Sunday, 28 Jun, 2026

ఈ నగలు బావుంటాయి

జీవితమే గొప్ప సెలబ్రేషన్ . ఇందులో ప్రతి నిమిషాన్ని పండుగా చేసుకోవచ్చు . మనం ఆనందించే ప్రతి దాన్ని ఇతరులతో కలిసి సెలబ్రెట్ చెసుకుంటాం.  అలాగే ఇప్పుడు ఆడ పిల్లలపైన మనకెంత ముచ్చట ఉందో ఓణీలా పండగా చేసి బంధువులతో పంచుకొంటున్నారు.  ఈ ఫంక్షన్ లో కొంత మంది ఆధునికతనీ , సంప్రదాయాన్ని జోడించమంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. పరికిణా, జూకాలు ,పూల జడ సాధారణ అలంకరణ వేడుకులో పోటాపోటీ హారాలు , వడ్డాణం, జూకాలు పెట్టుకొంటే అమ్మాయిలు […]

నేను అచ్చం ఆమెనే

సినిమాలో నటిస్తూ ఉండగానే సావిత్రి గారికి నాకు ఎంతో దగ్గరి పోలికలు ఉన్నట్లు అనిపించింది అంటుంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి పాత్రను పోషించేందుకు చేసిన హోంవర్క్ లో భాగంగా ఆమె కూతురు విజయా చాముండేశ్వరిని కలుసుకున్నాను.  సావిత్రి గారికి స్మిమ్మింగ్ ఇష్టం ,టీ ఇష్టం, క్రికెట్ ఆడేవారు ,కారు డ్రైవింగ్ ఇష్టం.  ఇవన్నీ నాకు ఇష్టం. అచ్చం నేను సావిత్రిగారి జీవితంలో తను ఇష్టపడినవన్నీ ఇష్టపడుతున్నాను.  సేమ్ టూ సేమ్ సావిత్రి గారి లాంటి దాన్నేఅంటుంది కీర్తీ […]

నిజమైన హీరో నాన్న

కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం పార్టీ ప్రారంభించారు . అయనకు మద్ధతు ఇస్తానని చెప్పింది శృతిహాసన్.  అయన కూతురిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడుతాను . ప్రజలకు నాన్నపైన ఉన్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.  ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం  ఆయన రక్తంలో ఉంది.  ఆయన తీసిన సినిమాలు ప్రజలపట్ల ,సమాజం పట్ల ఆయనకి ఉన్న ఇష్టం , ప్రజల పక్షాన నిలబడి వాళ్లందరి గొంతుకతో  తను మాట్లాడినట్లు ఉంటుంది. ఆయన ఎంతో సింపుల్ […]

జిడ్డు పోతుంది

ముఖం ఎప్పుడు జిడ్డుగా ఉంటుందని అనిపిస్తే కాస్త వేడిగా ఉండే నీళ్ళతో ముఖం కడుక్కొంటూ ఉండాలి.  అప్పుడు జిడ్డు కరిగిపోతుంది.  ఒక స్ఫూన్ నిమ్మరసం, ఇంకో స్ఫూన్ దోసపండు  రసం కలిపి స్నానానికి ముందు రాసుకొని ఓ అరగంట తర్వాత స్నానం చేయవచ్చు.  నీళ్ళతో ముఖానికి ఆవిరిపట్టడం కూడా మంచిదే.  అలాగే ఎగ్ వైట్, రోజ్ వాటర్ , నిమ్మరసం , నారింజ రసం, ఆలివ్ నూనె కలిపి ఫేస్ మాస్క్ చేసుకంటే ఇది ఖరిదైనా స్కీన్ […]

కాల్షియం అవసరం

మహిళల్లో సగటు బోన్ మాస్ మగవారి కంటే తక్కువగా ఉంటుందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.     అందువల్ల కాల్షియం తగ్గంచే మహిళల ఎముకులు బలహీన పడుతాయి.     అలాగే మొనోపాజ్ తర్వాత హర్మోన్లలో మార్పుల మూలంగా ఎముకల్లో ఖనిజాల శాతం తగ్గిపోతాయి.    ఇది మగవారి లోనూ వయస్సు పెరిగే కొద్ది ఎముకుల క్షీణత ఉంటుంది.    కానీ అది కాస్తా నెమ్మదిగా సాగుతుంది.    ఈ కారణం వల్ల ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా స్త్రీ లైనా […]

