Tuesday, 13 Oct, 2026

రెండూ ముఖ్యమే

పిట్ నెస్ నా జీవన శైలిలో ప్రధానమైన అంశం కాబట్టి మొదటి నుంచి నేను నా ఆహారపు అలవాట్లు వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉంటాను అంటుంది తమన్నా . క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరచు కొంటేనే పని బాగ చేయిగలుగుతామని అనుకొంటాను . రోజుకో గంట ఖచ్చితంగా జిమ్ లో గడుపుతాను . కార్డియో,యోగా పరుగు వెయిట్ ట్రయినింగ్ వంటివి తప్పనిసరిగా చేస్తాను. అలాగని నేను నోరు కట్టుకోలేను . వారంలో రెండు రోజులు నాకు […]

వెన్నతో అందం

బరువు పెరుగుతామన్నా భయం అవతల పెట్టి రోజు ఓ స్పూన్ వెన్న తినమంటున్నారు ఎక్సపర్ట్స్ ఇందులో వుండే విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. వెన్నలోని డి విటమిన్ తో శరీరానికి కాల్షియం అందుతుంది. ఇందులోని లెసిథిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ప్రత్యేక పోషకాలు మెదడును చురుగ్గా వుంచుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతోంది. వెన్న తో అందం కూడా సొంతం అవుతోంది. ఒంటికి వెన్న రాసుకొని అరగంట […]

పోషకాలు పుష్కలంగా తీసుకోండి

పుష్టికరమైన ఆహారం తీసుకొంటే దాని ప్రభావం మానసికంగా కూడా ఉటుందనేది అధ్యయనాలు నిర్దారించాయి . అయితే ఈ ప్రభావం ,పురుషుల్లో కంటే స్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి . మగవాళ్ళ తక్కువ పోషకాలున్న ఆహారం తీసుకొన్నప్పటికీ ,మానసికంగా చురుగ్గ ఉన్నారని ,అదే ఆడవాళ్ళలో పోషకాహారం తగ్గితే మానసిక ఆరోగ్యము తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు . హార్మోన్స్ లో ఎక్కువ తక్కువలు ,పిల్లల్ని కనటం ,పెంచటంలో కలిగే అలసట పోషకాహారం తీసుకోవటంవల్లే పోతాయి . అందుకే […]

ఇప్పటికీ అవే వాయిద్యాలు

భారతదేశంలోని సాంప్రదాయ వాయిద్యాలు అన్ని వెదురు తోనూ ,కొమ్ముతోనూ ,తోలుతోనే ,చేసినవే ఉంటాయి . బహుశా అవి తయారు చేసే కాలానికి ఇనుము ఉందో లేదో . అవన్నీ ఒక్క త్రిపుర రాష్ట్రం లోనే ఉంటాయని పిస్తుంది . శ్రీ కృష్ణుని మురళి ,శివుడు ఢమరుకం ,నారదుడి చేతిలో ఆడే చిడతల వంటివి ఇప్పటికీ ఇక్కడ వాడుతుంటారు . వేణువు,లెబాంగ్ ,లెబాంగ్డ్ ,ఢాంగ్దా అని పిలిచే వాయిద్యాలు త్రిపుర వాసులు కొత్త ఆలోచనల లోంచి పుట్టినవి . […]

మాంసాహారం నిషేధం

ఇక్కడ మాంసాహారం నిషేధం ప్రభుత్వం స్వయంగా కలుగజేసుకొని మాంసాహార నిషిధ్ధ చట్టం తీసుకొచ్చింది మాంసం,గుడ్లుఅమ్మటం తినటం చట్ట విరుధ్ధం . ఇంతకీ ఇదెక్కడ వుంది అంటే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా పాలితాన్ పట్టణంలో. అక్కడ తొమ్మిది వందల జైన దేవాలయాలు ఉన్నాయి. జైనులు ఎక్కువగా వుండే పాలితానా కు జైన మాత ప్రచారకులు దేశ విదేశాల నుంచి వస్తారు . జైన మతం లో మాంసాహారం నిషిధ్ధం . అందుకే అక్కడ ప్రచారకులు ఎంతో […]

