February 2018
కదిలితేనే లాభం
శరీరంలో కొన్ని భాగాలకు కదలిక ఉండే వ్యాయామం కంటే సహజ కదలికల వల్ల శరీరంలో అన్ని భాగాలను కదలిక ఉండేలా శ్రద్ద తీసుకొమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. నవీన వ్యాయామ పద్దతిలో శరీరక ఇబ్బందులు తెచ్చిపెదుతుంటాయి. వ్యాయామం రోజు వారి పనిలో భాగంగా ఉండాలి. మెట్లు దిగాలి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు నడిచి వెళ్ళాలి. కళలు నెర్చుకుని ప్రదర్శించాలి. ఒక పెయింటింగ్ వేసినా శరీరం మొత్తం కదల్చాలి. నృత్యం అంతే బిగ్గరగా వాగుతూ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచి […]
న్యాపీ సమస్యా ?
పిల్లలను బయటికి తీసుకుపోయేటప్పుడు న్యాపీలు వాడతారు. కానీ వాటినీ నిరంతరం పిల్లల వంటిపై ఉండనిస్తే న్యాపీర్యాష్ వస్తుంది .దానితోచర్మంపై దురదలు ,ఆ ప్రదేశం కందిపోయి ఎర్రగా మారి దద్దుర్లు వస్తాయి. అలా ఎర్ర బడ్డ చోట కొబ్బరి నూనె రాస్తే సమస్య పెరగదు . ఎరుపు తగ్గి చర్మం మామూలుగా అయ్యేవరకు గంటగంటకు నూనె రాయాలి. చర్మానికి కలబంద గుజ్జు రాసిన ఉపశమం కలుగుతుంది . నీళ్లు, ఆలివ్ ఆయిల్ కలిపి చర్మం ఎర్రగా అయిన చోట […]
వీటిలో నీరే ఎక్కువ
బయటకు పోతే మంచి నీళ్ళు అవసరం అవుతాయి. పని తొందరలో తాగటం మరి పోతారు. తగినంత నీరు శరీరానికి లభించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగానే హైడ్రేట్ కావటానికి సహకరిస్తాయి. పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్ బి, కాల్షియంలకు మంచి ఆహారం కూడా. బ్రొకోలిలో కూడా నీటిశాతం ఎక్కువే. ఇందులో 80 శాతం నీరు , మిగతా 20 శాతం పూర్తి పోషకాలే. మిటమిన్ సి కూడా దొరుకుతాయి. […]
పుట్టిన నెల కారణం
సాధారణంగా పిల్లలకు వచ్చే వ్యాధుల విషయంలో కుటుంబం చరిత్ర అడుగుతూ ఉంటారు డాక్టర్లు. కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడ్డారా అంటుంటారు. అంటే వంశపార్యంనర్య వ్యాధి కావచ్చు నేమో అనే అనుమానంతో ఈ హిస్టరీ రకార్డు చేస్తారు. ఒక కొత్త పరిశోధన పిల్లలు పుట్టిన నెలను బట్టి కొన్ని వ్యాధులు వస్తాయట. జులై , అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లలకు అస్తమా బాధించే అవకాశం ఉందట. కొలంబియా యూనిర్సిటీ పరిశోధకులు కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనపై […]
ఎంతో ఆరోగ్యం
వేరుసెనగ తినటం వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడు కోవచ్చని మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. ప్రతి రోజు పది గ్రాముల వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినటం ద్వారా గుండె జబ్బులు, కాన్సర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు. వేరుసెనగ పప్పులోని ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు , ఫ్యాటీ ఆసిడ్లు శరీర ఆరోగ్యానికి సహాకరిస్తాయంటున్నారు. వీటి వల్ల అకాల మృత్యువులను తప్పించుకోవచ్చునంటున్నారు. అలాగే వేరుసెనగ నూనె, ఆవ నూనె, నెయ్యి కలిపి వంటల్లో వాడితే జీర్ణవ్యవస్థ ఎంతో బాగా […]
