Tuesday, 13 Oct, 2026

ఇదీ ఒక మార్గం

బరువు ఇంత శ్రమ లేకుండా తగ్గవచ్చు అంటున్నారు . ఇల్గి నాయిస్  యూనివర్సిటీ శాస్త్రవేత్తలు . రక్తపోటు తగ్గించుకొనేందుకు కూడా ఈ పద్ధతి ఉపయోగ పడుతుంది అంటున్నారు . ఉదయం 10 గంటలు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి . ఆ సమయంలో నచ్చిన ఆహారం  కావలసినంత తినచ్చు . ఇక  ఆరు గంటల తర్వాత 1గంటల పాటు నీరు,క్యాలరీలు లేని పానీయం మటుకు తాగచ్చు . మల్లి ఉదయం  10 గంటలకే […]

మెటాలిక్ మేకప్

పండగలు ప్రత్యేక సందర్భాల కోసం . కాస్తకొత్తగా ట్రై చేయి మంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . పెదవులకు లిప్స్ స్టిక్ బదులుగా లిప్ ఆయిల్స్ ట్రై చేయమంటున్నారు . ఈ ఆయిల్స్ పెదవులను మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి . అలాగే కాళ్ళు పెదవులతో పాటు బుగ్గలు గోళ్ళు కూడా మెటాలిక్ మేకప్ తో అందంగా మార్చేయచ్చు అంటున్నారు . లిప్స్ స్టిక్ తర్వాత కొద్దిగా మెటాలిక్ గ్లిట్టర్ అప్లయ్ చేస్తే మెటాలిక్ మెరుపులతో గోళ్ళు […]

సేద దీర్చే స్నానం 

మనిషి దినచర్యలో ముఖ్యమైన అంశం స్నానం . రోజు,వేడి కాలుష్యం ఉన్న వాతావరణంలో ఉంటారు కనుక ప్రతి రోజు రెండుసార్లు విదిగా స్నానం చేస్తేనే ఆరోగ్యం. స్నానం అంటే వంటిపైన నీళ్ళు కుమ్మరించుకోవటం కాదు. శరీరాన్ని శుభ్రం చేసే స్నానం చేయాలి. స్నానం కోసం ఉపయోగించే నీరు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు . చర్మం పైన ఉండే సెబేషియస్ గ్రంధులు ఉతేజితమై చర్మ రక్షణకు అవసరమైన నూనెలు సేవించేందుకు కావలసిన వేడిలో అంతే గోరువెచ్చగానే […]

కృతజ్ఞతలు సునీతాకృష్టన్

” సునీతాకృష్టన్ వంటి మనిషి మన మధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఙతలు తెలియజేయాలి ” అంటూ అనుష్క శర్మ ట్విట్టర్ లో ప్రజ్వల హమ్ నడిపే సునీత గురించి కామెంట్ పెట్టారు అలాగే  కౌన్ బనేగా కరోడ్ పతి ఆమె పరిచయం చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు ధన్యవాదాలు చెప్పారు . ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఓ పోరాట యోధురాలు ,అని కూడా సునీతను ప్రశంశిస్తూ ట్వీట్ చేశారు అనుష్క శర్మ. సునీత పదిహేనేళ్ళ […]

మనసే ఔషధం

గుండె పరిపూర్ణమైన ఆరోగ్యంలో మనసు పాత్ర చాల కీలకం అంటారు వైద్యులు . ధ్యానం మనసు పైన నియంత్రణ ఇస్తుంది. ఆలోచనకు పగ్గాలు వేసే కిటుకు చెపుతోంది అలా ధ్యానం ప్రభావం శరీరం పైనే కాదు ,మనసు పైన అధికమని అధ్యయనాలు చెపుతున్నాయి . మనసు ఎప్పుడు వత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటేనే గుండెకు ఆరోగ్యం అందుకే వృత్తి సంబంధమైన వత్తిడిలు ఎన్నిఉన్న కుటుంబానికి కొత్త సమయం కేటాయించారు . విహారయాత్రలకు వెళ్ళాలి . అంతులేని లక్ష్యాల […]

