child fitness
జ్ఞాపక శక్తి పెంచే ఫిట్ నెస్
గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి […]
