దివ్యాంగుల హక్కులు లక్ష్యం

దివ్యాంగుల హక్కులు లక్ష్యం

దివ్యాంగుల హక్కులు లక్ష్యం

ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసిన డాక్టర్ మిధు ఆలుర్ సెరిబ్రల్ పాల్సీ తో జన్మించిన తన కూతురు కోసం లండన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక ఉపాధ్యాయునిగా శిక్షణ తీసుకున్నారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహకారం తో ప్రారంభించిన ఏబుల్ డిజేబుల్ ఆల్ పీపుల్ టుగెదర్ (అడాప్ట్) ఇవ్వాలా లక్షలాది దివ్యాంగ పిల్లల జీవితాల్లో వెలుగు నింపింది. తీవ్రమైన వైకల్యం ఉన్న మిధు కూతురు రాసిన వన్ లిటిల్ ఫింగర్ ఆత్మకథ ఆమెను గొప్ప రచయిత్రిని చేసింది. ఆ పాప పేరు మాలిని. దివ్యాంగ పిల్లల కోసం ఎంతో శ్రమించిన మిధు ను పద్మశ్రీ తో సత్కరించింది ప్రభుత్వం.