March 2018
ఇలాంటి అందమే లేదా?
షుదు అన్న ఓ బ్లాక్ బ్యూటీ రాంప్ వాక్ పైన నడుస్తూ ఉంటే ఆమె ఫ్యాషన్ స్టైయిల్ చూసి 60 వేల మంది ఫాలో అయిపోయారట ఇన్ స్ట్రాగ్రామ్ లో. ఆమెతో కలిసి ఎన్ ఫాన్ అనే అబ్బాయి రాంప్ వాక్ చేసే వాడు. 9 నెలలు గడిచాక అసలు విషయం తెలిసింది. కెమెరాన్,విల్సన్ అనే బ్రిటీష్ ఫోటో గ్రాఫర్ ఫ్యాషన్ రంగంలో పని చేస్తున్నాడు. డిజిటల్ త్రీడి ఇమెజింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ మోడల్ […]
అది మాత్రం అడక్కండి
ఎప్పుడు తినేదే అయితే ఏం మజా ! ఓ కొత్త రకం రుచి కళ్ళకి మనసుకీ నచ్చేదేదైనా ఉంటే దానికి పెద్ద మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. టోక్యోలోని కిస్పోషియా రెస్టారెంట్ ఓనర్ క్లియర్ చికెన్ సూప్ బ్లూ పేరుతో ఇన్ స్ర్టాగ్రామ్ లో ఓ ఫోటో పెడితే అదిప్పుడు వైరల్ .చైనాకు చెందిన పురాతన పద్ధతి చింతన్ ను ఉపయోగించి మాంసాన్నీ ఓ ప్రత్యేక పద్ధతుల్లో ఉడికిస్తే ఈ నీలం రంగులో ఉన్నా చికెన్ సూప్ తయారైందట. […]
బుల్లి ఫ్యాక్ లో పోషకాలు
మూడు పూటల ఏవేవో తింటాం.పరుగులు పెడుతూ హడవుడిగా నోట్లో వేసేసుకోవటం అలవాటై పోతుంది. కానీ ఆ నోట్లోకి వెళ్ళే ఆహారంతో మన శరీరానికి కావాలసిన పోషకాలు మినరల్స్ ,మిటమిన్లు ,ప్రోటీన్స్ ఇవన్ని ఉన్నాయా లేదా ఎలా లెక్కెట్టగలం. మంచి ప్రోటీన్స్ లేక పోతే శరీరానికి శక్తి ఎలా వస్తుంది. అందుకే ప్రోటీన్స్ ప్యాక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. శాఖాహారులకు విడివిడిగా చికెన్లు,సోయాబీజ్ లు డ్రైఫ్రూట్స్ ఇంకా అనేక పదార్థాలతో ,శరీరానికి కావలసిన పోషకాలు ఏర్చికూర్చి ఇవ్వబోతున్నారు. ఇంకేం ప్రాబ్లమ్ […]
పెద్ద కష్టం కాదు
పచ్చని మొక్క కోసం గజం స్థలం కూడా ఉండదు. అపార్టు మెంట్స్ లో వాకిలి ముందు ఓ తులసి చెట్టుపెట్టుకున్న ఒప్పుకోరు. మొక్కలు పెంచాలనే సరదా అలా కలలోనే అన్నట్లుంటుంది. ఇదిగో పరిష్కారం గ్లాస్ గార్డెనింగ్ అందమైన గాజు పాత్ర అందులో రంగుల రాళ్ళు, మొక్కకు బలం ఇచ్చే మట్టి కోకోపేట్ బొగ్గుపొడి ఉంటే చాలు. కొన్నీ రకాల మొక్కలకు సూర్యుడి వెలుతురు అవసరమే లేదు. కాసిని నీళ్లు తాగుతూ గాజు పాత్రలోంచి వచ్చే కాంతిని ఉపయోగించుకొంటూ […]
శరీరం చురుగ్గా వుంటే
శరీరకంగా చురుగ్గా వ్యవహరించే వాళ్లు ప్రతి రోజు ఏదో ఒక వ్యయామం అలవాటుగా ఉన్న వాళ్లు ఏదైనా అనారోగ్యం భారీన పడిన ,లేదా ప్రమాద వశాత్తు గాయపడినా చాలా తొందరగా కోలుకుంటారని అధ్యనాలు చెపుతున్నాయి.శరీరం చురుగ్గా స్పందిస్తే అంత త్వరగా అనారోగ్యం నుంచి బయటపడతారు .ప్రతి రోజు వ్యయామం చేయని వాళ్లు అలవాటు లేదని అలాగే రిలాక్సైయి పోకుండా శరీరాన్నీ చురుగ్గా ఉంచుకొంటే ఎన్నో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. శరీరం సరైనా రీతిలో స్పందించి గాయాల నుంచి […]
మనసు గుట్టు చెప్పే మొహం
