April 2018
మమ్మీ రాక్
రూత్ ఫ్లవర్స్ మామ్ ఇంగ్లాండ్ లో ఫేమస్ డిజే ప్రత్యేకత ఏమిటంటే ఆమె వయసు 72ఏళ్ళు కొంచెం పెద్దాళ్ళయితే పాటల సౌండ్ భరించలేకపోతారు. కానీ డిజే రూత్ ఫ్లవర్స్ మాత్రం 68 ఏళ్ళ వయసులో క్లాబ్ లో చేరి మమ్మీరాక్ పేరుతో ఓ డిజే రాక్ బ్యాండ్ పెట్టి డిజే సిస్టమ్ ని హోరెత్తిస్తుంది. ఇంగ్లాండ్ లో ఈమె మిక్స్ పాటలు చాలా ఫేమస్ . కేన్స్ సెలం ఫెస్టివల్ లో కూడా మమ్మీరాక్ డిజే పాటలతో […]
రిస్క్ ఇష్టం
ఇండోనేషియాలోని బాలిలో స్కూబాడైవింగ్ చేశాను అది నాకు చాలా ఇష్టమైన హాబీ అంటుంది కాజల్ . ఆ ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిందామే. ఎం.ఎల్.ఎ సినిమా సక్సెస్ తర్వాత కొత్త రీమేక్ గా తమిళంలో తెర కెక్కుతున్న పారిస్ ,పారిస్ లో కథనాయకగా నటిస్తుంది ఆమె. నాకు రిస్క్ చేయటం అంటే చాలా ఇష్టం . సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రయోగాలు చేయటం చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ .ఎవరితోనైన పోటాపోటీగా […]
స్టైలిష్ షార్ట్స్
సమ్మర్ లో అమ్మాయిలు ఇష్టపడే ప్యాషన్ ట్రెండ్ షార్ట్స్, పోడవుగా ఉండే షార్ట్స్ పైకి వదులుగా ఉండే టీ షర్ట్స్ బావుంటుంది కూడా. పోడవాటి చైన్ల డిజైన్తో చేసిన షార్ట్స్ బావుంటాయి. స్లీవ్ లెస్ చున్నీల షర్ట్స్ వప్పుతాయి. హైవెయిస్టెడ్ షార్ట్స్ ,స్కార్ట్ కూడా ఫ్యాషనే. స్కార్ట్ అంటే స్కర్ట్,షార్ట్స్ ల కలయికతో కొత్త డిజైన్ .ఇక గర్లీ లేస్ షార్ట్స్ ఎత్తు మడమలున్న చెప్పులు స్క్రెర్ క్లబ్ పర్స్ ల కాంబినేషన్ చక్కని లుక్ ఇస్తాయి. […]
బుటి యోగ
బిజ్జీగోల్డ్ అనే ట్రైనర్ , యోగా ఫిట్ నెస్ లు కలిసేపి బుటి యోగా అనే డాన్స్ టెక్నిక్ కని పెట్టింది . ఇప్పుడీ బుటీ యోగా ట్రెండ్ గా మారిపోయింది. పొట్ట తగ్గి పోయి స్లిమ్ గా కనిపించాలి అంటే ఈ యోగా గురించి చూడవచ్చు. ఈ యోగా టెక్నిక్ గిరిజన నృత్యాలు, హిప్ హాప్ పాటలతో లయ బద్ధంగా సాగుతుంది. ఒక క్రమ పద్ధతితో కదలికతో సాగే ఈ యోగాని ఇప్పుడు మహిళలు అందరూ […]
శక్తి నిచ్చే జ్యూస్
ఈ వేసవిలో ఎనర్జీకోసం దానిమ్మ గింజల జ్యూస్ తాగవచ్చు .చైనాలో దానిమ్మ చెట్టు లేని ఇల్లు ఉండదు. ఈ చెట్టే సెద్ద డిస్పిన్సరీ అంటారు . అత్యంత శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ వంటి ఎంతో శక్తినిస్తుంది. దానిమ్మ గింజలు ,చిన్న అల్లం ముక్కకాస్త ఉప్పు ,రుచికి బాట్ మసాలా పొడి ఉంటే చాలు. జ్యూసర్ లో దానిమ్మ గింజలు అల్లం ముక్క వేసి రసం అయ్యోలా గ్రైయిండ్ చేయాలి. […]
తియ్యనివి తినాలి
