పర్యావరణ హితం ఇవి
దగ్గరగా వెయ్యి వరకు వెదురు వస్తువులు ఉపయోగంలో ఉన్నాయని ఈ మధ్య కాలంలో షాo ఘై వరల్డ్ ఎక్స్ పోలో తీసిన ఒక షార్ట్ ఫిలిం చూపిస్తోంది . ఇవన్నీ తేలికైనవి ఉపయోగంలో ఉన్నవే. ముఖ్యంగా వుడ్ ఇండస్ట్రీ లో ఇంకా కొత్త ఉపకరణాలు తయారుచేస్తూనే ఉన్నారు . ఫోన్ స్టాండ్ దగ్గర నుంచి బ్లెడ్ సప్లైర్ ,కాలిక్యులేటర్,పెన్ డ్రైవ్ తో మొదలుకొని హెల్మెట్లు ,సైకిళ్ళు ,కళ్ళద్దాల ప్రేములు,వాచీలు,హ్యాండ్ బ్యాగ్ లు ,అలంకార వస్తువులు కూడా ఈ […]
ఫ్రూట్ జ్యువెలరీ
ఫ్యాషన్ వరుస లోకి పువ్వులతో పాటు పండ్లు కూడా వచ్చి చేరాయి. ఫ్రూట్ జ్యువెలరీ బ్రాండ్ మొదలైంది. రాళ్ళూ, ముత్యాలు కూర్చిన పండ్ల డిజైన్ లతో చెవిపోగులు,బ్రాస్ లైట్స్,పెండెంట్లు వచ్చేశాయి. చక్కని రాళ్ళు కూర్చిన నిమ్మతొనలు. ఎర్రని దానిమ్మగింజలు,స్టయిల్ గా వేలాడే అరటిపండ్ల లోలాకులు,ఆకుపచ్చని రాళ్ళలో నారింజ స్టడ్స్ ఇవొచ్చి జ్యువెలరీ ట్రెండ్ . పండ్ల,గింజల ఆకృతులు ఆభరణాల్లో అమరిపోయి కాళ్ళని ఆకట్టుకొంటున్నాయి తేలికైన వెండి హారాలు దగ్గర నుంచి ,వన్ గ్రామ్ గోల్డ్ నుంచి వజ్రాల […]
నిజమైన స్నేహితులు
పెంపుడు జంతువులను ముఖ్యంగా కుక్కల్ని పెంచుకుంటే శారీరకం గానూ,మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి . అయితే గుండె చికిత్స చేయించుకొన్నవాళ్ళు ఈ కుక్కల్ని పెంచుకునే వారై వుంటే వారు మరింత ఆరోగ్యంగా చాలా తొందరగా కోలుకొన్నట్లు వెల్లడైంది. ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో ఇరవై ఏళ్ళ క్రితం గుండె జబ్బుకు గురైన కొందరిని ఎంపిక చేసుకొని,వారిలో కుక్కల్ని పెంచుకునేవాళ్ళని,పెంచుకోనివాళ్లని గురించిన ఒక అధ్యయనం చేశారు. అందులో కుక్కల్ని కలిగిఉన్నవాళ్ళలో ఎక్కువ మంది ఆరోగ్యంగా […]
కేరళ స్పెషల్ థోర్ ధు
కేరళలో ప్రత్యేకంగా తయారయ్యే ధోర్ ధు నేత తువ్వాళ్ళు ,దుస్తులు ఎంతో మృదువైనవి అంటారు . అమెరికా ,యూరప్ దేశాల్లో బీచ్ టవల్స్ గా ఈ కేరళ థోర్ ధు లనే వాడతారు . పిల్లలకు పక్కవేసేందుకు కప్పేందుకు ఈ మృదువైన వస్త్రశ్రేణి ఎంతో బావుంటుంది . ఇంత తేలికైన ఈ థోర్ ధు నేతతో తయారైన దుస్తులు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి . కేరళకే సొంతమైన ఈ మెటీరియల్ ఇప్పుడు ఆన్ లైన్ లో […]
అతిగా వద్దు
వ్యాయామం విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉండమని ఏదైనా అతిగా చేయద్దుని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధికులు. వ్యాయామం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదీదీ ,దాని ప్రభావం మెదడుపైన ఉంటుందంటున్నారు. అలసట పెరిగితే అది ఆలోచనల పైనా ప్రతిఫలిస్తుందని, ఫలితంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోలేదనీ అంటున్నారు కొంతమంది అథ్లేటిక్స్ ను ఎంపిక చేసి ,అప్పటి వరకు రెగ్యూలర్ గా చేస్తున్న వ్యాయామం కాకుండా కొన్ని వారాల పాటు అదనంగా సైక్లింగ్ రన్నింగ్ వంటివి చేయించారు. వాళ్ళ ఎమ్మారై స్కాన్ […]
