Sunday, 28 Jun, 2026

కొంచెం తగ్గించి.

గర్భవతి గా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల ప్రవర్తనా సంబంధిత ప్రభావాలు వుండవచ్చునని కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. మొబైల్ ఫోన్స్ తక్కువ స్ధాయిలో ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ విడుదల చేస్తాయి. గర్భం దాల్చాక మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల అనారోగ్యం వస్తాయని ఇంకా స్పష్టమైన రిపోర్టు రాలేదు. కానీ ఏది ఎలా వున్నా గర్భవతి గా ఉన్నప్పుడు కేవలం ఫోన్లు , వాట్స్ యాప్ , పేస్ బుక్ వంటి వాటితో గంటల […]

అందరూ ఒకేలా ఉంటారా?

నిహారిక , ఇప్పుడుఇక పరీక్షల హడావిడి మొదలయిపోయింది. ప్రతి వాళ్ళు పిల్లల పైనా ద్రుష్టి పెడతారు. ఇక ఇప్పుడు మిగతా పిల్లలతో కలిసి పోల్చిచూసుకోవడం మొదలు పెట్టారు.పిల్లలు లో అనేసారు కూడా నువ్వు ఫలానా వాడి లాగ లెవు అని.కానీ వాళ్లు మరిచిపోయే విషయం ఒకటి వుంది.మనం పిల్లల ని ఒకే ప్రేమ తో చూస్తాం. చక్కగా ఉదయినే నిద్ర లేపి,పెట్టింది తిని,స్కూల్ కి పంపి బాగా చదువుకుని ఫస్ట్ క్లాసులు సంపాదించిన పిల్లలు. ఏ పిల్లలైన […]

ఇలా తినొచ్చు.

దాల్చినచెక్క ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు తయారీలో వాడే మసాల దినుసులలో ముఖ్యమైంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ఓట్స్ లో పండ్ల ముక్కలు , నట్స్ ముక్కల తో పాటు దాల్చినచెక్క పొడి కలిపి తింటే అది అద్భుతమైన పోషక విలువలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ అవుతుంది. గోధుమ రొట్టె కాల్చి తేనే దాల్చినచెక్క పొడి చల్లి తినవచ్చు. పాలు ,సోయపాలులో దాల్చినచెక్క పొడి కలిపి తాగవచ్చు. సొయా గింజలపొడి లేదా దానితో చేసిన పదార్థాలలోనూ పొడి […]

చల్లని పాలే శ్రేష్టం.

సరైన భోజనం వేళలు పాటించక, డెడ్లైన్ పైన పనిచేస్తూ టెన్సన్ పడుతూ ఉంటే ఆ ఉద్రేకనికి ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి .ప్రతి అనారోగ్యం మందులతో తగ్గిపోదు. కొన్ని ఆహారపదార్దాలు కొంత ఉపశమనం ఇస్తాయి. అరటిపండ్లులోని అత్యదిక పీచు జీర్ణశక్తిని సీగ్రతరం చేస్తోంది. బాగా పండిన అరటిపండు తినాలి. చల్లని పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆమ్లాలు ఏర్పడతాయి. కడుపులో మంటను తగ్గించగల శక్తి చల్లని పాలకు ఉంది. ఉదయం నిద్ర లేవగానే రాత్రి ఫ్రిజ్ […]

అపురూపమైన గిఫ్టులు.

మహానటి సినిమాలో కుర్తి సురేష్ పాత్ర టైటిల్ పాత్ర పోషిస్తోతుంది. అలా సావిత్రి పాత్ర పోషిస్తూ అచ్చం ఆమెలాగే మరిపోయారంటున్నారు యూనిట్ వాళ్ళు. నాగ అశ్విన్ దరహకత్వం దరహకత్వం లో ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తనకు సావిత్రి పాత్రలో నటించే అవకాశం వక్జినందుకు సంతోషం తో కీర్తి యూనిట్ లో అందరికి బంగారు కాయిన్ బహుమతిగా ఇచ్చిందిట. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు ఈ కాయిన్స్ బరువు వున్నాయిట. ఇందుకుగానూ కీర్తి […]

ట్యాంగో నేర్చుకుంటున్న.