డయాబెటిస్ అయినా స్వీట్లు తినవచ్చు అంటున్నారు న్యూట్రిషనిష్టులు .అసలు ఏ ఆహారన్నాయినా మరీ ఎక్కువగా ,మరీ తక్కువగా కాకుండా ఒక కొలమానం మేరకు తీసుకోవచ్చు . ప్రతి ఆహారం గ్లూకోజ్ కొంత అందిస్తుంది. పండ్లతో తీయదనంతో పాటు పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ చేకుర్చే పోషకాలు ఉంటాయి. బెల్లంలో కాల్షియం ,ఐరన్ పోటాషియం ఉంటాయి. తేనేలో రెండు మూడు రకాల షుగర్స్ ఉంటాయి. కనుక ఏదైనా తినాలి కానీ చాలా మితంగా తినే ఆహారంలో ఏ కాలరీలు ,షుగర్ […]
చీకటంటే చాలా భయం
తెలుగులో నేను చేసిన సినిమాలు కొన్నే అయినా అన్నీ సక్సెస్ ఫుల్ గా ఆడినవే. కొన్నీ బ్లాక్ బస్టర్ లు కూడా. ఇంతలో కోలీవుడ్ సినిమా ఆఫర్ లు వచ్చాయి. అటు వెళ్ళిపోయాను అంటుంది అంజలి ఇరైవి చేసేప్పుడు నాతో అందరూ పెద్ద స్టార్స్ కాస్త భయం వేసింది. సినిమా సక్సెస్ తర్వాత చాలా రిలీఫ్, ఇక అన్నీ సినిమాలకు అస్సులు భయపడలేదు అంటుంది అంజలి. అలాగే నాకు చీకటి అంటే కూడా భయం . నేను […]
అల్పహారం అవసరం
ఉదయం అల్పహారానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. టిఫిన్ మానేస్తే బరువు తగ్గరు పైగా మధ్యాహ్నం ఆహారం ఎక్కువగా తీసుకొనే ప్రమాదం అంటుంది. కనీసం ఒక్క శాండ్ విచ్ అయినా తినాలి. రాత్రి భోజనం తర్వాత నిద్ర పోయాక ,ఉదయం వరకు పొట్ట ఎనిమిది గంటల పాటు ఖాళీగా ఉంటుంది అందుకే ఉదయం టిఫిన్ తినాలి. అల్పహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. విపరీతమైన నీరసం వస్తుంది. శరీరానికి కావాలసిన శక్తి దోరుకనప్పుడు మెదడు కూడా […]
నిమిషాల్లో జ్యూస్
న్యూట్రిబుల్లెట్ ఉంటే చాలు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . ఈ జ్యూస్ మేకర్ లో ఫైనాఫిల్ దగ్గర నుంచి క్యారెట్స్ కూరగాయాలు, పండ్లు అన్నీ జ్యూస్ ల కింద మార్చేయవచ్చు. మిక్సీ బౌల్ లో కోరుకొన్న పండ్లు ,కూరగాయ ముక్కలు చేసి బ్లీర్స్ అయిల్ అయివున్న కాప్ పెట్టుకోవాలి అదే బౌల్ ను జ్యూస్ తయారు అయ్యాక మనతో బయటికి తీసుకుపోయేలాగా వాటర్ బాటిల్ కాప్ వంటివి ఉంటుంది. ఈ జ్యూస్ మేకర్ […]
ఎంత చక్కని పాత్రలు
మొదట్లో కొంచెం భయంగా అభద్రతలో ఉండే దాన్నీ. ఎప్పుడైతే ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిదే అనుకున్నానో ఇక భయం పోయింది. ఇక జీవితమే మారిపోయింది అంటుంది సమంత. రంగస్థలం అయ్యాకా ఈ వేసవిలో మనహానటి, అభిమన్యుడు రాబోతున్నాయి. పెళ్ళయ్యాక అందిన కొత్త జీవితంతో పాటు ,బాధ్యతలతో పాటు నటిగా కూడా ఈ దశ చాలా బావుంది. ఒక్కసారి మంచి కథలు రాకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా . అదేమిటో అన్నీ మంచి కథలు అద్భుతమైన పాత్రలు ,కొత్త కథల్లో […]
