Sunday, 28 Jun, 2026

బొమ్మను దాచిన లాకెట్.

ఇష్టం వ్యక్తం చేసేందుకు ఎన్నో మార్గాలు. నిన్ను ఎప్పుడు నా హృదయం లో దాచుకుంటానని సినిమా డైలాగ్స్ వింటూ ఉంటాం.సరిగ్గా అదే విషయం నిజం చేస్తూ ఓపెన్ అప్ లాకెట్లు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఫోటో లాకెట్ లో మన పిల్లల , మనకు ఇష్టం అయిన వాళ్లను అమార్చుకోవచ్చు.అందమైన గోలుసుకు వేలాడే ఈ లాకెట్స్ చూసేందుకు బాగున్నాయి.ఓపెన్ చేస్తే మనకు ఇష్టమైన వాళ్ళ ఫోటోలుంటాయి.ఇది వరకు ఎన్నో పాత సినిమాల లో ఇలాంటి లాకెట్లతో తప్పిపోయిన […]

వెళ్ళా వత్తిడి పెంచొడు.

నీహారికా, పిల్లల పరీక్షలు మెదలవుబోతున్నాయి.పరీక్షలు రాసే పిల్లల ఇళ్లలో టెన్షన్ టెన్షన్.చదివి అలసిన పిల్లలకు కావలసింది తల్లిదండ్రులు పుష్కలమైన ప్రోత్సాహం,వాత్సల్యం.సరిగా చదవడం లేదని ,ఆలస్యంగా లేచారని ,శ్రద్ద తగ్గిందని ఇలా అయితే రేపు పరిక్షల్లో సున్నా చుడతారని వ్యాఖ్యానాలు చేయకూడదు.పిల్లలలో వత్తిడి మొదలయ్యే విదంగా మాట్లాడకూడదు.ఎప్పుడూ అనుకూలంగా పిల్లలకు ధైర్యం ఇచ్చే విదంగా ప్రోత్సహించాలి.అమ్మ నాన్న లు తన కష్టం గమనించారని .తనకు అండగ ఉన్నారన్న ధైర్యం వాత్సల్యం వారిలో స్థిరత్వాని పెంచుతాయి . వారిలో ఆలోచనల్లో […]

చాను కు పద్మం.

మహిళా వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీ ల్లో బంగారు పతాకాన్ని సాధించిన మణిపురి మణిపూస మీరాభాయ్ చాను ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . మీరా భాయ్ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. రియో ఒలింపిక్స్ లో పతాకాన్ని తృటిలో పోగొట్టుకున్న కామన్ వెల్త్ పోటీ ల్లో భారత్ కు అర్హత సాధించి పెట్టారు. ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతాకాన్ని. సాధించిన తోలి క్రీడా కారిణి మీరా భాయ్ చాను.

గల్ఫ్ లో యోగా టీచర్ ఈమె.

అరేబియాలో యోగా సర్టిఫికేట్ పొందిన తొలి యోగా టీచర్ nowf marwaai ని పద్మశ్రీ వరించింది. ఆమె ఇప్పటి వరకు 3000 మందికి యోగా శిక్షణ ఇచ్చింది. 70 మంది యోగా టీచర్లను తయారు చేసరు.ఆస్ట్రేలియా లోను, ఇండియాలోని కేరళ, ఢిల్లీ, హిమాలయాల లో యోగా శిక్షణ తీసుకున్నారు. అరేబియా లో యోగ గురువు వినూత్నంగా ప్రచారం చేశారు మార్వాయి. చేసిన కృషి ఫలితంగా అరేబియాలో పలు యోగా సెంటర్లు వెలిశాయి.అరేబియా ప్రభుత్వం ఆమెకు యోగ పాఠశాల […]

అవార్డ్ అందుకున్న జనని అమ్మ.

ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న వారి లో 90 సంవత్సరాల మంద్రసాని, కర్ణాటక ప్రజలు జనని అమ్మ అని పిలవకున సులగట్టి నరసమ్మ ఉన్నారు. వ్యవసాయా కూలీగా పనిచేసే ఈ 90 ఏళ్ళు అవ్వ మురికివాడల్లోని మహిళలుకు పురుడు పోయిటం లో సిద్ధహాస్తూరాలు.పేద ప్రజలు దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోరు.గత డెభైయి సంవత్సరాల్లో 15000 మంది కి ఎలాంటి సర్జరి లేకుండా పురుడు పొసింది జనని అమ్మ. తుంకురా యూనివార్సటీ ఈమెకు డాక్టర్ట్ ప్రధానం చేసింది. గర్భం […]

అడవి మామ్మకి అవార్డు.