మనసులో భావోద్వేగాలు వ్యక్తీరించేది ముఖమే. మనసులో కోపాన్నీ ,సంతోషాన్ని బాధను ,అన్నింటినీ మొహం చక్కగా ప్రతి ఫలిస్తుంది. ముఖం రంగులో వచ్చే స్వల్ప తేడాల ఆధారంగా వ్యక్తుల బావోద్వేగాలు పసిగట్ట వచ్చని తీరా అధ్యయనాలు చెపుతున్నాయి. ముఖంలో కనిపించే భావోధ్వేగాల వ్యక్తీకరణ ,కేంద్రీయనాడీ వ్యవస్థ మధ్య సంబంధాలని పరిశీలించి వ్యక్తుల్లో భావోధ్వేగాలకు అనుగుణంగా ముఖంలోని రక్త ప్రసరణలో నిగూఢమైన తేడాలు ఏర్పడతాయని తెలిపారు. ఫలితంగా మొహంలో రంగులు మారి పోతాయన్నారు. మొహం నల్లబడి పోవడం కాంతి లేకుండా […]
అదుపులో ఉంటేనే ఆరోగ్యం
శరీర రూపంలో ఎక్కువ తేడాలు కనిసిస్తే దాని వల్ల అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా శరీరం ముందుకు వెనక్కి సులభంగా వంగేలా ఉండాలి. అటు ఇటు పక్కలకు కదలికలో ఇబ్బంది అనిపించకూడదు. శరీరంలో వ్యవస్థలన్నీ మెరుగ్గా ఉంటేనే నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. అందులో శరీరంపై పూర్తి కంట్రోల్ ఉండేందుకు యోగా చేయాలి. ఒక వేళ ఒక పద్ధతిగా యోగా చేయటం కుదరకపోతే శరీరాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ముందుకు వంగడం, కాళ్ళు ముడుచుకూర్చోవటం ,పాదాలను కదిలించటం […]
ఎఫ్ బీ తో లాభం
శరవేగంతో పూర్తవుతున్న అధ్యాయాల్లో రోజుకో కొత్త విషయం తెస్తుంది. వయసు మళ్ళుతున్న వారిలో జ్ణాపకశక్తి ఎందుకు తగ్గుతుందని చేస్తున్న అధ్యాయనంలో పెద్ద వాళ్ళు సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉంటే వారికి ఎంతో ప్రయోజనం అని తేలింది. వాళ్ళలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉందని. ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉన్న కొద్ది జ్ఞాపకశక్తి ఇంకా మెరుగవుతుందని కనుగొన్నారు. వారికి కొత్త నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటంలో ఉత్సాహం రావడం సామాజిక అనుసంధానంలో ఎక్కువ మంచి చేయడంతో […]
రసాయనాలు ఎక్కువ
ఒక అధ్యాయనం ప్రకారం ప్రముఖ కంపెనీలకు చెందిన కాస్మోటిక్స్ ఉత్పత్తుల్లో రసాయనాల సమ్మెళనాలు మితిమీరి ఉన్నాయట. సీసం పరిమితి శాతం 20 పీపీఎమ్ లు కాగా టాల్కం ఫౌడర్లో 21 శాతం, షాంపుల్లో 24.2 శాతం, కాటుకలో 136.3 , హెయిర్ ఆయిల్ 71.9 సీపీఎమ్ లు ఉన్నాయని తేలింది. ఫారఫినిలిన్ డయామిన్ జుట్టుకు వేసే రంగుల్లో తప్పనిసరిగా ఉంటుంది. చాలా మందిలో కాంటాక్ట్ ఎలర్జిక్ డర్మీటైట్ కాస్ కు ఇదే కారణం. దీని వల్ల డై […]
ఇవి తింటేనే
మొహనికి అందన్ని ఇవ్వటంలో జుట్టుదే కీలకపాత్ర. అందుకే జుట్టు రాలిపోతున్నా తెల్లబడినా దిగులుపడతారు. ఈ జుట్టు గురించి వచ్చే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఎక్కువ. ఏం పూసిన లాభం ఉండదు కాని ఈ మెను ఫాలో అవ్వండి. జూట్టు ఊడదు అంటారు ఆహార నిపుణులు. ప్రతి రోజు విటమిన్ ఏ, సీ, క్యాల్షీయం ఉండే పాలకూర తినాలి. చేపల్లో కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కనుక చేపలు ముఖ్యం. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడ దుంపలు […]
అది ఉపశమనం
