Tuesday, 13 Oct, 2026

రాగి పాత్రలో నీరు ఆరోగ్యం 

పూర్వ కాలంలో దాదాపుగా అందరి ఇళ్ళలో రాగి పాత్రలు ఉండేవి. వీటిలోనే మంచినీళ్ళు పెట్టు కొని నీళ్ళు తాగేవాళ్ళు. రాత్రి వేళ రాగి చెంబులో నీళ్ళు పోసి ఉదయాన లేవగానే తాగేవాళ్ళు సూర్య కిరణాలు రాగి పాత్రపై పడినపుడు జరిగే రసాయనికి చర్య కారణంగా నీళ్ళలో వుండే సూక్ష్మక్రిములు చనిపోయేవి. శరీరంలో కాపర్ నిల్వలు తగ్గిపోవటం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య ఈ నీటిని తాగటం వల్ల తగ్గిపోతుంది. కడుపులో మంట ,ఎసిడిటి వంటి జీర్ణ సంబంధమైన […]

జౙ్బాత్

మానని గాయాలను మరోసారి నిద్రలేపే ప్రపంచం కూడా మన చుట్టూరా ఉంటుంది ఏ మూల నుంచి ఏ ముల్లు దూసుకొస్తుందో మానక ముందే మరింత సలుపును పెంచే పదును వాటిదై ఉండొచ్చు నీవు అల్లుకున్న గూడు నీ సొంతం చిరునామా అందరికీ తెలియనవసరంలేదు తెలిసాక చదరంగంగా మార్చొచ్చు చాచేవి స్నేహ హస్తాలే చూసేవి చెలిమి చూపులే లోన దాగిన విషపు హృది అకస్మాత్తుగా ఎగిరి పడుతుంది ధృతరాష్ట్ర పరిష్వంగాల పనేమి ఒంటరి గమనమే సౌఖ్యమైనప్పుడు నీవు కట్టుకున్న […]

ఇదో పరిష్కారం

గడ్డం కిందుగా చెంపల పక్కనే సన్నని నూగు వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి . పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమంలో నెమ్మదిగా మర్ధన చేస్తూ ఉంటే అ సన్నని వెంట్రుకలు రాలిపోతాయి . చర్మానికి నిగారింపు కూడా వస్తుంది . దీన్ని చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు . అలాగే నిమ్మరసం చక్కెర కలిపి అమిశ్రమాన్ని వలయాకారంలో రాస్తూ మర్దన చేయాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . ఈ […]

మితంగానే తినాలి 

క్రంచెస్ వంటి వ్యాయమాలు చేస్తూ ఉంటే కాస్త ఎక్కువగానే తినాలి. తిన్న,పొట్ట దగ్గర కొవ్వు ఇట్టే కరిగిపోతుంది అనుకొంటారు, కానీ ఇవన్నీ అపోహలు అంటారు నిపుణులు సాధారణంగా వ్యాయమాలు శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతోంది . దీన్ని వల్ల తిన్నది జీర్ణమై శరీరంలో కేలరీలు పెరగకుండా ఉంటాయి. అయితే ఎంత పడితే అంత తింటే కష్టమే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి . నిపుణుల దగ్గరే వర్క్అప్ లు,స్టెబ్లింగ్ లు ముందు నేర్చుకోవాలి […]

ఆభరణాలు ఆరోగ్యం కోసమే

చర్మంపై బంగారానికి వేడి ప్రభావం ,వెండికి ప్రభావం ఉంటాయంటారు . అందుకే ఆభరణాలు ధరించటం మొదలై ఉంటుంది అంటారు పరిశోధకులు . గాజుల శబ్దాలు పట్టీల చిరుసవ్వడి కి ప్రతికూల,లేదా దుష్టశక్తులు పారిపోతాయిని ఒక విశ్వాసం . స్త్రీల అలంకరణలో కీలకమైన బంగారు ,వెండి ఆభరణాలు ,హారాలు పాపిటబిళ్ళలు వంటివి బంగారంలో చేసినవి నవరత్నాలు కూర్చినవి అయి ఉంటాయి . ఈ లోహాలకు కాన్సర్ ను నయంచేసే గుణాలు ఉన్నాయంటారు . అలాగే శిరోజాలంకరణలో పువ్వులు వచ్చి […]

