Sunday, 28 Jun, 2026

మాక్సీ మంచి ఎంపిక

సామాన్యమైన ఎత్తు, తీరైన శరీరాకృతి ఉంటే మాక్సీ డ్రెస్ లు బావుంటాయి .చాలా మందికి మాక్సీల్లో లావుగా ఉంటామని భయం ఉంటుంది. మాక్సీ డ్రెస్ లు ముఖ్యంగా మోనోక్రామ్ దుస్తులు వేసుకొంటే భుజాల నుంచి కిందవరకు బ్రేక్ లేకుండా ఉంటుంది. డ్రెస్ యాంకిల్స్ దాకా ఉంటేనే కాస్త బొద్దుగా కనబడే ప్రమాదం ఉంటుంది. పోడవాటి మాక్సీ బావుంటుంది. ఎత్తును బట్టి హెమ్మింగా ఉండాలి. శరీరాన్ని పూర్తిగా హత్తుకొన్నట్లు ఉండే పూర్తి లెంన్త్ డ్రెస్ మంచి ఎంపిక . […]

అపరిచితులతో జాగ్రత్తా

తల్లులు జాబ్ చేస్తే ,స్కూల్ వదిలాకా పిల్లలు వాళ్ళ కంటే ముందే ఇంటికి వచ్చేస్తారు. వంటరిగా తల్లులు వచ్చే వరకు గడపుతారు ఇలాంటి పరిస్థితికి వాళ్ళను ముందే అలవాటు చేయాలి. కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ నెంబర్లు వారి వద్ద ఉండాలి. అలాగే కొన్నీ హెల్స్ లైన్ నెంబర్స్ కూడా అవసరం అయితే వెంటనే కాంటాక్ట్ చేసే విధంగా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. తెలియని వారి పట్ల అలర్ట్ గా ఎలా ఉండాలో నేర్పాలి. తెలిసిన,తెలియని వాళ్ల మధ్య […]

అరుదైన నగలు

ఇప్పుడు అత్యంత ఖరీదైన ,అరుదైన ప్లాటినమ్ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మన దేశంలో నగల తయారీకి వాడే ప్లాటినమ్ 95 శాతం స్వచ్ఛమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా ఉంటుందో నగల తయారీలో కూడా అంతే తెల్లగా ఉంటుంది. సంపద ప్రదర్శించేందుకు ప్లాటినమ్ ను మించింది లేదు. బంగారంతో సహా కొన్నీ లోహాలు కొందరి చర్మతత్వానికి సరిపడవు కానీ  ప్లాటినమ్ తో అలాంటి సమస్య ఉండదు. చెయిన్స్ ,నెక్లెస్ లు అన్నీ షాపుల్లో […]

వాసన వదలదు

ఉల్లిపాయలు బావుంటాయి కొన్నీ సలాడ్స్ కి చాలా రుచి ఇస్తాయి. కానీ తిన్నాక వాటి వాసన నోటిని వదలదు .ఉల్లి పాయల్లో సల్ఫర్ గల ఉప ఉత్పత్తులో ఉంటాయి. సల్ఫర్ వాసన ఊపిరితిత్తుల వరుకు వెళుతుంది అందుకే వాసన పోదు .కొత్తి మీర ,సోంపు వక్క వంటివి నమలడం కొంత వరకు ఉపకరిస్తుంది. ఇవి చప్పరించటం వల్ల నోటి లోని లాలా జలం స్టిమ్యూలేట్ అవుతుంది. లాలాజలం అంటే నోటిలో ఉండే డిటార్జంట్, దానిలో సహాజసిద్ధమైన బై […]

ఇరవైల్లో డ్రెస్సింగ్

ఇరవై దాటిందంటే అమ్మాయి జీవితం ఒక కొత్త దశవైపు మొగ్గినట్లు ,ఇక చిన్నతనం అల్లరి తగ్గి కాస్త పెద్దరికం మొదలైంది అనుకొవచ్చు .వస్త్రధారణ కాస్త మారిపోవాలి . ప్యాబ్రిక్ , కలర్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి . ఫార్మల్, అకేషన్లు ,వీకెండ్స్ అని కాస్త విడదీసి వస్త్రధారణ ఎంచుకోవాలి .ముఖంలో లేతదనంతో పాటు ఆలోచనల్లో సీరియస్ నెస్ వస్తుంది. ఫార్మల్ డ్రెస్ లు నాణ్యమైన బ్యాగ్స్ హుందాతనం ఇస్తాయి. ఎలాంటి డ్రెస్ ఎంచుకొన్న ముందు నీటిగా ఇస్త్రీ […]

ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం

ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకు, కార్పొరేట్  క్లైంట్  ముందర ముఖ్యమైన ప్రజంటేషన్ ఇవ్వాల్సి  వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి . ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యమైంది. గుడ్ లుకింగ్ ,సరైన అప్పియరెన్స్ చాలా అవసరం . మరీ మేకప్ లు అతిగా ఉంటాయి, అలా అని మొహాం జిడ్డుగా మిస్ మ్యాచింగ్ వస్త్రధారణతో ఉన్న ముందు మనకే చిరగ్గా ఉంటుంది. చక్కని గ్రోమింగ్ ,ఫ్రెష్ లుక్ , మంచి సువాసన ఇవన్ని ఒక మంచి ప్రశంశ ఇస్తాయి.  కార్పొరేట్ […]

గాసిప్స్ తో ఇబ్బంది

ఆఫీస్ లోనే ఎక్కువ గాసిఫ్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటిని వర్క్ ప్లేస్ రియాలిటీ గా గుర్తించాలి. కానీ మాట్లాడే సయమంలో జాగ్రత్త తీసుకోవాలి. హానికరమైన గాసిఫ్స్ కు దూరంగా ఉండాలి. ఎవరితో అయినా సమస్య ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడి తేల్చుకోవాలి గానీ మూడో వ్యక్తి ముందు ఈ విషయాలు మాట్లాడకూడదు. అలాగే ఆఫీస్ స్నేహలు సాధ్యమైనంత వరకు ఇంటికి తేకూడదు. వ్యక్తిగతమైనవి, వృత్తిపరమైనవి అంటూ రెండింటి మధ్యన ఒక  గీత గీసుకొవాలి స్నేహితులకు ,కోలీగ్స్ […]

అసలైన ఫ్యాషన్

ఎంచుకొనే హాండ్ బ్యాగ్ లోనే అసలు ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది అంటారు స్టైలిస్టులు. శరీరాకృతికి తగ్గ హాండ్ బ్యాగ్ ఉండాలి . సన్నగా పోడుగ్గా ఉంటే బ్యాగ్ చిన్నగా ఉండాలి. పెద్ద పెద్ద స్ట్రాప్ లు ఉంటే బావుండదు. అలాగే ఎత్తుగా ఉన్నవారికి మరీ పెద్ద బ్యాగ్స్ ఎచ్చెట్లుగా ఉంటాయి. తీరైన శరీరాకృతిలో ఉన్న వాళ్ళు నడుముకి పైకి వచ్చే బ్యాగ్స్ ప్రయత్నం చేయాలి. ఎత్తు తక్కువ ఉండే సాదారంగులు రకాలు బావుంటాయి. అదే ఉద్యోగినిలకు హుందాగా […]

సోడియం ఎక్కువే

ఈ మధ్య ప్రచారసరుకుల్లో సూప్స్ పాకెట్స్ చోటుచేసుకుంటూ ఉన్నాయి. రెడీమెడ్ సూప్స్ తయారీ ఈజీ. ఈ సూప్స్ లు కాస్ట్ ,వ్యాక్యూమ్ రకాలున్నాయి. టోమోటో ,చికెన్ ,న్యూడిల్స్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాల కంటే ప్రత్యేకమైనవి ఎంచుకొవచ్చు.  రెగ్యులర్ సూప్స్ లో అధిక సోడియం ఉంటుంది. బౌన్ సూప్ లో పీచు ఎక్కువ మిగతా వెజిటెబుల్ సూప్స్ మాదిరిగా కాకుండా బౌన్స్ క్యాచింగ్ ప్రకియలు రుచి టెక్టర్ పోగోట్టతాయి . అలాగే నూడిల్స్ సూప్ లు కూడా పూర్తి […]

పొడిగా తింటేనే మంచిది

రోజుకు రెండు స్ఫూన్ల అవిసె గింజల పొడి తీసుకుంటే అరవై క్యాలరీలతో సహా అన్నీ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు డైటీషన్లు .అత్యుత్తమమైనవి అవిసే గింజలు అంటారు .వీటిలో పీచు ఎక్కువ. కొలెస్ట్రాల్ తగ్గించి రక్తం చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి . జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్థాయి. ఒమేగా -3 ప్యాటాయినెడ్స్ ఎక్కువే. క్యాన్సర్లని తగ్గించే గుణం అవిసెల్లో ఎక్కువగానే ఉంది. అయితే పోషక విలువలు పొందాలంటే పోడి రూపంలో తీసుకోవాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.

