Tuesday, 13 Oct, 2026

జుట్టుకు జీవం

కాలుష్యం తోనూ మారే వాతావరణంతో కూడ జుట్టు ఎండినట్లు ,జీవం కోల్పోయి పీచులా అనిపిస్తూ ఉంటుంది . కొన్ని మాస్క్ లు జుట్టుకు ప్రాణం పోస్తాయి . శెనగపిండి ,పెరుగు నిమ్మరసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి . అరగంట ఆరనిచ్చి తల కడిగేసుకోవాలి . షాంపూ వాడకూడదు . వారంలో రెండుసార్లు ఈ పూతవేసుకొంటే జుట్టు బావుంటుంది శెనగపిండి ,గుడ్డు ,కొంచెం పెరుగు కాస్త కొబ్బరినూనె కలిసి ముందుకు పట్టించి ఓ గంట […]

డబ్బుతో సంతోషం

జీవితంలో డబ్బులేకపోతే సంతోషంగా ఉండలేము అంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా . కెరీర్ ప్రారంభం లో కేవలం శరీరాకృతి,ఆరోగ్యం పైనే దృష్టి పెట్టేదాన్ని డబ్బు,పడుపు అన్నవి నా ఆలోచనల్లో లేనేలేవు . కానీ నాతల్లి నా దృక్పథాన్ని మార్చేసింది అంటుంది ప్రియాంక . చేతిలో డబ్బులేక పోతే సంతోషం ఉండడాన్ని ,మా అమ్మ చూపిన విషయం అక్షర సత్యం అని చాల త్వరలోనే గ్రహించాను . అప్పటి నుంచి సంపాదనలో కొత్త భాగం పొదుపు చేయటం […]

నిండుగా పోషకాలు

మొక్కజొన్న కండెలు బాగా వచ్చే సీజన్ ఇది . కాదు చౌకగా దొరికే ఈ కండెలు రుచిగా ఉంటాయి . పోషకాలతో కూడా నిండి ఉంటాయి . వీటిలోని శక్తిని ఇస్తాయి . చురుగ్గా ఉండేలా చేస్తాయి . వీటి ద్వారా అంటే ఫైటో కెమికల్స్ రక్తంలో చక్కర స్థాయుల్ని అదుపు లో ఉంచుతాయి . ఒమేగా కె ఫ్యాట్ ఆమ్లాలు మొక్కజొన్న నుంచి అందుతాయి . ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి . గర్భిణీ స్రీలకు […]

 నవతరానికి నచ్చే ఖాదీ 

ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో ఖాదీ డ్రస్ లతో సమంత లుక్ అందరినీ ఆకట్టుకొంది. చక్కని పసుపు రంగు ఖాదీ వర్క్ జాకెట్,ఫ్లోరల్ ప్రింటు ప్యాంట్ తో ఆమె చాలా అందంగా ఉంది.సాధారణంగా ఖాదీ పార్టీ వేర్ గా బావుండదు అనుకుంటారు. కానీ డిజైన్ చేసిన తీరుతో ఆ వస్త్రశ్రేణి అందం ఇమిడి ఉంటుంది. అంత క్లాసీ లుక్ ఇంకే దుస్తుల్లోనూ కనిపించదు. కాంట్రాస్ట్ రంగులతో కూడిన టాప్ బాటమ్ ఎంచుకుంటే ఎంతో బావుంటుంది కూడా […]

స్వచ్ఛమైన గాలికోసం అంధురీయం

సిల్క్ లాగా హృదయాకృతి లో పచ్చగా కనువిందు చేసే ఆకులు ,పలువర్ణాల్లో పూసే పూవులతో అంధురీయం గాలిని స్వచ్చంగా మార్చేస్తుంది . గాలిలోని అమ్మోనియా ,ఫార్మాల్టీ హైడ్ ,టోలిన్ క్లైలిన్ వంటి విషవాయువులను పేల్చేసుకొంటుంది . ఇంటికి కూడా ఎంతో అందాన్నిచ్చే ఈ మొక్కను పెంచుకోవటం చాలా సులభం . కుండీల్లో కొబ్బరి పీచు,నీరు,గాలి ఉండాలి మొక్క నీడలో పెరుగుతుంది కానీ కొంత వెలుతురు కావాలి . ఎక్కువ వెలుతురులో ఉంటే ఆకులూ,పూలు రంగు పోగుట్టుకొని మాడిపోతాయి […]

హాండ్ బ్యాగ్ కొంటున్నారా ? 