జోగటి మంజమ్మ

కర్నాటక అకాడమీ చైర్మన్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా వార్తల్లో నిలిచారు జోగటి మంజమ్మ . కర్నాటక లో జోగతి నృత్యం చేసే ఏకైక బృంద మంజమ్మ దే . మంజమ్మ కర్ణాటక ప్రభుత్వం అందించే ‘రాజ్యోత్సవ అవార్డ్‌’ను 2010లో గెలుచుకున్నారు.. కర్ణాటక ప్రభుత్వం అయిదో తరగతి సిలబస్‌లో, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం బీఎ కోర్సులో మంజమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. కర్ణాటక జానపద యూనివర్శిటీ సహకారంతో 2014లో డాక్టర్‌ చంద్రప్ప సోబటి […]

సమానంగా ఉండాలనుకొంటాం

చిన్ని చిన్ని కానుకలతో అమ్మాయిలను ఇంప్రస్ చేయాలనుకొంటారు అబ్బాయిలు . అయితే నేనెప్పుడూ ఇలాంటి బహుమానాలకు పడిపోను . ఇవ్వాళ చాలామంది నాలాంటి అమ్మాయిలే . కెరీర్ విషయంలో తప్పించి ఇంకేం ఆలోచించరు అచ్చం నాలాగే అంటోంది  రశ్మిక మందన్న . అసలు మనతో  స్నేహంగా ఉండాలను కొనేవాళ్ళులో గొప్ప లక్షణాలు అక్కర్లేదు నిజాయితీ ఉంటేచాలు . ఎవరైనా అలా మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళను ఏ అమ్మాయి లైనా ఇష్టపడతారు . నేనైతే అంతే నిజాయితీగా ప్రోఫిషనల్ గా […]

  “రామ ఏకాదశి ప్రసాదం”

శ్రీ రామ దూతం శిరసా నమామి!! ఆశ్వీయుజ మాసంలో వచ్చే విశిష్టమైన,పవిత్రమైన తిథి ఈనాటి రామ ఏకాదశి.ఈ రోజు శ్రీ లక్ష్మీ నారాయణలను పూజించాలి.ఉపవాస దీక్షతో నిత్యం కృష్ణ,నారాయణ,గోవింద అని స్మరిస్తూ ఉండాలి. ఈ రోజు బియ్యం, గోధుమ, బార్లీతో తయారీ పదార్థాలు ముట్టుకోరాదు.సాయంత్రం దగ్గరలో వున్న లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి విష్ణు సహస్ర నామం,అష్టోతరం పఠనం చేసి ముక్తి పొందాలి.చెడు మాటలు వినకూడదు, మాట్లాడకూడదు.సాత్వికాహారం భుజించాలి. నిత్య ప్రసాదం: కొబ్బరి,పాలు,పండ్లు.   -తోలేటి […]

అవి విభిన్న ప్రయాణాలు 

ప్రతి మహిళకు ఎవరికీ వారికీ విభిన్నమైన ప్రయాణం ఉంటుంది. తమసొంత ప్రయాణంలో వాళ్ళు గర్వించాలి. ఎవురినీ అనుసరించ వలసిన పనిలేదు. తమకలలను సాకారం చేసుకునేందుకు గాను స్పష్టమైన కోరిన మార్గంలో నడవాలి అంటోంది జాన్వీ కపూర్ . పాత్రల కోసం నన్నునేను మార్చుకోవటం నేను ఇష్టాంగానే తీసుకొన్న . ఇది నిరంతర ప్రక్రియ కార్గల్ గర్ల్ కోసం ఆరు కిలోలు బరువు పెరగాను రోహి అఫ్జ కోసం పదికిలోలు తగ్గను ఇప్పుడు మళ్ళి కార్గల్ గర్ల్ రెండో […]

 ఇది లవ్ ట్రెయిన్ 

యువతి యువకుల మధ్య ప్రేమ,పరిచయం,పెరిగేందుకు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రేమికుల కోసం ఓ ప్రత్యేకమైన రైలు నడుపుతోంది. చైనా లో ఇరవై ఏళ్ళుగా పెళ్ళిళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రేమ పెళ్ళి గురించి ఆలోచించకుండా కెరీర్ గురించి ఆలోచిస్తూ వుండటం వల్ల ప్రేమకు పెళ్ళికి  యువత దూరం అవుతున్నారని ఈ ఆలోచన చేసింది. ఈ ప్రత్యేక రైలులో ఒక్క విడత వెయ్యి మంది అబ్బాయిలు అమ్మాయిలు రెండు రోజుల పాటు పర్యటనకు తీసుకువెళతారు. ప్రయాణంలో ప్రత్యక కార్యక్రమాలు […]

