March 2018
ఒక్క అవకాశం ఇస్తే
ఆండ్రియా జెరెమియాకు కాస్తా ధైర్యం ఎక్కువే సినీ రంగంలో పురుషాదిపత్యమే ఎక్కువ అనేసిమ్ది. ఆమాటకొస్తే ఒక హీరోను సూపర్ స్టార్ ను చేస్తారు. కానీ హీరోయిన్ కు ఆ స్టేటస్ దక్కదు. హీరోయిన్స్ కుడా తగిన పాత్ర వస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు. రైటర్స్ నాకోసం పవర్ ఫుల్ పాత్రలు సృష్టించి ఇస్తే నేను గ్లామర్ గా ఎంత బాగా కనిపిస్తానో అంతకంటే బాగా నటిస్తాను అంటుంది ఆండ్రియా. ఉత్తరాదిలో కొంత హీరోయిన్ లకు మంచి […]
సక్సెస్ ని ఊహించాను
కిర్రాక్ పార్టీతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది సంయుక్తా హెగ్డె. కన్నడంలో సక్సెస్ అయింది కనుక తెలుగులోనూ మంచి విజయాన్ని అందిస్తుందని అనుకున్నాను. నేటీవిటికి అనుగుణంగా కాస్తా మార్చారు. కాని ఒరిజినల్ సినిమాను పెద్దగా మార్పులు చెయ్యలేదు. కన్నడ సినిమాల్లో కాస్తా బిజీగా ఉన్నాను కాని ఇందులో పాత్ర నప్పుతుందని గాఢంగా అనిపించి ఒప్పేసుకున్నా అంటుంది సంయుక్తా హెగ్డె. భాషా సమస్య ఉంది కాని అది పెద్ద ఇబ్బంది పెట్టలేదు. డాన్స్ బాగా వచ్చు కనుక అది సమస్య […]
సర్దుకుపోతే అవకాశాలు
సముద్రంలో ఉండి మొసళ్ళతో పోరాడటం ఎంత కష్టమో ఈ రంగంలో ఉన్న వేధింపుల గురించి మాట్లాడటం అంతే కష్టం అంటోంది హీరోయిన్ సనాఖాన్. నోరు జారి వివాదాల్లో ఇరుక్కొవటం ఎందుకు? కెరీర్ పాడు చేసుకోవటం ఎందుకు అన్న ఉద్దేశ్యంతోనే ఎక్కువ మంది లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు. హీరోయిన్లను లేదా ఆర్టిస్టులను గౌరవంతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సంఖ్యపరంగా తక్కువ మంది. నాకు వేధింపులు తప్పలేదు. అవకాశాల కోసం కో ఆర్డినేటర్స్ ని కలవాలి. ఈ […]
మతిమరుపు రాదు
యూనివర్సిటీ ఆఫ్ గోథెన్ బర్గ్ పరిశోధకులు ఒక అవసరమైన పరిశోధన పూర్తి చేశారు. వ్యయామానికి, మతిమరుపు కు దగ్గర సంబంధం ఉందంటున్నారు. 40,45 మధ్య వయసులో స్త్రీ లు సైక్లింగ్ , వాకింగ్ వంటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్తులో ఈ డెమెన్షియా భారీన పడకుండా ఉంటారని ఈ ముప్పునుంచి 90 శాతం వరకు తప్పించుకొగలరని చెపుతున్నారు. వెయ్యి మంది మధ్య వయస్కులైన స్త్రీలపై ఈ అధ్యయనం జరిగింది. శరీరం చురుగ్గా ఉంచుకొగలిగే కొన్ని సమస్యలు […]
కొన్ని కరక్టే
కడుపులో ఉన్న బిడ్డకి, గర్భవతి గుండెల్లో మంటకి అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు . గుండెల్లో మంట,వాంతులతో బాధపడే తల్లులకు పుట్టే బిడ్డ జుట్టు ఒత్తుగా, పోడవుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివి ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. గర్భవతులనూ చూసి అనుభవంతో కొన్ని నిర్ణయాలు చేస్తారు పెద్ద వాళ్ళు. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే కడుపులో ఉన్న బిడ్డ మంచి రంగులో పుడతాడని పెద్దవాళ్ళు అంటారు. శాస్త్రీయంగా దానికి రుజువు లేకపోయినా ఆరోగ్యం […]
ఈ భోజనం శక్తి ఎంత ?
ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ ట్రెండ్ వస్తోంది. రెస్టారెంట్స్ లో వండి వడ్డించే బిర్యానీలు , దోసెలు, ఇండ్లీలు ఏదైనా సరే వాటిలో ఉండే పోషక విలువలు న్యూట్రిషన్ వ్యాల్యూలు మెనూ కార్డుల్లోనే ధరలతో పాటు ముంద్రించే రోజులు వచ్చేస్తున్నాయి. నిజమే కాదా మనం తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఎంత విలువైన పోషకాహారం తింటున్నామో మనకే తెలియదు కదా. ఈ వివరాలు చెప్పటమో, ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ . ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధరల […]
ఉప్పుతోనూ సమస్య
మామూలుగా ఉప్పు ఎక్కువగా తీసుకొనే వాళ్ళలో 72 శాతం మంది మధుమేహం భారీన పడుతున్నారని డాక్టర్లు చెపుతున్నారు. రోజుకు 1.25 స్పూన్ ఉప్పు ఎక్కువగా తీసుకొన్న షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు . ఉప్పు కారణంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతోందని అదే మధుమేహానికి కారణం అవ్వచ్చని చెపుతున్నారు. కొన్ని వందల మందిపై దీర్ఘకాలం చేసిన పరిశోధన ఈ విషయాన్ని నిర్ధారించిందని ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండమని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
సెల్ఫీతో ముడతలు
ఇది సెల్ఫీల యుగం. ప్రతి నిమిషం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వాళ్లు ,సెల్ఫీలు పోస్ట్ చేస్తూనే ఉంటారు. చివరకు షాపింగ్ కు వెళ్ళినా దాన్నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. ఒక సెల్ఫీ పెట్టేస్తారు. ఇలాంటి సరదానే ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంలో ఎటువైపు నుంచి ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారో , ఆ వైపున ఉండే చర్మం ముడతలు పడుతోంది చూసుకోండి అంటున్నారు. ఫోన్ నుంచి వెలువడే కాంతి, రేడియేషన్ చర్మ […]
బరువు తగ్గించే జ్యూస్
కలబంద గురించి ఇంకా మంచి రిపోర్ట్ లు వస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఇది సౌందర్య ప్రదాయిని అని తెలుసుకుని సబ్బులు, షాంపూలు ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అదోక బరువును తగ్గించటంతో ఇది మరింత శక్తివంతంగా పని చేస్తుందని చెపుతున్నారు. ఇప్పటికే కలబంద జ్యూస్ వచ్చేసింది కూడా . శరీరంలోని టాక్సీన్ లను సమర్థవంతంగా తొలగిస్తుంది. తొక్కతీసి రెండు కలబంద ముక్కలను గుజ్జుగా చేసి ఆ గుజ్జును ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్ లో కలుపుకొని […]
ఊర్లో ఒక్కతే
మొనోవి అనే ఒక ఊరు ఉంది. ఇది అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉంది. ఈ ఊరుని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఎందుకంటే ఆ ఊర్లో నివసించేది ఒకే ఒక వ్యక్తి, ఆమెపేరు Elsie 84 ఏళ్ళ వయసు. ఆ ఊరికి మేయర్ క్లర్క్, లైబ్రేరియన్ బారు టెండర్, కోశాధికారి అన్నీ Elsie నే. ఈ ఊర్లో అన్ని విధులను ఆమె చక్కబెడుతుంది. వాళ్ళింట్లో ఉన్నా పుస్తకాలతో లైబ్రెరీ తెరుస్తుంది. ఊర్లో ఒక్కతే ఉంది. ఇవన్నీంటి వల్లా […]
