trendy hair styles
రూపాన్ని మార్చేసే హెయిర్ కట్స్
బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్ స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా […]
