velvet tamarind
ఈ వెల్వెట్ టామరిండ్ భలే రుచి.
సృష్టిలో ఎన్నో విచిత్రాలు. చింతకాయలంటే పుల్లని పులుపే. కానీ ఇందులో వెల్వెట్ చింత కూడా ఈ జాతి రకమే. వెల్వెట్ టామరిండ్ గా పిలిచి ఇవి చేసేందుకు ద్రాక్ష పండ్లులా ఉంటాయి. ధాయ్ లాండ్, జీవ సుమత్రా ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. మాములు చింతకాయల కంటే ఎంతో రుచి. బాగా పండాక, పెంకు ఊడిపోతుంది. లోపల గుజ్జు నారింజ రంగులో వుంటుంది. ఈ చింత ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధుల నివారణలో వాడుతారు. ఇక […]