క్లీన్ కాన్వాస్ వైట్
ఈ వేసవికి మాత్రం తీరుగులేని ఫ్యాషన్ ట్రెండ్ వైట్. పూర్తి లైట్ లుక్ కు సీజన్ ను అనుసరించి యాక్ససరీస్ ఉండాలి. బ్యాగుల్ని తీసుకొంటే కనుక మాత్రం గ్రాఫిక్ టాట్యూ తో ఉండాలి. ఆభరణాలు స్టైయిల్ గా ఉండాలి. తెల్లని తెలుపు క్లీన్ గా ఉండే కాన్వాస్ లాంటిది. ఎన్నో తెలుపుకు నప్పే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. బ్యాగ్స్, షూ, ఆభరణాలు చక్కగా ఉండాలి. గ్రే ,న్యావీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తెల్లని తెలుపును […]
ఇక పూవులు తినేద్దాం
సమ్మర్లో అద్భుతమైన సలాడ్ తినాలను కొంటే ఇదిగో ఈ ఏడు రకాల పూలను కూడా కలిపి చూడండి అంటున్నారు షెప్స్. సహాజమైన రంగులతో రుచితో సువాసనతో ఈ పూలతో చేసే వంటకాలు సలాడ్ ,డిజార్ట్ లు మతి పోగోట్టేస్తాయట. ఏ దేశం వెళ్ళిన భోజన ప్రియలు ఉంటూనే ఉంటారు. పాశ్చత్యదేశాల్లో లావెండర్ , మందార , గులాబీలతో చేసే కాఫీలు, టీలు కాక్ టెల్స్, స్నాక్స్ చాలా పాపులర్. మనకి మందార పూలు ,చామంతిపూల టీలు తెలుసు. […]
వ్యాపారంలోకి వస్తా
ఏదో ఒక బిజినెస్ పెడతాను మంచి రెస్టారెంట్, ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని, అలాగే చక్కని జిమ్. నాకు జిమ్ లో గడపటం చాలా ఇష్టం. వెరైటీ రుచులా ? వ్యయామమా? ఇంకా తెల్చుకోలేకపోతున్న అంటోంది లావణ్య త్రిపాఠి. మొత్తానికి మా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి మొదలు పెడుతాను. అలాగే కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నా. నిజానికి నాకు ప్రేమ కథల కంటే హర్రర్ మూవీలంటే చాలా ఇష్టం. లావణ్య ఫలానా పాత్రలే […]
పోషకాల పోడులు
మనం ఇప్పుడు ఎన్నో రకాల భోజనాలు కలగలిపి చేస్తున్నాం. హైద్రాబాద్ లో పెట్టుకొనే సాంబర్ తో తమిళులు తయారు చేసే పొడి వేసుకొన్నట్లు , ఆ రకంగా మనకి అన్నీరకాల పోడులు ఇష్టమే కంది పోడి, కరివేపాకు కారం, మిరియాల చారు పోడి…ఇలా మనకిష్టమైన పోడులు బోలెడన్నీ. ఈ ఇష్టం ప్రపంచవ్యాప్తం అయినట్లుంది. సూపర్ పౌడర్స్ పేరుతో పోషకాల పోడులు మనం భోజనంలోకి భాగంగా వస్తున్నాయి. గ్రీన్ టీ పోడిని పెరూ వియన్ కు చెందిన మొక్కల […]
మాటలు త్వరగా వస్తాయి
కొందరి పిల్లలకు ఎక్కువ మాటలు వచ్చాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో కబుర్లు చెపుతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు ఎక్కువ మాటలు వింటే ఎక్కువ వస్తాయి. ఇంట్లో వాళ్ళు పసి పిల్లలను తరుచు మాట్లాడించాలి. ఇది సెల్ ఫోన్ ల యుగం కనుక పిల్లల అల్లరిని అరికట్టేందుకు వాళ్ళ చేతుల్లో ఒక ట్యాబ్ పెట్టేసి ఊరుకుంటున్నారు. ఆటలు , మాటలు అందులోనే వినాలి. అంతే కాదు అత్తా, తాతా అని పనిగట్టుకొని […]
