May 2018
చల్లదనం ఇచ్చే ముంజలు
మామిడి పండ్లతో పాటు వేసవిలో మాత్రమే దోరుకుతాయి తాటిముంజలు . ఈ చిన్న ముంజల్లో తియ్యని నీరుంటుంది. దాహాం తీర్చీ శరీరానికి చల్లదనం అందించే తాటిముంజల్లో విటమిన్ బి, ఐరన్ ,కాల్షియం ఉంటాయి. ముఖానికి తాటిముంజల గుజ్జు ప్యాక్ లాగా చేసి ఐదు నిమిషాలు ఆగి కడిగేస్తే మొహాం మెరుపుతో ఉంటుంది. నీటిశాతం అధికం. తేలికగా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. జీర్ణక్రియలో మెరుగుపరుస్తాయి ఈ తాటి ముంజలు వడదెబ్బ తగలనివ్వవు. తాటి ముంజల గుజ్జు కాలిన గాయాలకు […]
వేసవి తాపం తీర్చే జ్యూస్
కొన్ని జ్యూస్ లు దాహాం తీర్చి నీరసం రానీయకుండా చేసి ఎండ తాపాన్నీ తీర్చి వళ్ళునొప్పులు కాకుండా చేస్తాయి. యాపిల్ ,కొత్తిమీర,కీరదోస,నిమ్మరసం,ఉప్పు ,పంచదార కలిపిన జ్యూస్ రాత్రి వేళ తాగితే పగటి అలసట పోయి నిద్రపడుతుంది. పురుగు అల్లముక్క ,నిమ్మరసం, ఉప్పు ,ఒక మిరపకాయ కలిపి బ్లెండ్ చేసి మధ్యాహ్నం వేళాల్లో చల్లగా తిగితే మంచిది. కొబ్బరి నీళ్ళు కొబ్బరి బోండలో ఉండే పల్చని కొబ్బరి ,పంచదార ,ఉప్పు కలిపి బ్లెండ్ చేసి బయటికి వెళ్ళేముందర తాగితే […]
అంతులేని పోషకాలు
ఎర్రగా పండి గుత్తులుగా వేలాడే సీమ చింతకాలు పల్లేటూర్లోనే చెట్లకు కనిసిస్తాయి. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు . ఔషధగుణాలు ,పోషకాలకూ అంతులేదు. వీటి చెట్టు బెరడు ,ఆకులు ,కాయలు ,గింజలు ఆరోగ్యసమస్యల పాలిట దివ్వ ఔషధం. బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గర్భణీ స్త్రీలకు శక్తి ఇస్తాయి. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. లైంగిక పరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు. గాయాలకు యాంటీసెప్టిక్ చర్మం కాంతి వంతంగా ఉంచుతాయి. శిరోజాలు రాలనివ్వవు. […]
ఇ విటమిన్ చాలా అవసరం
శిరోజాలను చూస్తే శరీరం ఆరోగ్యం చెప్పవచ్చు అంటారు. పోషకాలు తీసుకొంటేనే జుట్టు ఆరోగ్యంగా , రాలి పోకుండా ఉంటుంది. ఆహారం ద్వారా తీసుకొనే ఇనుమును ఒంటపట్టేలా చేస్తుంది సి విటమిన్ అలా ఇనుము సరిగా చేరితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.. జుట్టు నిర్జీవంగా కళ లేకుండా ఉందంటే ఐరన్ లోపంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే విటమిన్ ఇ శరీరానికి అందితే జుట్టు ,చర్మం కళగా ఉంటుంది. ఇ విటమిన్ తోనే జుట్టు పొడవుగా పెరుగుతుంది. బాధం గింజల్లో […]
మొలకలే మంచివి
బరువు సమస్యతో కడుపు మాడ్చేయటం , లేదా అదే దిగులుతో ఇంకాస్త ఎక్కువ తినటం పెద్ద సమస్యతో ఆనారోగ్యాల పాలవకుండా ,మొలకెత్తిన గింజలు తినండి అదే పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మొలకెత్తిన గింజల్లో క్యెరెట్ ,కాప్సికం ముక్కలు ,కొత్తిమీర కరివేపాకు దానిమ్మగింజలు టోమోటో ముక్కలు కలిపి చక్కని ఉల్పహారం తయారు చేసుకొని ఉదయం వేళ తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు . దానికి ఇంకాస్త నిమ్మరసం కలిపితే రుచితో పాటు జీవక్రియ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ రాదు […]
సరైన రంగేనా?
కాస్త రంగుంటే ఏ లిప్ స్టిక్ అయినా బావుంటుంది అనుకొంటారు కానీ, లేత గులాబీ ,గోధుమ ,పీచు రంగులు మాత్రమే తెల్లని శరీరచ్ఛాయకు నప్పుతాయి అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్ . అలాగే కాస్త రంగు తక్కువగా ఉంటే మెరిసే గోధుమరంగు లేత గులాబీ గోధుమ వర్ణాలే బావుంటాయి. అచ్చం ఎరుపు కాకుండా కాషాయం కలిస్తే ఇంకాస్త అందం .అదే చామనాచాయి అమితే ముదురు ఎరుపు లేత గులాబీ ముదురు కాషాయం రంగు బావుంటాయి. గులాబీ ఏదయినా […]
మానేస్తేనే ప్రాబ్లమ్.
ఎండల్లో కాలు బయటపెట్టాలంటే చిరాకు . చెమటలు ఉక్కతో బొత్తిగా ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతూ ఉంటే ఇంకేం వ్యాయామం అని చాలా మంది ఆడవాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఈ సెల్ఫ్ పిట్ అవతలపెట్టండి వ్యాయామాలు మానక్కర్లేదు హాయిగా ద్రవపదార్ధాలు తీసుకొని ఎప్పటిలాగా వాకింగ్ లు వ్యాయామాలు చేసేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం పది నుంచి పాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలోకి రాకుండా, వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం వేళల్లో వ్యాయామాలు ప్లాన్ చేసుకోవాలి. […]