అడవి బిడ్డలకు మూలికా వైద్యం చేసే 75 ఏళ్ళ లక్ష్మి కుట్టి కి పద్మశ్రీ తో గౌరవించింది ప్రభుత్వం.ఆమెను వనముత్తసి ( అడవి అమ్మమ్మ ) గా పిలుస్తారు. కేరళలోని తిరువనంతపురం లోని కల్లర్ అటవీ ప్రాంతంలో నివసించే లక్ష్మీ కుట్టి గుడిసె చుట్టూ వన మూలికలుంటాయి.అడవిలో ఉండే ములికలన్నీ ఆమెకు తెలుసు.ఆమెకు 500 మూలికల పేర్లు నోటికి వచ్చు.తను నివసించే గుడిసెను ఒక వైద్యశాల గా మార్చిన ఈమె ఉచితనంగా అడవి బిడ్డలకు వైద్యం చేస్తుంది.అడవి […]

జానపదం లో పద్మశ్రీ.

విజయలక్ష్మి నరనిత కృషక తమిళ జానపద సంగీతం లో నిష్మరాలు. మధురై కామరాజ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తన సేవలు అందించి పదవీ విరమణ చేశారు.భారత ప్రభుత్వం ఈమెకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు. ఈమె తమిళ జానపద సంగీతం లో పదివేల ఆడియోలు రూపొందించారు.సంగితం పై 11 పుస్తకాలు రాశారు. తమిళ వసులో తన గళంలో భక్తీపరమాసాలు విరాజల్లే ఈమె భవిష్యత తరాల కోసం జానపద సంగీతం అభివృద్ధి చేస్తునంట్టున్నారు.

మహా జాతర వస్తుంది.

తెలంగాణా రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన మేడారం గిరిజన జాతర ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకూ జరగనుంది. జనవరి ౩1 న సారలమ్మ గోవింద రాజులు పగిడిద్ద రాజు గద్దె చేరుకుంటారు. ఫిబ్రవరి 1 వ తేదీన చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెకు వస్తుంది. రెండొవ తేదీ న భక్తులు మూక్కులు తీర్చుకుంటే నాలుగవ తేదీన అధికార లాంఛనాల తో అమ్మలిద్దరూ వనప్రేవేశం చేస్తారు. దీనితో […]

స్టిక్కర్ టైల్స్.

ఎంత కొత్త ఇళ్ళు అయినా ఓ నాలుగేళ్ళు అయ్యేసరికి పాతబడి నెలంతా మురికై గోడలపైన పిల్లలు గీసిన గీతలు మరకలు పడి పాతై పోతుంది. దాన్ని రీమోడల్ చేయించాలి అంటే ఎంతో ఖర్చు అయిపోతుంది. కనుక అలాంటి పని ఎవళ్ళూ వెంట వెంటనే చేయలేదు. అలాంటి సమస్య వస్తే ఇప్పుడు గోడలకు అంటించే అడహీసిన్ త్రీ డీ టైల్ స్టిక్కర్స్ వచ్చాయి. ఫైబర్ హీట్ తో తయారయ్యే వీటితో మాములు టైల్స్ మోజాయిర్ గాజు మెటల్ కి […]

ఉద్యోగినులకు రక్షణ.

ఉద్యోగం చేస్తున్న మహిళల భద్రత కోసం భారత ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ షీ బాక్స్ సదుపాయాన్ని విస్తృతం చేతియబోతుంది. గత సంవత్సరం జులై లో ప్రారంభం అయిన షీ బాక్స్ ఫిర్యాదు చేయాలంటే ఈ మెయిల్ ఐడీ లో రిజిస్టర్ చేసి ఆఫీసు లో ఏ సందర్భంలో వేధింపులకు గురవ్వుతున్నారో మెసేజ్ చేయాలి. అందుకున్నట్లు కాంఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. సంబంధిత అధికారులు బాధితురాలు పనిచేస్తున్న కార్యాలయం లో సంస్ధ యజమానులతో మాట్లాడి తగిన చర్యలు […]

చీరకో డిజైనర్ బెల్ట్.