దుఖ:నికి ,బాధాకీ ఏడుపు ఒక జౌషధం, ఓ ఉపశమనం . ఎలాంటి నొప్పికైయినా తిరుగులేని సమాధానం ఏడుపే. కన్నీళ్ళకు గొప్ప హీలింగ్ పవర్ ఉందంటారు ఎక్స్ పర్ట్స్. మనకు స్వాంతన ఇచ్చేది కన్నీళ్ళే. కన్నీళ్ళు బలహీనత అనుకుంటూ పెద్దయ్యాక ఏడుపును మనసులోనే దాచుకొనేందుకు ప్రయత్నం చేస్తాం. అలవాటు చేసుకొంటాం కూడా. కష్టానికి సుఖానికి కళ్ళల్లో సుడులు తిరిగే కన్నీటి వరదను ఆపోద్దంటారు విజ్ఞునులు. మనసారా ఏడిపిస్తే సగం దిగులు పోతుంది. ఎప్పుడు ఏడుపు వచ్చిన మనసారా కన్నీళ్ళు […]
గర్భిణులు తినాలి
వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉడికించిన వేరుసెనగల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగం. వీటిలోని కొవ్వులో మోనోశాచు రేటిడ్ ఉంటుంది. వీటిలోంచి బి-కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. వేరుశెనగలు ఉడకబెట్టి తినడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు ,డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది. వీటిలోఉండే విటమిన్ తో పిండాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో పోషకాలు కూడా ఉంటాయి.
అందం చూడవయా…
పాతకాలపు మెటల్ ప్రేమ్ కళ్ళజోడు సరికొత్తగా ఏవియేటర్ మెటల్ ఫ్రేమ్స్ పేరుతో తెరమీదకు వచ్చాయి. హోలీలుక్ నటి సేలీనా గోమేజ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు రాణీ ముఖర్జీ ,సోనమ్ కపూర్ అందరూ ఈ మెటల్ ఫ్రేమ్స్ తో దర్శనం ఇస్తున్నారు. ఈ ఏవియేటర్ సన్ గ్లాసెస్ ఏ స్టైయిల్ కైన సరిపోతాయి. క్లాసిక్ లుక్ తో ఆల్ట్రామోడరన్ స్టైయిల్ తో ఉండాలను కొంటే కొంచెం పెద్ద ఆకారంతో వుండే వాటిని సెలక్ట్ చేసుకొమని చిన్నదైతే అమ్మమ్మల్లా కనబడతారని […]
ఏం నష్టం లేదు
సోషల్ మీడియా రాకతో మానవ సంబంధాలు ఏవీ పాడై పోవడం లేదు. మరింత థిక్ గా ప్రతి నిమిషయం ఒకళ్ళని ఒకళ్ళకు పరిచయం తోనే ఉంచుతున్నాయని ప్రతి క్షణం అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉన్నారంటోంది ఒక పరిశోధన. సోషల్ మీడియా డేటా సేకరించి చేసిన పరిశోధనలో ఆన్ లైన్ లు,ట్విట్టర్ ల వల్ల నష్టం లేదని స్నేహితులతో సినిమాలు షికార్లు ,కబుర్లు,ఫోన్ లు, కలుసుకోవటం అన్నీ యధావిధిగానే ఉన్నాయనీ ,నిజానికి ఎంతో దూరంలో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి […]
అతికిస్తే అందం
ప్యాబ్ వర్క్ ఏనాటిదో . కవుడీ పేరుతో కర్నాటకలో ఈ ప్యాబ్ వర్క్ చేసిన బొంతలు చాలా ప్రత్యేకం. రంగురంగుల చీరెలను కలిపి ,ముక్కలు కత్తిరించి ప్యాబ్ చేసి బొంతలు కుట్టడం చాలా ప్రత్యేకం . గుడ్డ ముక్కలతో పువ్వులు కుట్టి వాటిని దుస్తులపైన కుట్టడం కూడా ఎప్పటి నుంచో వుంది. ఈ అందమైన ప్యాబ్ వర్క్ ఇప్పుడు సాదా చీరెల పైకి ఎక్కి అతి మామూలు చీరెలకు అపూర్వమైన అందాన్ని ఇస్తోంది. వేసవి కాటన్ లకు […]
మెరిపించే వేప
