Tuesday, 13 Oct, 2026

ప్రాణాలకు ముప్పు

ఎంత పనిచేస్తే ఎంతగా అలసిపోతే అంత ఆరోగ్యం అనుకొంటారు చాలామంది . కానీ  ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అభిప్రాయం తప్పంటున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పనిచేస్తే అది వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు . కొన్ని సార్లు ప్రాణాంతక మైన వ్యాధులు భారినపడే అవకాశం ఉందంటున్నారు . వారంలో 40 గంటల చొప్పున 30 సంవత్సరాలకు పైగా పని చేసే మహిళల ఆరోగ్య స్థితి పై చేసిన అధ్యయనంలో శక్తికి మించిన […]

 ఇలా వాడితే ఆరోగ్యం

సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాల తయారీలో భాగంగా ఉంటాయి. వాటిని ఏ విధంగా వాడాలో మెలుకువలు తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం. దగ్గుగా ఉంటే రెండు గ్రాముల పసుపు ఓ గ్లాస్ వేడిపాలలో కలుపుకొని రెండు సార్లు తాగాలి. పప్పు కూర తాలింపులో పసుపు కలపాల టి లో, గ్రీన్ టి లో అల్లం వేసి తాయారు చేస్తే రుచిగా మాత్రమే కాదు ,అపుడు రెస్పిరేటర్ ట్రాక్స్  క్లియర్ గా ఉంటుంది పాలు లేదా టి లో చెక్కర […]

పొలాల్లో ఏర్పాటు చేస్తే బెస్ట్

సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాల,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటోంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేశాయి . పంటలు కూడా బాగా పండాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలకు గాని తగలాలి . చల్లని గాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణం లోని తేమ వేడెక్కితే వాటి […]

విమానం ఎక్కుతున్నారా ?

ఈ రోజుల్లో విమాన ప్రయాణం పెద్ద ఖరీదెం కాదు సెలవు దొరికితే రెండు మూడు గంటల్లో ఇంటికి పరుగెత్తుకు వస్తున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు విమాన ప్రయాణంల్లో అసౌకర్యం లేకుండా ఉండాలి అంటే ఎక్కు ముందు తినే ఆహారం పై దృష్టి పెట్టమంటున్నారు. తక్కువ సోడియం ఉన్న పదర్థాలు తినాలి. వేపుళ్ళు, ప్రోఫెన్ట్  ఫుడ్ వద్దు ఎక్కువ సేపు కడుపు నిండుగా  ఉండాలనుకొంటే  లీన్ ప్రోటాన్ పదార్దాలు ఎంచుకోవాలి ఉప్పు లేని బాదం పప్పులు,గుమ్మడి గింజలు, వాల్ […]

వ్యాయామం జీవితంలో భాగం 

చిత్ర పరిశ్రమకు వస్తూనే ఆరోగ్యం ఫిట్ నెస్ ల పైనా శ్రద్ధ పెట్టాను యోగ, సల్సా అన్ని ప్రాక్టీస్ చేస్తా అంటోంది పూజ హెగ్డే. భారత నాట్యం నేర్చుకున్నాను కాబట్టి బరువు పెరగలేదు, కానీ నా శరీరం పైన నాకు అంత నియంత్రణ లేనేలేదు. తర్వాత కిక్ బాక్సింగ్ తో పాటు స్కాట్స్ పిలెట్స్ అన్ని అవసరమే కనుక ఎక్కడికి వెళ్ళిన నాతో పాటు జిమ్ పరికరాలు తీసుకు వెళ్తాను . వ్యాయామమైన క్రమం తప్పుకుండా చేస్తేనే […]

