celing wallpapers
సీలింగ్ కు వాల్ పేపర్ అందాలు
చిన్న ఇల్లయినా హాయిగా చుట్టూ పచ్చనిచెట్లు వికసించిన పువ్వులు ఒక్కో ఆకు లేకుండా విసిరినా ఎర్రని పూలతోటలు నీలి ఆకాశం రాత్రివేళ ఆరుబయట అందం ,,, అపార్ట్మెంట్ ఇంట్లో ఇవన్నీ కావాలని ఆశగా ఉంటే వెంటనే వినైల్ త్రీడి సీలింగ్ వాల్ పేపర్స్ గురించి వెతకాలి. ఈ త్రీడి వాల్ పేపర్స్ నిమిషాల్లో పై కప్పుకు గది గోడలకు అంటూ కుంటాయి. స్ట్రెచ్ సీలింగ్ వాల్ పేపర్స్ అయితే పై కప్పుకు అయితే కాస్త కిందగా గోడలకు […]