బాహుబలి కోసం తమన్నా కత్తి యుద్ధం గుర్రపు స్వారి నేర్చుకునింది.ఇప్పుడు కూడా తను చేస్తున్న ‘నా నువ్వే’ సినిమా కోసం ట్యాంగో డాన్స్ నేర్చుకోటుంది. ఈ ట్యాంగో డాన్స్ లో కాస్త జూమ్నాస్టిక్ కూడ కలిసివుంటుంది. అమెరికన్,యూరోిపియన్ కౌంట్రీస్ లో ఈ డాన్స్ బాగా ఫెమస్ .ఈ ప్రత్యేకమైన డాన్స్ కోసం తమన్నా న్నత్య దర్శకురాలు బృంద ఆద్వార్వంలో బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలిసారి ఈ డాన్స్ చేస్తున్నాను.ఇది అనుకుంత ఈజీ కాదు ప్రాక్టీస్ చేస్తున్న […]

ఫస్ట్ లేడీ ఐశ్వర్యా.

టేలెంట్ వుండాలే కానీ అవార్డులు వెతూకుంటు వస్తాయి.ప్రపంచ సుందరి అందాల ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లేడీ పురస్కారం అందుకుంది. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ లు ఇస్తుంటారు.అలాగే 20 సంవత్సరలుగా సినిరంగానికి చేసినా సేవలకు గాను ఐశ్వర్యరాయ్ కి ఈ అవార్డ్ వచ్చింది.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ అవార్డ్ ని అందజేసారు. చిన్న వయసులో పైలట్ అయిన అయేషా అజిజ్ కశ్మీర్ కి చేందిన తొలి మహిళా ఐ.పీ.స్ […]

గోళ్ళు ఆరోగ్యంగా.

గోళ్ళు ఆరోగ్యాన్ని సూచిస్తాయి అంటున్నారు. ఒక్కోసారి గోళ్ళ పైన మచ్చలు వస్తాయి. నెయిల్ ఫంగస్ తో ఇలాంటి సమస్యలు రావొచ్చు. వెనిగర్ కలిపిన నీళ్ళల్లో మునివేళ్ళు మునిగేలా పాదాలు నానబెడితే ఫంగస్ పోతుంది. సెలైన్ సోలుషన్స్ కూడా ఫంగస్ ను నియంత్రిస్తుంది. చర్మాన్ని మెత్తగా మృదువుగా చేస్తుంది. గోళ్ళను నాణ్యమైన నెయిల్ క్రీమ్ తో సరైన మొయిస్చురైజర్ తో ఉంచుకోవాలి. బాదాం కోకోనట్ అధారిత నెయిల్ క్రీమ్ గోళ్ళను ఆరోగ్యంగా వుంచుతాయి. గోళ్ళు పచ్చగా ఉన్నా విరిగిపోతున్నా […]

జిమ్ లో జాగ్రత్త.

కొత్తగా జిమ్ లో చేరిన వాళ్ళు కొన్ని విషయాలు శ్రద్దగా ఆచరించి తీరాలి. వెయిట్ ట్రయినింగ్ లో ఊపిరి బిగబట్టేస్తుంటారు. కానీ రన్నింగ్ లో మాదిరిగానే వెయిట్ లిఫ్టింగ్ తో నూ కండరాల చురుకు తనానికి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. కనుక ఈ విషయం ద్రుష్టిలో ఉంచుకుని వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫ్రీగా గాలి వదులుతూ రికవరీ సమయంలో గాలి వదిలేయాలి. తర్వాత ముఖం కండరాళ్ళను వదులుగా చేయాలి. తర్వాత ముఖం కండరాళ్ళను వదులుగా చేయాలి. […]

కాల్షియం ఎంతో అవసరం.

యోగా , డాన్సింగ్ , వాకింగ్ వంటివి ఎముక పుష్టిని పెంచే కార్యకలాపాలు తగినంత కాల్షియం కూడా చాలా అవసరం. సొయా కొబ్బరి పాలు , బాదాం కాల్షియం అధికం. కాల్షియం శరీరం లో గ్రహించే డి విటమిన్ కావాలి. అనేక సెరల్స్ లో జ్యుసుల్లో డి విటమిన్ కాల్షియం వుంటాయి. ఆకు కూరలు డార్క్ గ్రీన్ వెజిటబుల్ష్ ముఖ్యంగా మెంతి కూర పాలకూర వంటివి తినాలి. ఎముక పుష్టి కోసం ఒక్క ఆహారం పైనే ఆధార […]

నేను నేనే.

