ప్లానింగ్ మార్చద్దు
వర్షం వచ్చేస్తుంటే అవుట్ డోర్ లో సాగించే వాకింగ్ జాగింగ్ వంటి వాటికీ అనుకోకుండా బ్రేక్ పడుతూ వుంటుంది. అప్పుడు వర్కవుట్ ప్లానింగ్ మార్చుకోండి గానీ వ్యాయామం మనుకోవొద్దు అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఇంట్లోనే స్టేషనరీ బైస్కల్ స్పాట్ జాగింగ్,జంపింగ్ జాక్స్ పన్నెండు పొశ్చర్ల తో కూడిన సూర్య నమస్కారాలు కూడా చేయచ్చు. ఆసనాల్లో భుజంగాసనం,సేతుబందాసనం ధనురాసనం,నౌకాసనం,శవాసనం వేయచ్చు. కూరగాయలు,పండ్లు, పూర్తిస్థాయి ధన్యాలు,పప్పులు వంటి పదార్దాలు తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరైన పదార్దాలు తినటం […]
ఏదైనా అలవాటు చేస్తేనే
మెదడకి ఎప్పుడు అలసట ఇవ్వకూడదు అనుకుంటే కొన్ని చిన్న చిన్న పనులు చేయచ్చు. ఒకెసారి రెండు పనులు చేయద్దు. తింటూ పేపర్ చదవటం టెలివిజన్ చూడటం కూడదు. పూర్తిగా తినే తాగే వాటిపైన ఫోకస్ చేయాలి లైన్ లో ఇతరత్రా దేనికోసమైన వెయిటింగ్ లో ఉన్నపుడు మైండ్ ఫుల్ కెప్ ప్రాక్టీస్ చేయాలి. బ్రీతింగ్ ప్రాక్టీస్ లేదా పరిసరాల్లోని విషయాలపై మనస్సు లగ్నం చేయాలి టెలిఫోన్ మోగిన ప్రతిసారి హటాత్తుగా దాన్ని అందుకొని సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం […]
“విజయ గణపతి ప్రసాదం”
“మూషిక వాహన మోదక హస్తే చామర కర్ణ విళంబిత చతురే వామన రూప హర పుత్ర విఘ్న వినాశక పాద నమస్తే!!” దసరా పండుగ చాలా వైభవంగా జరిగింది.శ్రీ లలితా సహస్ర నామ పారాయణం,కుంకుమార్చన,బాల,కుమారి,సుహాసిని పూజలు, బొమ్మల కొలువు తో సందడిగా వుంది. ఈ రోజు మరి అత్తాపూర్ లో వున్న “విజయ గణపతి”ని చూసి వద్దాం రండి. ఇక్కడ స్వామి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు.ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం భక్తితో పూజలు నిర్వహిస్తారు. పండుగ […]
” శ్రీ దుర్గాదేవి ప్రసాదం”
విష్ణుప్రియే సర్వ లోకప్రియే….సర్వ నామప్రియే….సర్వ సమరప్రియే…హే బ్రహ్మచారిణే…దుష్కర్మవాసినే…కాళికే…దుర్గే దేవీ…!! ఈ రోజు మహిషాసురమర్దిని అవతారంలో మహిషాసురుణ్ణి సంహరించి రేపు రాజరాజేశ్వరీ అమ్మ వారుగా మనకు దర్శనం ఇస్తారు.ఈ రోజు ఆకుపచ్చ,నలుపు వస్త్రధారణలో,రేపు కాషాయ రంగు వస్త్రధారణలో అమ్మవారికి కుంకుమార్చన,శ్రీ లలితా సహస్ర నామము పఠించాలి.ముత్తైదువులకు పసుపు, కుంకుమ,గాజులు,పండ్లు వాయినం ఇచ్చిన ఆ దుర్గా దేవి అనుగ్రహం కలగడం విశేషం. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.కుమారి,సువాసిని పూజలు చేస్తారు.అన్నదాన వితరణ చేస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పొంగలి,పులిహోర. “దసరా శరన్నవరాత్రుల […]
పాత్ర చిన్నదే అయినా ప్రత్యేకం
