Sunday, 28 Jun, 2026

కోపం చాలా తగ్గింది

వరస విజయాతో కెరీర్ లో ఉన్నత దశలో ఉంది సమంత .తాజాగా రంగస్థలంలో ఆమె నటన ఆమెకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసింది. ఒక వెబ్ సైట్ కోసం ఇచ్చిన ఇంటార్వ్యూలో సమంత మాట్లాడుతూ నా పెండ్లి తరువాత నా యాంగర్ లెవల్స్ చాలా కంట్రోల్ అయ్యాను .నేను, చే ఎంతో పోట్లాడుకొంటాం కానీ మరుక్షణం ఇద్దరం పక్కనే కూర్చుని ఆ విషయాన్ని గురించి మాట్లాడుకొంటాం .ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని మనసులో తలుచుకొంటాం.  లిమిట్ […]

ఒత్తిడికి పరిష్కారం

ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటేనే రోజంతా బయటచేసిన శ్రమకు విశ్రాంతిగా ఉంటుంది. మెదడు పైన మనచట్టు ఉంటే రంగుల ప్రభావం ఉంటుందంటారు. అందుకే ప్రశాంతతను ఇచ్చే ఊద,బూడిద,తేలుపు ,నీలం రంగులు ఇంట్లో కిటికీలకు తెరలకు ,సోఫాలకు మంచం పైన దుప్పట్లకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒత్తడికి మంచి సువాసనలు పరిష్కారం ,లావెండర్ నూనె ,మల్లె గులాబీ నూనెలు ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే హాల్లో ,రూమ్స్ లో కార్పెట్స్ వేస్తే ఇంటికి అందం వచ్చే మాట […]

తల్లి పాత్ర కూడా పాత్రే

ఫిదాలో చక్కని డాన్స్ లు చేసిన సాయి పల్లవి మూడో సినిమా కణంలో చిన్న పిల్లకు తల్లి పాత్ర చేసింది. మొదట్లోనే ఇలాంటి పాత్రను ఒప్పుకోవటం వల్ల కెరీర్ కు ఇబ్బంది  రాదా అని అడిగితే ఎందుకు చేయకూడదు అంటోంది సాయి పల్లవి. తల్లి పాత్ర కూడా పాత్రే . ఒక సాధారణ ప్రేక్షకురాలిగా నేను సినిమాలు చూసినప్పుడు పెద్ద హీరోయిన్లు అమ్మ పాత్రల్లో నటించారు. నాకేప్పుడు వారు తల్లి పాత్రలో నటించినప్పుడు డీ గ్లామర్ అని […]

హాట్ స్టైలింగ్స్ వద్దు

ఎండ ప్రభావం జుట్టు పైనే ఎక్కువగా పడుతుంది. పొడి బారటం చిట్లి పోవటం సహాజంగా జరుగుతుంది. తలపై టోపీ పెట్టుకోవటం ,స్కార్ఫ్ వాడటం, గోడుగు వేసుకొటం తప్పని సరి . మాయిశ్చరైజింగ్ షాంపూ, కండిషనింగ్ కూడా అవసరమే . మెనార్కోఆర్గాన్ కొబ్బరి నూనె ఉండే ఉత్పత్తులు వాడితే జుట్టుకు తేమ అందుతుంది. శిరోజాల రక్షణ కోసం యూవి ఫిల్టర్స్ ఉండే స్క్పేలు ,క్రీమ్ లు వాడుకోవాలి. చిట్లిన కొనలు ట్రిమ్ చేయించుకొవాలి. డాక్టర్ సలహామీద విటమిన్ల లోపం […]

షుగర్ ఫ్రీ అబద్దం

షుగర్ ఫ్రీ తినుబండారాలు ,డ్రింక్ లు చాలానే వస్తున్నాయి. అతి తియ్యని లడ్లు ,మైసూర్ పాక్ లు కూడా షుగర్ ఫ్రీతో అంటే కృత్రిమ తీపి ని ఉపయోగించి చేశామని చెపుతూ ఉంటాయి . మార్కెట్ లో పుష్కలంగా దోరుకుతున్నాయి కూడా ఇది తప్పంటున్నాయి పరిశోధనలు .అధిక బరువు ఉన్నావారు ,డయాబెటిక్ పెషెంట్లు మామాలు పంచదారా తింటే ఎంత అపాయమో అ షుగర్ ఫ్రీ పదార్ధాలు ,టాబ్లేట్స్ తీసుకొన్న అంతే ప్రమాదం అని నూతన పరిశోధనలు చెపుతున్నాయి. […]