టీ బ్యాగులతో ప్రమాదం

ఇంట్లో డైరెక్ట్ గా టి, కాఫీ పొడులు వాడుకోండి కానీ టీ బ్యాగులు ,కాఫీ,గ్రీన్ టీ బ్యాగులు వాడవద్దు అంటున్నారు అధ్యయనకారులు . ఒక టీ,లేదా గ్రీన్ టీ బ్యాగ్ ,11 బిలియన్,మైక్రో ప్లాస్టిక్ అంటే పదకొండు వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్,దాని తో పాటు మూడు వందల కోట్ల నానో పాస్టిక్ కణాలు విడుదల చేస్తుందని గుర్తించారు. కాఫీ,టీ బ్యాగ్ లో నైలాన్, లివిసి,ఏసిక్లోరో పై డ్రిన్ ,ధర్మో ప్లాస్టిక్ వంటి పదార్దాలతో తయారు చేస్తారు. […]

ఆ అధికారం మనది కూడా 

అధికారమంతా ఎప్పుడు మగవాళ్లదేనా ? నేను సోలో హీరోయిన్ గా చేసిన నాటి నుంచి సినిమాలో తుది నిర్ణయాలన్ని నా ఇష్ట ప్రకారమే వుండాలనుకున్న అంటోంది నయన తారా . సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటర్ అంటారు. నిజమే. కానీ స్త్రీలు  శాసించే స్థాయులో ఉంటే కూడా ఉండవలసినంత దైర్యంగా ఉండరు . నాకు ఫలానిది కావాలి . నాకిలా వుంటే ఇష్టం అనిచెప్పారు. కానీ నేనలా నిలబడ్డాను ఇది జండర్ తో సంబంధం లేని వ్యవహరం. […]

“శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం”

      నరమృగ శరీర నరసింహ!!          ప్రహ్లాద వరదా నరసింహ!! విశాఖపట్నానికి సమీపంలో వున్న సింహాచలం కొండనెక్కి అప్పన్నను దర్శనం చేసుకుని వద్దాం. పురాణ గాథల ప్రకారం ఈ కొండ పై నుండే ప్రహ్లాదుని పడేశారని సింహాద్రి అప్పన్న కాపాడి ఈనాడు భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడుగా దర్శనం ఇస్తున్నారు.సంవత్సరానికి ఒకసారి చందనోత్సవ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగుతుంది. ఇక్కడ దేవతలు ప్రతిష్ఠ చేసిన కప్పస్ధంబము వున్నది.సంతాన లేమి,వివాహ ప్రస్తావన మొదలగు సమస్యలుంటే మనస్పూర్తిగా నమస్కరిస్తే […]

పొట్ట తగ్గుతుంది

ఎంతో మంది కి బరువు,పొట్ట తగ్గించుకోవటం పెద్ద సమస్యలు . ఫైబర్ తో సహా పోషకాలతో ఉండే చెరకురసం బరువును తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు . చెరకు రసంలో ఉండే ఫ్లెవ నాయిడ్స్ ,పాలిఫెనోలిక్ ,కంప్లేండ్లు ,యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది . అలాగే శరీరంలో ఉండే ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ టైగ్లీ స్టెరాయిడ్స్ ని కరిగిస్తాయి . అసలు వీటివల్లనే బరువు పెరగటం సంభవిస్తుంది . చెరకు రసం లోని […]

కిచెన్ లోనే బాక్టీరియా

కిచెన్ లో సర్వసాధారమైన పరిశుభ్రత పాటించక పోవటం వల్లనే 50 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నాయంటున్నారు నిపుణులు . గ్లోబల్ హైజిన్ కౌన్సిల్ తాజా సర్వే ప్రకారం వారు చేసిన హెచ్చరికల ప్రకారం ,మాములు వేడి నీటితో చేతులు కడిగితే బాక్టీరియా నశించదు. మరిగే నీళ్ళుండాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ తో చేతులు కడుక్కోవాలి . 65 డిగ్రీల వేడి నీటితో గిన్నెల్ని బాక్టీరియా లేకుండా శుభ్రం చేయచ్చు . […]

