Sunday, 28 Jun, 2026

గలగలా మాట్లాడతాను.

రకుల్ ప్రీతిసింగ్ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తుంది.ఆమె చేసిన సినిమాలు సక్సస్ ఫుల్లుగా దక్షిణాది లో తమిళం,హిందీ చిత్రాలకు వెళ్ళిన ఆమెను తెలుగమ్మాయిలనే అక్కడ చూస్తాన్నారంటుంది రకుల్ ఏ విషయం గురించి అడిగిన గడగడా చెప్పేస్తారట.అలాగే నాకు గుర్తింపు  వచ్చింది .నేను చాలా సున్నితమైన మనిషిని.అయిన నాగురించి ఎవరేమనుకున్నా   కంగారుపడను.సామాజిక మాధ్యమాల్లో నా గురించి ఎవరెవరో అనుకున్న నాకు తెలుస్తోంది కదా.వెంటనే స్పందిస్తా.జవాబు చెపుతుఉంటాను.ఆలోచించి మాటాడే అలవాటే లేదు నాకు     మొఖంఉన్నది ఉన్నట్లు పైనే ఆనేస్తాను.కనుక […]

హాయ్ గా ఉతికేయచ్చు.

ఏదైనా ప్రయాణం కోసం ముందే ఎనోఏర్పాట్లు చేసుకుంటాం.ఎన్ని దుస్తులు అవసరం అవుతాయో    అవన్నీ  చక్కగా ఇస్త్రీచేసి సర్దుకుంటాం.కానీ ఎదేన అవసరం అయి ఇంకోరెండు రోజులు ఉండిపోవలసి వస్తే బట్టలు ఉతకడం ఎట్లా. ఉన్నా వాటిని సర్దుకొని వేసుకోగలం.అలా ప్రయాణలలో అవసరం అయితే      స్క్రాబ్బా పోర్టబుల్ లాండ్రీ సిస్టమ్  చక్కగా ఉపయోగపడుతుంది.పంచింగ్ బాగ్ మొదట్లో ఉంటుంది.ఉతకావలసిన దుస్తులు ఈ బ్యాగ్ లో వేసి కాస్త సర్ఫ్,నీరు పోసి టైట్ గా పాక్ చేసి చేత్తో బ్యాగ్ […]

ముందే చెక్ చేయాలి.

ఏదైనా ప్రయాణాల్లో తప్పనిసరిగా హోటల్ లో వుండవలసి వస్తుంది. కొన్ని హోటల్స్ గురించి నెట్లో చూస్తే గొప్పగా ఉంటుంది. తీరా బుక్ చేసుకుని అక్కడ దిగాక పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టార్ హోటల్ లో దిగే ముందే రూమ్ లో కి వెళ్ళి చెక్ చేసుకుని మంచాలు , దుప్పట్లు , బాత్రూమ్ల క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకుని , తలుపులు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత క్లీన్ గా వున్నా హోటల్ […]

అన్నీ ఉపయోగమే.

మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ప్రోటీన్ పదార్ధం అవిసె గింజలు. ఫిట్నెస్ కోరుకునే వారి ఆహారంలో అత్యవసర పదార్ధంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అవిసె. ఆహారం , వైద్యం , సౌందర్యం వంటి అనేక అంశాలకు సంబంధించీ ఫ్లేక్ సీడ్స్ ఎంతో ఉపయోగకరం అని తాజా అధ్యాయనాలు చెప్పుతున్నాయి. అవిసె మొక్కలో ప్రతి భాగమూ ఉపయోగకారమే.ఇందులో కండ నుంచి పీచు తయ్యారు చేస్తారు. పువ్వులో ఔషధ గుణాల , గింజలు తినేందుకు , ప్రాధమిక అవసరాలకు ఉపయోగిస్తారు. వేయించిన […]

చల్లగా చంపేస్తుంది.

ప్రాంచంలో చాలా ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్ధాలు తింటూనే ఉంటారు. భార్యా భర్తా ఉద్యోగాలు చేసే ఈ కాలంలో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకునే పదార్ధాలు ఎక్కువే. ఉదయం వండిన వంట రాత్రి వేడిచేసుకుని తినడం కొన్నింటిని రెండు రోజులు వాడుకోవడం అలవాటే కానీ ఫ్రిడ్జ్ లో జరిగే శీతల ఉష్ణోగ్రతల రాసాయినిక చర్య కారణంగా నిల్వ ఉంచిన పదార్ధాలు తినడం వల్ల కాన్సర్ కారకాలు అభివృద్ధి చెందవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]

భర్తకే సమస్య .