గదిలో,మదిలో

హైటెక్ జీవితంలో వేగాన్నీ తట్టుకోనేందుకు ,ఒత్తిడి తగ్గించుకొనేందుకు మనకు శరీరం ఉల్లాసంగా ఉండేందుకు గాదైన మెడిటేషన్ ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  కాసేపు పచ్చని మొక్కల సువానల మధ్య ఏకాగ్రతతో ధ్యానం చేయాటం ,విశ్రాంతి ఇస్తుంది అంటున్నారు. అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక పూల మొక్కలు పెంచే అవకాశం లేదు గదిలో ,లేదా బాల్కనీలో చుట్టు నాలుగు పూల కుండీలు ఉన్నాచాలు ,లేదా గదిలో నీడలో పెరిగే మొక్కలను చుట్టు పెట్టుకోగలిగినా చాలు కాస్త పచ్చదనం,దీన్ని చూస్తూ ఈ […]

ఇంతకంటే అదృష్టమా?

బాలీవుడ్ లో నటిస్తేనే గుర్తింపు వస్తుంది అనుకొనే వారు ,కానీ భాష ఏదైనా సినిమా బావుంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాలో నటించిన వారికి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తుంది. దానికి నేనే పెద్ద ఉదాహరణ . భరత్ అనే నేను లో నటించక ముందు నేనెవరికీ తెలియదు కదా అంటోంది కియారా అద్వానీ.  నా మొదటి సినిమా ధోనీ చూశాక కొరటాల శివగారు నన్ను ఈ సినిమా కోసం పిలిచారు .కెరీర్ […]

క్రేజీ డెనిమ్ శారీస్

డెనిమ్ ప్యాబ్రిక్కే అసలైన ష్యాషన్ . ఎప్పటి నుంచో డెనిమ్ తన సాగే లక్షణాంతో యూత్ ఫ్యాషన్ ట్రెండ్ గా ఉంది. ఇప్పుడు గాఢమైన రంగులతో ,కాంట్రాస్ట్ బ్లవుజ్ లతో డెనిమ్ చీరలు మార్కెట్లోకి వచ్చేశాయి. డెనిమ్ కుర్తాలు ఎప్పటి నుంచో ఫ్యాషన్ స్టైల్ మెంట్స్  లాగా ఉన్న ఇప్పుడు చీరెలవంతు వచ్చింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఈ డెనిమ్ శారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ . వీటిని మెయిన్ టెయిన్ చేయటం కూడా తేలికే . […]

పౌడర్లతో ప్రమాదం

పరిశోధనలు ఎప్పుడు సహాజమైన ఉత్పత్తులకే పెద్దపీట వేస్తాయి. వర్కవుట్స్ చేసే వారు కండలు పెంచేవారు ,శక్తి కోసం వాడే ప్రోటీన్ పౌడర్లు ,సహాజ పదార్థాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చాలా పౌడర్లలో హాని కారకమైన భారలోహాలు ఉంటాయని ,వాటిని అలాగే వాడితే మంచి చేయకపోగ దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు . ఈ ప్రోటీన్ పౌడర్స్ లో భారలోహాలతో పాటు 130 రకాల రసాయనాలు కూడా ఉంటాయన్న విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు . ఈ పౌడర్ల […]

ఎండలోకి వెళ్తే

ఉష్టోగ్రత ప్రభావంతో జిడ్డు చర్మం గల వారికి వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖం ,వెన్ను ,పిరదులపై చర్మానికి చాలా త్వరగా హానికలుగుతుంది. ఆ సమయంలో నాన్ కామెడొజెనిక్ మేకప్ సామాగ్రి మాయిశ్చరైజర్లు వాడితే చర్మ రంద్రాలు మూసుకు పోకుండా ఉంటాయి. సాలిసిలిక్ గ్లైకొలిక్ యాసిడ్ లో గల క్లెన్సర్లు వాడాలి. సన్ స్క్రీన్ ను విటమిన్ సి సెరంపై వాడాలి .బయటికి వెళ్ళే ముందర ఎస్ పిఎఫ్ 50 గల బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అప్లైయ్ […]