సౌందర్యానికి గులాబీ నీరు

రోజ్ వాటర్ ,తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు తో మొహానికి పట్టిస్తే చాలా మంచిది . అయితే దాన్ని పద్ధతిగా చేయాలి . ఒక కాటన్ బాల్ ను రోజ్ వాటర్ లో ముంచి ముఖం పైన అద్దాలి . ఇలా చేయటం వల్ల చర్మం శుభ్రం పడటమే కాకుండా ముఖ చర్మం పైన ఉండే స్వేద గ్రంథులు తెరుచుకొంటాయి . చర్మం తాజా గా కనిపిస్తుంది . ఈ గులాబీ నీరు లో ముల్తానీ మట్టి […]

అవి పోషకాలమయం

మనం కొన్ని రకాల పదార్దాలు ఇష్టపడితే చైనీయులు,జపనీయులు ఇంకో రకానికి ప్రాధాన్యత ఇస్తారు. జపనీయులు ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు క్యాబేజి,ఉల్లికాడల వంటివి తీసుకొంటారు,చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్దాలుంటాయి .సుగంధద్రవ్యాలు గ్రీన్ టి వాడకం ఎక్కువే వీటన్నింటి వల్ల యాంటీ ఆక్సిడెంట్లే కాదు విటమిన్లు ఖనిజాలు అందుతాయి. గ్రీకులు ఆలివ్ నూనె వాడటంలో ముందుంటారు కొరియన్లు జపాన్ వాళ్ళలాగే కూరగాయలు ఎక్కువ తీసుకొంటారు. ముల్లంగి క్యాబేజీ అల్లం తో చేసే కిమ్చి అనే వంటకాన్ని ఇష్టంగా తింటారు […]

  “నాగులచవితి ప్రసాదం”

పదివేల శేషుల పడగల మయమూ.. ఈ రోజు నాగులచవితి కదా!! దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పండుగ.ఎంతో నిష్ఠగా,భక్తిగా చేసుకోవాలి మనం. కృష్ణ జిల్లా మోపిదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి,అందరికీ తెలిసిన విషయమే.ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం. కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేస్తున్న సమయంలో అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. నాగులచవితి నాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి సంతానం కోసం,కోరికలు తీర్చే స్వరూపుడు అని పూజించి అనుగ్రహం […]

మేకప్ చెదరదు 

చేసుకొన్న అలంకరణ చెదిరిపోకుండా ఉండేందుకు మేకప్ అంతా అయ్యాక మేకప్ స్ప్రే ని వాడాలి అంటారు నిపుణులు. దీన్ని మేకప్ సెట్టింగ్ స్ప్రే అంటారు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల్ వెజిటబుల్ గ్లిజరిన్  తిసుకొని దీన్ని పెద్ద సీసా నీళ్ళలో కలపాలి. ఒకదానిలో ఒకటి కలిసేట్టు గిలకొట్టాలి . కాస్త దూరం దూరంగా పడేలా దీన్ని స్ప్రే సీసాలో పోసి చల్లితే అలంకరణ సరిగ్గ సరిపోతుంది. అలాగే ఒక స్ప్రే సీసాలో రెండు స్పూన్ల్ […]

ఆ-నివాసం-నీట్-గా-ఉంటుందా

మన శాశ్వత నివాస స్థలం మనసే .ప్లాట్స్ లో డ్యూప్లెక్స లతో నివసించం . ప్రశాంతంమైన జీవితం కోసం ఎలాంటి గజిబిజి ,గందరగోళాలు మనసులో పెట్టుకోకుండా మనస్సులో నివశించాలి ఇలేంత శుభ్రంగా ఉంటుందో మనసు అలాగే ఉండాలి కానీ మనం ఏంచేస్తున్నాం మనసనే ఇంట్లో పాగా ప్రతీకారాలు దాచి పెడుతూ ఉన్నాం . మనుషుల పైన కొన్ని అంచనాలు పెట్టుకొని వాటికే మనసులో చోటు ఇస్తాం . ఎన్నెన్నో సందేహాలతో మనసుని చిందరవందర చేస్తాం ఈ పొరపాట్లు […]