సప్లి మెంట్స్ వాడోద్దు

శరీరానికి కావలసిన పోషకాలు తినే ఆహారం ద్వారానే భర్తీ అవుతాయి.  ఒక్క ‘డి’ విటమిన్ తప్ప మిగతా అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు మనం తినే ఆహారంలోనే లభిస్తాయి.  సప్లి మెంట్లు సహజ సిద్ధంగా లభించే కాల్షియం కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వటం లేదంటాయి పరిశోధనాలు.  ఒక పద్ధతి లేకుండా విటమిన్లు , మినరల్స్ సప్లి మెంట్స్ రూపంలో తీసుకొంటుంటే కాలేయం దెబ్బతింటుందంటున్నారు.  మానసిక స్థితిలోనూ మార్పులు రావచ్చు. జుట్టు ఊడి పోయి చర్మం పొడిబారిపోవచ్చును.  పోషకాహార […]

ఇవి మంచివే

చాలా మంది కొన్ని పదార్థాలు ముట్టుకోరు . ఉదాహరణకు ఐస్ క్రీమ్ ,పెరుగు వంటివి గొత్తుకు అపకారం చెస్తాయనీ, జలుబు చేస్తుందని అపోహపడతారు.  కానీ నిజానీకి ఐస్ క్రీమ్ ,పెరుగు సురక్షితమైనవే.  గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు  బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి.  వాతావరణ ప్రభావం కొంత వరకు ఉండవచ్చు.  కానీ ఐస్ క్రీమ్ వల్ల కాదు . పెరుగులో ప్రో బయోటెక్స్ ఎక్కువ . మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది.  ఇన్ ఫెక్షన్లుతో పోరాడే శక్తినిస్తుంది.  అందుచేత […]

కొబ్బరితో కొన్ని

కొబ్బరితో తయారైన చక్కెరతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావాంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.  కొబ్బరి చెక్కరన్నా,  కొబ్బరి విల్క్, కొబ్బరి సబ్బులు, కోకో ఐస్ క్రీమ్స్ , వెనిగర్ ఆమ్లాలు తయారైపోతాయి.  శిరోజాలకు ఎంతో మేలు చేసే  కొబ్బరి నూనె వాడకం చాలా తగ్గింది అందువల్ల కొబ్బరితో ఇతర సౌందర్య సాధానాలను తయారు చేస్తున్నారు.  ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్ లు లేని కోకో పెయిర్ నెస్ క్రీమ్స్,  మాయిశ్చ రైజర్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి.  జిడ్డు లేని […]

డాక్టర్ కి చెప్పాలి

పసి వాళ్లు రాత్రి వేళ సుఖంగా నిద్రపోకుండా అస్తమానం లేస్తూ ఉంటే , కనీసం నాలుగైదు గంటలు కూడా నిద్ర పోకపోతుంటే అది భవిష్యత్ లో వచ్చే అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని అంటున్నారు డాక్టర్లు.  సాధారణంగా పక్కతడుపుకొనే, ఏదైనా శబ్దానికి పిల్లలు నిద్రతో కదిలిన వెంటనే పడుకొంటారు .  కానీ మాటి మాటికీ నిద్ర లేస్తున్న అలా లేచినప్పుడు వాళ్లని నిద్రలో ఉన్న తల్లీదండ్రులు పట్టించుకోకుండా ఉన్న పిల్లల ప్రవర్తనలో తేడా వస్తుందంటున్నారు. ఈ సమస్యకు […]

అతిలోక సుందరి శ్రీ దేవి హఠాన్మరణం

అతిలోక సుందరిగా ప్రసిద్ధ కెక్కిన ప్రముఖ నటి శ్రీ దేవి దుబాయ్ లో కన్నుమూసింది.  బంధువు వివాహ వేడుక సంధర్భంగా శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్ళింది.   1963 ఆగస్ట్ 13న తమిళనాడులో జన్మించిన శ్రీదేవి  1967 నుంచి అంటే నాలుగేళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉంది.   తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన శ్రీదేవి  1979లో హిందీ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించింది.   అన్నీ భాషాల్లోనూ అందరు అగ్ర కథనాయకులతోనూ   ఆమె […]

