July 2018
నీరసం చిరాకు ఇందుకే
అమెరికన్ క్యాన్సర్ సోసైటీ అధ్యయనంలో విటమిన్ డి లోపంతో బాధపడేవాళ్లలో చాలా మంది పేగు క్యాన్సర్ తో నూ బాధపడుతున్నారట. ఎలాగూ ఎండ సోకని చోటనే కాలక్షేపం చేస్తాము కనుక పాలు,జున్ను ,పుట్టగొడుగులు ,ఆరెంజ్ జ్యూస్, గుడ్డు సొన వంటివి ఆహారంలో చేర్చుకొండి వీటిలోనూ డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కనుక అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు. ఈ విటమిన్ లోపంతో శారీరకమైన నొప్పులు అలసట,నీరసం ,చిరాకు పెరిగి పోతాయి. అందుకే ఇటు సూర్యకాంతిలోనైనా గడపటం లేకా […]
వీపు మీద మచ్చలా?
ఫ్యాషన్ వస్త్రధారనలో భాగంగా బ్లౌజ్ ,లెహాంగాలు ,బ్యాగ్ ,లెస్ టాప్లో ధరించవలసి వస్తే వీపు భాగంపై ట్యూన్ పొంకులు,మరకలు కనిపిస్తే స్టైల్, ఫ్యాషన్ రెండు పోతాయి. స్నానం చేసే సమయంలో క్రమం తప్పకుండా స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటే మృత కణాలు పోయి చర్మం మృదువుగా ఉంటుంది. మన వంటగదిలోంచే స్క్రబ్ లు తయారు చేసుకోవచ్చు. కళ్లుప్పుని బేకింగ్ సోడాతో కలిపి స్క్రబ్ గా ఉపయోగిస్తే మెడ,వీపుపై చర్మం బావుంటుంది. నిమ్మరసంలో మీగడ ఓట్ మీల్ పొడి కలుపుకొనే […]
వాళ్ళంతే
ఆడపిల్లల వయసు పదేళ్ళు దాటితే చాలు రూపం విషయంలో ప్రత్యేక శ్రధ్ధ చూపెడుతూ ఉంటారు. లిప్ స్టిక్లు, నెయిల్ పాలిష్ ,మెకప్ ,హెయిర్ స్టైల్స్ అన్నీ ఇష్టమైపోతాయి. పెద్దవాళ్లు అప్పటి వరకు చేసిన అలంకారాలు నచ్చకుండా పోతాయి. ఇప్పుడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులు మాకు నచ్చదు, కుదరవు అంటుకొపగించుకొంటే పిల్లల మనస్సులో వాటి పట్ల మనమే శ్రద్ధ పెంచినట్లు అవుతుంది. పెద్ద వాళ్ళు వద్దన్నా కొద్దీ పిల్లలకు వాటిపట్ల వ్యామోహాం ఎక్కువవుతుంది. పిల్లల వయసు […]
కొంచెం విశ్రాంతి
గంటల కొద్దీ సమయం గడిపేది ఇప్పుడు కంప్యూటర్ ముందే ఉండటం స్క్రీన్ వైపు చూస్తూ పని చేస్తూ ఉండటం తప్పని సరి అయ్యాయి. అదే పనిగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోవటం ,కంటిచూపు తగ్గే ప్రమాదం అధికం అందుకే ప్రతి అరగంటకు లేదా గంటకోసారి అయినా ఐదునిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విశ్రాంతి సమయంలో కళ్ళు మూసుకొని కాసేపు అలా ఉన్నా పర్లేదు. దీనివల్ల మెదడుకు విశ్రాంతి .అలాగే సరిగ్గా కూర్చోకపోతే […]
కిలో 30వేలు
బిర్యానీలు ,సలాడ్లు అన్నీ రకాల వంటల్లోనూ ఇప్పుడు పుట్టగొడుల్ని చేరుస్తున్నారు. బోలెడన్నీ ప్రోటీన్స్ లైసెన్, ట్రిస్టోఫోన్ వంటి అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. కాశ్మీర్ కొండల్లో దొరికే గుచి అనే పుట్ట గొడుగులు ప్రపంచంలో కెల్లా ఖరీదు. కిలో పదివేల నుంచి 30 వేల వరకు ఉంటాయి. వీటిని రాయల్ మష్రూమ్స్ అంటారు. తేనే తోట్టేలాగా ఉంటాయి చూసేందుకు. కృత్రిమ వాతావరణంలో వీటిని పెంచటం చాలా కష్టం. వీటి రుచి చాలా బావుంటుంది. ఎండబెట్టినవి నాననిచ్చి ఉడికిస్తారు. […]
నిజమేనా?