సంసారంలో చిన్ని చిన్న కలహాలు సాధారణమే అయ్యినప్పటికీ అవి పురుషుల ఆరోగ్యం పైన ప్రభావం చూపెడతాయని ఒక రిపోర్టు. తరచూ గొడవపడే భార్యా భర్తలలో భర్త కి డైయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందిట. భార్యలకు ఎక్కువగా ఈ లక్షణం కనబడలేదట. గొడవల వల్ల ఆందోళన వత్తిడి పెరిగి అది వారి మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని రిపోర్ట్ చెప్పుతుంది. 50 ఏళ్ళు దాటిన 1300 మంది జంటల పైన 5 సంవత్సరాల పాటు పరిశోధన […]

ఆడవాళ్ళే ఎక్కువ.

కొన్ని అధ్యయనాలు కొత్త ఊపుని హుషారుని ఇస్తాయి. టూరిజం కంపెనీ ట్రాప్ కార్డ్ చేసిన అధ్యయనంలో సెల్ఫ్ డ్రైవింగ్ ను ఎంజాయ్ చేసే వాళ్ళల్లో ఇండియా లో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఉందిట. పురుషులు 40 శాతం కాగా ఆవాళ్ళు 60 శాతం మంది. సెల్ఫ్ డ్రైవింగ్ తో టూర్స్ చేస్తున్నారట. ఇలాంటి టూర్స్ కు విదేశాల్లో ఆధరణ ఎక్కువట. తీరుబాటుగా ఇష్టమైన చోట్లకు వెళ్ళి , వివిధ ప్రదేశాల్లో అన్ని వింతలు […]

ఆ చిన్నారి కోసం.

9 నెలల పాటు గర్భంలో మోయడం సామాన్యం కాదు కానీ , తల్లి మనస్పార్తిగా బిడ్డకోసం చేయవలసిన పనులు బోలెడు వున్నాయి. ముందుగా కండరాలు బలంగా ఉంటే వ్యాయామాలు ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో చేయాలి. ప్రసవ సమయం లో బలమైన కండరాళ్ళు శిశువును తేలికగా బయటకు తీసేందుకు ఉయాయోగపడతాయి. వైద్యులను శిశువు తల ఎటువైపు ఉందో , ఏ స్ధితిలో ఉందొ తెలుసుకోవాలి. లోపలి శిశువు ను మనస్సు తో చూసేందుకు వారి పరిస్థితి అంచనా వేసేందుకు సాధ్యమౌతుంది. […]

మన ప్రతిబింబాలే.

నీహారిక, వ్యవహారశైలి,నడవడిక,గుణగణాలు యువతి,యువకులు వాళ్ళ అమ్మానాన్నలు ను ఆదర్శంగా తీసుకుంటారు.వారుతో సన్నితంగా ఉండేది తల్లితండ్రులు తోనే కనుక వాళ్ళు పిల్లలు కి ఆదర్శంగా వుండితీరాలి.తల్లిదండ్రులు టీవీ కి అతుక్కపోతే పిల్లలు అంతే.పెద్దవాళ్ళు సాహిత్య ప్రియులైతే పిల్లల చేతికి అవే దొరుకుతాయి.అలాగేలైఫ్ లో కష్టాలు,సంక్షోభలు ఎదురితే తల్లితండ్రులు వాటిని థేర్యం గా ఎదురోకుంటే పిల్లలు అదే మార్గాని అనుసరిస్తారు.పెద్దల సంప్రదాయం,ఆచారం,బందాలు, అనుబందాలని గౌవరవించే వాళ్ళయితే పిల్లలకు అదే జీవనశైలీ,అనుసరించే అవకాశం వుంటుంది.పిల్లల ని మనం మా ప్రతిబింబాలు అనుకుంటాం.వారి అన్ని […]

ఉల్లి చేసే మేలు.

సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంటున్నారు. ఉల్లిలో కలిసియం , మేగ్నేషియం , సోడియం , పొటాషియం , సెలీలియం , ఫాస్పరస్లు పుష్కలంగా వుంటాయి. 44 కాలరీలు , 1.4 ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఊబకాయానికి మందు లాంటిది. సంతాన లేమికి ఉల్లి మంచి ఔషధం. గుండె ఆరోగ్యానికి , కాన్సర్ కణాల నిరోధనకి దురద , మంటలు , దంత సమస్యల నివారణకు ఉల్లి చాలా అవసరం. ప్రపంచం మొత్తంగా 9.2 మిలియన్ […]

వంటల్లో వాడుకోండి.

