గర్భిణులకు యోగా
సెలబ్రిటీల ఆరోగ్య రహస్యం యోగా. యోగాలో శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం అలవడుతుందని ఎన్నో అధ్యాయనాలు చెబుతున్నాయి.ఈ యోగా గర్భిణులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా మానసిక స్థైర్యం పెరిగి భయాలు అపోహలు చెరిగిపోతాయి. శారీరక మానసిక దృడత్వం వస్తుందినిత్యం యోగా చేస్తే ఒత్తిడి అలసట తగ్గి నాడీ వ్యవస్థ నియంత్రణ లోకి వస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఉందే నిద్రలేమి నడుమునొప్పి కాళ్ళు పట్టేయడం జీర్ణాశయం సమస్యలు తగ్గిపోతాయి. శరీరం చురుగ్గా […]
రేసింగ్ నా రక్తంలో ఉంది
ఆలీషా అబ్దుల్లా నేషనల్ రేసింగ్ ఛాంపియన్ రేసింగ్ నా రక్తంలో ఉంటుంది అంటుంది ఆలీషా. అబ్దుల్లా ప్రఖ్యాత బైక్ రేసర్ జాతీయ చాంపియన్.11 ఏళ్ళ వయసులో గో కార్డింగ్ రేసుల్లో పాల్గొన్నారు. 13 ఏళ్ళ వయసులో ఎంఆర్ఎఫ్ నేషనల్ గో కార్డింగ్ చాంపియన్ షిప్ గెలిచాను.ఇక రేసింగ్ ప్రోఫెషనల్ గా మారాను అంటుంది అలీషా. రేసింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతుల కోసం అకాడమీ మొదలుపెట్టాను. విమెన్ రేసింగ్ అకాడమీ బహుశ నేను పెట్టిందే మొదటిడి కావచ్చు […]
జంపింగ్ బెస్ట్
చిన్న పిల్లలు జంపింగ్ చాలా ఇష్టంగా చేస్తారు. అది పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యభై ఏళ్ళు దాటిన రోజులు కనీసం ఆరు నిమిషాల పాటు జంపింగ్ చేస్తే వారి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయని వారిలో ఆస్ట్రియా పోరోసిస్ వచ్చే అవకాశం గణనియంగా తగ్గిపోతుందని ఒక అధ్యాయనం చెబుతుంది. ప్రతిరోజు నడక అలవాటైన పెద్ద వయసు వారిలో ఎముకలు దృడంగా మారవని దాని కోసం జంపింగ్ చేయడం ఉత్తమం. అదే […]
మెంతులతో సౌందర్యం
భారతీయ వంటకాలలో మెంతుల వాడకాన్ని అధిక ప్రాధాన్యత ఉంది. ఇది అధ్భుతమై యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. గాయాలు ,ఎగ్జిమా, కాలిన గాయాల వల్ల చర్మం పై ఇన్ ఫెక్షన్లు తగ్గించటంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధికంగా ఉంది. మెంతులు దెబ్బతిన్న చర్మకాణాలను మరమ్మతు చేయగలవు. చర్మం ముడతలు పడటం ,వయస్సు రీత్యా ఏర్పడే మచ్చలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి. మెంతిపిండిని పెసర పిండితో కలిపి […]
తొలి మహిళా సైంటిస్ట్ కుమలా సోహాని
మహిళలు ఉన్నత విద్యా చదువుకొనేందుకు ఏ మాత్రం అవకాశం లేపి కాలంలో 1912 సెప్టెంబర్ 14న మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు కమాలా సోహాని.బెంగాళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. పాలు,పప్పు దినుసులు మొక్కలతో ఉండే ప్రోటీన్లపై పరిశోధనలు చేశారు. కేంబ్రిడ్జి లో బంగాళా దుంపలపై పరిశోధన చేసి సైటోక్రోమ్ -సి అనే ఎంజైమ్ కనుకొన్నారు. నీరా అనే పానీయాన్ని పేదల పోషణ అవసరాల కోసం తయారు […]
ఓవర్ సైజ్ ఎంచుకోండి