పిడికిలి శక్తి

కండబలానికి గుర్తుగా పిడికిలి శక్తిని ఉపయోగిస్తారు. పరిశోధకులు  ఈ మధ్యకాలంలో 10 లక్షల మందిని పరిశీలించి అందులో దాదాపు ఐదులక్షల మంది సమాచారాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు విశ్లేషించారు. కండబలం ఉంటేనే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందనీ, ఆపద ఎదురైనప్పుడు చురుగ్గా స్పందన చూపించి తప్పించు కొంటారని పరిశోధన ఫలితాలు చెప్పాయి. ఎంత గట్టిగా ఎంత సేపు పిడికిలి బిగించి పట్టుకొంటే అంత కండబలం ,గుండెబలం ఉన్నట్లు లెక్క ఈకండ బలం కోసం ఎరోబిక్స్ చేయాలంటున్నారు . ఈ ఎరోబిక్స్  […]

ఆ అవార్డు ఎంతో స్పెషల్

కృతీ సనన్ ఈ మధ్య ఒక ఆంగ్లపత్రిక నుంచి రైజింగ్ స్టార్ ఆవార్డు తీసుకొంది. ఆ అవకాశం నన్నెంతో సంతోష పెట్టింది. నేను చేసింది నాలుగే సినిమాలు .ఇప్పుడే నేర్చుకొంటున్నా దశలో అవార్డు నాకు ప్రోత్సహాం ఇచ్చింది. నా టాలెంట్ గుర్తిచినందుకు ప్రతి ఉదయాన్నే, నిద్రలేస్తూనే అదో వరం అనుకొంటూ ఆస్వాధిస్తాను .ఈ సంవత్సరం నావి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాబ్తా చాలా స్పెషల్ సినిమా. బరేలీ కి బార్ఫికోసం చాలా సరిహాద్దులు దాటవలసి వచ్చింది. ఈ […]

వెలుగుంటే నిద్రకష్టం

నిద్ర రావటం లేదని విచారపడటం మొదటగా నిద్రలేమికి కారణం అవుతుంది అంటున్నారు డాక్టర్స్. ముందుగా బెడ్ రూమ్ ఉన్నది నిద్రపోయేందుకు మాత్రమేనని నిర్ణయించుకోవాలి. లైట్లు మొత్తం ఆర్పేయాలి. వెలుగు ఉంటే నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ విడుదల కావటం తగ్గుతుంది. చీకటి శరీరాన్నీ విశ్రాంతి తసుకోమ్మని ప్రోత్సహిస్తుంది. మాటి మాటికీ గడియారం వంక చూడవద్దు . ట్రైస్టోఫోన్ కలిగిన ఆహారాలు నిద్రను తెప్పిస్తాయి. అరటి పండ్లు వేడిపాలు  ,పిండి పదార్థాలు నిద్రను తెప్పిస్తాయి.

పుట్టగొడుగుల్లో ..డి

సహాజమైన ‘డి’ విటమిన్ కలిగిన ఏకైక కూరగాయాలు ‘డి’ విటమిన్ . ఎముకల ఆరోగ్యానికి కండరాల దృఢత్వాన్ని  ప్రభావితం చేసే ‘డి’ విటమిన్ ,దైనందిన అవసరాలకు సిఫార్స్ చేసిన డోస్ లో పుట్టగొడుగుల్లోనే లభిస్తుంది. అయితే ప్రాసెసింగ్ లో పుట్టగొడులు ఆల్ట్రావయోలిన్ కిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతాయి కాబట్టి ఓ గ్లాస్ పాలలో కంటే ఎక్కువగా విటమిన్ ‘డి’ పుట్టగొడుల్లోనే ఉంటుంది. వీటితో పాటు ఫంగి,ఈస్ట్ ,ఎర్గోస్టెరాల్ అనే విటమిన్ ‘డి’ దోరుకుతుంది. ఎండు  వాటికంటే ఉడికించిన […]

కోటింగ్ పోతుంది

ఇప్పుడు ఇళ్ళలో ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలే వాడుతున్నారు. దుస్తులు పట్ల ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటామో ఈ పాత్రల విషయంలో కూడా అలాగే ఉండాలి. వాటిని నాజుగ్గా హాండిల్ చేయాలి.నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలు బాగా వేడిగా ఉన్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలాచేస్తే కోటింగ్ పోతుంది. బాగా ఆరిపోయాక నీరు పోసినానబెట్టి అప్పుడు క్లీన్ చేయాలి.లిక్విడ్  డిష్ వాష్ లేదా  సాప్ట్ నైలాన్ స్పాంజ్ తో క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ ప్యాడ్ ,మెటల్ […]