స్పేస్ హోటల్ 

మనుషులు తలుచుకుంటే అసాధ్యం ఏమీ వుండదు . ఇప్పుడు ఎవరైనా ఆకాశంలో భూమ్యాకర్షణ కక్ష్య దాటుకొని వెళ్ళి అక్కడో హోటల్ లో భోజనం చేయాలనుకొంటుంటే అది ఇప్పుటికే సగం పూర్తయింది అంటున్నారు గేట్ లే ఫౌండేషన్ సంస్థ వారు. ఆర్టిఫీషియల్ గ్రావిటీలో ఈ అంతరిక్ష హోటల్ తయారయింది. దీని పేరు వాన్ బాన్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టారు. ఈ హోటల్ లో ఒకేసారి 400 మంది బస చేయచ్చు. స్టార్ హోటల్ లగే లాడ్జింగ్ […]

ఎంబ్రాయిడరీ అంచుతో పట్టు 

సిల్క్ అనగానే ముట్టుకొంటే జారిపోయే మెత్తని మైసూరు సిల్క్ చీరెలు గుర్తురాక మానవు. సాదాగా,చక్కని పెద్ద డిజైనర్ పైట కొంగుతో కనీసం వందేళ్ళుగా దక్షణాది స్త్రీల మనసులో పీఠం వేసుకొని కూర్చొని ఉన్నాయి ఈ అందమైన చీరెలు. అసాంప్రదాయి చీరెలకు బందిని స్టయిల్ కసుటి ఎంబ్రాయిడరీ పిందెల బుటీలు ,డబుల్ లైన్ చెక్స్ హెవీ పల్లు తో వచ్చాయి. ప్యూర్ సిల్క్ ,ప్యూర్ గోల్డ్ జెర్రీ తో వుండే ఈ చీరెలు కాస్త ఖరీదు ఎక్కువే కానీ […]

అచ్చం మనుషుల్లాగే జీవితం

మనుషుల్లో ప్రేమలు ఇష్టాలు ఉండటం,పెళ్లాడిన జంట అన్యోన్యంగా ఉండటం ,పుట్టిన బిడ్డలను భాద్యతగా పెంచుకోవటం జరుగుతుంది . అలాగే జీబ్రా పించ్ పక్షులు కూడా  మనుషుల్లో మాదిరే ప్రేమబందం ఉంటుందని గుర్తించారు పరిశోధకులు . ఈ  జీబ్రా పించ్ పక్షులు జతకడితే జీవితాంతం కలిసి ఉంటాయి . కలసి పిల్లల్ని సంరక్షించు కొంటాయి . నచ్చితేనే జంట ఏకమవుతారు . హాయిగా కలసి ఉంటాయి . మనుషులైన బహు భార్యత్వాన్ని ,బహు భర్తృత్వాన్నికలిగి ఉంటారు కానీ ఈ […]

ఈ పానీయాలు ఆరోగ్యం 

శరీరంలో ఏర్పడే విషతుల్యాలన్నీ ఎప్పటి కప్పుడు బయటికి పంపిస్తే కానీ ఆరోగ్యం సమకూరదు ఈ  డిటాక్సె ఫికేషన్ చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు . కొన్ని పానీయాలు పని చేస్తాయి అంటున్నారు. గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం, మిరియాలు పొడి కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి అప్పుడు శరీరంలోని మలినాలు బయటికి పోతాయి జీర్ణశక్తి పెరుగుతోంది. క్యారెట్ బిట్ రూట్ వంటి జ్యూస్ లలో యాపిల్,పుదీనా కొత్తిమీర కలుపుకొని తాగితే చాలా మంచిది . అలాగే […]

బరువు చూసుకోండి 

ఓ సారి బరువు పెరిగాక తగ్గించుకోవటం కాస్త కష్టమే కానీ ఓ చిన్న చిట్కా పాటించండి బరువు తగ్గటం కాస్త సులభం అవుతోంది అంటున్నారు పరిశోధికులు. ఎవరైనా సాధారణంగా ఏడాదికి ఒక అరకిలో వరకు బరువు పెరుగుతారు అయితే స్థూలకాయల్లో ఈ పెరుగుదల ఎక్కువగా సాగుతోంది . అయితే బరువు తగ్గాలనుకొనే ప్రతి రోజు బరువు చూసుకోమంటున్నారు పరిశోధికులు. రోజు ప్రతిపూట బరువు చూసుకొంటే అమరునాడు తిన్నె ఆహారం పైన ఈ ప్రభావం వుంటుంది. ఆలా అయితేనే […]