సంప్రదాయ నగల్లో వడ్డాణం చాలా బాగుంటుంది. లక్ష్మి దేవి బొమ్మలు వేలాడే ముత్యాలు…. ఇప్పుడా వడ్డాణం కాస్తా సారీ బెల్ట్ అయిపోయి సరికొత్త ఫ్యాషన్ గా అమ్మాయిల మనస్సు దోచేస్తుంది. అందమైన డిజైనర్ బ్లవుజ్ అలాగే అలాంటి డిజైన్ తో చీరకో బెల్ట్ ఇప్పుడు ఫ్యాషన్. చీర లో నుంచి ఒక్క ముక్కతో డిజైనర్ బ్లౌజ్ ఇంకా చిన్ని రిబ్బన్ లాంటి చీర ముక్కతో డిజైనర్ బెల్ట్ సృష్టించారు. డ్రెస్ డిజైనర్స్ సిల్క్ బెనారస్ కాటన్ అన్ని […]

పట్టించుకుంటున్నారా?

నీహారిక, పిల్లలుతోనే సమయం అంత గడుపుతం అనే తల్లిదండ్రులను చూస్తుఉంటాం.నిజమే ఆదివారం కూడా పిల్లల తో వుంటారు. పిల్లల పక్కన కూర్చుని వాళ్లు మనన కంప్యూటర్ లో పని చేసుకుంటుంనో లేదా ఫోన్ చెక్ చేసుకొంటు కూర్చుంటే పిలల్లు టీవీ లో కామిక్ సీరియల్ ను చూస్తు వుండటం పిల్లలు తో గడిపినట్లు కాదు.పిల్లలు లో నాణ్యామేన సమయం గడపడం ముఖ్యం.పిల్లలు పుట్టిన నుంచి కాలేజీ కి వెళ్ళే వరకు 94° వారంతాలు వస్తాయిని ఒక ఎక్సపర్ట్ […]

జిడ్డు కాస్త తక్కువే.

సన్ స్క్రీన్ అప్లై జిడ్డుగా వైటిష్ ఫిల్మ్ తో ఉంటుంది అని కంప్లైంట్ వినపడుతుంది . సన్ స్క్రీన్ పై కనబడే జిడ్డుతనం రెండు అంశాలు పై ఆధారపడి ఉంటుంది. అది ఫిసికల్ సన్ స్క్రీన్ కెమికల్ సన్ స్క్రీన్ అనేది ముఖ్యం. కెమికల్ సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉంటాయి. సన్ స్క్రీన్ వాడక డ్రై ప్రభావం కనిపించాలంటే జెల్ ఆధారిత సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. దీనిలో జిడ్డు కాస్త తక్కువ. S.P.F. 15 […]

ఐదు సూత్రాలు.

చర్మం అందంగా ఉండాలంటే ఐదు విషయాలు పాటించాలిట. మొదట క్లీనింగ్ చేయాలి , దానితో అదనపు మురికి కాలుష్యాలు పోతాయి. డిహైడ్రేషన్ కు సంబంధించి చర్మం మిగతా వాటికి భిన్నం కాదు. చర్మం లో చాలినంత తేమ ఉంటేనే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మాన్ని ఒమేగా -త్రీ ఒమేగా-౬ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని అందంగా ఉంచుతాయి. సన్ ప్రొటెక్షన్ తప్పనిసరి. చర్మాన్ని అనేక రుగ్మతలనుంచి మాత్రమే కాక వృద్ధాప్య లక్షణాల నుంచి కూడా కాపాడుకోవాలి. ఎస్ పి […]

దీపిక మెరిసి పోయింది.

సినిమా చిత్రీకరణ వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఉదాహరణకు పద్మావతి సినిమా లో దీపిక ధరించిన 150 రకాల నగలు 200 మంది 600 రోజులు కష్టపడి 400 కిలోల బంగారంతో చేసారు.రాణీ హారాలు ,వింటేజ్ నకలెస్ లు ,ఖరీదైన రత్నాలు పొదిగిన బట్టలు , రాజస్థాని తరహా కడియాలు, పెద్ద ముక్కుపుడకలు,జుంకాలు ఇవన్నీ దీపిక అందాన్ని వంద రెట్లు పెంచాయి. ఈ ఆభరణాలు తయారీ పర్యవేక్షించిన కేతి రావత్ ఈ కథ 13,14 శతాబ్దం కు […]

సహజ పద్ధతులే బెస్ట్.