దేవతా రూపాలు నగలు

కొత్తగా కనబడితే చాలు అమ్మాయిల దృష్టిలో ఫ్యాషన్ యాంటిక్ వెండి డిజైన్ లతో వచ్చిన దేవతారూపాల్ని గొలుసులు ఇప్పుడెంతో ఫ్యాషన్ . కొన్ని పట్టుదారాలకు వేలాడ దీసినవి ,దేవుళ్ళ రూపాల నెక్లె స్ . బంగారు నగల కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి . అందమైన మోడ్రన్ డ్రస్ లపైకి ఈ ఆక్సిడైడ్డు జ్యువెలరీ చాలా అందంగా అమరిపోతాయి . వెండినగల్లో ,చక్కని రంగుల రాళ్ళు కలిసి చేసిన టెంపుల్ కుసుమాల అయితే ఇంకెంతో చక్కగా ఉంది […]

ఎన్నేళ్ళు బతకొచ్చు ?

మనిషి జీవిత కాలం ఎంతో లెక్కలు పెట్టగలరా ? ఎప్పుడు ఎలాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ? ఆలా ఎంత కాలం జీవిస్తారు ? ఇవన్ని కనుక్కో వచ్చు అంటున్నారు గోల్డెన్ సన్ సెంటర్ ఫుడ్ ఆక్టురియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుత పరిస్థితి అంటే ఆహారం,నిద్ర,వ్యాయామం,ఆదాయం,విద్యా అర్హతలు ఉద్యోగం వంటి అంశాలు పరిగణంలోకి తీసుకొన ఆయుష్ పై ఒక అంచనా ఇచ్చే క్యాలుక్యులేటర్ ను వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుత దేహస్థితిని బట్టి రాబోయే అనారోగ్యాలు అవి […]

ఇళ్ళు అల్లేస్తాడు

పక్షులు గుళ్ళు కట్టుకోవటం చూశాం . పుల్లా పుడకలతో అందమైన గూళ్ళ కడతాయి . అమెరికా కు చెందిన పోట్రిక్ డ గౌట్రి కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొన్నాడు . పొడవాటి తీగలు సేకరించి ఏకంగా నలభై అడుగుల ఎతైన ఇళ్ళు అల్లేస్తున్నాడు. పక్షి గూడు కట్టే విధానం లగే ఉంటుంది ఇది . ఈయన ప్రకృతి ఆరాధికుడు చెట్ల కొమ్మల్ని తీగల్ని చాకచక్యంగా జతచేస్తూ గూడు అల్లికను ప్రారంభించారు . స్థానికంగా దొరికే వేపుల్ చెట్ల […]

కాస్త పౌడర్ చాలు

కొన్ని అలంకరణ సూత్రాలు పాటిస్తే ఎండలో ఎక్కువ సమయం ఉన్న మేకప్ చెరిగి పోకుండా ఉటుంది . జిడ్డు లేని మేకప్ సామాగ్రి ఎంచుకోవాలి . వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి . బ్యాగ్ లో పౌడర్ ,సన్ స్క్రీన్ లోషన్ దగ్గరుంచుకొంటే చాలు . చేతులకు మాయిశ్చ రైజర్ రాసుకొంటే చర్మం తాజాగా ఉంటుంది . లిప్ బామ్ రాసుకొంటే ఉంటే ఎండకు పెదవులు పొడిబార కుండా ఉంటాయి . అస్తమానం టచప్ తో పనిలేదు […]

రోలర్ కోస్టర్ రెస్టారెంట్

ఇంగ్లాండ్ లోని అల్టాన్ టవర్స్ లో ఉన్న స్టఫర్ట్ షైర్ థీమ్ పార్క్ లో రోలర్ కోస్టర్ రెస్టారెంట్ ఉంది . అక్కడికి వెళితే వెయిటర్లు ఉండరు ,మెనూ పుస్తకాలుండవు ఐపాడ్ లోను,ఆన్ లైన్ లోను ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే పై నుంచి వాయు వేగం తో వచ్చి మన టేబుల్ పైన వాలతాయి ఐటమ్స్ ని షెల్,రోలర్ కోస్టర్ రైడ్ పైన ఉంచుతాయి. ఆడిష్ మెరుపు వేగంతో 400 మీటర్లు ప్రయాణం చేసి ఆర్డర్ […]

