Radhika Apte Unblushed
మన సంతోషమే మనకు ముఖ్యం
‘ FIND YOUR BEAUTI FUL’ పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా ఆప్టే తన కాలేజీ రోజులనాటి ఫోటోలు ఇంకా చిన్నప్పటి ఫోటోలు చూస్తూ అప్పుడు తాను అందంగా లేననుకునేదాన్ని అంటూ కబుర్లు మొదలుపెడుతుంది. కళ్ళు బాలేవు పళ్ళు బాలేవు లావుగా ఉన్నారనే మరీ సన్నగా ఉన్నారనే చిన్న జుట్టు అనో రంగు తక్కువ అనో ఇలా అందంగా లేరని చెప్పేందుకు […]