స్టార్ కిడ్స్ కే ఛాన్స్ లు

మనం సినిమా పరిశ్రమకు చెందక పోతే చాలా అవకాశాలు వుండవు. ఎటువంటి కనెక్షన్లు లేకుండా వ్యక్తులను కలుసుకోవటం చాలా కష్టం. ఫిల్మ్ మేకర్స్ కు వారిని కలుసుకోవాల అనుకుంటున్నామని పదే పదే సందేశాలు పంపాలి కొన్ని సార్లు వాళ్ళు అస్సలు స్పందించరు కూడా తోలి ప్రాజెక్టును అందుకోవటమే చాలా కష్టం అయిపోతుంది అంటోంది కృతి సనన్ . ఎటు వంటి సినీ నేపద్యం లేకుండా సినిమాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టం అదే స్టార్ కిడ్ అయితే మొదటి […]

సోడియం మరి అధికం

వర్షల్లో,రాబోయే చలి రోజులకు సూప్స్ మంచి ఎంపిక . ఈ రోజుల్లో సూప్స్ లో విస్తృత శ్రేణిలో క్వాన్ట్ , వ్యాక్యూమ్ రకాలున్నాయి. టమోటో,చికెన్,న్యూడిల్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాలు ఎంచుకోవచ్చు అయితే వీటిలో ఎంతో ఎక్కువ శాతం లో సోడియం వుంటుంది ఓ క్యాప్ వెజిటబుల్ సూప్ లో 900 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది. అంటే రోజుకు సిఫార్స్ చేసిన 1500 మిల్లీ గ్రాముల్లో ఇది సగం కంటే ఎక్కువ. బీన్స్ సూప్ లో […]

క్వాలిటీ నిద్ర కావాలి

రోజంతా కష్టపడి పని చేశాక శరీరం,మనసు చక్కని విశ్రాంతి పొందాలంటే చక్కని నిద్ర పోవాలి ఎంత క్వాలిటీ నిద్ర పోతున్నం అన్న దాని పైన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. సుఖ నిద్ర పనిలో ఉత్పాదక శక్తిని పెంచటమేకాక ,జీవన ప్రమాణాలను పెంచుతోంది . మంచి నిద్రకు మార్గాలున్నాయి క్రమం తప్పని వ్యాయామాలు చేయాలి. పడుకునే ముందు స్నానం చేస్తే నిద్ర క్వాలిటీ మెరుగవుతుంది. పడుకునే ముందు ఐదు నిముషాలు ధ్యానం చేయటం కూడా మంచి అలవాటే . […]

సాంప్రదాయ కళ పిచ్ వాయ్

శ్రీ కృష్టు ని జీవిత కధలను వివరించే పిచ్ వాయ్ పెయింటింగ్స్ కు మూలం రాజస్థాన్ లోని నాధ్ ద్వారా అనే చిన్న పట్టణం . ఇవి 16వ శతాబ్ది నాటి వైష్టవ మతానికి చెందినవి . శ్రీకృష్ట భగవానుడి బాల్య రూపాన్ని గోడలకు వేలాడదీసే వాళ్ళు పిచ్ వాయ్ అంటే సంస్కృతం లో వెనుక వేలాడదీయటం అని అర్ధం . భారీ ఉత్సవాలు,విగ్రహ మూర్తుల అలంకారాలు ,దేవాలయ అలంకరణలు చూపిస్తూ ఆధ్యాత్మికతకు కళాత్మకత ను జోడించే […]

ప్రేక్షకులకు నచ్చేవే ఎంచుకొంటా

కథ వింటుంటే ప్రేక్షకులు ఆకధలో నా పాత్ర పట్లఎట్లా స్పందిస్తారు ఆలోచించుకోటా సదా ప్రేక్షకులకు దృష్టిలో ఉంచుకొనే సినిమా ఎంచుకొంటా అంటోంది కాజల్ అగర్వాల్ . కొన్ని సార్లు నా అభిరుచికి ప్రాధాన్యం ఇచ్చి ఒప్పుకొని పనిచేసి ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు కూడా ఉన్నాయి . ఇష్టమైన పనులు చేసేటప్పుడు ఏ లోటు కనిపించదు . కాలేజ్ రోజుల నుంచి పని చేయటం వల్ల సమయం ఎంతో విలువైందో అప్పుడే నాకు అర్ధం అయింది . దొరికిన […]

