currency counting
కరెన్సీ లెక్క పెడుతున్నా సమస్యే
ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా అనకండి. తీరిగ్గా వున్నాకదా ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ఇచ్చి పుచ్చుకునే క్రమంలో కరెన్సీ నిత్యం కొన్ని వేల లక్షల మంది చేతులు మారుతూ వుంటుంది. వైద్య రంగంలో వున్న వాళ్ళను మినాహాయిస్తే మేగతా సామాన్య ప్రజలు అందరి చేతుల్లోను కాస్తో, కుస్తో బాక్టిరీయా వుండే వుంటుంది. డబ్బు […]