పని గంటల వల్ల కావచ్చు
కంటి చుట్టు వలయాల రావటం అలసట కు గుర్తు. ఈ వలయాలతో వయస్సు పెరిగినట్లు ఉంటుంది. ఇంతే కాదు కొందరికి వారసత్వం వల్లనో ఒత్తిడి వల్లనో వలయాలు రావచ్చు. కంప్యూటర్ ముందు గంటల కొద్ది పని చేయటం మొదటో రోగంగా చెప్పుకొవచ్చు. నిద్ర లేకపోవటం, విటమిన్ల లోపంతో కుడా ఈ సమస్య రావచ్చు. డాక్టర్ల సలహా తీసుకుని విటమిన్ సీ కోజిక్ యాసిడ్ , హైడ్రో క్వినాన్, విటమిన్ కె మొదలైనవి స్కిన్ లైటింగ్ వి వాడాలి. […]
ఎవరిని ఫాలో అవ్వను
ఎప్పుడైనా ఎవరినైనా అనుకరించామా వాళ్ళ లాగే ఉందామని ప్రయత్నం చేశారా ఇక జీవితం మొత్తం మనకు వాళ్ళ వెనక నడిచే పని అంటుంది తమన్నా. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ లో నటిస్తున్న తమన్నా ఎదుటి వాళ్ళను చూసి స్పూర్తి పొందటం తప్పు కాదు కాని వాళ్ళ సక్సెస్ దారిలో ఉన్నారు కదా అని మక్కికి కి మక్కి కాపీ కొట్టామాంటే సమస్యలు వస్తాయి అంటుంది తమన్నా. నేనేప్పుడూ ఎదుటి వళ్ళు పడే శ్రమను […]
అవన్ని నేనే
ఇప్పుడు అందరూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కొరుకుంటున్నారు కాని విద్యాబాలాన్ ఏనాటి నుంఛో పరిణీత మొదలుకుని డర్టీ పిక్చర్ , కహాని, బేగం జాన్ వంటి సినిమాలు చేసి తన అభినయంతో ఇంకా కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇలాంటి పాత్రాలు ఎంచుకోవటం నటనను పండిచటంలో గల హావాభావాలను ఏమిటని అడిగితే విద్యాబాలన్ అవన్ని పాత్ర రూపాలే అంది. నేనే చేసే ప్రతి పాత్ర, ప్రతి చిత్రం నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుండేవే అందువల్లే నేను ఆ పాత్రల్లో […]
అది మరణయాతనే
అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది కనుక నేను ప్రమాదం నుంచి బయటపడి నా బిడ్డ మొహం చుశాను. మరి వైద్యానికి నోచుకోని సామాన్యులను ఆదుకోవల్సిన బాధ్యత మనందరి పై ఉంది అంటుంది విఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ . సీఎన్ఎస్ కు ఒక ప్రత్యేకమైన లేఖ రూపంలో ఆమె తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. పాపాయి ఒలంపియాకు జన్మనిస్తూ తను అనారోగ్య సమస్య ఎలా ఎదుర్కోన్నానో చెప్పారు. సిజేరియన్ సమయంలో పోట్టలో రక్తం గడ్డకట్టి పెద్ద ముద్దలా […]
చర్మానికి మెరుపు
రసాయనాలు నిండిన క్రీమ్స్ కంటే ఇంట్లో దోరికే సహజమైన వస్తువులతో ఫేస్ ప్యాక్ చాలా మంచిది అంటారు. తేనెతో మోహం మీద చేతితో మర్ధన చేసుకుంటే ముఖం తాజాగా వుంటుంది. గులాబి రేకుల గుజ్జు, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంతో మొహం పై ప్యాక్ లాగా వేస్తే ఓ అరగంట తర్వత అరిపోయాక వేడి నీళ్లతో కడిగేసుకుంటే బావుంటుంది. బంగాళా దుంప రసం తీసి ముఖానికి రాసుకోవాలి. విటమిన్ సీ చర్మంలోని నలుపుని మాయం చేస్తుంది. […]