వేసవి వచ్చేసింది మారే వాతావరణానికి తగ్గట్లు దుస్తులు ,తీసుకొనే ఆహారం అన్ని మార్చుకోవాలి. మెత్తగా హాయిగా వంటికి హత్తుకొనే కాటన్ వస్త్రశ్రేణిని ఎంచుకోవాలి. ఇక ఎండలో బయటికి అడుగుపెడితే సన్ స్క్రీన్ ,గొడుగు ,కళ్ళ జోడు తప్పని సరి.. మరి కూలింగ్ గ్లాసెస్ ఎంచుకొనే విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి సాధాగా ఉంటే ట్రెండీ గా ఉండవంటున్నారు. అందుకే ఓవర్ సైజ్ స్టీల్ మెటల్ రకాలు ఎంచుకోమంటున్నారు వింటేజ్ క్యాట్ ఐ కళ్ళద్దాలు ట్రెండ్ […]
అతిగా మేకప్ వద్దే వద్దు
పై పూతగా ఎన్నో ఖరీదైన సౌందర్య సాధనాలు వాడినా అవి పనీ అంత ప్రయోజనకరం కాదని అందమైన చర్మం కొన్ని ఆహారాలు ద్వారా కొంత శ్రద్దవల్ల సాధ్యం అవుతందంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఇప్పుడు ఎండతో కాస్త క్షిణత కనిపిస్తుంది కనుక సన్ స్కీన్ మటుకు తప్పనిసరిగా వాడాలి. అలాగే లేతరంగు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. ఇంతకు మించి రసాయనాలున్నా ఎలాంటి క్రీమ్ ఫౌండేషన్ ,లోషన్ లు చర్మం రంగు తెచ్చేందుకు వాడవద్దు అంటున్నారు. ఉదయాన్నే నిమ్మరసం ,తేనె తాగితే […]
వాల్ నట్స్ తో ఆరోగ్యం
ఆహారంలో కొన్ని మార్పులతో మానసిక ఒత్తిడి నుంచి తేలిగ్గా బయటపడవచ్చని ఆహారంలో వాల్ నట్స్ అమోఘంగా పని చేస్తాయని ఒక అద్యాయనం చెబుతుంది.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు పెద్దవాళ్ళలో ఒకరు ఎఫ్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడికి గురయ్యే ఉంటారని తేలింది. వాల్ నట్స్ తింటే ఒత్తిడి తగ్గడమే కాకుండా పని పైన ద్యాసకూడా పెరుగుతుందని అద్యాయనం చెబుతుంది.వాల్ నట్స్ గుండె సంభందిత జబ్బులు తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని […]
కొండంత లాభం
పరిణామంలో చూస్తే ఇంత కంటే చిన్న గింజ కనిపించదు. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కొండంత ఉంది. ఆవగింజలో ,ఆవాల్లో ఉండే ఫోటో న్యూట్రియెంట్ గుణాలు పీచు పదార్థాల కారణంగా అవి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఆవాల్లో సెలీనియమ్ ,మెగ్నిషియం చాలా ఎక్కువ . వాటి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట నొప్పి తగ్గుతాయి. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ . దీనితో వ్యాధి నిరోధక […]
ఇవి పెంచితే ఉపయోగం
రాబోయే వేసవిలో వాడుకొనేందుకు అనువుగా పెరటి మొక్కలు కుండీల్లో పెంచుకొండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్. కరివేపాకు ,పుదీనా,కొత్తి మీర కాస్త మెదలో అయినా పెరిగే మొక్కలే .కరివేపాకు ఆహారానికి రుచి ,సువాసన ఇస్తుంది.జీర్ణ శక్తి మెరుగయ్యేలా చేస్తుంది. పుదీనా కుండీల్లో తేలిగ్గా పెరుగుతుంది. జీర్ణాశయం చక్కగా పని చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే మనం చేసుకొనే ప్రతి వంటకీ రుచి ఇస్తుంది కొత్తి మీర. ఇదీ జీర్ణ శక్తికి ఉపయోగపడేదే. వేసవి ప్రారంభనుంచే పచ్చని మజ్జికలో ఈ మూడింటిని […]
కండరాలకు శక్తి