శక్తి నిచ్చే లడ్డు

నల్ల నువ్వులు తిరుగు లేని శక్తి ని ఇస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వార్దక్య లక్షణాలను తగ్గిస్తాయి జాయింట్ నొప్పులకు చక్కని ఉపశమనం. రోజుకు ఒక నువ్వుల లడ్డు తింటే ఎంతో ఆరోగ్యం కూడా . ఇవి చేయటం కూడా చాలా తేలిక. 250 గ్రాముల నల్ల నువ్వులు,150 గ్రాముల బెల్లం తురుము,కాస్త కొబ్బరి కోరు,యాలుక పొడి ,రెండు స్పూన్లు నెయ్యి . నువ్వులు బాగా శుభ్రం చేసి కడిగి ఆరనివ్వలి పాన్ లో సన్నని […]

అదే ప్రమాదం

బరువు తగ్గేందుకు గాను కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ శరరం అలిసిపోయేంతగా వ్యాయామాలు చేస్తే ప్రమాదం అంటున్నారు పరిశోధికులు. 30 ఏళ్ళు వచ్చే వరకు ఎముకలలో ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత బలహినమై పోతుంటాయి. పోషకాహారం తీసుకుంటూ వుంటేనే ఎముకలు పటుత్వంతో ఉంటాయి. బరువు తగ్గేందుకు పుష్టికరమైన ఆహారం మానేసి తీవ్రమైన వ్యాయామాలు చేస్తే ఎముకలు అరిగిపోతాయని చెపుతున్నారు. శరీరం బరువు తగ్గించు కోవాలనుకునేవారు ముందు పౌష్టికాహారం పైన దృష్టి పెట్టి అటు తర్వాతనే వ్యాయామాలు […]

భలే ఆకు ఇది

బిర్యాని ఆకును చాల విరివిగా,సూప్స్,మాంసం,సీ ఫుడ్స్ ఇంకా శాఖాహార భోజనం తయారీలో ఉపయోగిస్తారు . బిర్యాని ఆకు ఉపయోగించి వండిన ఆహారాన్ని సర్వ్ చేసే ముందర ఈ ఆకు ని తీసివేస్తారు . ఆహారంలోనే కాదు పరిమళ ద్రవ్యాల తయారీలోను వినియోగిస్తారు . బిర్యాని ఆకును ఉడికించి నీటిని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుంది . ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ,రోగనిరోధక వ్యవస్థ ఇన్ ప్లమేషన్ కు కారణం అయ్యే ఇంటర్ ల్యూకిన్ అనే […]

“ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రసాదం”

“అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే  గిరివర వింధ్య శిరోధి నివాసిని  విష్ణు విలాసిని జిష్ణునుతే!! సోదరీమణులూ!!దసరా ఉత్సవాలను అత్యంత శక్తిమంతమైనదిగా,భక్తిగా జరుపుకున్నాం కదా!! విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లికి శతకోటి వందనాలు సమర్పిస్తూ దర్శనం చేసుకుని వద్దాం పదండి. అమ్మవారికి రోజుకో అలంకారం.భక్తులు దసరా శరన్నవరాత్రులలో పోటెత్తుతారు.ఆ తల్లి చల్లని చూపులు కోసం. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం,దీక్ష తీసుకోవడం ఆనవాయితీ.ఇక్కడ అన్నప్రాసనలు,పెళ్లిళ్లు వైభవంగా జరుపుకుంటారు.అమ్మవారికి తలనీలాలు సమర్పించుకొని చల్లగా చూడమని మళ్లీ […]

శక్తి నిచ్చే సాబుదాని

బరువు తగ్గాలనుకునే వారికీ సాబుదానా మంచి ఆహారం అంటారు ఫుడ్ ఎక్సపర్ట్స్ . ఈ సగ్గు బియ్యంలో పిండి పదార్దాలు,ఖనిజాలు విటమిన్లు అధికం. కొవ్వులొ సోడియం చాలా తక్కువ. వీటిలో మాంసకృత్తులు ఎక్కువే . వీటితో చేసిన కిచిడీతో కొన్ని గంటల పాటు ఆకలి ఉండదు. ఇవి ఎముకలు దృడంగా చేస్తాయి నరాల నొప్పులు తగ్గుతాయి. స్టార్ట్ శాతం ఎక్కువే,కృత్రిమ తీపి లేకపోవటం వల్ల పాల తర్వాత చిన్న పిల్లలకు తినపించవలసిన ఆహారం ఇది. తక్షణ శక్తి […]