ఈ బామ్మ బేస్ జంపర్
సాహాసకార్యాలు చేయలంటే యువకులే అయి ఉండక్కర్లేదు. 102 ఏళ్ళ బామ్మ కూడా చేసేస్తుంది. తన 102 వ పుట్టిన రోజు నాడు స్నేక్ రివర్ పైన 500 ఫీట్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి రికార్డ్ సృష్టించింది డోరతి క్యాస్టర్. ప్రపంచంలో ఇలాంటి సహాసం చేసిన బామ్మగా డోరోతి రికార్డ్ సృష్టించింది. వయసు పెరుగుతుంటే అనుభవం పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అనవసరంగా వృద్దాప్యం అని దానికో పేరు పెట్టి భయపడుతారు . కానీ నేను ఎంజాయ్ […]
పాకెట్ ఫుడ్ తో ప్రాబ్లమ్
పిజ్జాలు,బర్గర్ లు ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్ మెటీరియల్ లో రసాయనాలు కలిపి థలేట్స్ అనే విషపూరితమైన రసాయనం పోట్టలోకి చేరుతంది అంటున్నారు అమెరికాలోని జార్జీ వాషింగ్టన్ యానివర్సిటీ అధ్యయనకారులు. 10,253 మందిపై చేసిన పరిశోధనలో రెస్టారెంట్ నుంచి పిజ్జా,బర్గర్ ,శాండ్ విచ్ లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తినే వారిలో థలేట్స్ తాలూకూ అవశేషాలు కనిపించాయట. ఈ రసాయన ప్రభావం శరీరం బరువుపైన ,హార్మోన్ల లోనూ ప్రమాదకరమైన మార్పులు చూపిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. బయట తయారు […]
అంత ఆషామాషీ కాదు
చాలా కాలం తర్వాత గులేబఘవాలి సినిమాలు హాన్సిక ప్రభుదేవా సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది. ప్రభుదేవాతో తన డాన్స్ సంగతులు చెపుతూ ఆయన రబ్బరులాంటి వ్యక్తి ఎలా కావాలంటే అలా సాగుతాడు . ఆయనతో కలిసి చేసిన పాటలన్ని గంటలకొద్దీ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డాన్స్ చేశాను అంత శ్రమ పడ్డాక అందరు బావుందన్నారు అంటుంది హాన్సిక. డైలాగ్స్ ఎంత పెద్దవి ఉన్న ఉలాగోలా బట్టిపట్టి చెప్పయవచ్చు, ప్రభుదేవాతో డాన్స్ వ్యవహారం మాత్రం అంత తేలిక […]
నువు నా పక్కనుంటే చాలు
బరువు పెంచుకోవటం సులువే ,తగ్గించుకోవటమే కష్టాతికష్టం .కానీ ఈ ప్రయత్నంలో జీవితభాగాస్వామి తోడుగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిష్ట్ అమీగోరె. అధిక బరువుతో బాధపడే దంపతులు ఒకసారి డైటింగ్ ,వ్యాయామం మొదలుపెడితే ఒకరికొకరు స్ఫూర్తిగా మారి తప్పకుండా తగ్గుతారట. ఇద్దరు డైటింగ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి. అప్పుడే కిచెన్ లో ఆరోగ్యం ఇచ్చే పోషకారహారం తయారవుతుంది. ఎంత కష్టమైన వ్యయామం చేయాలన్న ప్రేమగా ఉండే జీవితభాగాస్వామికి సాయంగా ఉంటారు […]
జుట్టు పొడిబారుతోందా?