ఇంటి ఆరోగ్యం మొత్తం వంటింటి శుభ్రత పైన ఉంటుంది. కిచెన్ వాతావరణం తాజాగా ఆహ్లాదంగా ఉండాలి.ప్రతీ వస్తువు కబోర్డ్ లో పెట్టుకోవాలి.ఫ్రిడ్జ్, స్టవ్ దగ్గర గా  ఉండకుడదు. స్టీవ్ వేడి ఫీడ్జ్ చల్లదనం రెండు భిన్నమైనవి.సింక్ అప్పుడు శుభ్రంగా ఉండాలి.ఉపయోగించానీ సమయం లో స్టాపర్ తో బ్లాక్ పానీయాల గ్యారేజ్ యూనిట్ సక్రమంగా వుందో లేదో అప్పటికి అప్పుడూ సరిగా చూసుకోవాలి. సాధారణంగా సింక్ కింద కీలకార్లు పెడుకుపోతాయి. వాటిలో విషతుల్యమైన రాసాయినాలు ఉంటాయి. చాలా భాగంగా టాకిర్ […]

పాలిస్తే ఆరోగ్యం.

కొన్ని అధ్యాయినాలు మన జీవన విధానాన్ని నియంత్రిస్తాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గిపోతాయని ఒక అధ్యాయినం చెప్పుతుంది. ఆరు నెలలు అంతకు మించి పాలిచ్చే తల్లులకు ఉందని చెప్పుతున్నారు. అమెరికా లోని 1500 మంది పైన సుదీర్ఘ కాలం కొన్ని అధ్యాయినాలు మన జీవన విధానాన్ని నియంత్రిస్తాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గిపోతాయని ఒక అధ్యాయినం చెప్పుతుంది. ఆరు నెలలు […]

బెర్రీ తినండి.

మంచి మంచి పరిశోధనలుజెఅరుపుతుంటారు లండన్ విశ్వ విద్యాలయం కి చెందిన పరిశోధకులు. పన్నెండు మంది ఉభకాయులుపై ఒక సంవత్సరం పాటు పరిశోధనలు చేశారు. మధ్యాహ్నం లంచ్ కి రాత్రి డిన్నర్ కి మధ్య గుప్పెడు బెర్రీ పళ్ళు తింటే బరువు తగ్గుతారని తేలింది. పరిశోధన రిపోర్టు ప్రకారం బరువు పెరగడం సరైన వ్యాయామం లేకపోవడం కొవ్వుతో ఆహారం తీసుకోవడంలో సరైన వెళలు పాటించకపోవటం వల్లనే జరుగుతోంది కనుక ఆహారంలో కాబోహైడ్రేట్స్ , సుగర్ కంటెంట్ తగ్గించుకొని వ్యాయామం […]

సహజ పద్ధతులే బెస్ట్.

గర్భవతిగా ఉన్నా మహిళ శిరీరంలో కలిగే హ్యూరోన్ ల్ మారుపులు శిశువువలకు బాగా మంచి చేస్తాయి.అత్యధికా ఈస్టొజన్ స్తాయిలు అందిచడమే ఇందుకు కారణం.ఈ సమయంలో జుట్టు వత్తుగా మెరుస్తూ ఉంటుంది. పోషకాహరం విటమిన్ సల్లిమేంట్స్ వల కూడ జుట్టు ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంది. అందుకే ప్రెగ్నెంట్ గా ఉనప్పుడు శిరోజాల పరిరక్షణ కు అని జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు సహజం గా ఆరనివాలి.తడిపోడి జుట్టు ను గట్టిగా బిగించకూడదు.వారానికి ఒకసారి స్వచ్చమేన కొబ్బరి నూనె లేదా అలివ్ […]

దిండు , పరుపు.

రాత్రి వేళ నిద్రించే సమయంలో మెడ వెనుక ఉండే కండరాలు వత్తిడికి గురికాకుండా సౌకర్య వంతంగా ఉండే తలగడను ఎంచుకోవాలి. మంచి దిండు ఎన్నుకునే మూలసూత్రం మన నుదురు గడ్డం మనం పడుకుని వున్నప్పుడు ఒక స్ధాయి లో ఉండాలి. అలాగే పరుపు కూడా మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండకూడదు. దృఢంగా ఉండాలి. మరీ మెత్తగా అయితే లోపలికి కురుకుపోయినట్లు అసౌకర్యంగా ఉంటుంది. పరుపు ఉండలుగా వున్న వాటిలోని స్ప్రింగ్ స్పర్శ తెలుస్తుంటే వెంటనే మార్చేయాలి. […]