రోమా పాత్ర నిడివి చాలా తక్కువ కానీ ప్రత్యేకం కారణం తో దీన్ని అంగీకరించ అంటోంది దీపికా పదుకొడుకొనే . భారత క్రికెట్ జట్టు 1983 లో ప్రపంచ కప్పు పోటీల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఆవిష్కరిస్తున్నా “83” సినిమా లో కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ గా నటిస్తుంది దీపికా పదుకొడుకొనే . రణవీర్ తో కలసి నటించే ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటోందామె . రోమీ పాత్రను నేనే చేయాలనీ కబీర్ […]
హెయిర్ కలర్ తో సమస్యా
ఒక్కసారి జుట్టుకు రంగువేశాక మెరుపు పోయిందని అనిపిస్తూ ఉంటుంది . శిరోజాలకు టెక్చర్ ,పొడిబారకుండా కాపాడుకోవాలి అంటే కొబ్బరి నూనె ,ఆముదం సమపాళ్ళలో కలుపుకొని వేడిచేసి జుట్టంతా అప్లయ్ చేయాలి . వేడినీళ్ళలో టవల్ ముంచి బాగా పిండి తలకు చుట్టుకోవాలి . ఇలా హాట్ టవల్ ర్యాప్ ను మూడు నాలుగుసార్లుగా కొనసాగించాలి . దీనివల్ల జుట్టు ,మాడు నూనెను చక్కగా గ్రహిస్తాయి . రాత్రంతా నూనె అలాగే వదిలేసి మరునాడు ఉదయం వాష్ చేసుకోవాలి […]
ఒత్తిడిలో వ్యాయామాలు ప్రమాదం
విపరీతమైన కోపం ,వత్తిడి ఉన్న సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామాల వల్ల వత్తిడి తగ్గి మానసిక శాంతి లభించే మాట నూటికి నూరుసాళ్ళు నిజమే కానీ భావోద్రేకాలకు గురైన సమయంలో కనుక కఠినమైన వ్యాయామాలు చేస్తూ వుంటే హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధికులు గుర్తించారు. ఎమోషనల్ స్ట్రెస్ ఆగ్రహం,రక్త పోటును హార్ట్ రేట్ ను పెంచుతాయి రక్తనాళల్లో రక్తం ఫ్లో మారటం వల్ల గుండెకు రక్త సరఫరా […]
సాయంగా నిలబడాలి
సంతోషంగా,సరదాగా ఎప్పుడు స్నేహితులతో గడుపుతాం కానీ అదంతా మంచి మూడ్ లో ఉంటేనే కానీ ,సరైన మూడ్ లో లేకుండా బాధ, దుఃఖం వేధిస్తూ ఉన్నపుడు ఎవరిని నోపుతూ ఉత్సాహంగా ఉండమని చెప్పటం బావుండదు. కానీ ఎక్సపర్ట్స్ , ఎవరైనా దిగులు ,కష్టంలో ఉన్నపుడు వాళ్ళకి స్నేహితులు,కుటుంబ సభ్యులు మద్దతో చాలా అవసరం దిగులుగా వున్న వాళ్ళ పరిస్థితిని ,సందర్భాన్ని జడ్జ్ చేయద్దు సలహాలు కూడా ఇవద్దు. వాళ్ళు చెపితే సానుభూతిగా ముఖంలోకి చూస్తూ శ్రద్ధగా వింటేచాలు. […]
ఒంటరి తనం ముప్పే
ఎప్పుడు వంటరిగా వుంటూ ఎవరితో కలవకుండా వుంటే వాళ్ళలో గుండె సంబంధిత సమస్యలు గుర్తించారు అధ్యయనకారులు. నలుగురితో కలివిడిగా ఉంటూ సరదాగా ఉత్సాహంగా కాలక్షేపం చేసే వాళ్ళలో గుండె ఆరోగ్యం పటిష్టంగా ఉందంటున్నారు అధ్యయనాలు. నిరంతరం ఏదోఒక పనిలో తీరిక లేకుండా ఉండాలి. స్వచ్చంద కార్యకలాపాలు చేపట్టాలి, కుటుంబ వ్యక్తులు మిత్రులతో బయటకి వెళ్ళాలి ఇరుగు పొరుగు వారితో ,తోటి ఉద్యోగులతో సరదాగా ఉత్సాహంగా,స్నేహంగా గడపాల ఏ రూపంలో,ఎలా గడిపిన సామజిక కలివిడితనం అవసరం. అదే ఆరోగ్యం […]
చక్కని ఇల్కాల్ చీరెలు
కర్నాటక లోని ఇల్కాల్ పట్టణంలో తయారవుతాయి . తొమ్మిది గజాల ఇల్కాల్ చీరెలు గ్రామం అంతా ఈ చీరెలు నేస్తారు. పెల్ స్టైప్స్ పల్లు ,అంచుల ద్వారా నక్కి, బోర్డర్ లో కలిసిపోయేలా నేస్తారు. చీరె ఏమిటి కొంగు విడిగా నేపి జాయింట్ చేస్తారు. దాదాపు ఐదు వేల పోగులతో కోల్ బ్రైట్స్ కలర్స్ తో వేశాక చీరేకు కొత్త రంగును చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. చేత్తో ముడులు వేస్తూ అల్లే ఈ చీరెకు కసూటి […]