ఎండలకు మాడు పొడిబారిపోయి దూరదలు పుట్టి జుట్టు పీచులా అనిపిస్తే అలోవేరా గుజ్జు వెంట్రుక చివర్ల వరకు పట్టించి అలా గంటసేపు వదిలేసి తలస్నానం చేస్తే చాలు జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే బాధం,విటమిన్ ఇ ,ఆలివ్ నూనెను కలిపి జుట్టుకు పట్టించి మర్ధన చేస్తే జుట్టు ఊడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. తలస్నానం చేసే ముందర తప్పని సరిగా కొబ్బరి నూనెతో మాసాజ్ చేసి స్నానం చేయాలి. కొబ్బరి నూనె మర్ధన జుట్టుకు సహాజమైన చికిత్స […]
గాజుల సోయగం
కొన్నీ సంప్రదాయ సందర్భాల్లో పట్టు చీరెలు ,నగలు పూల జడలతో పాటు మట్టి గాజులు కూడా ప్రత్యేక శోభ ఇస్తాయి. ఎరుపు బంగారం ,ఆకుపచ్చ గాజులు కలిపి వేసుకోవటం కూడా శభ సూచకంగా భావిస్తారు. ఈ మట్టి గాజులు సాదాసీదా రంగులేకాదు ,కుందన్లు,రంగురాళ్ళు అద్దుకొని డిజైనర్ గాజులుగా వచ్చేస్తున్నాయి. రకరకాల చెక్కళ్ళతో సప్త వర్ణాల కలగలిపిన గాజులు ఫ్యాషన్ ,అదృష్టానికి గుర్తుగా కూడా ఉంటున్నాయి. లక్క,ప్లాస్టిక్ గాజులు కూడా పూసలు ,రంగురాళ్ళు ,కుందన్ లు కలుపుకొని ప్యాషన్ […]
కంటికి నచ్చే భోజనం
లిండా మిల్లెర్ నికోల్సన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన రంగుల పిస్తా ఫోటోలుచూస్తే ఆమె ఎందుకు ఉలా సెలబ్రిటీ అయిందో తెలుస్తుంది. ఆమెకు లక్షలమంది ఫాలోవర్స్ .ఆమె చేసే పాస్తా ఎంత అందంగా ఉందో కళ్ళతో చేడటమే కాదు ఎలా తయారు చేస్తోందో సోషియల్ మీడియాలో వీడియోలు చూడవచ్చు .రంగుల కూరగాయాల్ని ఆకుకూరల్ని పేస్ట్ చేసి పాస్తా నిండిని వీటితో కలిపి తయారు చేసింది లిండా. పోడవాటి పాస్తా రిబ్బన్ పైన పువులు బొమ్మలు కూరగాయాలు,పండ్ల […]
మగ బిడ్డే కావాలి
ఆడపిల్లలని కాపాడుకోండి ,వాళ్లను బాగా పెంచండి ,వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ప్రపంచం మొత్తంగా మేధావులు మొత్తుకుంటునే ఉన్నారు. కానీ మగ పిల్లవాడి కోసం కలలు కనడం మానలేదు తల్లిదండ్రులు . గుజరాత్ లోని జురిబుజర్జ్ గ్రామానికి చెందిన కానూ సంగోత్ రామ్ నిహ్హ్ దంపతులు ,మగపిల్లాడు పుట్టాలని కోరికతో 16 మంది ఆడపిల్లలను కన్నారు. చివర్లో ఒక అబ్బాయి పుట్టి వాళ్ళ కోరిక తీర్చాక, గ్రామాస్తులు ఏకమై ఇంత నిష్టదరింద్రంలో ఇంకా పిల్లలేమిటని ఒత్తిడి చేసి కుటుంబ […]
నగరంలో నాచు మొక్కలు
పచ్చదనం అవసరం ప్రపంచం బాగానే గుర్తించింది. నగరాల్లో ఎత్తైన కట్టడాలు తప్ప పచ్చని చెట్లు లేవు. కాలుష్యంతో వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా లండన్ లో సిటీ ట్రీ పేరుతో చెంచ్ ల ఏర్పాటు చెస్తున్నారు. నాలుగుమీటర్ల ఎత్తున పెట్టెలా ఉండే ఈ వాల్ పైన నాచు మొక్క లు పెట్టారు. ఇవి చెట్లతో సమానంగా గాలిని శుభ్రం చేస్తాయి. వర్షం పడ్డప్పుడు నీరు నిలువచేసుకొని ఈ నాచు మొక్కలని కాపాడే టెక్నాలజీ ఈ గోడల్లో […]
నా ప్రాధాన్యత ఉంటే చాలు
నా పేరు సూర్యలో నటించింది అను ఇమ్మన్యుయెల్. ఏ పని చేసిన మంచి ఫలితం ఆశించి చేస్తాం. సినిమాలు కూడా అంతే కదా. నా వంతు కష్టపడుతాను అంటుంది అను ఇమ్మన్యుయెల్. కమర్షియల్ సినిమాల్లో హీరోనే ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు. కనుక హీరో పాత్రకే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు ఇలాంటివి పెద్దగా పట్టవు. నాకు ఇచ్చె ప్రాధాన్యత నాకు ఇస్తే చాలు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి కనుక ఏ సినిమా […]