వెయ్యి రేకుల పద్మం
ఎరుపు నించి ఊదా వర్ణం వరకు రంగులతో వికశించే వెయ్యి రేకుల పద్మం . గుండ్రని బంతిలాగా మొత్తంగా వెయ్యి రేకుల ఈ పద్మం అద్భుతమైన సువాసనతో కూడా ఉంటుంది . ఈ తామరజాతి పువుపేరు బై కీఆన్ యే . కాస్త ఆకుపచ్చ కలగలసిన తెల్లని పూలు ఇంకెంతో అందంగా ఉంటాయి . చైనాలోని భౌద్ద అరోమాల్లో ఎక్కువగా కనిపించే ఈ పూలు అక్కడ ఎంతో పవిత్రంగా భావిస్తారు . భౌద్ధమతంలో సహస్రదళ పద్మం ఎంతో […]
అందం అంటే ఈమే
ఇస బెల్లా ఖైర్ హదీద్ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె గా గుర్తింపు తెచ్చుకొంది . ప్రాచీన గ్రీకులు బ్యూటీ ఫీ గా పిలిచే లెక్కల సూత్రం గోల్డెన్ రేషియో స్టాండర్డ్స్ ఆధారణంగా కళ్ళు,ముక్కు,నోరు,నుదురు,కనుబొమలు ,చుబుకం అన్నింటి పరిమాణం వాటి స్థానాలు లెక్కలేసి డిజిటల్ ఫేషియల్ మ్యాపింగ్ కుక్కల ప్రకారం ఎంతోమంది ప్రముఖులను పోలిస్తే ఇస బెల్లా మొదటి స్థానంలో ఉంది . ఇతర శరీర భాగాల కంటే ఆమె చుబుకం సరిగ్గా నప్పిందట . ఈ గ్రహంపైన […]
“శని త్రయోదశి మహత్యం”
ఈ రోజు శనివారం కదా శని త్రయోదశి మహత్యం తెలుసుకుందాం…జీవితంలో కష్టాలు సహజం కాని కొన్ని పూజలు చేసి తొలగించుకోవచ్చు.సూర్యభగవానునికి,ఛాయాదేవికి కలిగిన వాడు శనీశ్వరుడు.మరి ఈ రోజు శనివారం+త్రయోదశి కలిపి రావటం ప్రత్యేకం. ఈయనకు సోదరుడు యముడు,సోదరి యమున ఉన్నారు. శనీశ్వరుడికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం.నల్ల రంగు వస్త్రధారణ,నువ్వుల నూనెతో అభిషేకం ఇష్టం.ఈ రోజు ఇనుము, ఉప్పు,నువ్వులు తీసుకోరాదు.”ఓం నమశ్శివాయ”అని స్మరిస్తూ ఉండాలి.ఏలినాటి శని తొలగించి అంతా మంచి చూపే శనీశ్వరుని తైలాభిషేకం చేసి […]
The Color Purple Book
1983 లో పులిట్జర్ బహుమతి పొందింది కలర్ పర్పుల్ నవల . ఒక ఏడాది పాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా కూడా ఉంది. 1985 లో స్టీవెన్ స్పిల్ బర్ దాన్ని సినిమాగా తీశారు. సామజిక కార్యకర్త రచయిత్రి,కవయిత్రి ఎలిస్ వాకర్ రాసిందీ పుస్తకం. ఈ నీగ్రో రచయిత్రి రాసిన ఈ నవలలో కథానాయక సీలీ ని రేప్ చేస్తాడు పెంపుడు తండ్రి. పుట్టిన ఇద్దరు పిల్లలను ఆమె నుంచి దూరం చేసి ఆమెకు […]
కిరీటం గెల్చుకున్న అక్షరా రెడ్డి
మిస్ సూపర్ గ్లోబ్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెల్చుకొంది తెలుగింటి అమ్మాయి అక్షరా రెడ్డి . దుబాయ్ లోని ఫ్యాషన్ రన్ వే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి . 22 దేశాల నుంచి వచ్చిన అందమైన యువతులతో పోటీపడి ఈ టైటిల్ గెల్చుకొంది అక్షరా రెడ్డి . “ఈ భూమి పై జంతువులు కూడా ఆరోగ్యంగా సౌకర్యంగా నివశించేందుకు నా వంతు కృషి చేస్తాను చిన్నపిల్లల పై అఘాయిత్యాలకు వ్యతిరేకతో బాలిక విద్య […]
