Thursday, 15 Oct, 2026
ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది. ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది.

మాటే ఔషధం

అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుడు ఇచ్చే మందుల్లాగా మాటలు పని చేస్తాయంటున్నాయి అధ్యయనాలు . మంచిగా మాట్లాడి రోగులకు మహా దైర్యం ఇవ్వగలిగిన వైద్యుడు దగ్గరకు వెళ్ళాలట వైద్యవృత్తిలో కాస్త అనుభవం తక్కువైనా పర్లేదు మన్నన ,ఓర్పు స్వభావం చక్కని మాటలు చెప్పగలిగే నేర్పు ఉంటేచాలు . నీకు భయంలేదు . ఇది సామాన్యమైన ఇబ్బందే . ఇది తగ్గుతుంది వంటి మాటలు ప్రయోగించే వైద్యుడి వల్ల రోగికి స్వాంతన కలిగి సగం రోగ లక్షణాలు మాయం అవుతాయంటున్నారు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం. కొన్ని ఎంత గ్గోప మందులు వాడినా ఒక పట్టాన లొంగవు వైద్యుడి నోటి మాటలకే వాటిని తగ్గిచ గలిగే ప్రభావం ఉంటుందంటున్నాయి అధ్యయనాలు .

Leave a Reply