తక్కువ అవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి.మిగతా ఆరోగ్యవంతమైన భోజనం చేసే మహిళలతో పోలిస్తే 27శాతం సంతాన అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాల సారాంశం. సరైన ఓవ్యూలేషన్ ప్రక్రియ కోసం ఆరోగ్యవంతమైన శరీర బరువు కావాలి ,అలాగే శరీరంలో కొన్ని స్టెరాయిడ్లు ఉత్పత్తికి కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. లో ఫ్యాట్ పదార్థాల కారణంగా వాటిలోని కొన్ని ఆర్టిఫిషియల్ పదార్ధాలు ఇన్ ఫెర్టిలిటీకి దారి తీసే […]

క్రాస్ ఫీట్ సమస్యే

ఎంతో వయసు లేకపోయినా గంటల తరబడి కంప్యూటర్ చూస్తూ. ఉండటం వల్ల తెలిసో తెలియకో ముఖం అస్తమానం చిట్లించటం వల్లను ,కళ్ళవెంట ముడతలు ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి. వీటినే క్రాస్ ఫీట్ అంటారు. వీటికి తప్పని సరిగా సౌందర్య చికిత్సాలే మంచిదంటారు ఎక్స్ పర్ట్స్. నాన్ ఇనారసిస్ చికిత్సలు , క్రీమ్ తో చేసే మసాజులు తప్పకుండా ఈ ముడతలు తగ్గిస్తాయి. రెటినాల్ ,విటమిన్ ఎ ఉన్న క్రీమ్స్ వాడితే క్రమంగా మార్పు కనిపిస్తుంది. సహజమైన ఉత్పత్తులే […]

సలహా తీసుకోండి

అందరికీ అన్ని రకాల లిప్ స్టిక్ లు అందం ఇవ్వవు .చర్మం రంగును బట్టి లిప్ స్టిక్ ఎంచుకోవాలి. ఇప్పుడు చర్మం రంగు చాలా తెల్లగా ఉంటే బర్గండీ కలర్ ఇవ్వాల్టి ఫ్యాషన్ కలర్ . ఇది కొంచెం డార్క్ అనిపించినా పర్లేదు. పూర్తి అప్లికేషన్ కాకుండా బర్గండీ స్టెయిన్ వాడితే ఫేయిర్ కాంప్లెక్షన్ కు కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది. కొంచెం తేలికగా అద్దేస్తే సరిపోతుంది. కొత్తగా ఇంట్లో మేకప్ మొదలుపెట్టే అమ్మాయిలు ముందుగా ఎక్స్ […]

అలిసిపోతాయి

సీజన్ తో పని లేకుండా సన్ గ్లాస్ లు వాడటం మంచిదే అంటారు .రోజు మొత్తం ఎన్నో పనుల కోసం ,కళ్ళు నిరంతరంగా చలిస్తూ చూస్తూ అలిసిపోతూ ఉంటాయి. అలాగే నిర్లక్ష్యంగా ఎండలోకి సూర్యకిరణాలు మొహంపై పడేలా వెలుతూ ఉంటే కళ్ళకు ఎంతో నష్టం కలుగుతుంది.సన్ గ్లాస్ లు సూర్యకిరణాల నుంచి మాత్రమే కాదు ,చలిగాలులు హానికరమైన ,వెచ్చని ,చల్లని వాతావరణం నుంచి కళ్ళను కపాడుతాయి. చల్లగా మంచు పడుతున్నట్లు అనిపిస్తే హట్ లేదా హూడెడ్ జాకెట్ […]

క్లెన్సర్ చాలు

సబ్బులు కొనేటప్పుడు వాటి పైన జంటిల్ ,మైల్డ్ అన్న పదాలు ఉన్నాయా లేదా అని చూసుకొంటే ,అవి బాగా నురగ రాని వైన పర్లేదు శరీరం శభ్రం అవుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. సహజమైన ఉత్పత్తులు ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి. మొహం తడిగా ఉన్నప్పుడే వాటిని అప్లైయ్ చేయాలి. నిజానికి ప్రతి రోజు సబ్బు వాడకం వల్ల చర్మానికి నష్టమే ప్రతి రోజు క్లెన్సర్ తో వాష్ చేసుకోవటం మంచిది. ఫేస్ స్క్రబ్ తో మృత కణాలు […]

ఆరెంజ్ తినండి

ప్రతి రోజు ఒక ఆరెంజ్ కనుక తింటే చూపుకు సంబంధించిన సమస్యలు రావు అంటున్నాయి కొత్త అధ్యయనాలు.యాభై సంవత్సారాలు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కవ అవుతాయి.ఇక ఈ కారణం దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు తప్పని సరిగా ఒక ఆరెంజ్ తినాలనీ ,దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల్ కంటినీ కంటి చూపును రక్షిస్తాయని చెపుతున్నారు. ఎన్నో పండ్లు ,కూర గాయలలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ ఆరెంజ్ లో దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి […]

నడక అవసరం

రోజులో 24 నిమిషాలు తగ్గకుండా నడిస్తే గుండెకు,మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వీటికి సంబంధించిన సమస్యలు సంవత్సారాల తరబడి రాకుండా ఉంటాయంటున్నారు పరిశోధకులు. మొనోపాజ్ దశకు వచ్చాక కొందరికి గుండె జబ్బులు రావటం సహజం .దానికి కారణం ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం,ఆ సమస్య రాకుండా ఉండాలంటే శరీరాన్ని వీలైనంత చురుగ్గా ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవాలి.అధిక బరువు కూడా సమస్యలకు కారణమే కనుక ,శరీరంలో అదనపు కేలరీలు కరిగించుకొనేందుకు నడవాలనీ ఎంత దూరం నడిస్తే ఎన్ని కాలరీలు […]