March 2018
నేను లక్కీ
పదిహేనేళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో అప్ ఎండ్ డౌన్స్ రుచి చూసింది శ్రియ శరణ్. వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాకెప్పుడు బోర్ అనిపించలేదు. కానీ నన్ను ఇంకా నటిస్తారా అంటే మాత్రం విసుగ్గా ఉంటుంది అంటుంది శ్రియ. హాలీవుడ్ లో 60 ఏళ్ళు వచ్చే వరకు నటిస్తారు , ఇక్కడేమో 30 ఏళ్ళు వచ్చేస్తే రిటైరైపోమంటారు. కానీ నా విషయంలో నేను ప్లాప్ హీరోయిన్ ముద్ర ఎప్పుడూ వేయించుకోలేదు. అందుకే ఇన్నేళ్ళు నా కెరీర్ […]
ఒకే ఒక్క షాట్ తో
త్రిస్సూర్ లో విమలా కాలేజీలో బికాం మొదటి సంవత్సరం చదువుతోంది ప్రియ ప్రకాష్ వారియర్. ‘ఒరు ఆదార్ లవ్’ లో ఒకే ఒక్క షాట్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకొంది ప్రియ ప్రకాష్ . ఇంత పేరు వస్తుందని ఊహించలేదు . నా ఎక్సయిట్ మెంట్ మాటల్లో ఎలా వివరించాలో తెలియడంలేదు. మా కాలేజీలో నేనో చిన్న పాటి సెలబ్రెటీ అయిపోయాను. ఇప్పుడు కాలేజీలో అంతా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక వైపు భయం, ఒక […]
వజ్రాలు,ముత్యాల కేక్
లండన్ కు చెందిన డెబ్బీ వింగ్ హామ్ ఎంతో మంది ప్రముఖులకు డిజైనర్ గా పని చేస్తొంది. దుబాయ్ లో జరిగిన ఒక వెడ్డింగ్ షో కోసం ఆమె నిలువెత్తు పెళ్ళి కూతురి కేక్ తయారు చేయించింది. ఇందులో ఐదు వజ్రాలు ,వెయ్యి వరకు ముత్యాలు పొదిగాయి. ఈ కేక్ తయారు చేసేందుకు పది రోజులు పట్టింది. ఈ లైఫ్ సైజ్ పెళ్ళి కూతురినీ తయారు చేయించేందుకు 7లక్షల యూరోలు ఖర్చు పెట్టారు .పార్టీలకు తగ్గట్లు థీమ్స్,ఫ్లేవర్స్,రకరకాల […]
కరక్ట్ ఫిట్ ఎంచుకోవాలి
ఆడ పిల్లలు ఎదిగే కొద్దీ శరీరాకృతిలో తేడాలొస్తాయి. శరీరం పై భాగానికి లోదుస్తుల అవసరం వస్తుంది. తొలి బ్రాను ఎంచుకొనేప్పుడు ఫిట్ స్టైయిల్ ఎలా ఉండాలి అనే విషయంలో సందేహాలు వస్తాయి. బ్రాస్ట్రాప్ భుజాలపై ఓరుసుకు పోతున్నట్లు అనిపిస్తే కాస్ సైజ్ చిన్నగా ఉందని అర్థం చేసుకోవాలి. అండర్ వేర్ బ్రా బిగుతూగా ఉన్న పెద్దకప్ సైజ్ ఎంపిక చేసుకోవాలి. సరైనా సైజ్ చూసి తీసుకోవాలి వెనుక వైపు కండరాలు ఉబ్బి కనబడుతు ఉంటే బ్రా బ్యాండ్ […]