పొడవుగా పెంచద్దు

కాలిగోళ్ళకు చిన్నదెబ్బ తగిలినా ఫంగల్ ఇన్ ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది . నీళ్ళలో తడుస్తూ ఉండటం వల్ల వెలికైనా చిన్ని గాయం మానక ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది . ఆ గొల్ల సమస్యలను అదుపుచేసుకోవాలంటే పాదాలు శుభ్రంగా పొడిగా వుంచు కోవాలి . గోళ్ళు పొడవుగా పెంచకూడదు కాలిగోళ్ళు కాస్త మందంగానే ఉంటాయి కనుక ఉప్పు కలిపిన వేడినీళ్ళలో పదాలు ముంచి అరగంట సేపు ఆలా వదిలేయాలి అరగంట తర్వాత కత్తిరిస్తే తేలికగా గోళ్ళు వచ్చేస్తాయి […]

ఒక స్త్రీ చెపుతుంది

ద్రౌపతి పాత్ర పోషించే అవకాశం రావటం నా అదృష్టం ,గౌరవం గా భావిస్తున్నా . జీవితకాలం గుర్తుండే పాత్ర ఇది ఎన్నో మహాభారతాలు వచ్చాయి . అవన్నీ పురుషుల దృష్టికోణం లోంచి చూశాం . కానీ ఈ మహా భారతం ద్రౌపతి దృష్టికోణంలోంచి నడుస్తుంది . అందువలనే చాలా ఆశక్తిగా ,కొత్తగా అర్థవంతంగా ఉంటుంది . ఇంతకు ముందు మహారాణిగా నటించను కానీ ఇది ప్రత్యేకం చాలా బరువైన పాత్రా అంటోంది దీపికా పడుకొనే . మధు […]

మెరిపించే మందార

నల్లని నిగనిగలాడే జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తుల కంటే మందారం పూవు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .మందారం పూలని ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి . మూడు స్పూన్ల్ మందారం పొడిలో ఆర కప్పు పెరుగు కలిపి తలకు పూతలాగా వేసుకోవాలి. ఓ ఆర గంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా మొత్తగా తయారవుతోంది. మందార పూల పొడిని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టిస్తే జుట్టు రాలటం […]

కిచెన్ టిప్స్ 

వంట ఇంట్లో పనికొచ్చే కొన్ని చిట్కాలు పనిని చాలా సులభతరం చేస్తాయి. పనీర్ నిల్వ వుండాలంటే ముక్కలుగా కట్ చేసి బ్లోటింగ్ పేపర్ లో పెట్టి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. అప్పుడే తాజాగా వుంటుంది. అప్పడాలు పొయ్యి పైన లేదా ఒవెన్ లో వాడచ్చు. పాలితిన్ కవర్ లో పెట్టి వేడిగా ఉన్న అన్నం గిన్నె పైన పెడితే తినేవరకు కారకరలాడుతాయి. మొక్క జొన్న గింజలు పాప్ కార్న్ చేసే ముందు కాసేపు ఫ్రిజ్ లో […]

సాంచా(మూస)

కంటి పైని కునుకు ఇంకా మాయమవ లేదు సూరీడి జాడ ఇంకా భూమిని తాక లేదు కొంపలంటుకుపోయినట్లు మజిలీలు దాటి పోతున్నట్లు హడావుడిగా కప్పుకున్న చాదర్ ను పక్కకు తప్పించి వాలి ఉన్న వెన్నును నిటారు చేసుకుని ఆవలింతలతో అలవాటుగా వంటింట్లోకి అడుగుపెడుతుంది వేరే ప్రపంచమేమీ తెలియనట్లుగా కీ ఇచ్చిన బొమ్మలా పోతపోసినట్లుగా ఒక ఫార్మాట్ లో యంత్రానికి పని అప్పగించినట్లుగా ఒకదాని తరువాత మరొకటి పిల్ల కాలువలో నీటి ప్రవాహంలా అలా కొనసాగుతూనే ఉంటుంది మర […]