ఔషద గని బార్లీ
తెల్లని ముత్యాల వంటి బార్లీ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటినే యువలు అంటారు. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నాల్గవ పంట. మన దేశపు ముఖ్య పంటల్లో ఇది ఆరవ ముఖ్యమైన పంట. శరీరాన్ని దృడంగా, దేహాకృతిని చక్కగా తీర్చి దిద్దుకోవటానికి ఈ చిన్న గింజలు ఎంతో దోహదం చేస్తాయి. సమంగా ముక్కలు చేయబడ్డ బార్లీ ఫ్లెక్స్ రూపంలో రోల్ట్ ఓట్స్ ను పోలి వుంటాయి వీటిలో పోషకాలు ఎక్కువే. బార్లీ ఇతర హాల్ గ్రేయిన్స్ లో […]
ఆనందం కోసం కుంకుమ పూవు
కాస్త ఖరీదు ఎక్కువైనా కుంకుమ పూవులో మెరుగైన పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కనుక ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ సెరోటోనిన్ హార్మోన్ ను సమస్థాయి లో విడుదల చేసేలా కుంకుమపువ్వు మెదడును ప్రభావితం చేస్తుంది. ఆనందం కలగటంలో కీలక పాత్ర పోషించే ఈ హర్మోన్ స్రావం ఎక్కువగా వుండటం కోసం కెరటోటినాయిడ్స్,బి విటమిన్ పుష్కలంగా వుండే కుంకుమపువ్వును తీసుకోమంటారు దీనిలోని కెరోటిన్స్ జిగ్జాంధన్,లైకోపిన్ లు ఇన్ఫెక్షన్లు నుంచి శరీరానికి రక్షణ కలిపిస్తాయి. ఈ పువ్వులోని పొటాషియం […]
బీరు బాటిళ్ళతో గుడి
ఈ ప్రపంచంలో వింతలకు కొదవేలేదు . అలాgటి వింతల్లో బీర్ సీసాలతో నిర్మించిన బౌద్దలయం కూడా ఒకటి కున్ హన్ జిల్లా సీసాకెట్ ప్రలిన్స్ లు దాదాపు పదిలక్షల బీరు సీసాలతో ఒక బౌద్దలయం నిర్మించారు. 1985 లో సముద్రంలో చెత్తని తొలగిస్తున్న బౌద్ధ సమస్యలకు కుప్పలు తెప్పలుగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. ఆలా పడేస్తే పర్యావరణానికి అహాని జరుగుతుందని ఈ సీసాలతో గుడి కట్టేయాలని నిర్ణయించుకున్నారు . ఆలయ ప్రాంగణం ,మెట్లు ఫ్లోరింగ్ విశ్రాంతి […]
ఛేంజ్ మేకర్ పాయల్
పదిహేడేళ్ళ పాయల్ జింజిడ్ ,బి బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఇచ్చే ఛేంజ్ మేకర్ అవార్డ్స్ అందుకుంది చిన్న వయసులోనే సామజిక కార్య కర్తగా మరి,బాల్య వివాహాలు ,బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు రాజస్థాన్ కు చెందిన పాయల్ జింజిడ్ఈ పురస్కారం అందుకున్నది. రాజస్థాన్ లో మారు మూల గ్రామాల చిన్నారులందరిని నమకరించి వారి సమస్యలను ఒక వేదిక పైకి తనకు వచ్చే దిశగా మొదలైన బాల పార్లమెంట్ కు నేతృత్వం వహించేది […]
నరకలోయ పార్క్
రక్షసుడి బొమ్మలు మాత్రమే వుండే పార్కుని ఊహించ గలమా ? పులా మొక్కలు,చక్కని దృశ్యలకు మారుగా జపాన్ లోని నొబోరిబెల్స్ పట్టణంలో ‘జి గోకు డానీ ‘అనే పార్క్ లో నరకానికి అధిపతిగా భావించే ఎన్మా అనే రక్షన్ దేవుడి విగ్రహాలు ,యూరిజన్ అనే రాక్షసుల బొమ్మలు ఉంటాయి. అసలీ పార్క్ పేరే ‘నరక లోయ ‘ 24 ఎకరాల విస్తీర్ణం లో కొండా ప్రాంతంలో ఈ పార్క్ ఉన్నా చోట ఎప్పుడో అగ్ని పర్వతం బద్దలయిందట […]