మసాబా డిజైన్స్

క్రితం సంవత్సరం ఫోర్భు జాబితా ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసాబాగుప్తా బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ల గారాబు పట్టి. ప్రేమ పెళ్ళి చేసుకొని తెలుగువారి ఇంటి కోడలైన మసాబా లక్కే ఫ్యాషన్ వీక్ వంటి ప్రతి ష్టాత్మాక ఫ్యాసన్ షోలోతో పాటు బాలీవుడ్ ఫ్యాషనిస్టు సోనమ్ కపూర్ వంటి సెలబ్రెటీలకు ఎన్నో డిజైన్స్ రూపొందించారు . కాటన్ మప్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయా […]

గాజువే వాడండి

ప్లాస్టిట్ పాల సీసాలు నిజంగా చూసేందుకు చాలా బావుంటాయి పిల్లలకు బరువు లేకుండా అమరిపోతాయి కూడా .కానీ పరిశోధనలు మాత్రం పాలసీసాల్లో మాత్రం బిపిఎస్ అంటే బిస్ ఫినాల్ అనే పదార్థం పాల ద్వారా పిల్లల శారీరాల్లో జొరబడి తీవ్ర ప్రభావం చూపెడుతోంది అంటున్నారు .పిల్లలకు తల్లి పాలు చాలక పాలు పట్టవలసి వస్తే గాజు లేదా స్టీల్ సీసాలు వాడుకొమ్మని చెపుతున్నారు ప్లాస్టిక్ సీసాల వల్ల కలిగే నష్టం అప్పటికప్పుడు చూపేట్టకపోయినా భవిష్యత్త్ లో వారు […]

గోళ్ళ రంగుతో సమస్య

గోళ్ళరంగు తయారీలో ఉపయోగించే  ట్రైఫినైల్‌ ఫాస్ఫేట్‌ అనే పదార్థం హార్మోన్ల పైన తీవ్ర ప్రభావం చూపెట్టి అధిక బరువుకు కారణం అవుతుంది అంటున్నాయి పరిశోధనలు. గోళ్ళరంగు వేసుకొన్న పది పద్నాలుగు గంటలలోగా దాని ప్రభావం మొదలవుతుంది అంటున్నారు. గోళ్ళను నోట్లో పెట్టుకోవటం రంగు లేసుకొన్న చేతులతో ఆహారం తీసుకోవటంతో ఆ రంగు  ట్రైఫినైల్‌ ఫాస్ఫేట్‌ శరీరంలోకి చేరిపోతాయి. ఈ రసాయనం కారణంగా శరీరం బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు .

సీజనల్ వర్కవుట్స్

ఎండలు మంచి పోతున్నాయి కనుక వాకింగ్ ,జాగింగ్ కు వాతావరణం అనుకులంగా లేకపోతే సీజన్ కు అనువైన వర్కవుట్స్ ఎంచుకోవచ్చు .ఇంట్లోనే స్టేషననరీ బైస్కిల్ స్పాట్ జాగితో జంపింగ్ బాక్స్ ,పన్నెంజ్ పాశ్చర్ల తో కూడిన సూర్యనమస్కారాలు చేయాలి. కూరగాయలు పండ్లు  పూర్తి స్థాయి ధాన్యాలు పప్పులు వంటివి తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాక వ్యవస్థ క్లెన్స్ అవుతుంది. వీధుల్లో అమ్మే పానీయాల జోలికి అస్సులు పోకూడదు .చల్లదనం కోసం కలిపే ఐస్ ఎటువంటి […]

వ్యక్తిత్వం వెల్లడి చేసే రంగు

చర్మం కలర్ ని బట్టి స్వభావం తెలుసుకోవచ్చని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చామనచాయ వర్గం చర్మం రంగు కలవాళ్ళు ఆరోగ్యంగా కష్టపడి పని చేసే స్వభావంతో ఉంటారు.  డార్క స్కిన్ గలవాళ్ళు ధైర్యంగా తెలివిగా ఉంటారు .ఫెయిర్ స్కిన్ తో కాస్త గులాబీ ఛాయతో కనబడే వాళ్లు రోమాంటిక్ గా ప్రతి విషయంలోనూ అటెన్షన్ తో ఉంటారు. ఎల్లోయిష్ స్కిన్ ఉన్నవారు ఓర్పుగా ,తెలివిగా ,చురుకుగా ఉంటారు. ఎరుపు రంగు చర్మం కలిగి ఉంటే ఓర్పుగా తెలివితేటలతో […]

