Tuesday, 13 Oct, 2026

డిప్రెషన్ ని తగ్గించే ఫుడ్ 

చాలా మంది నోటి వెంట డిప్రెషన్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా మానసిక వేదన నుంచి వెంటనే బయటికి రాలేక పోవటం డిప్రెషన్ దీన్ని వదిలించుకునేందుకు కొన్ని ఆహార పదార్దాలు ఉపయోగ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ ..తేనె,లేదా పాల తో కలిపి యాపిల్ ను తీసుకుంటే డిప్రెషన్ మూడ్ లోంచి చాలా తొందరగ బయట పడవచ్చు అంటున్నారు. వెంటనే యాపిల్ జ్యూస్ తాగినా మెదడు ప్రశాంతగా ఉంటుంది. యాపిల్ లోని పొటాషియం,విటమిన్-సి ,విటమిన్-బి,ఫాస్ఫరస్ నరాల్లోని కణాలు […]

మెక్సికో లో మిణుగురులు

అంతుపట్టని ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో దాక్కుని వున్నాయి. ముఖ్యంగా అడవుల్లో,నదుల్లో,కొండల్లో,గుట్టల్లో  ఇంకా  మనిషికి  అంతుచిక్కని రహస్యాలున్నాయి . అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయో పరిశోధనకు దొరకవు . మెక్సికో లోని ట్లాక్స్ కలా అడవుల్లో వేలకొద్దీ మిణుగురులు ఉంటాయి . ఏడాదిలో కొన్ని వారలు వీటి అందాలు చూసేందుకు ఆర్యటకులు వచ్చి వాలతారు . అప్పటి వరకు కటిక చీకటిగా ఉండే ఆ అడవి రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాచేసరికి ఒక్కసారి వెలుగులతో నిండి పోతుంది […]

ఎక్కువే తినాలి

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ రోజంతా మనలను ఆరోగ్యాంగా ఉంచుతుంది . ఇందులో విన్న పోషకాలు ఉండేలా చూసుకోవాలి . పాలు,ఓట్స్ ,కార్న్ ప్లేక్స్ కొంతవరకు పోషకాలు ఇస్తాయి . వీటితో పాటు బాదం ,ఆక్రోట్ ,తాజాపండ్లు కూడా తీసుకొంటే ఇంకొన్ని ఖనిజాలు,విటమిన్-సి ఉంటాయి . ఉదయం బయలు దేరి ఆఫీస్ కు వెళ్ళేవారు ,దోసెలు,ఇడ్లి లు వంటివి వేసుకొనే సమయం లేకపోతే ఈ బ్రేక్ ఫాస్ట్ మరింత ఆరోగ్య కరంగా చేసుకోవాలి . ఉడికించిన గింజలు,రొట్టెలు,చిరుధాన్యాల […]

ఎన్నెన్నో అందాలో

చాలా మందికి అక్వేరియంలో చేపలు పెంచటం చాలా ఇష్టం . గాజుపెట్టిలో నీటిముక్కలు ,చక్కని రాళ్ళు . ఈదే బంగారు రంగు చేపలు ఇంటికే అందం ఇచ్చేవి . ఇప్పుడు ఆ రూపం మార్చేశారు డిజైనర్లు . ఒకే దాన్లో రెండు మూడు ఉపయోగాలు ఉంటున్నాయి . డిజైనర్ గ్లాస్ బౌల్  అక్వేరియం లు వచ్చాయి . టెర్రికోట,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ,కాపర్ వంటి పదార్దాలతో కళాత్మక మైన డిజైన్లు వచ్చాయి . పచ్చని గాజు తొట్టె […]

ట్రైనింగ్ ఇవ్వాలి

పిల్లలకు ఎదిగే వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్లకు బఠాని గింజంత పేస్ట్ వేసి ఇచ్చి దగ్గరుండి బ్రష్ చేయించాలి . పెద్దవాళ్ళే దగ్గరుండి నాలుగైదు ఏళ్ళు వచ్చేదాకా చూడాలి . వాళ్ళ బ్రష్ లు మృదువైన బ్రిస్టల్స్ కలిగి ఉండాలి . పళ్ళు చిగుళ్ళు కలిసి ఉండే ప్రదేశం దాకా పై నుంచి కిందకు,కింద నుంచి పైకి బ్రష్ కదిలించి తోముకొనే లాగా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి . పిల్లలు బ్రష్ నమల కుండా పేస్ట్ […]