లిఫ్ట్ చేయటం కష్టం

ఒకసారి శరీరం బరువు పెరిగితే స్తనాలు కూడా అలాగే పెరుగుతాయి. డైట్లు ,వ్యాయామాలతో బరువు తగ్గితే స్తనాలు జారి పోతాయి. ఆరవై ఏళ్ళ వయసైనా ఇదే అనుభవం .అలాగే వర్కింగ్ అవుట్స్ చేసినప్పుడు సపోర్టింగ్ బ్రా ధరించకపోయినా ఇదే సమస్య . మంచి సపోర్టు బ్రాలు అన్నీ సమయాల్లో ధరించాలి. జిమ్ లో ప్రత్యేక ట్రైనర్ సలహాతో అవసరమైన వ్యాయామాలు చేయాలి.ఒక సారి స్తనాలు జారిపోతే లిప్ట్  చేయటం సులభమైన పని కాదు. కాస్మోటిక్ ఇంప్లాంట్స్ ఒక్కటే […]

ఐస్ క్రీమ్ దారుణం

ఐస్ క్రీమ్ నాకెంతో ఇష్టం అదే ఐస్ క్రీమ్ టర్కీలో తిన్నా ఇంకా వాంతులయ్యాయి అంటూ తన మొదటి తమిళ సినిమా ఎక్స్ పీరియన్స్ లు చెప్పుతుంది మేఘన ఆకాష్ . నా మొదటి సినిమా షూటింగ్ కోసం నేను, ధనుష్ టర్కీ వెళ్ళాం. రోడ్డుపైన ఏది కనిసిస్తే దానిని రెస్టాండ్ అద్దండి నేచురల్ గా ఉంటుంది మేమూ షూట్ చేస్తూనే ఉంటాం అన్నారు గౌతమ్ మీనన్. ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది వెరైటీగా కనిపిస్తున్నాయని […]

చేతులు పొడవు అవుతాయి

చేతులు తరుచూ రసాయనాలు ప్రభావానికి గురి అవుతాయి. దీర్ఘకాలిక హాండ్ ఎగ్జిమన్ కు దారి తీస్తాయి. గిన్నెలు కడగటం ,దుస్తులు ఉతుక్కొవటం వంటి పనులు రోజులో ఎక్కువ సార్లు చేయటం వల్ల తడి తగులుతూ ఈ పరిస్థితి ఎదురవుతుంది. కొన్నీ చికిత్సలతో ఈ ఎగ్జిమా తగ్గించుకోవచ్చు గానీ అసలు ఈ పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే చేతులను పని అవగానే పొడిగా తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయాలి. చేతులు కాళ్ళు సాధ్యమైనంత వరకు తడికి దూరంగా ఉంచాలి. […]

బ్రెన్ వర్కవుట్స్ చేస్తున్నారా?

శరీరంలాగే మెదడు కూడా చురుగ్గా ,పాదరసంగా పని చేయాలి అంటారు ఎక్స్ పర్ట్స్. అందుకే బ్రెయిన్ వర్కవుట్స్ చాలా అవసరం . ఈ వర్కవుట్స్ లో క్రాస్వర్ట్ ఫజిల్స్ పూర్తి చేయటం ,కాల్క్యూలేటర్ ని కొంత సేపు అవతల పెట్టి పేపర్ పెన్నుకు పని చెప్పటం కూడా చాలా ఆవసరం .గ్రాసరీ బిల్లుల్ని మెదడు లోని అంచనా వేసేయాలి. ఎక్కుడ షాపింగ్ ,ఎంత బడ్జెట్ అన్నా విషయాలు ముందే ఆలోచించుకోవాలి. ఏదైనా ప్రయాణాలు చేస్తే ముందే ఆయా […]

తీరుగా ఉండచ్చు

గర్భవతులుగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవటం వల్ల చాలా నష్టం అంటున్నారు డాక్టర్లు. చక్కగా డాక్టర్స్ సూచించిన ఎక్స్ ర్ సైజులు చేయవచ్చు . వాకింగ్ చాలా మంచి వ్యాయామం . తేలిక పాటి యోగా ఇన్ స్ట్రక్టర్ గైడైన్స్ తో చేయవచ్చు. అలాగే భార్యభర్తలు కలిసి చేసే విధంగా కొన్ని వ్యాయామాలు సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్ .అలాగే తేలికపాటి వ్యాయామాలతో పాటు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు చాలా ఆవసరం .గర్భం దాల్చాక పెద్ద […]