నెయ్యి శ్రేష్టం

నెయ్యి నిజంగా ఫ్యాట్ పేమలీలో లేదనేది వంద శాతం నిజం. దీనితో శరీరంలో కొవ్వు పేరు కొంటుందనే ఆలోచన మార్చుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్.. నెయ్యిలో లాక్టోజ్ లేదు. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్ ఫ్లాస్మాను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధంగా ఉండి శరీరంలోని అన్నీ ,,,పోషకాల లేయర్లకు వాటిని అందించి రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా చేయగలుగుతుంది. ఎన్నో ఔషధ విలువలలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం. శిరోజాలకు ,కళ్ళకు, చర్మానికి అవసరం […]

అదుపులో ఉంచవచ్చు

రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరాలకు లెక్కలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ క్యాన్సర్ బారిన పడి సంవత్సరాల తరబడి పడ్డ కష్టాలు చెపుతూనే ఉన్నారు. ఎంజెలినా జోలీ ,సెరెనా గోమెజ్ వంటి సెలబ్రిటీలు ఆపద నుంచి గట్టెక్కి మన కళ్ళ ముందే ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ ను వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రారంభ దశలోనే నిలిపి వేసేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. రొమ్ము క్యాన్సర్ గుర్తించగానే ఆహార పదార్ధాలలో పాల ఉత్పత్తులు, పశు మాంసం […]

బానే వుంటాయి

సంప్రదాయ ఆభరణాలు ఎప్పుడు బాగుంటాయి. అలాగే మోడ్రన్ డ్రెస్ పైన కూడా ఇల సరిగ్గా ధరిస్తే ఏ పార్టీలో అయినా పండుగల్లో అయినా బాగుంటుంది. తెల్లని హర్ట్ వేసుకుంటే గోల్డ్ పాల్నీ ఆభరణాలు వేసుకోవచ్చు. డెనిమ్, జాకెట్ వేసుకుంటే బంగారు నెక్లెస్ కాంబినేషన్ బాగుంటుంది. సాయంత్రం వేళల్లో బంగారు నగలు క్లాసీ డ్రెస్ లతో చాలా బాగుంటుంది. ముందు మనకు మనపై ఒక అవగాహన ఉండాలి. వయసు,జుట్టు తీరు ,అలంకారం ,సందర్భం అన్నీ అర్థం చేసుకోవాలి. ఇదంతా […]

పెద్ద బడ్జెట్ కాదు

చాలా పొదుపైనా ఆహారం ,మందులతో పని లుకుండా మధుమేహం కంట్రోల్ లో ఉంచుకోవచ్చునని డాక్టర్లు చెపుతున్నారు. కావలసినంత పీచు సమృద్ధిగా దొరికే బీన్స్ తప్పని సరిగా ఆహారంలో ఉండాలి. చెర్రీలు ఇంకా సూపర్ వుడ్ తీపి తినాలనే కోరికను మరల్చుకోవడానికి కొన్నీ బ్లూచెర్రీలు ,స్ట్రాబెర్రీలు ,బ్లాక్ బెర్రీలు తినవచ్చు . సాల్మన్, ట్యూన్ మెక్ రెల్ రకాల చేపలు చాలా మంచివి .అలాగే దాల్చిన చెక్క శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా వినియోగించుకొనేట్లు చేస్తుంది. ఆహారంపైన కొద్దిపొడి […]

ఆ సమస్య తనతో మాయం

టోక్యో యానివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రపంచానికి ఒక తియ్యని కబురు అందించారు స్టెమ్స్ సెల్స్ ను డెవలప్ చేసి కొత్త టెక్నిక్ ద్వారా శిరోజ మూలాలని యాక్టివేట్ చేసి 5000 వరకు వెంట్రుకలని మొలిచేలా చేయగలమని చెస్తుతున్నారు . వాళ్ళు కనిపెట్టిన హెయిర్ రీజనరేషన్ ట్రాన్స్ ఫ్లాంట్ కారణంగా బట్టతల సమస్య కారణం అత్యంత వేగంగా జుట్టు మొలపించడం సాధ్యమే అంటున్నారు. ఇ ప్పటి వరకు అందుబాటులో ఉన్న చికిత్స్ తల వెనుక భాగంలో ఉన్న వెంట్రుకలను […]