ఉప్పు తగ్గించండి

చిన్న వయసు నుంచే అనారోగ్యాలు లేకున్నా సరే ఉప్పు వాడకం తగ్గించమంటున్నారు ముంబై వైద్యులు . ఉప్పుతో బి.పి పెరగటమే కాదు మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది . గతంలో పెద్దవాళ్ళకే ఈ సమస్య వచ్చేది . ఇప్పుడు చిన్నవాళ్ళకీ డయాలసిస్ చేయాల్సి వస్తుంది దీనికి కారణం బి.పి ఎక్కువగా ఉండటం . అది నియంత్రణలో ఉండే మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి . కానీ ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ఉప్పే . ఊబకాయం మధుమేహం కూడా మూత్రపిండ […]

” రాజరాజేశ్వరీ ప్రసాదం”

రాజరాజేశ్వరీ….దేవి కన్యాకుమారి రక్షింపుము జగధీశ్వరి…. జగత్జననీ అవతారమే ఈ రాజ రాజేశ్వరి దేవి.అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనం ఇస్తున్నారు హైదరాబాద్ మెహిదీపట్నంలో. పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేశారు. పెద్ద ఆవరణలో పచ్చని చెట్ల మధ్య అమ్మ వారు కొలువై ఉన్నారు. ఇక్కడ దేవాలయంలో శ్రావణ మాసం,దసరా,కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.రాజరాజేశ్వరీ అమ్మ వారు నిత్యం భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి గా ఆశీస్సులతో రక్షిస్తుంది. నిత్య ప్రసాదం: […]

“సాయి ప్రసాదం”

ఓం సాయి…శ్రీ సాయి… జయ జయ సాయి… సాయిబాబా మనందరితో కలిసి నడిచే,నడిపించే శక్తి.మనతో మంచి పనులు చేయించడం, మంచి ప్రవర్తనతో ఇతరులకు సాయం చేయడం బాబాకి వున్న శక్తి. హైదరాబాదు మెహిదీపట్నం సమీపంలో వున్న లక్ష్మీనగర్లో శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా మందిరం తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఎంతో మహిమలు గల,శక్తిగల భగవంతుడు.ఇక్కడ ప్రతి ఉత్సవం,పండుగ ప్రత్యేకంగా జరుగుతాయి.అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది.బాబా భక్తులకు తన చల్లని చూపుతో అభయం ఇచ్చి భక్తుల కోర్కెలు […]

మనిషి మొహాల మ్యూజియం

ప్రపంచంలో ఎన్నో మ్యూజియంలో ఉన్నాయి . కాస్త ప్రత్యేకంగా అనిపించే ఓ ముఖాల మ్యూజియం కూడా ఉంది . కొండల్లో ,గుట్టల్లో సముద్ర తీరాల్లో అందమైన రాళ్ళు కనబడితే పోగుచేస్తూ ఉంటారు . అయితే జపాన్ కు చెందిన షో జో హయమ 50 సంవత్సరాలుగా కేవలం మనిషి మొహాన్ని పోలిక రాళ్ళను సేకరిస్తున్నారు . అలా సేకరించిన వాటిలో చిన్ సెకి కాన్ మ్యూజియం ఏర్పాటు చేశాడు . ఇవన్నీ రాళ్ళ ముఖాలు . డిస్ని […]

నైట్ షిప్ట్ లతో సమస్య 

నైట్ షిప్ట్ జాబ్స్ తో మానసిక కుంగుబాటు కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు . 29 వేలమంది ఉద్యోగుల పనివేళ లు వారు ఎదుర్కునే మానసిక సమస్యల పైన చేసిన ఈ అధ్యయనంలో పగటి ఉద్యోగుల్లో కంటే రాత్రి ఉద్యోగాలు చేసేవారిలో  కుంగుబాటును గుర్తించారు . ఒంటరిగా అయిపోతున్నామనే ఆత్మన్యూనతకు గురవుతారనీ చిన్నిచిన్ని విషయాలకు కోపం తెచ్చుకొంటూ ,చిరాకు పడుతూ అరుస్తూ ఉంటారని ,అంతులేని వత్తిడి వల్లనే ఈ చిరాకు వస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు . […]