ఐస్ క్రీమ్ ఎవరైనా లేస్తూనే తినాలి అనుకొంటారా? కానీ తినండి బ్రేక్ ఫాస్ట్ గా ఐస్ క్రీమ్ తింటే స్మార్ట్ గా ఉంటారని ,పనుల విషయంలో నైపుణ్యం పెరుగుతుందనీ చెపుతున్నారు అధ్యయనకారులు. నిద్ర లేస్తూనే ఐస్ క్రీమ్ తింటే హుషారు రెండింతలవుతుందట. మెడదులో కొంత ఎగ్జైయిట్ మెంట్ కు కారణం అవుతోంది. గ్లూకోజ్ తో సహా మెదడు కొన్నీ పోషకాలు అందుకుంటుంది. ఇది ముఖ్యమైన ఇంధనం .ఐస్ క్రీమ్ స్టిములేటింగ్ గా ఉంటుందంటున్నారు ..సో…ఇంకేమ్ ఆలోచించకుండా బ్రేక్ […]
ప్రకృతి ప్రసాదాలనే వాడండి
సౌందర్య ఉత్పత్తుల్లో సింథటిక్ కలర్స్ థలేట్స్ పెట్రోలియం జెల్లీ, మైక్రోబీడ్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని దీర్ఘకాలం వాడితే చర్మం పాడైపోతుంది. షాంపూలు క్రీములు ,లిప్ స్టిక్ లలో పారా బెన్స్ తప్పకుండా ఇవి నిలువ ఉండేందుకు వాడతారు. దీని వల్లనే రొమ్ముల్లో కణుతులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. మన దేశంలో వేల సంవత్సరాల క్రితం నుంచి తులసి ,గంధం ,పసుపు వంటి ఎన్నో ఔషధాలున్న సౌందర్య కారకాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. పువ్వులు,ఆకులు,కాందాలలో ఎంతో సువాసన […]
అన్నీ ఆస్వాధిస్తున్న
పనితో పాటు నా చుట్టు పక్కల వాతావరణం కూడా నాకు ఇష్టమైన పోతుంది. షూటింగ్ ప్లేస్ కూడా వెంటనే నచ్చుతోంది. అందుకే ఎంత సేపు కష్టపడ్డ అలసట ఉండదు. పనిని ప్రేమిస్తే కష్టం ఏం తెలుస్తుంది అంటుంది అనూపమ పరమేశ్వరన్. తన కేరీర్ గురించి మాట్లాడుతూ ,సినిమా వాతావరణం ఇప్పుడు బాగా అలవాటైంది. ఎంతో మంది స్నేహితులు దొరికారు. నావన్నీ చిన్న చిన్న టార్గట్స్. ఇప్పుడే మొత్తం సాధించాలనే ఆలోచనలు నాకు రావు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ […]
కదిలించిన కష్టం
దయా దాక్షిణ్యాలకు ఈ ప్రపంచంలో ఎంతో చోటు ఉందని నిరూపించింది ఈ సంఘటన .మాయా మహమ్మర్ చిన్న పాప ఆమె తండ్రికి లాగే ఆమెకు పుట్టుకతో కాళ్ళు లేవు. కృత్రిమ అవయవాలు అమర్చుకోనే ఆర్ధిక స్థోమత లేదు. పిల్ల కదల లేక పోవటం చూసి భరించలేక అందుబాటులో దొరికిన ప్లాస్టిక్ రబ్బాలతో ఆ పాపకు కాళ్లు లాగా అమరిక చేశారు. ఆ ప్లాస్టిక్ డబ్బాలతో మాయా నడవటం ఫోటో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. […]
ఆకలి తగ్గించే నట్స్
ఆహారంలో ఫ్రోటీన్ లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు అంటారు ఆరోగ్య నిపుణులు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్ ఇదే ఆకలేసేలా చేసి పరుగులు పెట్టిస్తుంది. దీన్ని తగ్గించే మంత్రం నట్స్. విత్తనాలు ..గుప్పెడు నట్స్ తింటే ఈ హార్మోన్ స్థాయి పడిపోతుంది. రాత్రి భోజనానికి ముందు కొన్నీ నట్స్ తింటే ఆకలి తగ్గిపోతుంది. ఆ తర్వాత భోజనం నెమ్మదిగా కొంచెం తింటే సరిపోతుంది. అలాగే కనిపించిన ప్రతి పదార్ధం ఎంత రుచిగా ఉన్న వెంటనే తినద్దు […]
ఆచారాల్లో ఆరోగ్యం