వేర్లతో కళాకృతులు
కాయితాలు,పేక ముక్కలు,గాజుతో కళాకృతులు చేయటం చూశాం. కానీ చెట్ల వేర్లతో వస్తువులు జంతువుల ఆకారాలు చేశారు కళాకారులు . ఫ్రాన్స్ లోని మిలియన్ అండ్ వన్ రూట్స్ మ్యూజియం కు వెళితే ఎక్కడ చుసిన విచిత్రమైన ఆకారాల్లో వుండే చెట్లు వేర్లు రకరకాల ఆకారాల బల్లలు అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇదంతా మిబెల్ మారిస్ ద్రుష్టి ఒకానొక ఆక్టోపస్ గా కనిపించిన ఒక వేరు చూసి కొన్ని మార్పులు చేసి అచ్చం ఆక్టోపస్ రూపం లోకి తెచ్చేశాడట […]
నేపర్ సైజ్
ఎక్సర్ సైజుల్లో నేపర్ సైజ్ అని ఒక కొత్త ఎక్సర్ సైజ్ కనిపెట్టాడు లండన్ లో డేవిడ్ లాయిడ్ జిమ్ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడేమి థ్రెడ్ మిల్ ,డంబెల్స్ పని వుండవు . చక్కగా మంచాలుంటాయి నేపర్ సైజ్ అంటే కునుకు తీయటం అన్నమాట. మా జిమ్ కు వచ్చి ఓ 45 నిముషాలు ఆలా పడుకోండి . కేలరీలు తగ్గిపోతాయి అంటున్నారు జిమ్ నిర్వాహకులు చక్కగా పడుకొని మ్యూజిక్ వింటూ రిలాక్స్ అయితే ఒత్తిడి తగ్గిపోతుంది […]
కళ్ళకు కాటుక అందం
కళ్ళకు కాటుక చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పర్వదినాల్లో సాంప్రదాయ దుస్తుల్లో కాటుక చాలా అందంగా ఉంటుంది. కాకపోతే చమటకు కాటుక కళ్ళ కిందకు కారితే నలుపుగా అయిపోతుంది. ఇన్నర్ లాష్ లైన్స్ కు కాజల్ అప్లయ్ చేసి ట్యాన్స్ ల్ పెంట్ పౌడర్ గాని కొద్దిగా ఫౌండేషన్ గాని కళ్ళ కింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిందో లేదో చూసుకొని తిరిగి కాజల్ అప్లయ్ చేయాలి . దీని వల్ల కంటి కింద భాగం […]
వారి ఆహారమే కీలకం
జపాన్ దేశస్తులు ఒక మాములు భారతీయుడి కంటే 21 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారంట . ఆలా జీవించటానికి కారణం ఏమిటి అంటూ చేసిన పరిశోధనలో తేలింది. ఏమిటంటే ప్రతి జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు అమెరికన్ 5340 అడుగులు వేస్తారు. జపాన్ వాళ్ళు రోజుకి 156 గ్రాముల సముద్ర ఆహారాన్ని తీసుకొంటారు అమెరికన్స్ 2.3 తీసుకుంటారు మొత్తంగా జపాన్ వారి ఆహారం చేపలు,సి ఫుడ్ మొక్కలు ఆభరిత ఆహారాలు తక్కువ మొత్తంలో జంతు ప్రోటాన్,చక్కర కొవ్వుతో […]
నగలు మెరుస్తాయ్
పండగ వచ్చింది కదా. బంగారు నగలు మెరుపు ,మెరుగు పోయినట్లు కనిపిస్తే వాటిని తేలిగ్గా శుభ్రం చేయచ్చు. ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ కొంచం ఉప్పు కలిపినా గోరువెచ్చని నీళ్ళలో కాసేపు బంగారు నగలని నాననివ్వాలి. దీని వల్ల మెరుపు బావుంటుంది. వాషింగ్ పౌడర్ లో నగలు క్లీన్ చేయటం మంచిదే వైట్నేంగ్ పౌడర్లు ఆభరణాలను హాని చేస్తాయి . వేడినీటిలో అమ్మోనియా కలిపి బేబీ బ్రష్ తో వైప్ చేసి క్లీన్ చేయాలి నాన్ […]