బెస్ట్ మాస్టర్స్

పిల్లలు ఎదుగుతూ ఉండటం శ్రద్ధగా గమనిస్తే వాళ్ల నుంచి పెద్ద వాళ్ళు ఎన్నో పాఠాలు నెర్చుకొవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు . వాళ్ళు పసితనం నుంచి ఆకలేస్తే ఎడుస్తారు. ఆహారం సరిపోగానే వద్దని తిరస్కరిస్తారు. మనం కుక్కిపెట్టబోతే కక్కుకోని తమ నిరసన చెస్తారు. మనం కూడా ఆకలేస్తే కాలవల్సినంతే తినాలి కదా. అలాగే వాళ్ళు ఆడుకుంటారు, నిద్రోస్తే వెంటనే నిద్రపోతారు. లేస్తూనే మళ్ళీ తిండి, విశ్రాంతి. మరి మనం తినేస్తాం టివీ చూస్తూ కళ్ళు మూసేస్తాం, బద్ధకంగా పడుకొంటాం. […]

మొత్తం కుటుంబానే అవమానించారు

చాలా మంది సెలబ్రెటీలు మాట్లాడుతున్నట్లే అనసూయ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది . యాంకర్ ,నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ఒక్క నేనే కాదు ,నా భర్త, నా పిల్లలు ,నా తల్లిదండ్రులు కూడా అగౌరవాన్ని ఎదుర్కొన్నారు.  సంప్రదాయాలు , సంస్కృతుల పేరిట నా కుటుంబాన్ని అగౌరవపరిచారని ట్వీట్ చేసింది.  స్వేచ్ఛ అంటే ఏమిటి ?  అవి ఆడవాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రశ్నిస్తునే ఉన్నారనీ.  మరి ఎప్పటికి అసలు స్వేచ్ఛ అంటే […]

ఎవరికైనా నప్పుతాయి

కాలేజ్ అమ్మయిలకు స్కర్ట్స్ లు బావుంటాయి.  మంచి కలెక్షన్స్ కుడా మార్కెట్లో దొరుకుతుంది.  స్కర్ట్స్  లు ధరించాలంటే పొడవు పొట్టి అనే విశ్లేషన అవసరం లేదు. ఎలాంటి ఆకృతిలో ఉన్న వారు అయిన స్కర్ట్స్ వేసుకోవచ్చు. అయితే కాళ్ళు అందంగా సరైన షేప్ లో ఉండాలి. కాళ్ళ మీదకు కాస్తా పైగా ఉండే స్కర్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. యాంగిల్ లెగ్స్ స్కర్ట్స్ చక్కగా ఉంటాయి. వీటిని బ్రోగ్స్ లేదా మ్యాచింగ్స్ గా జత చేరిస్తే బావుంటాయి. అయితే […]

పునరుత్తేజం

ఆందోళన లేని ఒత్తిడి లేని జీవీతం జీవించమంటారు కానీ ఎలా సాధ్యం.  జీవీతంలో ఎదురయ్యే ఎన్నో ఎత్తుపల్లాలు మనశ్శాంతిని దెబ్బతీస్తాయి కదా అని అడిగితే ఎక్స్ పర్ట్స్  ప్రాణాయామం ద్వారా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకొండి అంటున్నారు.  సౌకర్యంగా కుర్చీలో అయినా కూర్చుని కళ్ళుమూసుకుని నెమ్మదిగా స్థిరంగా సుదీర్ఘంగా గాలీ పీల్చుకోవాలి. ఐదు సెకన్లు బిగబట్టి నెమ్మదిగా వదిలెయ్యాలి.  గాలి వదిలే సమయంలో మన శరీరంలోనుంచి ఒత్తిడి పోతున్నట్లు ఊహించుకోవాలి. తీసుకునే ప్రతిశ్వాసలో నుంచి పాజిటివ్ ఎనర్జీని లోపలికి […]

జుట్టు ఎంచక్కగా

ఉంగారాల జుట్టు బావుంటుంది.  జుట్టు సాఫీగా ఉన్నాకూడా అమ్మాయిలు తమ జుట్టును పర్మింగ్, కర్లింగ్ వంటి తత్కాలిక పద్దతిలో ప్రత్యేక సందర్భాల కోసం కర్లీ లేని శిరోజాలను తయారు చేయించుకుంటారు.  కంగనా రనౌత్ , ప్రీతీ జింటాలు తమ శిరోజాలను ఉంగరాలుగా తీర్చి దిద్దుకున్న వారే.  టాంగ్స్ , బారెల్ కర్ల్స్ బావుంటాయి. పిన్ కర్ల్స్ , ట్రెడిషనల్ రోల్స్ ఫ్యాషన్ పోకడలో చేరాయి.  హెయిర్ హాట్ రోలర్స్ సాయంతో స్పిరల్ లుక్ తేవచ్చు.  నుడూల్ రోల్స్ […]