ఏ శుభకార్యం వచ్చిన ముందుగా మామిడి తోరణాలు కొబ్బరి ఆకుల పందిళ్ళు, కొబ్బరి పిలకలు ,మల్లెలు ,బంతిపూల మాలలతో అలంకరిస్తారు. అసలీ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే పండుగ సందర్భంగా ఎక్కువ మంది బంధువులు ,స్నేహితులు రావవటంతో ఆ ఆ వాతావరణం లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల గాలి కలుషితం అవుతుంది. మామిడి ,కొబ్బరి ,అరటి ఆకులు చెట్టునుంచి తెంచి తెచ్చిన అవి చాలా సేపు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అలాగే […]
ఒక మంచి సమయంలో
ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు దానికి సమయం సందర్భం చూసుకోవాలని కొత్త రిపోర్టు. ఖాళీ కడుపుతో ,ఆకలిగా ఉంటామో ఆ సమయం నిర్ణయాలు తీసుకోనేందుకు అనువైంది కాదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆకలిగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఘ్రెలిన్ నిర్ణయాలు తీసుకొనే సామార్ధ్యంపైన ప్రతి కూల ప్రభావం చూపెడుతోంది… ఆకలిగా ఉన్నప్పుడు ,ఉపవాస సమయాల్లో ఈ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు మెదడు పని తీరులో చాలా వ్యత్యాసాలు చూశామని పరిశోధకులు చెపుతున్నారు. కడుపునిండా తిని విశ్రాంతిగా, […]
చూసి తినాలి
పగలంతా తీరికా లేని పనుల తర్వాత రాత్రి హాయిగా భోజనం చేసి టి.వి లో సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు. రాత్రి మెలుకువగా ఉండి ఆకలేసి ,తోచక అర్ధరాత్రి చిరుతిండ్లు వెతుక్కుంటే మాటుకు ప్రాబ్లం ….అధిక బరువు ,కొలెస్ట్రాల్, అజీర్ణం ,ఎసిడిటి దాడి చేయక మానవు. స్ట్రాబెర్రీ వంటి పండ్లతో ,ఫ్యాట్ క్రీమ్ లతో ,నట్స్, బాధం ,పిస్తాలు ,పూర్తి స్థాయి గోధుమలు,ఇతర చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు ఇంత వరకు పర్లేదు. కానీ పిజ్జాలు,స్రైపీ షుగర్ […]
చర్మాన్ని రక్షిస్తాయి
సౌందర్య పోషణకోసం విటమిన్ సప్లిమెంట్స్ పిల్స్ చాలా ఉపయోగపడతాయనుకోవటం కేవలం అపోహే .వయస్స్ పెరిగే కొద్దీ చర్మంలో తేడా వస్తుంది. విటమిన్ సి మంచి మాలిక్యూల్. పిగ్మెంటేషన్ ,మచ్చలకు చికిత్సా తీసుకొంటే ఈ విటమిన్ అవసరం ఉంటుంది. ఈ పిల్స్ మంచి స్కిన్ ఇస్తాయి కానీ ముడతలు తొగించలేదు. ఇది వయసు పెరుగుతుంటే అని వార్యం అవుతాయి. సప్లిమెంట్స్ తో పూర్తి స్థాయి చక్కని చర్మం సాధించలేము. ఉసిరి ,నిమ్మ రసం విటమిన్ సి కి మంచి […]
ఓషా పుస్తకాలే నా ధైర్యం
నేను జగ్గీ వాసుదేవ్ అనుచరురాలిని .కొన్నెళ్ళ క్రితం నుంచి ఆయిన పుస్తకాలు చదువుతున్నా. నాచూపు ఎప్పుడు ముందుకే ఉంటుంది. పూర్తిగా పాజిటివ్ అవుట్ లుక్ . ప్రొటెక్టెడ్ ఆర్మీ వాతావరణంలో పెరడటం వల్ల కావచ్చు అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ఇరవై ఏళ్ళ వయసు నుంచి హైద్రాబాద్ లో ఒంటరిగా ఉన్న.ఆ వయసులో ఈ ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో నేను ఓషా బుక్స్ చదివి తెలుసుకున్న నాపట్ల నాకు నమ్మకం పెరిగింది అంటోంది రకుల్. అంత […]