నటించగలను
మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమైరా దస్తూర్. నటనపై ఇష్టంతోచదువు వదులుకొన్నాను. మా ఫాదర్ డాక్టర్. ఎలాంటి ఫ్రోపెషనల్ ఎంచుకోవలన్న గ్రాడ్యూయేషన్ అయినా ఉండాలి అనే వారు. ప్రస్తుతం సినిమాలే ,నటనలో ఆస్కారం ఉన్న పాత్రలంటే ఇష్టం . గొప్ప నటిని కాకపోయిన నాపరిధిలోబాగానే చేస్తానని నాపైన వారు నమ్మకం .డాన్స్ ,యోగా అంటే చాలా ఇష్టం. ఊహా తెలిసినప్పటినుంచి డాన్స్ నేర్చుకొంటున్నాను. ఏ మాత్రం టైం దొరికినా ప్రాక్టీస్ చేస్తాను .అలాగే […]
కొవ్వు పెంచదు
చీజ్ ద్వారా శరీరానికి లభించే కాల్షీయం శరీరంలో కొవ్వు తగ్గించేందుకు సహాయపడుతుంది అంటున్నారు పరిశోధకులు. డైట్ చేసేవాళ్ళు చీజ్ ను సాధారణంగా ముట్టుకోరు. దాన్ని ఆహారంతో పాటు తీసుకుంటే కోవ్వు పెరిగిపోతుంది అనుకుంటారు, ఎన్నో నెలలపాటు సాగిన ఒక పరిశోధన లో స్త్రీ, పురుషులకు కాల్షియం, పాల ఉత్పత్తులు ఇచ్చారు. ఎక్కువ కాల్షియం ఉన్న చీజ్ ను ఆహారం ద్వారా తీసుకున్న శరీరంలో అదనపు కొవ్వు పెరగడంలేదని అధ్యాయనం తేల్చింది. పైగా నలభై దాటిన వాళ్ళలో కాల్షీయం […]
అదేం చెడ్డది కాదు
పిల్లలు నోట్లో వేలేసుకుంటారు. అలా అస్తమానం నోట్లో వేలు వేసుకోకూడదని ఇది చెడ్డ అలవాటని దాన్ని మాన్పించేందుకు పెద్ద వాళ్లు నానా పాట్లు పడుతారు. కానీ గోళ్ళు కొరకడం , నోట్లో వేలు వేసుకోవడం మంచి అలవాటని , దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుడుతుందనీ పరిశోధనాలు చెపుతున్నాయి. యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం ఈ విషయంపై పరిశోధనాలు చేశారు. చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సహాజంగానే ఎక్కువగా ఉంటుందని ,నోట్లో వేలు వేసుకోవడంతో ఒక తృప్తి కలిగిన భావానతో […]
అనుకోనివే జరిగాయి
కైరా అద్వాణి మొదటి తెలుగు సినిమానే ‘భరత్ అనే నేను’ ఈ సినిమా విడుదల కాక ముందే స్టార్ హీరోయిన్ అయిపోయింది కైరా. సినిమాల్లోకి వస్తానని తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేస్తానని కానీ కలలో కూడా అనుకోలేదు అంటుంది కైరా. బాలీవుడ్ లో ఎం.ఎస్ ధోని చూసి కొరటాల శివ తెలుగులో వారు ఈ అవకాశం ఇచ్చారు. చదువు పూర్తవుతూనే మోడలింగ్ లో అవకాశం వచ్చి బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ అవ్వాలని […]
టాటూ రింగ్స్
ఎంగేజ్ మెంట్ టాటూలు , మ్యాచింగ్ టాటూలు వచ్చాయి. సాధారణంగా ఎంగేజ్ మెంట్ అనగానే ఉంగరాలు మార్చు కోవడం ఆ తర్వాత పూజపునస్కారాలు ఉంటాయి. అలా పెట్టుకొనే ఉంగరాన్ని అదోక తీపి జ్ఞాపకంగా జీవితాంతం భద్ర పరుస్తారు. చాలా ఇష్టంగా చూసుకొంటారు. కానీ ఇప్పుడు ఉంగరాలు మార్చుకునేందుకు బదులు ఇద్దరు తమ వేళ్ళపై లేదా చేతులపై మ్యాచింగ్ టాటూలు వేయించుకొంటున్నారు. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసినా తరహాలో కాకపోయినా ఈ వేళ్ళపై, చేతులపై వేయించుకొనే టాటూ తమ ప్రేమకు […]