నాకు నేనే బహుమతి ఇచ్చుకున్నాను. బి యం డబ్ల్యు 7 సిరీస్ కొన్నాను. కోటి రూపాయిల ఖర్చుతో 17 సంవత్సరాల వయస్సు తో ఫీల్డ్ కు వచ్చి నటించడం మోదలు పెట్టి నాలుగేళ్ళు. కష్టపడే కొనుకున్నా అంటుంది కంగనా రనౌత్. ఆ తర్వాత ఓ కార్ల కంపెనీ కి అంబాసిడర్ అయ్యాను. ఇండస్ట్రీ లో నాకు గాడ్ ఫాథర్స్ లేరు. నాలో ఉండే ప్రతిభ నన్నీ స్ధాయి కి తీసుకు వచ్చింది. ఇవ్వాళ అవకాశాలు డబ్బు పుష్కలంగా వున్నాయి. […]

ఎంత మంచిదో.

కాయలు అన్నింటి లోనూ వాడుకుంటాము కానీ ఎందుకు మునగాకు గురించి పట్టించు కొము. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ యాంటీ కాన్సర్స్ , యాంటీ డైయాబెటిక్ యాంటి మైక్రో బయాల్ గుణాలుంటాయి. ఈ ఆకులు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రెండొందల గ్రాముల మునగాకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఐరన్ అధికం. ఐరన్ టాబ్లట్స్ కు ప్రత్యామ్నయం గా మునగాకు తీసుకొమ్మంటున్నరు వైద్యులు. జింక్ మోతాదు ఎక్కువే. క్యాలరీలు తక్కువే. ప్రోటీన్స్ కార్బోహైడ్రాట్స్ ఫైటో కెమికల్స్ విటమిన్స్ […]

సరైన స్నేహితులు కావాలి.

నీహారికా , కష్టంపంచుకొంటే పోతుంది అంటారు .మనసులో గూడు కట్టుకొన్న వేదన సమస్య ఇతరులతో షేర్ చేస్తే సగం భారం తగ్గిపోతుందంటారు ఎంతోమందికి ఉండే అభిప్రాయం .కానీ కొందరితో పంచుకొంటే ఊహాగానాలు , వేదన మరింత పెరుగుతాయి .మరి ఎవరితో పంచుకోవాలి అంటే మనమంటే ప్రాణం ఇచ్చే ప్రేమించే ఆత్మీయులుతో ఎవరన్నా చెప్పుకోవచ్చు .మన మేలు కోరే వారు చిన్న పరిస్కారం చూపిస్తారు . వేదన పోయేలా మంచి మాటలు చెబుతారు .కానీ ఎవరికీ పడితే వాళ్ళతో షేర్ […]

ఇంట్లో చేసుకోవచ్చు.

ఇంట్లో తయారు చేసుకునేందుకు ఇంటరెస్ట్ చూపించం కానీ. కొన్ని నూనెలు చాలా మంచి ఫలితం ఇస్తుంది. షాపులో ఉన్న మంచి కంపెనీ ఆయిల్స్ సీసా పైన అందులో వాడిన వస్తువుల జాబితా ఇస్తారు కానీ ఖరీదైనవి తక్కువ ఖర్చు తో జుట్టు నల్లగా అయిపోయేందుకు ఆయిల్ ఇంట్లోనే తయ్యారు చేసుకోవచ్చు. ఒక కప్పు గోరింటాకు , ఉసిరికాయ ముక్కలు ఒక రాత్రి నీళ్ళల్లో నాననిచ్చి తెల్లారి గ్రయిండ్ చేసి దాన్ని కొబ్బరి నూనెలో కలిపి కాసేపు మరగనిచ్చి […]

శాఖాహారం తో తక్కువ ముప్పు.

