కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

కేంద్రమంత్రి మెచ్చిన స్టార్టప్

విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసిన అపర్ణ ముత్తు తాయ్ డిజైనింగ్ ప్రక్రియ కోసం ఉపయోగపడే పేపర్ టూల్స్ తయారీ మొదలు పెట్టింది. స్నేహితుడు దినేష్ తో కలిసి ప్రారంభించిన ఈ రోడా నోట్స్ అనే పేరుతో ప్రారంభించిన ఈ స్టార్టప్ లో టాస్క్ నోట్, ప్యాకెట్ నోట్, వీక్ ప్యాడ్, నోట్ ప్యాడ్ వంటివి ఎన్నో తయారు చేస్తారు.ఫ్లాషి డిజైన్లు ఏమీ లేకుండా సింపుల్ గా ఉన్న ఈ రోడా నోట్స్ ను కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వాడటమే కాకుండా వీళ్ళ స్టార్టప్ గురించి అందరికీ తెలిసేలా తన ఎక్స్ ఖాతాలో పొగడ్తలు కురిపించారు ఇప్పుడు ఈ స్టార్టప్  విజయవంతంగా నడుస్తోంది.