నిమ్మ తొక్కలతో వ్యాపారం

నిమ్మ తొక్కలతో వ్యాపారం

నిమ్మ తొక్కలతో వ్యాపారం

వాడి పారేసిన నిమ్మ తొక్కలతో ఏకో ఫ్రెండ్లీ క్లీనర్స్ తయారుచేసి ‘ఊర్థి’ బ్రాండ్ గా సక్సెస్ అయ్యారు సోనియా వర్మ ఫర్హీన్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసిన ఫర్హీన్ బయో ఎంజైమ్ లతో ప్రయోగాలు చేస్తూ ఉండేది. స్నేహితురాలు సోనియా వర్మ తో కలిసి వాడి పడేసే నిమ్మ చెక్కలు బెల్లం నీరు కలిపి పులియబెట్టి క్లీనింగ్ ప్రొడక్ట్స్ తయారు చేశారు ఊర్థి 40 కి పైగా ఫర్మంటేషన్ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్ లతో ఎన్నో రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఈ స్నేహితురాళ్ళ ఆవిష్కరణ విజయవంతం అయ్యింది.