అది మంచి అలవాటు
వేసవిలో ఎక్కువ నీళ్ళు తాగాలా? డీహైడ్రేషన్ కాకుండా ముందు జాగ్రత్తాలేమిటి అంటూ ఉంటారు. నీళ్ళు తాగేందుకు ఫార్మూలా ఏమీ ఉండదు. దాహం వేస్తే నీళ్ళు తాగాలి. జ్యూస్ ,పాలు ,మజ్జిగ ,కొబ్బరి నీళ్ళ రసం , సూప్ , కాఫీ, టీలు కూడా నీళ్ళ కిందకే వస్తాయి. దాహం వేస్తున్నట్లు , నోరు ఎండి పోయి, గొంతు ఎండి పోయి ఉంటే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో నీటి స్థాయి తగ్గిందని అర్థం చేసుకోవాలి. వ్యాయమాలు చేస్తున్న […]
బరువు తగ్గదు
వారంలో ఒక రోజు ఉపవాసం చేయటం మంచిదే కానీ, అది బరువు తగ్గేందుకు ఉపయోగపడదు అంటారు ఎక్స్ పర్ట్స్. వారంలో ఒక్క రోజు ఉపవాసం శరీరక వ్యవస్థలోని విషతుల్యాలను బయటికి పంపుతోంది. ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినటం,జ్యూస్ తాగటం చేస్తారు కనుక ఆ తేలికైన ఆహారంతో టాక్సిన్స్ బయటకి పోతాయి. ఈ ఉపవాసం బరువుపై తాత్కలిక ప్రభావం చూపిస్తుంది. రోజుల కొద్దీ ఉపవాసం చేసి బరువు తగ్గటం మంచి ప్రయోగం కాదు,దాని వల్ల ప్రయోజనం లేకపోతే శరీరం […]
ఓ శాస్త్రీయ కారణం కూడా
పిల్లలకు సెలవులు వచ్చాయంటే పెద్దవాళ్ళకి వెకేషన్ మూడ్ వస్తుంది. ఊరికే సరదా కోసం వెళ్ళటం కాకుండా వెకేషన్ల వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. సంవత్సరం మొత్తం పరీక్షల కోసం చదివిన పిల్లలకు రిలాక్సేషన్ . అలాగే వెకేషన్స్ రక్త పోటును తగ్గిస్తాయి. మంచి నిద్ర నిస్తాయి. ఈ ప్రయాణాలతో బాంధవ్యాలు మెరుగు పడటమే కాకుండా శరీరానికి మనస్సుకు పూర్తి స్థాయిలో పునరుత్తేజం కలుగుతుంది. ఎప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేవారికి ఈ వెకేషన్ ఒక […]
ఈ కొంచెంతోనే సమస్య
చాలా మంది పనిచేస్తూ ,టీవి చూస్తూ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. గంటా రెండు గంటలకు బిస్కెట్లు ,చిప్స్ వంటివి తినేస్తారు. ఈ అలవాటు వాళ్ళకి శరీరం బరువు పెంచేస్తున్నదని చెపుతున్నారు ఎక్ పర్ట్స్. ఇలా స్నాక్స్ తింటే శరీరంలోకి ఏడాదికి లక్ష కెలరీలు అదనంగా వచ్చిపడి పోతాయి. నాలుగైదు బిస్కెట్లు తినేసి ఓ కప్పు కాఫీ తాగేసి ఏ ముంది సింపుల్ గా అనుకొంటే తప్పులో కాలేసినట్లే . 80 నుంచి 100 కాలరీలు అదనంగా […]
నా కెరీర్ మొదలైంది
సాఫ్ట్ వేరు ఇంజనీరింగ్ చదివిన పూజిత పొన్నడ మొదటి సినిమా దర్శకుడు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా రంగస్థలంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నా పాత్ర పెద్దదా, చిన్నదా అని నేను లెక్కలు వేసుకోలేదు. సుకుమార్ గారు నాకు మెంటర్, గైడ్ ఆయన అడిగారు ఒప్పుకున్నా అంటోంది పూజిత. కానీ ఒక్క విషయంలో నాకు కాస్త నిరాశగా ఉంటుంది. తెలుగు అమ్మాయిలు బాగా చేయరన్న నమ్మకం బాగా పాతుకుపోయింది. అందుకే పరభాషా హీరోయిన్ లను తప్ప […]