వేపాకులను నూరి పసుపుతో కలిపి రాస్తే ఎలాంటి మచ్చలయినా పోతాయని ఆయుర్వేదం నిర్ధారించింది. అందుకే సౌందర్య ఉత్పత్తుల్లో వేపాకు వాడకం ఎక్కువే. సబ్బులు ,క్రీములు చాలానే వచ్చాయి. అప్పుడే చెట్టు నుంచి కోసిన వేపాకులు మెత్తగా నూరి కాసిని నీళ్ళతో మరిగించాలి. చిక్కని పచ్చని రసం దిగుతుంది. ఇందులో పాలు ,తేనే ,పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరగంట తర్వాత వేడి నీళ్ళలో మొహాం కడిగేసుకొంటే నల్లని మరకలు బ్లాక్ హెర్స్,వైట్ హెర్స్ అన్ని పోతాయి. వేపాకులు […]
ఈ అనారోగ్యం మంచిదే
అప్పుడప్పుడు జలుబు చేస్తే మంచిదేనట. శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో నుంచి మంచి కోవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని జలుబు చేయడం లాభమే అంటున్నారు. ఏ రకం కోవ్వు ఉత్పత్తి చేసుకోవాలో శరీరం ఎలా నిర్ణయించుకుంటుందో తెలుసుకునేందుకు చేసిన అధ్యాయనంలో పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కోవ్వు ఉత్పత్తి మొదలైనట్లు తేలింది. శరీరం లోపల ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే ధాని ఆధారంగా భవిష్యత్ లో మదుమేహం నివారించే మెడిసిన్ […]
ఆహారం నుంచే అందం
శరీరంలో జరిగే మార్పులు వలన మొహం రంగు తగ్గటం పెదవులు నల్లబడటం జరుగుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. కొన్ని పదార్ధాలు నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్యలు రావంటున్నారు. ప్రతి రోజు ఒక స్పూన్ తేనె తీసుకొని పెదవులకు అప్లై చేయాలి. తేనెలోని యాంటీ అక్సిడెంట్లు మెఘ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి ఆరోగ్యన్నిస్తాయి. పెదవుల పై నలుపు పోతుంది. అలాగే రోజుకో టమాట తిన్న సరే వీటిల్లోని సెలీనియం అనే యాంటీఆక్సిడెంట్ చర్మాన్ని పెదవులను […]
ఇవి తినాలా
మనం భోజనం చేయడం ఆ టైమింగ్లో వండుకునే వంటలు ఎప్పుడో అనాధి కాలం నుంచి కొద్దికొద్ది మార్పులతో వస్తూ ఉన్నాయి. అప్పుడేప్పుడో భారీ భోజనాలు, అరిసెలు, లడ్డులు, చక్కిలాలు స్నాక్స్ ఆరోజులు పోయాయి. స్లిమ్ వంటలు వచ్చాయి. బూరె ముక్క చేతిలో పెడితే అమ్మయిలు డైటింగ్ అంటారు. ఇప్పుడు కుడా వంటల విషయంలో కొత్త పద్దతులు వచ్చేస్తున్నాయి. ఉల్లి, క్యారెట్, ముల్లంగి, పుచ్చకాయలు కొని కొంత భాగం వండుతారు, కొంత పనికిరాదని తీసేస్తారు. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు […]
అమ్మో హర్రర్ మూవీనా…
ఫిదా,ప్రేమమ్,ఎమ్ సీఎ వంటి చాల కొద్ది సినిమాల్లోనే కనపడిన సాయిపల్లవికి స్టార్ హీరోయిన్ బిరుదు దక్కేసింది. జార్జీయా లో మెడిసిన్ పూర్తి చేసిన ఈ విద్యాధికురాలు తనని తీర్చిదిద్దింది దర్శకులే అంటుంది. సినిమాల్లో ఒక నిమిషం కనబడే పాత్ర వేసిన ఫ్యూచర్ లో కథనాయిక అవ్వాలనుకుంది సాయిపల్లవి. చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కేరీర్ లో దూసుకుపోతున్న సాయిపల్లవికి హర్రర్ సినిమాలు అంటే భయమంటుంది. చదువుకొనేటప్పుడు కన్జ్యూరింగ్ ఇంగ్లీష్ సినిమాను సౌండ్ ప్రూఫ్ లో చూస్తూ హనుమాన్ […]