ఫన్ ఎనర్జిటిక్ ,ట్రెండీ వర్కవుట్ గా బ్యాటిల్ రోప్ ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ ఎంచుకోమంటున్నారు జిమ్ ఎక్స్ ఫర్ట్స్. ఇది గోడకు లేదా స్థంభానికి తగిలించి ఉంటుంది.ఈబ్యాటిల్ రోప్ లో మందంగా ఉండేది తేలికైనవి కూడా ఉంటాయి. తాడు రెండు చివరలు పట్టుకొని గోడకు లేదా నేలకు బలంగా కొట్టాలి. ఈ వర్కవుట్ తో కండరాలు ధృఢంగా తయారవుతాయి. శరీరం మొత్తం ఫిట్ గా మారుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. నిమిషానికి రెండు సార్లు బలంగా ఈ […]
టీచర్ ట్రైనర్ స్వరూప్ రావల్
గ్లోబర్ టీచర్ ప్రైస్ అవార్డ్ పోటీల్లో టాప్ టెన్ లో ఒకరుగా ఉంది. స్వరూప్ రావల్ ఈమె ప్రముఖ నటుడు పరేశ్ రావల్ భార్య మిస్ ఇండియా గా సుపరిచితురాలు.ఆమె ఉత్తమ ఉపాధ్యయురాలు విద్య భోధనలో వినూత్నమైన పద్దతిలో అవలంభించి విధ్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎంతో కృషి చేశారు.టీచర్ ఎడ్యుకేషన్ లో రిసెర్చ్ చేశారు. 2014లో శాటి లైట్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యయురాలు కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్లో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందించి, బోధనలో […]
ఆడపిల్లల కోసం వ్యవసాయ పాఠశాల
ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావో జిల్లా పశ్చిమ్ గావ్ లో గుడ్ హార్వెస్ట్ అనే పేరుతో అమ్మాయిల కోసం ఒక వ్యవసాయ పాఠశాల ఉంది. దేశంలో ఇది ఒకే ఒక్కటిగా ఉంది. ఇక్కడ పుస్తకాలు సిలబస్ ఏమీ ఉండవు .పిల్లలు మొక్కలు పెంచటం, నర్సరీ నిర్వహించటం,విత్తన బ్యాంక్,పశువుల ,పక్షుల పెంపకం మొదలైన వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి అంశం నేర్చుకొంటారు. రెండున్నర సంవత్సరాల నుంచి పదమూడేళ్ళ వయసు వరకూ ప్రవేశం ఉంటుంది.దీన్ని అశితనాధ్ స్థాపించారు.
బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్
బిస్కెట్లు,కేకులు ఎంతో రుచిగా ,నాణ్యంగా కనిపించే ప్రమోషనల్ యాడ్స్ తో కనువిందు చేస్తూ ఉంటాయి. అయితే వీటికి మంచి ఫ్లేవర్ రావటానికి ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొవ్వు పదర్థాలు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపెడుతాయని పరిశోధకులు చెపుతున్నారు. కొన్ని వందల మందిపై జరిపిన ఈ పరిశోధనలో ఆహారంలో భాగంగా బిస్కెట్లు తినే వారిలో మందు ఊబకాయం వారిలో జ్ఞాపక శక్తి సమస్యలు గుర్తిచారు. ట్రాన్స్ ఫ్యాట్ కారణంగానే గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని పరిశోధకులు తేల్చారు. […]
వయస్సు తగ్గింది
వయస్సు మీరే కోద్దీ ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటాయి. అయితే 65 దాటిన తర్వాత ప్రతి రోజు క్రమం తప్పకుండా వారానికి మూడు రోజుల పాటు 45 నిమిషాల సేపు వ్యాయామం చేస్తే ఆలోచన శక్తి మళ్ళీ పెరుగుతుందని నిరూపించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. 160 మంది వృద్దులను ఎంపిక చేసి వారితో నడక ,జాగింగ్ ,సైక్లింగ్ వంటి వ్యాయామాలు ,పీచు ఎక్కువగా సోడియం తక్కువగా ఉండే పండ్లు కూరగాయలు నట్స్ వంటి ఆహారం […]