పోషకాల గింజలు

ఎర్ర గుమ్మడికాయ గింజలు చూసేందుకు పచ్చగా ఉంటాయి . ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఆరోగ్యానికీ అందానికీ కూడా సహరకరిస్తాయి . గింజల్లోని జింక్ జుట్టు ఆరోగ్యాంగా ఉండేందుకు,చర్మం మెరిసేందుకు సహరకరిస్తుంది . కొంతమంది కి జుట్టు ఎర్రబడిపోతూ ఉంటుంది . దానికి కారణం జింక్ లోపం . అలాగే స్రీలకు అవసరమైన ఫైటో ఈ స్ట్రోజెన్లు ఈ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి . రోజంతా నిర్విరామంగా పనిచేసిన మెదడు ,ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా […]

“వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం”

సుమంగళి మణులకు శుక్రవారపు సుమాలు అందుకోండి ! పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ప్రసాదం స్వీకరించి వద్దాం పదండి. చోళ వంశపు రాజు కన్యాకాపరమేశ్వరిని వివాహం చేసుకుంటానని వినిన ఆ తల్లి మనసు అంగీకరించక తనను తానే ఆత్మ పరిత్యాగం చేసుకుంది. ఆర్య,వైశ్యులకు కన్యాకాపరమేశ్వరి కులదైవంగా ఆరాధన చేస్తూ అమ్మవారి కటాక్షం పొందుతారు. ఇక్కడ ప్రతి ఉత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటారు. నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పాయసం -తోలేటి వెంకట శిరీష

ఆధ్యాత్మిక కళ ఇది

మన దేశంలో సాంస్కృతిక పునాదులు బలంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు . ఎన్ని హితోవాద ఉద్యమాలు నడిచినా ,ప్రజలు దైవచింతన,ఆధ్యాత్మిక మార్గాలు ఎంచుకోలేదు . ఆప్రాంతాన్ని పాలించిన రాజులు పోషించిన శిల్ప కళ ,చిత్ర కళ లు అనేకంగా ఉన్నాయి . అందులో తమిళనాడు ప్రత్యేకం తంజావూరు చిత్ర కళ చెక్క,వస్త్రం లో చేసే ఈ కళ 16 వ శతాబ్ధం నుంచి వుంది. పురాణం గాధలు ,పుణ్య పురుషుల చిత్రాలు ఇందులో భాగం. ముఖ్యంగా కృష్ణుడి […]

గుడ్ వాష్

పిల్లలకు కడుపులో ఇన్ ఫెక్షన్ రావటానికి చేతుల్లోకి క్రిములే కారణం అంటూ ఉంటారు . ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ జెల్ ని వాడటం వల్ల ఉదార సంబంధిత ఇన్ ఫెక్షన్లు విస్తరించ కుండా తగ్గించవచ్చని ఇటీవల పరిశోధనల్లో గుర్తించారు . డే కేర్ సెంటర్స్ లోని పిల్లలపై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు. బాత్ రూమ్ ,కిచెన్ ,పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిశీలనలో పిల్లల్లో 60 శాతం తక్కువ ఇన్ […]

వినికిడి శక్తి మాయం

ప్రపంచ వ్యాప్తంగా యాభై మిలియన్ల మంది జ్ఞాపక శక్తి లేమితో బాధపడుతున్నారు ఏటా పది మిలియన్ల కేసులు అదనంగా కలుస్తున్నాయి . రాబోయే 30 ఏళ్ళ కాలంలో 152 మిలియన్ల కు ఈ సంఖ్య పెరుగుతోందని ఓ అంచనా. జ్ఞాపక శక్తి తగ్గుదలలో వయస్సుదే కీలక పాత్ర. క్రమం తప్పని వ్యయామాలు జ్ఞాపక శక్తి తగ్గుదలను వాయిదా వెయ్య గలవని అలాగే ఆరోగ్యవంతమైన డైట్,బరువు నియంత్రణ,రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు చెక్కర స్థాయిలను సక్రమంగా వుండటం కూడా జ్ఞాపక […]