పారితోషికం 12 కోట్లు
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా పారితోషికం ఆమెకు తగినట్లుగానే ఉంది. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న భరత్ సినిమా కోసం ఆమె 12 కోట్ల పారితోషికం అందుకొన్నది. ఒక పెళ్ళి వేడుకలో ఆమె పట్టుకొన్న హాండ్ బ్యాగ్ ఖరీదు నాలుగున్నరా లక్షలు ఖరీదు చేస్తుందట. బాలీవుడ్ లో ప్రియాంక విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించనుంది. ప్రియాంక అంతర్జాతీయంగా పేరున్న నటి. షేక్స్ పియర్ నాటకం ట్వెల్స్ నైట్ ఆధారందగా ఈ చిత్రం ఉంటుంది […]
యవ్వన కాంతి తగ్గదు
పెరిగే వయసుని ఆపలేకపోతాము కానీ ఆ లక్షణాలు నెమ్మదింప చేయటం మన చేతుల్లో పనే.. ముందుగా హాయిగా నవ్వటం అనుకూలమైన ఆలోచనలు ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. వయసు రీత్యా వచ్చే రుగ్మతలకు ఒత్తిడే కారణం . మనం తీసుకొనే ఆహారం వ్యాయామం చేసే విధానం కూడా శరీర ఆరోగ్యాన్ని వృద్ధాప్య లక్షణాలను ప్రభావితం చేస్తాయి. పకృత కలర్ పదార్థాలు వార్ధక్యలక్షణాలను తగ్గిస్తాయి. ప్రతి రోజు ఎస్ పి ఎఫ్ 26 ఉన్న మంచి సన్ […]
శక్తినిచ్చే కునుకు
శక్తిని ఇచ్చే చిన్న కునుకు అంటే పవర్ నాప్ లో పది నిమిషాలు పడుకుకొని లేవటమన్నమాట. దీనితో శరీరం మనసు రెండూ సేదా తీరుతాయి అంటున్నారు అధ్యయనకారులు. ఈ పవర్ న్యాప్ వల్ల వ్యక్తుల్లో పని చేసే సామార్థ్యం పెరుగుతుందట. కొద్దీ నిమిషాల నిద్ర జ్ఞాపక శక్తిని ఉత్తేజితం చేస్తుంది. మనం పగలు చేసే పనిలో ఉన్న ఒత్తిడిని తగ్గించి నిర్ణయాలు తీసుకొనే శక్తిని పెంచుతుందంటున్నారు. ఇలా చేయటం వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. శరీరం […]
స్టైల్ లుక్
చేతిలో ఫోనుంటే టైమ్ కోసం వాటీ చూసుకొనే అవసరం లేదు కానీ కొన్ని సందర్భాలకు వాచీలే స్టైల్ అంటున్నారు అమ్మాయిలు .కొత్త డిజైన్ లు , ఫంకీ లుక్ తో అమ్మాయిలు స్టైల్ గా కనబడేలా చేస్తాయి. చంకీ వాచీలు డయిల్ బెల్టుతో పాటు గొలుసులు, చిన్న చిన్న బొమ్మలు పూసలు దీనిలో వేలాడుతూ ఉంటాయి. అలాగే రోల్డ్ గోల్డ్ వాచీలు కూడా హాటెస్ట్ ట్రెండ్. ప్రింటెడ్ వాచీలు పూలు ,జంతువుల బొమ్మలతో చక్కగా ఉన్నాయి. సింపుల్ […]
ఇవి అవసరం
అమ్మాయిల హాండ్ బ్యాగ్ కేవలం అందంగానే కాకుండా అందులో ఉంచుకొనే వస్తువులు ఏ సమయంలో అయినా ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా అందులో రెండు శానిటరీ నాప్ కీన్స్ తప్పసరి. చిన్న దువ్వేన,అద్దం ,మాయిశ్చరైజర్ కూడా కాస్త ఫ్రెష్ గా ఉంచేందుకు ఉపయోగమే. తప్పని సరిగా టిష్యూ పేపర్స్ ఉంచుకోవాలి. అందంగా ఉందికదా అని పెట్టుకొన్న క్లిప్స్ ఏ నిమిషంలో అయినా కాస్త వదులై జుట్టు జారీ పడిపోతూ ఉండవచ్చు. ఓ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్,కొన్ని సేప్టీ పిన్స్ […]
