Sunday, 28 Jun, 2026

బరువు భారం అవ్వకు.

నీలిరంగు, కడుపు నిండిన భవన కలిగిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్.డైనింగ్ గది గొడలకు వేస్తే ఆకలిని తగిస్తుంది అంటున్నారు. డైటింగ్ చేయలేక    ,బరువు తగ్గే మార్గాలు కోసం వెతికే వాళ్లు కొసం జరిగే రిసర్చ్ లకు కొరవలేదు.ఊరికే కాలక్షెపం కోసం ఏదో ఒకటి నోట్లో వేసుకొనే అలవాటు ఉంటే దాన్ని తగించుకోమంటున్నారు.చెక్కర ను పూర్తిగా మనేయాలి.చల్లని వస్తువు తినను అని నిషేధం పెట్టుకొంది.శిరీరనికి ఎక్కువ ఆహరం ఇవ్వకుండా వుంచాలి. దానివల్ల ఇంకో ఎక్కువ ఆహారం తీసుకొనే ప్రమాదం ఉంది.రాత్రి […]

ఎంతో నొప్పి.

ఒక సారి పచ్చబొట్టు వేయించుకున్నాక దీన్ని తొలగించు కోవడం ఎంతో నొప్పి తో కూడుకున్న ప్రక్రియ. డెర్మభిరేషన్ , సర్జికల్ , లేజర్ అనే మూడు పద్దతులలో పచ్చబొట్టు తొలగిస్తాను. చర్మం పొర తీసేస్తేనే కానీ పచ్చబొట్టు పోదు. అస్సలు టాటూ వేయించుకోవడంమే ఒక్క సర్జరీ లాంటిది. కొనదరికి పిగ్మెంటేషన్ ఇంజక్షన్స్ పడవు . టాటూ వేసిన చోటు అంతా పుండు లాగా మారి జ్వరం వస్తుంది. టెంపరరీ టాటూల్లో వాడే పారా ఫినాల్ ఎమిడమైన్ అనే […]

నాకు వ్యక్తిగతం అనేదే లేదు.

శృతిహాసన్ ఆలోచనలు ఎప్పుడు కొత్తగా సూటిగా ఉంటాయి . మాట్లాడే మాటలు చాలా పదునుగా దూసుకొస్తాయి.తన విషయం లో వ్యక్తిగత జీవితం ఎప్పుడు లేదంటుంది శృతి.మా అమ్మ నాన్న లు విడిపోయినప్పటి నుంచి మా అక్క చెల్లెలు పై మా ప్రతి కదలిక పై మీడియా కన్ను లేకుండా ఉందా? నేను ఆరోపణలు చేయడం లేదు కానీ వాస్తవం చెబుతున్న నన్ను పెళ్లి చేసుకోరా, లేదా పెళ్ళి తర్వాత నటించార అన్న ప్రశ్న ఎందుకు వేస్తుంది. అసలు […]

ఎంతో క్లిష్టమైన పాత్ర.

పద్మావతి స్త్రీ శక్తికి రూపమని ,ఈ రోజుల్లో మహిళలు గౌరవంతో నిలబడగలుగుతున్నారు.పద్మావతి ప్రయాణం ప్రస్తుత కాలానికి సరిపోతుందని చెపుతుంది ఆసినిమాలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకొనె . ఈ సినిమా విషయంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి .కానీ సినిమాలో రాణిల నేను శక్తివంతురాలిని ,వ్యక్తిగత జీవితం లో ఎన్నో సార్లు నా యుద్ధం నేను చేశాను.ఎవరి సాయం తీసుకోలేదు.సినిమా ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదల అవుతుందని నాకు నమ్మకం ఉంది .ఒక పని నిజాయితీగా […]

ముడతలుండవు.

నోటిని u ఆకారంలో పెట్టి కిందకి పైకి రిపీట్ చెయ్యండి ,పళ్ళు బయట పెట్టకుండా బలవంతంగా నవ్వండి .ఇలా ఈ ఫేషియల్ ఎక్సరిసైజ్ 20 వారాల పాటు చేస్తే ముఖం మూడేళ్ల క్రితం ఉన్నట్లు మారిపోక పోతే చూడండి అంటోంది ఒక అధ్యయనం రిపోర్ట్ .ముఖంలో కండరాలకు చర్మానికి మధ్య ఫాట్ ప్యాడ్స్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.వయసు పెరిగే కొద్దీ ఈ ఫాట్ పాడ్స్ బలహీన పడి ముడతలు వస్తాయి.యాంటీ ఎజెంట్ వల్ల, సర్జరీ […]

ఈ వ్యాపారం 90 వేల కోట్లు.

ఫ్యాషన్ పంచంలో చిరకే అగ్రస్థానం. మన దేశం లో ప్రతీ ఏటా 90 వేల కోట్లు రూపాయిల వ్యాపారం జరుగుతుంది.అద్భుతమైన చీరాల ని నేస్తున్నారు నేత కార్మికులు.రవి వర్మ గీసిన చిత్రాలతో సిల్క్ నెయించిన ఒక చీర ధర 39 లక్షల,31వేల627 రూపాయిలు.ప్రపంచంలో ఈ చీర అత్యంత ఖరిదేన చీర గా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది.7&8 లైన్ చేయూ.మంగళగిరి,గుంటూరు,చీరాల,గద్వాల్,కోయంబత్తూరు,కంచె మొదలైన ప్రదేశాలు చీరాల నేతల ప్రసిద్ధిచెంది.ఆ చిరలే ఆ ఊరు పేరులు తో పిలిచేంత గా పేరు తెచ్చుకున్నాయి.

అమ్మంటే ఇష్టం.

మా అమ్మంటే నాకు అమిత ప్రేమ అంటుంది తెలుగు మల్లేశ్వరి లో నటించిన కత్రీనా కైఫ్. ఇంగ్లాండ్ లో పెరిగిన కత్రినా బాలీవుడ్ లో హైయెస్ట్ పైడేడ్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను అమ్మ తో కలిసి పెరిగాను. నా స్నేహితులు వాళ్ళ నాన్నల గురించి చెప్పుతుంటే నాకు చాలా ఎదోలాగా అనిపించేది. అంతే కానీ పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకు అమ్మ అన్నీ ఇచ్చింది. ఆమె తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసారు. […]