 పోషకాలు అవసరం 

తల్లి తినే ఆహారం నుంచే బిడ్డకు పోషకాలు అందుతాయి బిడ్డకు స్థన్యం ఇస్తున్నపుడు మంచి ఆహారం అవసరం ఎంతగానో ఉంటుంది. సరైన మోతాదులు  కొవ్వు కేలరీలు కావాల ,గోధుమలు,రైస్ ఓట్స్ కార్న్ మీల్ ,బార్లీ ఇతర ఆహార ధాన్యాలు ఎరుపు ఆకుపచ్చ ,ఆరెంజ్ కలర్ కూరగాయలు తాజా పండ్లు,లేదా డ్రై ఫూట్స్,పాలు, పాలపదార్దాలు తీసుకోవాలి. చేపలు నట్స్ గింజలు బఠానీ లతో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. లీన్ మీట్ ఫెక్ట్రో కూడా మంచి ఛాయిస్ . ద్రవ […]

నేలపై ఇంద్ర ధనుస్సు

ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సు నేలపైన విరిసినట్లే అనిపిస్తుంది . చైనాలోని జాంగెరు డాంక్సే లాండ్ ఫామ్ జియోలాజిక పార్క్ చూస్తే చూసినంతమేరా ఒక చిత్రకారుడు శ్రద్దగా గీసిన అందమైన వర్ణ చిత్రంలా రంగుల్లో పరుచు కొన్న పర్వతాలుంటాయి . 322 చదరపు కిలో మీటర్లు విస్తరించిన ఉన్నా ఈ పర్వతాలని 2009 లో యునెస్కా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇవి కొన్ని లక్షల ఏళ్ళక్రితం రకరకాల రంగుల్లో ఉన్న ఇసుక,రాయి ,ఖనిజాలు భూమిలో ఒక […]

” గజాననుడి ప్రసాదం “

అరి హర గజముఖ విఘ్నవినాయక సురనుత హరసుత గణపతి జయ్ జయ్!! విఘ్నేశ్వరుడుకి 108 పేర్లతో పూజలు చేస్తారు.”వినాయక చవితికి” మనం ఈ స్వామి పేర్లు స్మరిస్తూ పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం. స్వామి కటాక్షం లేనిదే మనం ఏ పని మొదలు పెట్టిన నిర్విఘ్నమే!! తొలి పూజ నికిదివో గణపయ్య అని మనసారా ఆహ్వానించండి మూషికంతో ప్రత్యక్ష మై వరాలు ప్రసాదించేటి అపురూపమైన భాగ్యం కలుగుతుంది. తెల్లని పూలతో పూజలు చాలా ఇష్టం.పిల్లలకు వినాయకుడు,హనుమంతుడు అన్న […]

కొవ్వు పేరుకొంటోందా ? 

ఎంత తక్కువ తిన్నాం అనుకొంటున్న పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరుకు పోతూవుంటుంది. ఎక్కువ సేపు కూర్చొని వుండాడం వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు కూడా పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరెలా చేస్తాయి. ఆహారంలో మంచి కొవ్వులు ఎక్కువ చెడ్డ కొవ్వులు తక్కువ ఉండేలా చూడాల బాదం,ఆక్రోట్,పిస్తా వంటి తినాలి వేపుడు పదార్దాలు నెయ్యి నూనె తగ్గించాల పీచు ఎక్కువగా వుండే పప్పులు చిరుధాన్యాలు ,కాయిగూరలు ,ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి భోజనానికి నిద్రకు మధ్య కనీసం […]

ఇదే మరింత ప్రమాదం

తాజా అధ్యయనాల ప్రకారం దక్షణ భారతదేశం లోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు . 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులే . పోషకాహార లోపం కన్నా . స్థూలకాయం తో వచ్చే అనారోగ్యాలే ఎక్కువ . దిగులు పడి మానేయకుండా నెమ్మదిగా బరువు తగ్గించుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శరీరానికి అవసరమైన విటమిన్లు ,పోషకాలు అందక బలహీనమై పోకుండా నెమ్మదిగా పేరుకున్న కొవ్వు కరిగించుకోవాలి . ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి . రోజుకు అరగంట వేగంగా నడవాలి […]