నాకాశక్తి ఉన్నట్లే

చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉన్నా ,పదేళ్ళుగా నటిగా కొనసాగుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన నాకు అభిప్రాయం ,అవగాహన ఉన్నాయి. సృజనాత్మకంగా ఆలోచిస్తా అందులో నిర్మాణ రంగంలోకి తప్పని సరిగా రావాలని ఉంది అంటుంది శృతిహాసన్. స్వతంత్ర భావాలతో పెరిగిన దాన్నీ నేను . డబ్బుకెరీర్ పరంగా అన్నీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను. మనీ మేనేజ్ మెంట్ బాగానే వచ్చు అందుకే నిర్మాణ వ్యవహారాలు చూసుకోగలిగే సమర్థత నాకుందినే అనుకుంటున్నా అంటుంది శృతి. ఇక సంగీతం అంటే నాకు […]

ఎంపికే ఫ్యాషన్

ఫ్యాషన్ గురించి అప్ డేట్ గా ఉండటం అంటే దుస్తుల విషయంలో కొత్త డిజైన్స్ ఎంచుకోవాలి. ముందుగా రంగుల గురించి తెలుసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి సంవత్సరం కొన్నీ కొత్త రంగుల్నీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తుంది. వాటిని వాటి ఛాయలను ఎంచుకోవాలి. ఎరుపు ,గులాబీ,ఐస్ బ్లూ ,ఆకాశనీలం పసుపు ,ఆకుపచ్చ వంటివి ఎప్పటికీ ఫ్యాషన్ వర్ణాలు. ప్రతి సారి ఎంపికలో మ్యాచింగ్ చూసుకోవాలి కొన్నీ కాంబినేషన్స్, ఆకుపచ్చ-నీలంరంగు, గులాబీ-ఆరెంజ్ , ఎల్లో-బ్లూ వంటివి పర్ ఫెక్ట్ […]

అమ్మే ఆదర్శం

ఆర్కా మీడియా నిర్మిస్తున్న ‘స్వర్ణఖడ్గం’ అనే ఫాంటసీ టీవీ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కథ విజయేంద్ర ప్రసాద్. ఈ సీరియల్ లో అవకాశం నాకు చాలా రిలీఫ్ అంటోంది పూనమ్ కౌర్. తనకి సామాజిక సేవ అంటే చాలా అభిమానం ,జీవితంలో నాకు మా అమ్మే స్ఫూర్తి. చిన్నవయసులో నే నాన్న పోతే అమ్మే ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించింది .ఆమె దైర్యమే నాకు వచ్చింది. ఎవరు ఎంత కిందకులాగాలని […]

ఎంతో సంతోషం

ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలు వెతుక్కొంటూ వచ్చేస్తాయి. అలాగే ఉత్తరాది దక్షిణాది అన్న హాద్దులు చెరిగిపోతాయి. సాహో సినిమాలోకి  హిందీలో తారా ఎవెలిన్ శర్మ ఎంపికైంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన హీరోకి ,దర్శకుడికి కృతజ్ఞతలు ,ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నాకు చాలా ప్రాముఖ్యత ఉంది. నిజంగా ఇన్నీ అవకాశాలతో నేను గొప్ప జీవితం గడుపుతున్నాట్లే అంటుంది ఎలవెలిన్ శర్మ. యాక్షన్ రోల్ చేయాలకొన్న నా కోరిక తీరిపోయింది. హీరో ప్రభాస్ కు ఎన్ని సార్లు […]

జిడ్డు పోతుంది

ఎండతో చమటతో మొహాంపై స్వేద గ్రంధులు జిడ్డుపట్టి మూసుకు పోతాయి. చర్మం కాంతి తగ్గుతుంది. అందుకే ఎండలోంచి రాగానే ముఖం చల్లని నీటితో శుభ్రపరిస్తే స్వేదరంధ్రాల జిడ్డుపోతాయి. వారానికి రెండు సార్లు స్క్రేచ్ చేస్తే మృతకణాలు,బ్లాక్ హీడ్స్ పోతాయి. నూనెలు మాయిశ్చరైజర్స్ కొంత కాలం పక్కపెట్టి ,ముల్తాన్ మట్టి గంధం పొడి ఫ్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రం పడుతుంది. నేరుగా చేత్తో ముఖం తుడుచుకోకుండా టిష్యూప్యాడ్ ను వాడాలి. వేపుళ్ళు నూనె పదార్థాలు ఈ వేసవిలో వాడటం మానేసి […]