ఆధునికమైన దుస్తులు ఎంచుకుంటే చాలదు అందుకు తగ్గ యాక్సరీస్ కూడా చాలా ముఖ్యం. చక్కని నగలు అందమైన హాండ్ బ్యాగ్ జతచేస్తేనే చక్కని లుక్ వస్తుంది ముఖ్యంగా హ్యాండ్ బాగ్ ఎంచుకునే ముందు జాగ్రత్త తీసుకోవాలి బ్యాగ్ ని ఎలా ఉపయోగిస్తారు అన్నది ముఖ్యం. అందులో వుండే వస్తువులు ఎలాటివి,దాన్ని జాగ్రత్తగా కాపాడతారు,ఎక్కడైనా పర్లేదా వంటి ప్రశ్నలు చాలా ముఖ్యం. కొన ముందు దుస్తులు ట్రయిల్ వేసి చూసుకొన్నట్లు బ్యాగ్ కూడా భుజానికి తగలించుకొని చూసుకోవాలి బ్యాగ్ […]

ఎకో ఫ్రెండ్లీ హెంప్ 

పర్యావరణ ఏది రక్షణకు ఫ్యాషన్ కూడా ఓటేసినట్లే ఉంది. మార్కెట్ ట్రెండ్ ని ఫాలో అవక తప్పదు కదా . ఇవ్వాల్టి తరం ప్రతి అంశంలోనూ పర్యావరణహితాన్ని కోరుతున్నారు అందుకు అనువైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు.  ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హెంప్ మొక్కల నారతో చేసిన దుస్తులు ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్నాయి. సాధారణంగా మనం మాములుగా ధరించే దుస్తులు మన్నిక ఉతికిన కొద్దీ తగ్గుతాయి కానీ ఈ హెంప్ నారా దుస్తులు ఉతికిన కొద్దీ మరింత […]

“హరి ప్రసాదం”

హరి నామమే….కడు ఆనంద కరమూ!! హరి సంకీర్తనతో స్వామిని మేలుకొలిపి స్వామిని పూజించి అనుగ్రహం పొందండి. కొండాపూర్ లో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.పెద్ద ఆవరణలో పచ్చని ప్రకృతి మనసు ప్రశాంతత కోసం ఈ దేవాలయాన్ని సందర్శించాల్సిందే.స్వామి వారి కల్యాణం,బ్రహ్మోత్సవాలు వీనులవిందుగా జరుగుతాయి.నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రవచనాలు జరుగుతాయి.భక్తులు తప్పకుండా వచ్చి స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి కార్యక్రమాలు వీక్షించటం అదృష్టం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పులిహోర,దద్ధోజనం. -తోలేటి వెంకట శిరీష

ఇవన్నీ ఉప్పులే

ఆహారానికి రుచి ఉప్పే . అలాంటి ఉప్పు ఎన్నో రకాల్లో లభిస్తుంది . సాధారణంగా వాడుకొనే ఉప్పే టేబుల్ స్టాల్ . ఇది పదార్దాల్లో సులువుగా కలిసి పోతుంది . ఈ ఉప్పు మంచి అయోడిన్ అందుతుంది . కోషల్ స్టాల్ ని కల్లుప్పు లేదా రాళ్ళుప్పు అంటారు . ఇందులో అయోడిన్ కలసి ఉండరు పదార్దాల్లో కలిపినపుడు ఉప్పు రుచి వస్తుంది . ఈ ఉప్పులో సోడియం శాతం చాల తక్కువ . రక్తపోటు సమస్యను […]

ఎక్కువ వేడి వద్దు 

సాధారణంగా అమ్మాయిలు కేశాల స్టైలింగ్ కోసం స్టైలనర్ లో హెయిర్ డ్రయర్లు వాడుతూనే ఉంటారు అయితే ఈ సాధనాలతో జుట్టుని స్టైలింగ్  చేసే ముందర వేడి నుంచి జుట్టుకు రక్షణ ఇచ్చేందుకు గాను క్రీమ్ గాని సీరమ్ గాని రాసుకోమంటున్నారు . ఇది జుట్టు దెబ్బతినకుండా రంగు మారకుండా చూస్తుంది. హెయిర్ స్ట్రయిట్ నర్ ఒకసారి వాడిన చోట్ల మళ్ళి వాడకూడదు. రెండు మూడు సార్లు వేడికి గురయితే జుట్టు ఎక్కువగా దెబ్బతింటుంది నెలకోసారి జుట్టుకు హెయిర్ […]