శరీరంలో చురుకుదనం తగ్గినా మెదడుని చురుకుగా ఉంచుకునేందుకు వంటల్లో కొబ్బరి నూనెను చేర్చండి. ఇది అత్యుత్తమం అంటున్నారు ఎక్స్పర్ట్స్ . కేరళలో ఈ నూనె తోనే వంటలు చేస్తారు. ట్రై గ్లిసరాయిడ్స్ ని ప్రకృతి సహజంగా అందిస్తుంది. ఇందులో ఉండేవి మీడియం చెయిన్ ట్రై గ్లిజరాయిడ్స్ వీటికున్న ప్రత్యేకత సులభంగా ఇవి కెటోన్లుగా మారిపోతాయి. ఈ కెటోన్లు మెదడు కణాలకు ముఖ్యమైన ఇంధనం. చక్కర , ఇన్సులిన్ కి సంబంధం లేకుండా కేటోన్లు సులభంగా క్షేమంగా మెదడుకు […]

ఫేషియల్ మంచిదే.

సాధారణంగా ఫేషియల్ చేస్తే , మృదువుగా , క్లియర్ గా మెరుపుతో మెరుస్తూ ఉంటుంది. కానీ కొందరు బ్యూటీషియన్స్ చర్మం లొపలికి ఇంకే విధంగా ఆయిల్ మసాజ్ చేస్తారు. దీని వల్ల ఫాలికల్స్ ఇన్ ఫ్లేమ్ అవ్వుతాయి. ఫోర్స్ క్లాగవ్వుతాయి. దీనితో యాకిన్ ఫ్లేరన్స్ తప్పవు. ఆలాగే బ్లాక్ హెడ్స్ వెలికి తీసే సమయం లో పించ్ చేయడం పుల్ చేయడం వల్ల మొటిమలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. చర్మం సున్నితంగాను , మొటిమలు వున్నప్పుడు ఫేషియల్స్ […]

లిప్ ఆర్ట్.

నెయిల్ ఆర్ట్ , బాడీ పైంటింగ్ లాగే ఇప్పుడు లిప్ ఆర్ట్ మొదలైంది. పెదవులను ఆధారం చేసుకుని వాటి చుట్టూ తమాషా బొమ్మలు గీస్తారు. బ్యూటీ గురూ అమండా ఫుడ్ ఇన్స్పైర్డ్ లిప్ ఆర్ట్ పేరుతో ఒక్క సిరీస్ విడుదల చెలింది. పెదవులు హాట్ డాగ్ లాగా పిజ్జా లాగా , రకరకాల ఫుడ్ ఐటమ్స్ లాగా మార్చేస్తుంది. కొనదరయితే పెదవులను కార్టూన్ క్యారక్టర్ లాగా అందమైన లేదా క్రూరమైన జంతువులు లాగా కూడా మర్చి ఇంస్టాగ్రామ్ […]

ఆత్మహత్య ఆలోచనలు ఇందుకే.

నిద్ర తక్కువైతే ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పుతున్నారు. వీళ్ళు ఆత్మహత్యల ఆలోచనలు ఎందుకొస్తాయనే అంశం పైన 13 సంవ్సత్సరాలు సుదీర్ఘ అధ్యయనం కొనసాగించారు. ఈ సంవత్సరంలో మూడు వేలమంది ఆత్మ హత్య చేసుకున్నారని ఓ రిపోర్ట్ తేల్చిందిట. వాటిలో 19 శాతం మంది అనారోగ్యాల కారణంగానూ 20 శాతం మంది మానసిక రుగ్మతులతోనూ పది శతం మంది నిద్రలేమి కారణంగా వత్తిడి , ఆందోళన ఎక్కువై ఆత్మహత్య ఆలోచన చేసారని అధ్యాయినాలు […]

భయపడితే కరుగుతారు.

హారర్ సినిమాలు చుస్తే బరువు తగ్గుతారట. యూనివర్సిటీ జిప్ వెస్ట్ మినిస్టర్ పరిశోధకులు సగటున గంటన్నర పాటు దెయ్యాల సినిమాలు చుస్తే 113 కేలరీలు ఖర్చు అయ్యి పోతాయని లెక్కలేసారు. ఊపిరి తిత్తుల ద్వారా మనం ఆక్సిజన్ పిల్చుకునే స్ధాయి పెరిగి గుండె వేగంగా కొట్టుకుని నాడీ వేగం పెరిగి రక్తం వేగంగా పరుగులు తీస్తే , ఆ సంమయంలో కొవ్వును కరిగించే రాకరకాల హార్మోన్లు ఉత్పత్తి అవ్వుతాయి. దీనివల్ల బేసిల్ మెటబోలిక్ రేట్ పెరిగి శరీరం […]

కాళ్ళకు మసాజ్.