ఆహారంలో మార్పులు చేసే స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యాయినాలు చెప్పుతున్నాయి. 3500 మంది స్త్రీల పైన చేసిన ఒక అధ్యాయినంలో ఆలివ్ నూనె ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని తేలింది. శాఖాహారం వల్ల రొమ్ము కాన్సర్ ముప్పు తగ్గొచ్చని ఇంకొ అధ్యయనం చెప్పుతుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా వుండే చాపలు , వాల్ నట్స్ , గింజలు ఆహారం లో చేర్చుకోవాలి. క్యాబేజీ , కాలీ ఫ్లవర్ […]

నలుపే అందం.

నలుపంటే అందరికి చిన్న చూపు. ఈ అభిప్రాయాన్ని పోగోట్టుకునేందుకు కాంపైన్ లు నడుస్తున్నాయి. ఫెయిర్ నెస్ క్రీములు , సినీతారలకు కూడా పబ్లిసిటీ చేయమంటున్నారు. భరద్వాజ్ సుందర్ అనే ఫోటో గ్రాఫర్ తో కలిసి డార్క్ ఈజ్ డివైన్ అంటూ తెల్లని దేవతా మూర్తులను నల్లగా చక్కగా , హుశారుగా ఉండే మోడల్స్ ని ఎంపిక చేసుకుని ఫోటో షూట్స్ మొదలు పెట్టారు. తెల్లగా ఉండే దేవతా రూపాలు ఎంచక్కా నల్లని రంగు నలుపంటే చిన్న చూపు […]

భోపాల్ లో హ్యాపీ నారీ.

నెలసరి ఆడవాళ్ళందరికీ సమస్యే ఇప్పటికి సమస్య ఒక పరిస్కారం దొరికింది. భోపాల్ రైల్వేస్ స్టేషన్లో నాప్కీన్ వెడ్డింగ్ మెషిన్ కి హ్యాపీ నూరి అని పేరు పెట్టారు. ఈ సదుపాయం జనవరి 1 2018 నుంచి అందుబాటు లోకి వచ్చాయి. ఈ మెషిన్ ను స్టెషన్ లో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగిని అంజలి ధాంకూ ప్రారంభించింది. ఈ మెషిన్ తయారీకి సిబ్బందికి అయిన ఖర్చు కేవలం 20 వెలు మాత్రమే. భోపాల్ రైల్వే డివిజన్ […]

వీటితో మరింత అందం.

క్రిస్టల్స్ చర్మ సౌందర్యాన్ని మరింత పరిరక్షిస్తుంటాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్ పార్ట్స్ . ఫేసియల్ క్రీముల్లో క్రిస్టల్ పీసెస్ క్రిస్టల్ స్టోన్స్ ను పదర్దాలుగా వాడుతున్నారు. మైక్రో టర్మ్ బ్రెసెన్ లో కూడా క్రిస్టల్స్ శక్తి వంతంగా పనిచేస్తాయిట. రక్త ప్రసరణ వేగవంతం చేస్తాయి. రఫ్ చర్మాన్ని వుండే చర్మం మృదువుగా అయిపోతాయి. క్రిస్టల్స్ కణాల పై పని చేయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది. క్రిస్టల్స్ లో వుండే రోజ్ క్వాజ్ పొడి చర్మాన్ని […]

రెక్కల లోలాకులు.

ఎగిరే సీతాకోక చిలుకలు ఎంతందం. ప్రకృతిలో ఉండే రంగుల్లో చాలా అందమైన రంగుల్లో సీతాకోక చిలుకలు అందమైన రెక్కలతో కనిపిస్తాయి. అవి వట్టి బావుండటం కాదు జ్యువెలరీ డిజైన్లు ఆ రెక్కల్లో ఫ్యాషన్ దర్శనం ఇచ్చింది. ఇంకేముంది ముందు సీతాకోక చిలుక రెక్కలు సేకరించి వాటిని తెగిపోకుండా ట్రాన్సపరెంట్ కవర్ లో కప్పేస్తారు. దాన్ని ఒక్క పెండెంట్ లాగా చైన్ కు తగిలించి మెడలో వేసుకోవచ్చు లేదా చెవులకు జుంకాల్లాగా తగిలించుకోవచ్చు. ఈ సీతా కొక చిలుక రెక్కలు […]