బరువు తగ్గితే చాలు 

మధుమేహం ఒక రకంగా నియంత్రిచుకునే అవకాశం లేని అనారోగ్యం .ఒకసారి ఈ అనారోగ్యం భారీన పడితే నిరంతరం మందులతోనే జీవించాలి . కానీ బ్రిటన్ లోని కాంబ్రిడ్జి శాస్త్రవేత్తలు ఈ అనారోగ్యం నుంచి బయట పండేందుకు ఏకైక మార్గం బరువు తగ్గించుకోవటం అని చెపుతున్నారు. మధుమేహం వచ్చిన తొలి ఐదేళ్ళలో పదిశాతం శరీరం బరువు తాగించుకోగలిగితే దాని నుంచి తప్పించుకోవటం సాధ్యమే అంటున్నారు 40 నుంచి 69 ఏళ్ళ వయస్సు గల 867 మందిని ఐదేళ్ళ పాటు […]

కేశ సౌందర్యానికి వాల్నట్ 

వాల్నట్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి . ఇది జుట్టు ,చర్మంతో సహా శరీర ఆరోగ్యమంతటికీ అద్భుతమైన ప్రయోజనాలు కలుగజేస్తుంది . ఈ నూనె మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించటానికి వాటి స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది . గుండెజబ్బుల ప్రమాదం తగ్గిపోతుంది . రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది . వాల్నట్ నూనె ఒక యాంటీ బాక్టీరియల్,యాంటీఫంగల్,యాంటిసెప్టిక్ గుణాలు కలిగింది . పాదాలకు వచ్చే ఇన్ పెక్షన్లు […]

భాషా రాకనే బాధ 

మంచి భాషా పరిజ్ఞానం వుంటేనే బాగా మాట్లాడ గలుగుతారు. అలా సరిగ్గా  మాట్లాడ లేకపోతే మానసిక సమస్యలు వస్తాయి. పిల్లలకు చక్కని భాషా నేర్పండి అంటున్నారు అధ్యయనాలు. కొన్ని వేల మంది పై చేసిన ఈ అధ్యయనంలో బాగా మాట్లాడే వాళ్ళలో బుద్ధిమాంద్యం లక్షణాలు క్రమంగా పెరుగుతున్నట్లే రుజువు అయింది . భాషా నైపుణ్యం లేక సరిగా మనసులోని భావనాలను బయటికి చెప్పలేని పిల్లల్లో నెగటివ్ ఆలోచనలు పెరిగి అవి మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు పరిశోధికులు గుర్తించారు. […]

చైనా లో లక్కినాట్

చైనాలోని బాంగ్లా నగరంలో లక్కినాట్ అనే బ్రిడ్జ్ ఉంది . ఈ వంతెన మెలికలు మెలికలు గా ఉంటుంది . అచ్ఛం రెబ్బెన్ లాగా ,నడిచే రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది . మూడురకాల దారుల్లో ఉండే ఈ బ్రిడ్జ్ మలుపులో నడుస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సందర్శకులు . ఈ బ్రిడ్జి ఇక్కడి ఒక రహదారిని, ఓ ఉద్యానవనాన్ని,డ్రాగన్ కింగ్ హార్బర్ అనే నది నీ కలుపుతూ ఈ మూడింటినీ ముడివేసినట్లు ఎత్తుపల్లాలతో ఉంటుంది 600 […]

కుచ్చులతో కొత్తందం 

సిల్క్ దారాలు మెటల్,పూసలతో టాజల్స్ ఇప్పుడు లెహంగాలు చీరెలు బ్లవుజులు గౌన్లు అన్నింటికి అందాన్ని తెచ్చి పెడుతున్నాయి. నూలు చీరెలకు పట్టు దారాలు కుచ్చులు ఇప్పుడు ప్రత్యేకమైన ఎట్రాక్షనగా ఉన్నాయి . పట్టు చీరెలకు వెండి బంగారు తీగలతో చేసిన టాజల్స్ రిచ్ లుక్ ఇస్తున్నాయి సాధారణంగా ఊలు పట్టు దారాలతో చేసే ఈ కుచ్చులు బంగారం వెండి పోగులు కలగలుపు      సిల్క్ థ్రెడ్ ఊలు ని ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు చీరెలు […]

కాంతి నిచ్చే ప్యాక్ 

చర్మం కాంతిగా ఉండేందుకు వంటింట్లో వాడే పదార్దాలు ఉపయోగించుకోమంటున్నారు ఎక్సపర్ట్స్ . మినపప్పు ఐదారు బాదం పప్పులు నీళ్ళలో రాత్రంతా నాననిచ్చి ఉదయన్న రుబ్బి ఆమిశ్రమం తో ప్యాక్ వేసుకుంటే ముఖ చర్మం మెరిసిపోవటం ఖాయం . ఈ ప్యాక్ ,చేతులు పాదాలకు కూడా వేసుకోవచ్చు కలబంద గుజ్జు ముఖం పై మొటిమలు,యాక్నే వల్ల ఏర్పడిన మచ్చల పై రాస్తే నెమ్మదిగా మచ్చలు తగ్గిపోతాయి ముఖం కాంతిగా ఉంటుంది. అలాగే జుట్టు మెరుపు పోయి బలహినమై తెగి […]

ఆడవాళ్ళకు ప్రత్యేకం

స్పెయిన్ లో ఉన్నా సోమ్ డోనా హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడవాళ్ళకు మాత్రమే .  సోమ్ డోనా స్పెయిన్ పదానికి “మేము ఆడవాళ్ళం ” అని అర్ధం . నేమ్ బోర్డు కింద ఉమెన్ ఓన్లీ హోటల్ అనే కాప్షన్ కూడా ఉంది . పద్నాలు ఏళ్ళు నిండిన ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం . ఈ  హోటల్ ప్రతి అంగుళం మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు . పనిచేసే వాళ్ళు 90 శాతం ఆడవాళ్ళే […]

  చర్మం మెరుపు కోసం 

ముఖ చర్మం కాంతిగా వుండాలంటే ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని చిట్కాలు పాటించ వచ్చు . పసుపు ,రోజ్ వాటర్ ,కుంకుమ పువ్వు రేక ,గందపు చెక్కపొడి ,తేనె ఇవన్ని కలిపిన మిశ్రమం ముఖానికి రాసి ముని వేళ్ళతో మర్దన చేయాలి. ఐదు నిముషాలు ఆర నిచ్చి తర్వాత నీళ్ళతో కడిగేయాలి. మరిగే నీళ్ళలో ఎదో ఒక సుగందనూనె వేసి ముఖాన్ని ఆవిరిపై ఉంచి మందపాటి టవల్ కాపుకోవాలి ముఖం ఆవిరితో చమట్లు పట్టేస్తుంది. శుభ్రమైన క్లాత్ […]

అపార్టుమెంటే  పట్టణం

ఒక ఊరంటే వేల సంఖ్యలో ఇళ్ళు ,రోడ్లు,పరిపాలనా వ్యవస్థ ఉంటాయి . కానీ ఒకే ఒక అపార్ట్ మెంట్ పట్టణం అంటే నమ్మశక్యంగా ఉంటుందా?. అమెరికాలోని అలస్కా స్టేట్ లో ఉన్న ఓ 14 అంతస్థుల బిల్డింగ్ ని పట్టణంగా పిలుస్తారు . 1948 లో అలస్కా లోని విలియమ్ ప్రాంతంలో సైనికులు 14 అంతస్థుల అపార్ట్ మెంట్ ను నిర్మించి కుటుంబాలలో సహా నివాసం ఉండేవాళ్ళు . దానితో ఇంకో రెండు భవనాలు కట్టి విట్టియార్ […]

కన్నీరు నొప్పికి మందు 

ఏడవటాన్ని చాలా చిన్న తనంగా భావిస్తారు కొందరు. మగవాళ్ళు ఏడిస్తే అవమానం అనుకోని అస్సలు ఏడవకుండా వుండేందుకు సర్వ ప్రయత్నం చేస్తారు, కానీ ఈ కన్నీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి . బలవంతంగా  అణిచి పెట్టుకోకండి అంటారు నిపుణులు, పెట్టుకోవటం తో నాడీ వ్యవస్థ ఉతైజితమై ,ప్రశాంతత ఇస్తుంది. నోపితో బాధపడేప్పుడు ఏడుపు ఒక ఉపశమనం అంటారు. ఏడిస్తే ఆక్టిటోసిన్ ,ఎండార్షిన్ లు విడుదల అవుతాయి ఇవి మానసిక స్థాయిని ఉల్లసంగా మారుస్తాయి. అందువల్లనే నొప్పి […]