కలబందతో తల స్నానం
స్నానం చేశాక జుట్టు పొడి బారిపోతుంటే కలబంద బాగా ఉపయోడపడుతుంది. అప్పుడే తీసిన కలబంద గుజ్జుకు కొంచెం నిమ్మరసం కలిపి పదినిమిషాలు అలవదిలేసి తల స్నానం చేయాలి. లేదా ఈ షాంపూతోనే కలబంద గుజ్జు కలిపి స్నానం చేసిన జుట్టు పొడిబారదు. ఓట్స్ చాలా త్వరగా మలినాలు పీల్చుకొంటాయి. ఓట్స్ నీళ్ళలో కలిపి తలకు పట్టించి కాసేపు అయినాక కడిగేయాలి. తల స్నానం చేసే ముందక ఇలా చేసిన జుట్టు పొడిబారదు. సెనగ పిండి, మెంతిపిండి కొబ్బరి […]
పాలు బెస్ట్
స్పోర్ట్స్ పానీయాలకన్నా పాలు, నీళ్లు మంచివంటున్నారు ఎక్స్ పర్ట్స్ సాధారణంగా వ్యాయామం చేశాక చాలా మంది ఎనర్జీకోసం స్పోర్ట్స్ పానీయాలు తాగుతారు . ఈ స్పోర్ట్స్ డ్రింక్ కన్నా పాలు తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునంటున్నారు. పాలలోని కాల్షియం , విటమిన్ ఎ, బి వ్యాయామం , ఆటల తర్వాత శరీరం డీ-హైడ్రేడ్ కాకుండా కాపాడతాయని చెపుతున్నారు. చల్లని నీళ్లు ఇచ్చే మంచి ఫలితాలు కూడా ఈ డ్రింక్స్ ఇవ్వలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. […]
కఠిన శ్రమ ఫలితం ఇది
చాలా కష్టపడితేనే ఆ ఫలితమ తెరపైన కనిపించి మనకు బోలెడన్ని ప్రశంసలు తెచ్చిపెడుతుంది అంటుంది రాశిఖన్నా. తొలిప్రేమ సినిమాలో మూడు స్టేజ్ ల్లో హీరోయిన్ ని చూపించారు. అలా కనిపించాలంటే వ్యాయామం ద్వారా శరీరాకృతి మార్చుకోవడం ఒక్కటే మార్గం. గంటల కొద్ది జిమ్ లో గడిపి రెండు నెలల కఠిన శ్రమతో ఐదారు కిలోల బరువు తగ్గాను ఆ రిజల్ట్ తెర పైన కనిపించింది. గతంలో ఎన్నడు లేనంత అందంగా ఉన్నానని అందరు ప్రశంసలు కురింపించారు. నాకు […]
అన్నింటిలోనూ పోషకాలే
పోషకాహర లోపంతో రక్త హినత ఏర్పడుతుంది. మన దేశంలో ఈ రక్త హీనత తో బాధపడేవాళ్ల సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువ వుంటుంది. ఇందులోంచి బయటపడటం సులభమే. డాక్టర్లు కొన్ని రకాల పండ్లు, ఆకుకురలు సమస్య తీరుస్త్తాయి అంటున్నారు. బీట్ రూట్ రసంలో శరీరానికి ఐరన్ దొరుకుతుంది, అలగే అరటి పండులో పోషకాలు ఎక్కువే. తేనెలో కలిపి తీసుకుంటే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఖర్జురాల్లో విటమిన్ సీ ఎక్కువగా వుంటుంది. గ్లాసుడు పాలలో రెండు […]
సోఫియా సో కైండ్
హ్యుమనాయిడ్ రోబో సోఫియా హైదరాబాద్ వచ్చో ప్రపంచ ఐటీ సదస్సులో మాట్లాడింది. తోలో మానవ రూప రోబోను చూసేందుకు మాటాడింది వినేందుకు ఐటీ కంపెనీల సీఈవో, విభాగాధిపతులు కిక్కిరిసి వచ్చారు. వ్యాఖ్యాత రాజీవ్ మఖాని అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కని సమాధానం ఇచ్చింది. రోబో సోఫియా మనుషులు తోటి మనుషులను ప్రేమించాలని మనవత్వం దయాగుణం అలవర్చుకోవాలని క్రియాశీలకంగా ఉండాలని సూచించింది సోఫియా. మనుషులు అన్ని విధాల ఎంతో మేథావులైన వాళ్ళని వారిని దాటిపోవడం తనలాంటి రోబోల వల్ల […]
