Wednesday, 05 Aug, 2026

స్కిన్ టాగ్స్ తో చిరాకు

కారణం తెలియకుండా శరీరం పై వచ్చే స్కిన్ టాగ్స్ తో మహిళలు చాలా చిరాకు పడుతుంటారు. చర్మానికి న్వారోగా వుండే స్టార్ ద్వారా అంటుకునట్లు పెరుగుతాయి. చర్మం ఒకదానికొకటి రబీ అయ్యే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ. రాపిడిఎక్కువ వుండే ప్రదేశాల్లో వస్తాయి కనుక ఇరిటేషన్ గావుంటుంది. అసలు రాపిడి వల్లనే చర్మ కణాలు అసాధారణంగా పెరిగి టాగ్స్ ఏర్పడతాయి. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. ఒక్కసారై దుస్తులు వదిలేసినా పర్లేదు. సాధారణంగా నొప్పి  కూడా ఉండదు. ఒక్కసారి […]