-డి. సుజాతాదేవి
మామ: సిన్ని పూవై మల్లి
సిగను కులికేనా
మల్లి: సలిగాలినై నిన్ను సుట్టేసుకోనా మామ: గుండెల సప్పుడులో నువ్వుంటే నా మల్లి మల్లి: నా సూపు నా ఊపిరి నారాయణ మామ!!
Copyright © 2025 | All Rights Reserved.