   ఏడూ లక్షల విగ్రహాలు ‘వాట్ ప్రా డమకాయా’ 

ప్రపంచ వ్యాప్తంగా బుద్ధ దేవాలయాలు ఎన్నో వున్నాయి. ధాయ్ లాండ్ లో ఉన్న దేవాలయ మరీ ప్రత్యేకం. వెయ్యి ఎకరాల స్థలం లో నిర్మించిన ఈ దేవాలయాన్ని వాట్ ప్రాదమకాయ పేరు తో పిలుస్తారు. ధాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండల లో ఉంది.  నియమాలతో పని లేకుండా ఒక బిలియన్ డాలర్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు చూసేందుకు అంతరిక్ష నౌకలా క్రీడా స్థలం లా […]

సువాసనల చెక్క

వాతావరణం చల్లగా ఉండే ఇల్లు అదో వాసనతో ఉంటుంది . రూమ్ ప్రెషనర్స్ అంతంత మాత్రమే పనిచేస్తాయి . ఇంట్లో సహజ సిద్దమైన సువాసలు రావాలంటే చిన్ని చిట్కాలు పాటించవచ్చు . గిన్నెలో నీళ్ళుపోసి మరగనివ్వాలి . అమరుగుతున్న నీళ్లలో కొన్ని నారింజ తొనలు ,అందులోనే ఓ చెంచా దాల్చిన చెక్కపొడి ,రెండు లవంగాలు వేసి ఇంకాస్త మరగనిఛ్చి ఈ గిన్నెను గదిలో ఓ మూలపెడితే ఇల్లంతా ఘుమఘుమలే . అలాగే గిన్నెడు నీళ్లలో ఏదైనా అరోమా […]

ఉల్లిరసంతో ఒత్తయిన జుట్టు

ఒత్తయిన జుట్టు కోసం ఉల్లిరసం ట్రైయ్ చేయమంటున్నారు నిపుణులు . ఉల్లిరసంలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఏoజైములను ప్రేరేపిస్తుంది . జుట్టు రాలకుండా ,చిట్లిపోకుండా చూస్తుంది . యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసే కెటిలైట్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది . తర్వాత జుట్టు తెల్లబడనీయదు . ఉల్లిరసంలోని బాక్టీరియల్ గుణాలు తో చుండ్రు తగ్గిపోతుంది . ఉల్లిరసంలో దూది ముంచి తలంతా పట్టించి ఓ గంట ఆగి శంలు చేస్తే చాలు . […]

మతిమరుపా?

ఉద్యోగ జీవితంలో అంతులేని శ్రమకు గురిచేస్తారు కనుక మెదడు చాలా అలసిపోతూ ఉంటుంది . కొన్ని విషయాలు ఎంత ఆలోచించిన జ్ఞాపకం రాని పరిస్థితి వస్తుంది . ఇలాటి మతిమరుపు వస్తోంది అని గ్రహించగానే మెదడు ఆరోగ్యాంగా ఉండే ఆహారం తీసుకోవాలి . ఒమేగా -3  ఫ్యాటీ ఆసిడ్స్ చాల అవసరం . ఇవి అధికంగా ఉండే పుచ్చ,దానిమ్మ,బొప్పాయి,నేరేడు వంటి పండ్లు ఆకుకూరలు రోజుకు రెండుసార్లయినా తీసుకోవాలి . పసుపు వేసిన పాలు తాగాలి . కోడిగుడ్లులో […]

ఫ్రిజ్ లోనే వుంచాలి 

నువ్వులు,వేరుసెనగ గింజలు,ఇతర గింజలు,నట్స్ లు హై ఫ్యాట్ ఉండి త్వరగా పాడయి పోయేగుణం వుంది. కనుక సరిగ్గ స్టోర్ చేసుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్లో ఉంచి ఫ్రిజ్ లో భద్రం చేస్తే ఆరునెలలు పాటు తాజాగా వుంటాయి . అవే ఫ్రీజర్ లో సంవత్సరం పాటు బావుంటాయి. గింజ ఒలిచిన  వాటి కంటే ఒలవనివే రెండు రేట్ల కాలం తాజాగా వుంటాయి గింజల్ని వేటికవి వేరువేరుగా గట్టి మూతగల డబ్బాలు పెట్టుకొని ఫ్రిజ్ లో వుంచుకుంటే […]