ఫిట్ గా ఉండాలంటే పరుగులు తీయాలి. వ్యయామం చేయాలి. డైట్ పాటించాలి. ఇంకా సాగుతుంది. వరస ఇలాగే సాగుతుంది. కానీ ఇంత కష్టపడ్డాక కాళ్ళు లాగవు. మరి నొప్పెడతాయి కదా. కాసేపు నిలబడ్డా , ఎక్కువ దూరం నడిచినా కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంక నిద్ర ఏం పడుతుంది. ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజ్ ఉంటే మాటుగు నొప్పులు మాయం అవ్వుతాయి. ఎవ్వరి సాయం లేకుండా మసాజ్ చేస్తుందీ గాడ్జెట్. ఇది రిమోట్ ద్వారా పని చేస్తుంది. […]

స్పోర్ట్స్ బ్రా ధరించాలి.

జిమ్ లో రకరాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు సరైన కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ వేసుకోవాలి. వర్క్ ఔట్స్ కి సరిపోయే స్పోర్ట్స్ బ్రా లేకుండా రెగ్యులర్ బ్రా తో చేస్తే ఛాతీ లోని కండరాళ్ళు వెన్నులో నొప్పి వస్తుంది. ఛాతీ కొంచం భారీ గా ఉంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంత దూరం రన్నింగ్ , జాగింగ్ , వాకింగ్ చేసే వాళ్ళకి సక్రమమైన సపోర్ట్ లేకపోతే స్ధలనాలు స్ట్రెచ్ మార్కక్స్ సాగడం వంటి సమస్యలు […]

శాశ్వత పరిష్కారం.

శరీరం పై ముఖంలో ఏ ప్రదేశం లో అయినా పదహారు ఏళ్ళు దాటిన వాళ్ళు లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స చేయించుకో వచ్చు. అవాంఛిత రోమాల తొలగింపు తో శాశ్వత పరిష్కారమే ఒకసారి వెంట్రుకల కుదురు నశింపజేసాక అది పెరగదు. లేజర్ ద్వారా వచ్చే రేడియేషన్ శరీరానికి హాని కలిగించదు. ఈ చికిత్స ఎఫ్. డి. ఎ ఆమోదం పొందిన మెడికల్ గ్రేడ్ లేజర్ సోప్రానో ఐస్ ప్లాటినం దీనిలోని జుట్టు కుదురు ఎంత లోతుగా ఉందో […]

అంతా వ్యాపారులే.

సినిమా నే గొప్ప బిజినెస్ ఇంక స్టార్స్ కదిలితే కాసుల వర్షం.అంతేనా ఆ వాతావరణం లో వున్న అందరికి కాస్తో కూస్తో వ్యాపార మెళకువలు తెలుస్తాయి. అనిల్ కుమార్ తమ్ముడు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ చాలా సక్సెస్ఫుల్ జ్యువెలరీ డిజైనర్. ముంబాయ్ లోని బాంద్రా లో సీమా సాహిల్ ఖాన్ సుషానే రోషన్ తో కలిసి జ్యువెలరీ దుస్తులు , రిటైల్ బోటిక్ ఓపెన్ చేసింది. జ్యువెలరీ డిజైనింగ్ లో ఈ మెనూ మించిన […]

మాటాడే స్వేచ్ఛ హరిస్తున్నం.

నిహారిక, తెలుసోతెలియకో సగం తల్లితండ్రులు పిల్లల వికాశానికి అన్డ పడతారు అనిపిస్తుంది.ఉదాహరణకు వెదుగు తున్నా పిల్లలు ఇంట్లోనో,ఎదేనా ఫంక్షన్లలోను మనఇంటికి వచ్చినా చుట్టుల మధ్య నో ఏదైనా మాటడిన చాలు,ఇక నోరు ముసుకో అనేస్తారు.సహజంగా ఆ మాటలు అలా మాటడితే వుండలేరు అని తల్లిదండ్రులకు అనిపించావుచు.వాళ్లు సభ్యత గా ఎలా మాటడలో నిపించే విషయంలో శ్రద్ధ చూపించకుండా నచ్చకపోతే చాలు నోరుముయి.అలానే పిల్లల నోరు నోకేస్తారు. ఇక పిల్లలు వాళ్లు చేసినా తప్పు అర్థంకాక,ఏం మాటడాలోతెలవక,నెమ్మదిగా మాటలు […]