స్లిమ్ సీక్రెట్
ఒక సింపుల్ మెథడ్ ని పాటిస్తే స్లిమ్గా ఉండటం ఈజీ అంటున్నారు డైటీషియన్లు . ఉదయం ఏడుగంటలకు శుభ్రంగా తయారై 7.11 నిముషాలకు బ్రేక్ పాస్ట్ రాత్రి 6.14 నిముషాలకు డిన్నర్ పూర్తి కావాలి . ఒక మేర మనిషి లాగా ఈ టైమింగ్ పాటించాలి అంటున్నారు . రాత్రిపూట తక్కువ క్యాలరీలున్న ఏదైనా ఆహారం తీసుకోవాలి . ఈ మూడింటిని దేన్నీ క్రమం తప్పకుండ మిస్ కాకుండా చేసుకోవటమే బెస్ట్ డైటింగ్ అని బెస్ట్ వెయిట్ […]
హెలికాఫ్టర్ పైలెట్ సునీత కుమారి
హర్యానా లోని మహేంద్రనగర్ జిల్లలో రసూల్ పూర్ అన్నా గ్రామంలో పుటింది సునీత కుమారి. ధిల్లీ కి చెందిన పవన్ హన్స్ లిమిటెడ హెలికాఫ్టర్ సర్వీస్ లో పైలెట్ ఉద్యోగంలో ఉన్నారు . ఆరుసిట్ల సామర్థ్యం గల యూరో కాఫ్టర్ ఏ ఎస్ 350 బీ 3 ఛాపర్ ను నడుపుతున్నారు సునీత . హోంద్వారా బారా ముల్లా లాంటి రక్షణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఆమె హెలికాఫ్టర్ నడుపుతారు. పారా మిలటరీ దళాలను జమ్మూ […]
దశరథ్ మాన్జీ మార్గ్
రాకపోకలకు అడ్డంగా ఉన్న ఒక కొండను తవ్వి రహదారి వేశాడు దశరథ్ మాన్జీ . గయా కు దగ్గరగా గెహతేర్ అనే కుగ్రామంలో పుట్టాడు దశరధ్ . వాళ్ళ ఊరి చివరి కొండా దాటుకొని పక్కఊరికి వెళ్ళవలసి వచ్చేది . కొండదాటి మందులు తెచ్చేసరికి కాలాతీతమైన దశరథ్ భార్య మరణించింది . ఈ సంఘటన తర్వాత దశరథ్ కొండని కదిలించాలను కొన్నాడు కొండను తవ్వి రహదారివేసేపని మొదలుపెట్టాడు . మొదట్లో గ్రామస్థులు అతన్ని ఎగతాళి చేశారు . […]
పిల్లలకు ఇవ్వకండి
చెక్కలకు చెదలు పట్టకుండా వార్ణిష్ పూస్తూ ఉంటారు . అంతకు ముందు లక్కను ఉపయోగించే వాళ్ళు . ఇప్పుడు అదే లక్కను బేకరీ ఉత్పత్తుల్లో చాకోలెట్ల తయారీలో మిశ్రమ పదార్దంగా ఉపయోగిస్తున్నారంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చాకోలెట్లు ఇతర ఆహార పదార్దాలు తయారయ్యాక వాటి పై భాగంలో మెరుపు కోసం లేదా పై భాగంలో వేసే కంపెనీ ముద్రకోసం లక్క ఉపయోగిస్తారు స్టాంప్ లో ఉపయోగిస్తారు . చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే కలర్ ఫుల్ షుగర్ కాండలు […]
మహిళా శక్తి చాటండి
ప్రధాని మోడీ పిలుపు నిచ్చిన భారతకే లక్ష్మి ఉద్యమానికి మద్దతుగా ఒక వీడియో రూపొందించారు నటి దీపికా పదుకొనే ,బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సింధు . మనదేశంలో స్త్రీ ని లక్ష్మీదేవితో పోల్చుస్తారు . అలాటి వారి విజయాలను సంతోషంగా పంచుకొంటే సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది . ఈ దీపావళి కి మహిళల విజయాలను పంచుకొందాం. మాకు,మీకు తెలిసిన మహిళల విజయ గాధల్ని సామజక మాధ్యమాల్లో పంచుకొండి . ఇతరులకు అవి స్ఫూర్తిగా ఉంటాయవి అని […]
కొనాల్సింది బంగారం కాదు ఇనుము
దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి బంగారం కొంటారు కదా. ఈ సారి ఆ ధనాన్ని బంగారం వంటి ఆరోగ్యంపై పెట్టండి ముఖ్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ ఐరన్ ‘ అంటూ ప్రచారం చేస్తోంది డీ. ఎస్. ఎం అనే సంస్థ, సాముజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ కార్యక్రమం పేరు ‘ప్రాజెన్ట్ స్త్రీ దన్’ ఎన్నో వైద్యసౌకర్యాలు,ఆధునిక పరికరాలు అందు బాటలో ఉన్నా మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి . ప్రతి ఇద్దరిలో ఒక మహిళ […]
ఒక్కటే పాయ
వెల్లుల్లిపాయలో బోలెడన్ని రెబ్బలుంటాయి. ఒకే ఒక పాయగా వుండే సోలో గార్లిక్ రకం కూడా వుంది. దీన్ని సింగిల్ క్లోవ్ ఆర్య గార్లిక్ అంటారు. ఇందులో 17 రకాల అమైనో ఆమ్లాలు,33 సుల్ఫ్యూరిక్ పదార్దాలు . 200 కి పైగా ఎంజైములు ఉన్న ఔషధం ఇది. శరీరం లోని అన్ని రకాల కణాలు పెరుగుదలకి తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నించి వస్తాయట సర్వరోగనివారిణి వ్యాధుల నివారణలో వెల్లుల్లి కదా ఇది వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తుంది. […]
“శ్రీ విద్యా సరస్వతి ప్రసాదం”
సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి..సిద్ధిర్భవతు మే సదా!! వర్గల్ గిరి పై వెలసిన శ్రీ విద్యా సరస్వతి దేవిని దర్శించి ఆ తల్లి కృపా కటాక్షాలు అందుకుందాం. ఇక్కడ అమ్మవారు తెల్లని చీరతో వీణాధరియై పద్మంలో ఆశీనురాలై మనకు దర్శనం ఇస్తుంది.భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంటారని తప్పకుండా వస్తారు.ఇక్కడ వేద పాఠశాల కూడా వుంది.అమ్మవారికి నిత్యం భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి అని పూజించి అనుగ్రహం కలగడం విశేషం. […]
మెరిపించే అందం
ఏ వయసులో అయినా చర్మం అందంగా కనిపించాలంటే పెర్ల్ ఫేషియల్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముత్యాల పొడి ,తేనె సమపాళ్ళలో తీసుకొని ఈ ఫేషియల్ చేస్తారు. ముత్యాల పొడి మొహంపై మొటిమలు,పిగ్మెంటేషన్ అరికట్టి చర్మం కాంతివంతంగా చేస్తుంది దీనికి సమానంగా ఒక ఇంట్లోనే చేసుకోగల చిట్కాని సూచిస్తున్నారు. పెసర పిండి గ్రీన్ బీ పౌడర్, మదర్ వర్ట్ అనే మొక్క ఆకుల్ని పేస్ట్ చేసి అమిశ్రమాన్ని ముఖానికి పట్టించి,అరగంట పోయాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే […]
పెండెంట్ ఫరెవర్ ఫ్యాషన్
పెండెంట్ జ్యువెలరీ పాతకాలపు నగల కిందే లెక్క ఆరోజుల్లో చక్కని రాళ్ళను ఏ చెట్టు తీగతోనో వేలాడదీసి వేసుకొనేవాళ్ళు . తర్వాత శంఖులు ,రత్నాలు,వచ్చాయి. తర్వాత రాజులు రాణులు బరువైన పతకాలు హారాల్లో ధరించటం చూశాం మన ఆధునిక డిజైనర్లు కు అవే నచ్చాయి. భారీ పతకాలు డిజైన్లు కాస్తా పెండెంట్ల రూపంలో మెరిసిపోతూ అమ్మాయిల మనసు లాగేశాయి. ఇప్పటికి, పెండెంట్ల ఫ్యాషన్ చాలా అందమైన వజ్రాలు పతకాల తో ధగధగలాడే బంగారు చెయిన్లు ఫ్యాషన్ . […]