సాకారమైన కల

అమెరికాకు చెందిన అల్బర్టో గుటిరెజ్ తొమ్మిదేళ్ళ వయసులో ఓ కల వచ్చింది. కలలో పెద్ద పర్వతం,దాని పైన చెక్కిన శిల్పాలు కనిపించాయట పెద్దయ్యాక,ఒకసారి ఆ కల గుర్తొచ్చి దాన్ని సాకారం చేయాలని నిర్ణయించుకున్నాడు. నికరాగువా దగ్గర లోని ఈల్ జలకెట్ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఒక కొండను ఎంచుకొని 40 ఏళ్ళ పాటు ఎంతో కష్టపడి ఎన్నో ఆకారాలు చెక్కాడు అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. చుసిన వాళ్ళు దాన్ని భూమిపై నిర్మించిన ఒక […]

నాకే ఆశ్చర్యం !

ఇంత తక్కువ సమయంలో స్టార్ డామ్ ఎలా వచ్చిందో నాకే అర్ధం కాలేదు. నటనలో శిక్షణ తీసుకోలేదు. సినిమా సినిమాకు నాలో నటనను మెరుగు పరుచుకున్నాను ఇదంతా నా అభిమానుల అభిమానమే అనుకొంటాను అంటుంది రష్మిక మందన్న . ఊహ తెలిసినప్పటి నుంచి నటన పైనా ఆసక్తి వుంది. నేరుగా నటి అవ్వాలంటే సాధ్యం కాదు కనుక మోడల్ గా పలు ఉత్పత్తులకు పనిచేసిన తర్వాత అవకాశాలు రావటం మొదలయ్యాయి. తోలి చిత్రమే విజయాన్ని అందించింది. ఏ […]

చేపలకు అందాల పోటీ

మిస్ ఇండియా మిస్ వరల్డ్ లాగా ఈ ప్రపంచం జంతువులకు కూడా అందాల పోటీలు నిర్వహిస్తూ వుంటారు. కోడి పందేలు,గుర్రపు పందేలు సరే ఈ అందాల పోటీలు ఏమిటి అనిపిస్తోంది కదా. జపాన్ రాజధాని టోక్యోలో చేపల అందాల పోటీ జరిగింది. పోటీలో షెలీబన్ చేపకు ఫుల్ డిమాండ్ . జపాన్ లో ఇంద్ర ధనస్సు రంగులతో మెరిసి పోయే కోయిబేస్ చాలా ఫేమస్ వాటర్ టబ్స్ లో పడేసి ఈ అందాల పోటీ నిర్వహించారు. కోయి […]

సరైన కండీషనర్

ముఖం పైన మొటిమలు మచ్చలు ఉన్నట్లయితే క్లియర్ స్కిన్ కోసం కొద్దిగా కొబ్బరి నీళ్ళతో ముఖం కడుక్కోమంటున్నారు ఎక్సపర్ట్స్ . టోనర్లు ,మాయిశ్చ రైజర్లు ఇచ్చే ఫలితం ఇస్తాయి ఈ కొబ్బరి నీళ్ళు పొటాషియం లోపం వల్ల కండరాల క్రాపింగ్ ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో పొటాషియం సంవృద్ధిగా ఉంటుంది కనుక కండరాల క్రాంప్స్ తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్ళు తాగిన జుట్టు కడుక్కున్నా సరయిన కండిషనర్ గా పని చేస్తుంది. పార్టీలలో గడిపిన హాంగావర్ నుంచి రికవర్ అయ్యేందుకు […]

దారాల తోట

ఆ తోటలో పూవులు ఎప్పటికీ వాడవు. ఆకులు ఎండిపోవు పచ్చని గడ్డి ,మల్లెలు,మందారాలు చామంతులు గులాబులు చిన్న సరోవరం, అందులో తేలే తామర పూలు . ఇవన్ని కష్టపడి చేతులతో తయారు చేసిన అపురూపమైన తోట. 50 మంది మహిళలు ఎలాటి సూది,యంత్రం ఉపయోగించకుండా 12 సంవత్సరాల పాటు కష్టపడి అల్లారు కేరళ లో అద్యాపక వృత్తిలో ఉన్న ఆంటోని జోసెఫ్ నేతృత్వంలో మహిళలు ఈ పూల తోట ను అల్లారు. ఈ తోట ముందుగా కేరళ […]