దుర్వాసన దూరం 

వర్షాలకు చెమ్మతో ఇంట్లో,బాత్ రూమ్స్ లో ఒకలాంటి తేమ వాసన వస్తోంది. ఆ వాసన పోవాలంటే ఇంట్లో కొన్ని వస్తువులతో నిమ్మ ఉప్పు బిళ్ళలు తయారు చేసుకొని ఇంటి మూలల్లో వుంచితే ఆ వాసన పోతుంది. ఒక పాత్రలో పావు కప్పు వంట సోడా తీసుకోవాలి దీనిలో పావు కప్పు నిమ్మ ఉప్పు (సిట్రిక్ యాసిడ్ )కలిపి పాత్రలు టోమ్ ద్రావణం ఒక స్పూన్ ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతో కలిపి ఒక ఐస్ ట్రే […]

సహజ కండిషనర్లు

జుట్టుకు కొన్ని సహజమైన  కండిషనర్లు ఎంతో మేలు చేస్తాయి . గోరింటాకు పొడిలో కోడిగుడ్డు,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ ,మందార ఆకులపొడి ఉసిరిపొడి కలుపుకొని ఓ అరగంట అమిశ్రమాన్ని నానబెట్టి జుట్టుకు అప్లయ్ చేయాలి . ఓ గంట అయ్యాక కడిగేయాలి అలాగే మెంతులు రాత్రివేళ పెరుగులో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు మాస్క్ లాగా వేసి అరగంటాగి వాష్ చేసుకోవచ్చు . మందార ఆకులూ,పువ్వుల్లో ఔషధ గుణాల అపారం వీటిని గ్రైండ్ చేసి అందులో […]

నీటి ఊట

దుఃఖాలకు మాత్రమే కేరాఫ్ గా ఎందుకు చిత్రీకరిస్తుంటారో హృదయాంతరాలలో వెలిగే చిన్నపాటి సంతోషాన్ని కూడా నేను నిశ్శబ్దంగా పంచుకుంటాను బుగ్గలపై నుంచి కిందకి జారుతూ నీవెప్పుడూ ఏకాకివి కావనే భరోసానిస్తుంటాను కంటి కొలుకుల్లోంచి ఊటలా ప్రవహిస్తూ చేపకూ నీటికీ ఉన్న సాపత్యానికి ప్రతీకను అవుతాను ఒక్కోసారి జలపాతంలా దూకడానికి సిద్ధమంటూ సంకేతాలిస్తూనే ఊబిలో చిక్కుకున్న కుందేలు పిల్లలా నిస్సహాయంగా రెండు రెప్పల మధ్యనే సమాధి అవుతూంటాను కృత్రిమ రాతి అరణ్యాలకు అలవాటు పడిన ఆధునికులు… అంతరాల్లో నిక్షిప్తమైన […]

“విఘ్నేశ్వరుని ప్రసాదం”

తొండము నేక దంతమున..తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలు….చల్లని చూపుల మందహాసున్!! ఈ రోజు  మూడు తొండములతో పూణేలోని సోమ్వార్ పేట్ కి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి.అత్యంత శక్తివంతమైన,మహిమలు ఉన్నాయని ఆ స్వామివారిని  చూస్తే చాలు. మనకు విఘ్నాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తూ అవిఘ్నమస్తూ అని ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ దేవాలయం నిర్మాణం సుమారు 16 సంవత్సరాల సమయం.సంస్కృతంలో రెండు శాసనాలు, పర్షియన్ భాషలో ఒక శాసనం వ్రాసి ఉంది.ఇక్కడ అరుదైన చిత్రాలు […]

నలభైల్లో ఆరోగ్యం

మహిళల్లో 40 ఏళ్ళ వయసు దాటక హార్మోనల్ మార్పులు, ఇతర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి . ఆహారపు అలవాట్లు కొన్ని మార్పుకు గలిగితే ఏ వయసులోనైనా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు . ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది . మూడు సార్లుగా భోజనం రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి . ఆలివ్ నూనె,నట్స్ వాల్ నట్స్ ,అవిసెగింజలు మొదలైనవి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి . ఉదయపు అల్పాహారం […]