ఇల్లాంతా ఆధ్యాత్మిక పరిమళం
మంచి వాసనలు మనసుకు హాయిని కలిగిస్తాయి.అలగని అస్తామానం ఫ్రెషనర్లు వాడితే ఆ రసాయనాలతో ముందు ఆనారోగ్యం తప్పదు.సహజమైన ఎన్నో సువాసనలు ఇవ్వగలిగేవి నిత్యం వాడుకునే వస్తువుల్లోనే ఉన్నాయి. గిన్నెలో నీళ్ళు పోసి మరిగే నిళ్ళలో రెండు నిమ్మచెక్కలు వేస్తే ఇంట్లో సువాసన వస్తుంది. దాల్చిన చెక్క నుంచి వచ్చే సువాసన వత్తిడిని దూరం చేస్తుంది.దీనికోసం చెక్కని పొడిగా చేసి నిప్పుల పై వేస్తే ఆ వచ్చే పొగ సువాసన భరితంగా ఉంటుంది.సాంబ్రాణి పొగకు అలాంటి శక్తే ఉంటుంది.ఇంట్లో […]
వేడుకలకు పరికిణీ
మోడ్రన్ డ్రెస్ లు వేసుకొంటే అమ్మాయిలైన ఏ పెళ్ళికో ,పండగకో సంప్రదాయ వస్త్రధారణకే మొగ్గు చూపిస్తారు. పెద్ద పెద్ద అంచుల ,టిష్యూ నేతతో ,గళ్ళ వంటి కొత్త డిజైన్లు ,పరికిణీల్లా కుచ్చించుకొనేందుకు బావుంటాయి. కంచి పట్టు లో అయితే పౌడర్ బ్లూ ,ముదురు నీలం ,సీగ్రీన్ ,బాటిల్ గ్రీన్ వంటివి ఎంచుకొని ,వీటికి అంచున్న ఓణీలను జత చేస్తే బావుంటుంది. పట్టు కాకపోతే గద్వాల్ ,పోచంపల్లి ,మంగళగిరి వంటి రకాలు కూడా అందంగా ఉంటాయి. బ్లౌజ్ ఆధునికంగా […]
స్పష్టత తీసుకోండి
పెళ్ళి చేసుకొనే ముందరే కొన్ని విషయాల్లో ఓ స్పష్టత తీసుకోవాలి అంటున్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్ . కెరీర్ గురించి తురవాత ఆర్థిక విషయాల గురించి తప్పకుండా కాబోయే భార్య భర్తలు మాట్లాడుకోవాలి . అలాగే పిల్లల విషయంలో ఒక వేళ పిల్లలు కలిగితే వాళ్ళ పెంపకంలో ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోకళ్ళ అభిప్రాయాలతో కలుస్తాయో లేదా చర్చించుకోవాలి. అలాగే అన్నింటికంటే ముఖ్యం అభిరుచులు ఎవరి జాబ్ ముఖ్యం ఇంటికి అవసరం అయితే ఎవరు జాబ్ లో కొనసాగబోతున్నారు, ఎలా […]
బుద్ది మందగిస్తుందిదట!
పొట్ట కాస్త పెరిగితే తప్పకుండా పట్టిచుకొండి,ఎలాగైనా దాన్ని కరిగించే ప్రయత్నం చేయండి. వ్యాయమామా? డైటింగా? మీ ఇష్టం, లేకపోతే బుద్ది కాస్త మందగిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పొట్ట చుట్టు కొవ్వు పెరిగితే అది మెదడులో కీలకమైన గ్రే మాటర్ కుంచించుకు పోవటానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. మెదడులో శరీరాన్ని నియంత్రించేందుకు పది వేలకోట్ల నాడీ కణాలు పని చేస్తుంటాయి. వీటిని గ్రే మాటర్ అంటారు. ఈ మెదడు కణాల్ని కలిపే నాడీ తంతుల్ని నైట్ మాటర్ అంటారు. […]
జెల్లీ లిప్ స్టిక్
లిప్ స్టిక్ క్రీమ్ గట్టిగా ముద్దలాగా కనిసిస్తుంది.మార్కెట్ లోకి కొత్తగా జెల్లీ లిప్ స్టిక్ లు వచ్చాయి. ఇవి పారదర్శకంగా కనిపిస్తాయి. గ్లిట్టర్లు కలిపి,పూల డిజైన్లు లిప్ స్టిక్ క్రీమ్ లోకి పోయేల చేసి తయారు చేశారు. ఈ జెల్లీ లిప్ స్టిక్ లో బీస్ లాక్స్ ,అలోవెరా జెల్ వంటి వాటితో తయారు చేస్తారు. లిప్ స్టిక్ లతో వచ్చే అన్ని రంగులు ఈ జెల్లీ లిప్ స్టిక్ లో కనిపిస్తాయి. కొన్ని లిప్ స్టిక్ […]
