బంగారు పూసల నగలు

బంగారు పూసల నగలు

బంగారు పూసల నగలు

చిట్టి పూసలు రాసులు పోసినట్లు గోల్డెన్ బీడెడ్ నగలు భలే ముచ్చటగా ఉంటాయి. సంప్రదాయ ఆధునిక వస్త్రాదరణకు నోప్పేట్లు చాలా అందంగా ఉన్నాయి. చెవిపోగులు, మెడలో హారాలు అన్నింటా చిన్న పూసలు అందమైన నగలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.