Monday, 20 Jul, 2026

కాలి వేళ్ళతో గంటలో 38 బొమ్మలు

పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ […]