Tuesday, 13 Oct, 2026

ఫ్రూట్ హోటల్

థాయిలాండ్ ఓ అందమైన రిసార్ట్ ఉంది . అందులో ప్రత్యేకత ఏమిటంటే వందకు పైగా ఉన్న ఈ రిసార్ట్ గదుల్ని పండ్లు ,కూరగాయల ఆకారాల్లో నిర్మించారు . కొండప్రాంతంలో చుట్టు పచ్చని చెట్లు నీటి కొలనులతో ఉంటుందని రిసార్ట్ గదులు చూసేందుకు పండ్ల ఆకారంలో ఉంటాయి కానీ లోపల అన్ని మాములు గదులే . పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి . ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఈ పండ్లు,కాయగూరల ఆకారం లో ఉండే గదులు చూసేందుకు ఎంతో బావుంటాయట. […]

అద్భుత ఔషధం తులసి

తులసి లో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని ఇప్పటికి పరిశోధనలు తెలిపాయి . కానీ కృష్ట తులసి లో యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయని ఈ మధ్యనే తేలింది . సాధారణంగా తులసీలోని జీవ రసాయనాలకు యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ ,యమతి సెప్టిక్ లక్షణాలుంటాయి . మొక్కల్లో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలనే మెటాబోలైట్స్ అంటారు . సహజంగా ఇవి మొక్క స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి . వీటిలో యాంటీ కాన్సర్ లక్షణాలున్నాయి . […]

నాకు నచ్చే అలవాటు

వృత్తిరీత్యా నేను చేసే పనులన్నీ నాకు చాలా ఇష్టం . నా పనుల్ని ఇష్టం గా భావించే చేస్తాను . అందుకే ఎన్ని గంటలసేపు షూటింగ్స్ లో పాల్గొన్న అలసటగా అనిపించదు . ఎవరైనా కానీ చేసే పనిని ప్రేమిస్తే అది ఇప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా . నాకు ఫ్యాషన్ వాక్ లలో పాల్గొనటం కూడా చాలా ఇష్టం . అలా అని ఫ్యాషన్ పోకడలే నాకు ఇష్టం అని చెప్పాను కానీ […]

ఈ స్పూన్లు భలే రుచి

యూజ్ అండ్ థ్రో పేరుతో ప్రపంచం మొత్తం నిండిపోయిన ప్లాస్టిక్ వస్తువుల పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న సందర్భంలో గుజరాత్ నుంచి కువ్లి పటేల్ అన్న యువకుడు త్రిసూర్ పేరుతో తినేందుకు వీలయ్యే స్పూన్లు తాయారు చేశాడు . బీట్ రూట్ ,పాలకూర ,చాకో లెట్ ,మిరియాలు ,మసాలా మొదలైన ప్లేవర్స్ లో అనేక రకాల స్పూన్ లు తయారు చేశాడు . ఏ నిల్వ చేసే పదార్దాలు కలపాక పోయినా ఈ స్పూన్ లు ఆరేళ్ళు పాడైపోకుండా […]

అనూ  అగర్వాల్  అనుజువల్

అనూ  అగర్వాల్ బాలీవుడ్ నటి . ఆషికే అన్నా సినిమాలు నటించింది . మోడలింగ్ కోసం ముంబయ్ లో అడుగు పెట్టిన అను అగర్వాల్ అనుకోకుండా నటి అయిందన్న మాట . ఆమె కు ఒక మూడ్ లో బతకటం నచ్చలేదు . ఒక ఆశ్రమంలో చేరేందుకు వెళ్ళిపోయింది . అంతలో ఒక యాక్సిడెంట్ జరిగి ఆమె శరీరం చిద్రమైంది . 29 రోజులు కోమాలో గడపాల్సి వచ్చింది . మళ్ళీ తనకు చాలా ఇష్టమైన యోగా […]

  మారిన రూపం నాకు స్ఫూర్తి    

దంగల్ సినిమాలో పాత్ర కోసం నా జుట్టు కత్తిరించుకున్నాను . ఇప్పుడు హ్యూమన్ కంప్యూటర్ చిత్రం లోని అనుపమ బెనర్జీ పాత్ర కోసం మరొక మారు జుట్టు కట్ చేసుకోవలసి వచ్చింది. ఇలా చేసే పాత్రల కోసం ప్రతిసారి మారిపోవటం నాకెంతో ఆనందంగా వుంటుంది అంటోంది సాన్య మల్హోత్రా…. ప్రతి సారి నా పాత్ర కోసం వారి వారి రూపంలో మారిపోవటం నాకు స్ఫూర్తిగా అనిపిస్తోంది. నేను బాగా నటించగలను అని నాకు నాపైన నమ్మకం వస్తుంది […]

  నన్ను నేనే నమ్ముతా 

మీ సక్సెస్ సూత్రం ఏమిటి అంటే నాపట్ల నాకున్న విశ్వాసం, అన్ని వేళలా నన్ను నేనే నమ్మటమే అంటుంది పీ .వీ సింధు . నేను చెప్పుకొనేదే నేను వినాల కోర్ట్ లో ఉన్న క్షణంలో ఎపుడు ఏమీ చెప్పారు  కాబట్టి నాకు నేనే నిర్ణయం తీసుకొంటూ రావాల. బాధ్యతలు ఒత్తిడిలు ఎప్పుడు వుంటాయి.  కోర్ట్ లో ఉన్నపుడు వ్యక్తిగతంగా సిద్ధమై దృష్టి అంతటినీ ఆట పైనే ఫోకస్ చేస్తాను. పెద్దవాటికంటే కనీస సూత్రపు లక్ష్యమే పెట్టుకుంటాను. […]

“ఆంజనేయ ప్రసాదం”

శ్రీ రామ జయ రామ జయ జయ రామ!! మంగళవారం వచ్చిందంటే చాలు మరి బుడతలకి పండుగే!! స్వామి వేషధారణ ఎంతో ఇష్టం పిల్లలకు. మెడలో స్వామి రూపు గొలుసుగా వేసి చల్లగా చూడాలని వేడుకుంటాం.అందనంత శక్తి గల హనుమయ్య ఎవరికి ఆపద వచ్చిన క్షణంలో వాయువేగంతో వాలిపోతాడు. రోజూ పిల్లలు గల తల్లులు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తే ఆంజనేయుడు మన వెంటే ఉంటారు.ప్రతి మంగళవారం,శనివారం హనుమంతుడికి 5/7/9/11 తమలపాకుల దండ సమర్పించిన […]

ఇప్పుడు జాగ్రత్త

దకిణా ఆసియా దేశ ప్రజల్లో గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి . వాటికి  ప్రధాన కారణం,  గుండె జబ్బులకు కారణం అయినా రక్త నాళాలలో , గుండె కవాటాల్లో కాల్షియం అధికంగా చేసే గుణం ఉండటం ,ఒక కుటుంబంలో రెండు మూడు తరాల నుంచి  గుండె జబ్బులు వచ్చిఉంటే వారి వారసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి . వారి రక్తనాళాలలో కాల్షియం మూడు వందలకు పైగా ఉంటుందని ,దానితో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని చెపుతున్నారు […]

ప్రాంజల్ పాటిల్

30 ఏళ్ళ ప్రాంజల్ పాటిల్ మొట్టమొదట విజువల్లీ ఛాలెంజ్ డ్ ఉమెన్   ఐ ఎ ఎస్ ఆఫీసర్ గా  కొత్త రికార్డ్   సృష్టించారు . 2016 ఈమె యు పి ఎస్ సి  రాసి 773 వ ర్యాంక్ సాధించింది . తర్వాతి ఏడాది మల్లి ఎగ్జామ్ రాసి 124  వ ర్యాంక్ సాధించి కేరళ కేడర్  ఐ ఎ ఎస్ ఆఫీసర్ గాఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ సంపాదించారు . ముస్సోరిలో […]

కింద పడతారు జాగ్రత్త 

చాలా మంది పెద్దవాళ్ళు ఇళ్ళలో జారి పడి పోతూ వుంటారు. ఎక్కువ ప్రమాదాలు బాత్ రూమ్స్ లో ,రాత్రి వేళల్లో లేచినపుడో జరుగుతుంటాయి. పెద్దవాళ్ళు ఉంటున్న ఇళ్ళలో లైటింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఇంట్లో నడిచే మార్గంలో మెట్లున్న చోట్ల పెద్ద కాంతిలో వుండే లైట్లు ఉండాలి. నిద్రపోయే ముందర,మంచం దగ్గరగా టార్చ్ లైట్ రెడీగా ఉండాలి. మెలుకువ వచ్చినపుడు అలవాటుగా వెళ్ళి పోకుండా లైట్లు వేసుకునే నడవాలి. ఫర్నిచర్ నడకకు అడ్డంగా లేకుండా ఉంచుకోవాలి. పిల్లల ఆట […]

పూర్తి ఆరోగ్యం

నడకతో కీళ్ళు అలసిపోతూ నొప్పనిపిస్తూ ఉంటే సైకిల్ తొక్కటం మొదలు పెట్టండి అంటున్నారు . సైకిల్ ని ఒక వాహనంగా ఉపయోగించే వారు కూడా అదృష్టవంతులే దాన్ని వ్యాయామంగా కూడా చేయివచ్చు . నలభై వేలమంది పై చేసిన అధ్యయనంలో దాదాపు 20 ఏళ్ళపాటు వారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు . సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా వారిలో గుండె జబ్బులు,గుండెపోటు ప్రమాదాలు చాల తక్కువగా ఉన్నాయి . సైకిల్ తొక్కుతుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది . శ్వాసక్రియ మెరుగ్గా […]

మైండ్ బ్లాంక్ అవుతోందా ?

ఆడవాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మైండ్ బ్లాంక్ అవుతు ఉంటుంది అంటారు వైద్యులు. గబుక్కున చిన్న చిన్న విషయాలు మరిచి పోతూ వుండటం, తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గుతూరావటం జరుగుతుంది . మెనో పాజ్ వల్ల ఎండర్షన్ లు ఇతర రసాయనాలు ఉత్పత్తి పెరుగుతోంది కొన్ని కొన్ని కప్పుల కాఫీ కూడా బాగా పని చేస్తుంది అలాగే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు లోపించినా మైండ్ బ్లాంక్ అవుతోంది సముద్రపు చేపలు,ఆకుకూరలు చిక్కుడు గింజలు వంటివి తీసుకోవాలి. నిద్ర,విశ్రాంతి,వత్తిడి […]

రసాయనాలు లేని ప్యాక్ 

ఏ రసాయనాలు వాడకుండా ప్రతి రోజు ఓ అరగంట కేటాయించాలి ఇంట్లో వుండే వస్తువులతో,మొహం మెరిసేలా చేసుకోవచ్చు ముందుగా గుప్పేడు గులాబీ రేకుల్ని నీళ్ళలో మరిగించి అందులో కొద్దిగా టోమోటో రసం తేనె కలిపి ఆ మిశ్రమం తో మొహం శుభ్రం చేసుకుంటే టాన్ పోతుంది మరుగుతున్న నీళ్ళలో రెండు చుక్కలు లావెండర్ నూనె వేసి ముఖానికి ఆవిరి పట్టాలి . పంచదార,తేనె కలబంద గుజ్జు,గులాబీ రేకుల గుజ్జు,ఎస్సెన్షియాల్  ఆయిల్ కలిపి సవ్య అపసవ్య దిశల్లో ముఖానికి […]

ఫిట్ గా లేనట్లే

పిట్ గా ఉన్నారా లేదా తెలుసుకొనేందుకు మొత్తం బాడీ టెస్టులు చేయించనక్కర్లదు . ఒక్కసారి నడుం చుట్టూ చూసుకొంటే చాలు .  నడుం చుట్టు కొవ్వు పెరిగి వేలాడుతూ ఉంటే పిట్ గా లేనట్లే . దానివల్ల శరీరంలో ఇన్ ప్లేమేషన్ శాతం పెరుగుతుంది . జీవక్రియలు దెబ్బతింటాయి .  నడుం చుట్టుకొలత అధికంగా ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉన్నట్లు తెలుసుకోవాలి . పిట్ గా ఉండేవాళ్ళలో పొట్ట […]

పిల్లల గది

పిల్లలు  పెరుగుతూ ఉంటే వారికోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు  చేయటం మంచిదే . వాళ్ళకి వాళ్ళే గది సరుద్దుకోవటం క్లీన్ గా ఉంచుకోవటం అలవాటై పోతుంది . అలాగే  ఆ ఏర్పాటుని చేసే గదిలో గాలి, వెలుతురు బావుండాలి . పుస్తకాల వారాల్లో ఆసక్తి కలిగించే అంశాలకు సంబంధించిన బుక్స్ ఉంచాలి . ఇండోర్ గేమ్స్ సంబంధించి కొంత సరంజామా ఉండాలి . ప్రత్యేకం గా వారు వారు తినేందుకు పోషకాలతో కూడిన పదార్దాలు అందుబాటులో ఉండాలి […]

పెదవుల పైన నలుపా

రకరకాల లిప్ బామ్ ,లిప్ స్టిక్ లతో పెదవుల చుట్టూ నలుపు పెరిగి,పెదవులు సున్నితత్వానికి మెరుపు పోగొట్టు కొని పొడిబారి కనిపిస్తాయి . ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ తేనే కలసి ఆ మిశ్రమాన్ని పెదవులను పట్టించి ఓ గంట ఆగి తుడిచేసి మళ్ళీ అప్లయ్ చేయాలి . ఇలా రోజుకు మూడుసార్లు చేయచ్చు అలోవెరా గుజ్జుతో కూడా మంచి ఫలితం ఉంటుంది . ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది […]

 బియ్యంలో పురుగులా ? 

బియ్యం, పప్పులు వంటి డబ్బాలో మూతపెట్టి వుంచినా పురుగులు పడుతూ వుంటాయి. వదులుగ మూత వుంచిన డబ్బాలో బిర్యానీ ఆకు,లేదా కాసిని కరివేపాకులు వుంచితే పురుగు పట్టవు. లవంగం కీటక నాశినిగా పని చేస్తుంది. కొన్ని లవంగాలు బియ్యం,పప్పుల్లో వేసిన  మంచిదే పొట్టు తీయని వెల్లుల్లి పాయను బియ్యంలో వేసి అవి ఎండి నట్లు అయ్యేదాకా వుంచి,తర్వాత తీసి కొత్త పాయలు వేయాలి. ఈ ఉల్లి పాయల వాసనకు పురుగులు రావు పురుగులు ఎక్కువగా అనిపిస్తే డబ్బాలను […]

“త్రినేత్రుని ప్రసాదం”

త్రిదళం త్రిగుణాకారం అంటాము కదా!! ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడుదళం గురించి చెప్పుకుందాం.మారేడు చెట్టు, ఆకులు,కాయలు ఎంతో పవిత్రమైనవి. ఈ చెట్టుకి పువ్వు వుండదు.మూడు ఆకులతో కలిసిన దానినే త్రిదళం అంటారు. వీటితో శివలింగంను పూజిస్తే జన్మ జన్మల పాపం హరిస్తుంది. మారేడు కాయలోని గుజ్జును ఉపయోగించి విభూతిని తయారు చేస్తారు. మారేడు దళాలతో పూజించిన త్రియాయుష్షు అని అంటే బాల్యం,కౌమార్యం,యవ్వనం చూస్తావు అని మనసారా దీవిస్తాడు శివయ్య. మారేడు చెట్టు కింద కూర్చుని […]

నా బిడ్డ ఇచ్చిన కానుకలు 

ఈ స్ట్రెచ్ మార్క్స్ నా బిడ్డ స్టార్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చారలు. ఈ గీతల్ని చూసుకొంటూ వుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. అని గర్వంగా చెపుతోంది అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్ కైలీ జెన్నర్ . ఆమె ఈ మధ్య కాలంలో ఒక పాపకి తల్లి అయింది ఇటీవల ఒక ముఖాముఖీ కార్యక్రమంలో ఒక అభిమాని ప్రెగ్నెన్సీ వల్ల స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడ్డాయి ? అని అడిగింది. వేంటనే కైలీ అవును,ఛాతిపైన నడుము భాగంలో […]