 నిద్ర లేకనే అనారోగ్యం 

నిద్ర వేళలు వెంట వెంటనే మారిపోతున్న నిద్ర తక్కువైనా జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లు చేసే వాళ్ళకి మరింత ప్రమాదం అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే 3 ఇన్నెట్ లింఫాయిర్ కణాలు జీవక్రియ,ఇన్ ఫ్లమేషన్  వంటి వంటి జీవనశ్రేయాల్ని నియంత్రిస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా పొట్టగోడలు దెబ్బతినకుండా కాపాడతాయి అయితే ఈ కణాలు పని తీరు జీవగడియారం పైన ఆధారపడి వుంటుంది. అంటే నిద్రవేళలు మారిపోవటం నిద్ర […]

దంతాలు మెరుస్తాయ్ 

బేకింగ్ సోడా తో ఇంకెన్నో ఉపయోగాలున్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఇంట్లో దుర్వాసన పోగోటెందుకు రూమ్ ఫ్రెషనర్స్ వాడుతువుంటాం. బేకింగ్ సోడాతో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ కూడా అంత శక్తి మంతంగాను పని చేస్తుంది రెండు కప్పుల నీళ్ళలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దాన్ని స్ప్రే చేస్తే పెర్ఫ్యూమ్ లగే పని చేస్తుంది . తలుపులు వేసిన ఇంట్లో వచ్చే మాగుడ వాసనా పోతుంది. వంట గదిలో నూనె మరకలు పడిన […]

“అట్లతద్ది ప్రసాదం”

అట్లతద్ది  ఆరట్లోయ్….. ముద్దపప్పు మూడట్లోయ్….. అమ్మాయిలు!! లేచారా? ఈ రోజు అట్లతద్ది       కదా!! తెల్లవారు ఝామునే లేచి తలంటు స్నానం చేసి గోరింటాకు పెట్టుకుని గౌరమ్మను పూజించి, గోంగూర పచ్చడి,పెరుగు అన్నం కడుపు నిండుగా ఆరగించి తాంబూలం వేసుకుని ఊరంతా ఆడపిల్లలు ఊయలలూగుతుంటే చూడాలని ముచ్చటగా వుంటుంది. ముత్తైదువులకు రవిక, గాజులు,నల్ల పూసలు,పసుపు- కుంకుమ,తాంబూలం వాయినం ఇచ్చుకుంటే గౌరమ్మను పూజించినట్టు.కన్నెపిల్లలకు గోరింటాకు,తాంబూలం ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు.ఆడవాళ్ళు  నీళ్ళలో ఎక్కువ సమయం వుంటారు […]

సహజమైన హైడ్రేట్స్

ఈ సీజన్ లో సహజంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే పదార్దాలు వాడుకోవటం మంచిది . ముఖ్యంగా శరీరానికి తగినన్ని నీరు లభించక పోతే ప్రధాన ఆరోగ్య సమస్యలు వస్తాయి . కొన్ని పదార్దాలు సహజంగా హైడ్రేట్ అయ్యేందుకు సహకరిస్తాయి . పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది . ప్రోటీన్లు,విటమిన్ బి ,కాల్షియంలను కూడా మంచి ఆధారం కూడా బ్రొకోలీ లో నీటిశాతం ఎక్కువ . పూర్తి పోషకాలతో నిండి ఉంటాయి . పీచు ,విటమిన్ సి […]

కాక్టస్ తో రిలాక్స్ 

మసాజ్ ప్రాచీన కాలపు థెరపీ . వివిధ రకాల మూలికలు ఔషదాలు . థెరప్యుటిక్ నూనెలు ఉపయోగించి శరీరం పై మృదువుగా శరీర భాగాలపై ఒత్తిడి కలిగించేదే ఈ మసాజ్. మిక్సకో లో కాక్టస్ మసాజ్ చాల స్పెషల్ . కాక్టస్ కాండానికి ముళ్ళుగా రూపాంతరం చెందిన ఆకులను తొలగించి వాటిని వేడినీటిలో ఉంచి వాటి తో శరీరానికి మృదువుగా మడ్డని చేస్తారు . చర్మంలో పేరుకుపోయిన విష పదార్దాలు పోతాయి . చర్మాన్ని డీ హైడ్రేడ్ […]