గుండెకు రక్షణ
బాగా ముదురు రంగులో మెరుస్తున్నట్లు కనిపించే పండ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . అచ్ఛం రక్త నాళాలతో కనిపించే ద్రాక్షాగుత్తి హృదయాకారంలో ఉంటుంది . ద్రాక్ష గింజలు కూడా హైకొలెస్టాల్ తగ్గించి రక్తపోటు ను అదుపులో ఉంచుతాయి . కివి పండ్లలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ చెర్రీ పండులో దొరికే విటమిన్ బి ,ఫోలేట్ ఫైబర్ టొమేటో లో నిండివున్న లైకోపీన్ పోషకం గుండెకు అద్భుతమైన శక్తి ని ఇస్తాయి . […]
మేల్కొంటేనే సమస్య
లేట్ గా నిద్రపోతే యేం ఉదయం చాలాసేపు పడుకొంటూ ఉన్నా . సరిపడా నిద్రపోతున్నాం అనుకొంటే పొరపాటే అంటున్నారు అధ్యయనాలు . టైప్ -2 మధుమేహం ,క్షీణత కండరాల వంటి సమస్యల భారిన పడుతున్న చాలా మంది యువత రాత్రి వేళ చాలాసేపు మేల్కొని ఉదయం లేట్ గా లేచేవాళ్ళు నిద్రతో కొవ్వు ,టైగ్గిజరైడ్స్ పెరగటం వల్ల సమస్యలు వస్తున్నాయి . జీవన శైలి విషయం లో నిర్దిషంగా ఉండేవాళ్ళు కూడా ఈ లేటు నిద్ర కారణంగా […]
జెండా పండుగ
ఇప్పుడిక నా దేశ భక్తిని చాటుతూ ఊగి పోవాలి మనసులోని మాటను వ్యక్తం చేయడం రాకపోయినా సరే కనీసం నలుగురు ఫార్వార్డ్ చేసిన పోస్ట్ అయినా సరే నరాలు తెగే భక్తి పొంగిపొర్లేదైతే షేర్ కొట్టేస్తే నీలో దేశభక్తి ఉప్పొంగుతున్నట్లే లేకపోతే నువ్వు కోలుకోలేని ముద్ర ఏదో నిను వెంటాడుతుంటుంది నీకు తెలియని వారెవరి నియంత్రణలోకో నీ ఊపిరి వెళ్ళి పోతుంది వారికి నచ్చిన పేరేదో పలకమంటూ నీ గొంతుపై కత్తి వేలాడుతుండొచ్చు లేదా నీ నోటిలోకే […]
నాజుకు నగలు
వెండి కానీ వెండి ఇది. ఎప్పటికి మాసిపోని మెరుపుతో తక్కువ ధరతో ఈ జర్మన్ సిల్వర్ ఆ భరణాలు అన్ని రకాల డిజైన్ లలో అందుబాటులోకి వచ్చాయి . ముఖ్యంగా ఆభరణాల్లో బాజు బంద్ వెరైటీని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మోచేతి పై భాగం లో ధరించే ఈ వంకి అందానికే కాదు ఆరోగ్యానికి మంచిదే . జర్మన్ సిల్వర్ బంగారం రంగు పులుముకొని రంగుల రాళ్ళు జతకలుపుకొని అందమైన ఆభరణాలు తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో […]
నిర్ణయాలన్నీ నావే
సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యన్నీ సహించలేను . నా ఇష్టానికే నా కథలు ఎంపిక చేసుకుంటాను . కథ నచ్చకపోతే సినిమా చేయను . ఎలాంటి మొహమాటాలకు చోటివ్వను అంటోంది నయనతార . ఈ రంగంలో కి వచ్చాక కొద్ది కాలానికే నేనొ నిర్ణయం తీసుకొన్నాను . షూటింగ్స్,కాస్ట్యూమ్స్ ,మేకప్ విషయంలో నిర్ణయం నాదే . నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే వప్పుకోను . […]
పూర్తిగా మారిపోతాను
ఆ పాత్రలాగే మారి పోవాలనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సైనా నెహ్వాల్ రోజు వారి జీవితం ఎలా వుంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనుకొన్న . నేనొస్తున్నానని ప్రత్యేకం ఏర్పాటు చేయద్దని రోజు వారు తినే భోజనాన్ని వండించమని సైనా ఫ్యామిలీని కోరాను అంటూ చెప్పుకొచ్చారు పరిణితి చోప్రా. సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది ఆమె. రెండు గంటల పాటు బాడ్మింటన్ సాధన చేస్తున్నాను. సైనా ను కలిసి ఆమె ఆలోచనలు కోప భావాలు తెలుసుకున్నాను. నేను […]
నీలి కాంతుల గుహ
ఈ ప్రపంచంలో అంతులేని వింతలున్నాయి వాటిని చూసి ఆశ్చర్యంలో నోరు తెరవటం తప్ప అవి ఎందుకలా వున్నాయో ఎవరు వాటిని క్రియేటివ్ చేశారో తెలుసుకొన్న వాళ్ళులేరు. ప్రపంచం నిండా ఎన్నో గుహలున్నాయి . ఒక్క గుహ కో కథ వుంది కొన్ని అందమైనవి కొన్ని కళాత్మకం,ఆశ్చర్యాన్ని ఇచ్చేవి,ఉన్నాయి. ఇటలీలో ఉన్న బ్లూ గ్రొట్టొ గుహ మాత్రం ఒక వింత . ఈ గుహ సగం సముద్రంలో మునిగి ఉంటుంది సముద్రపు నీటి పై పడి పరివర్తనం చెందిన […]
టేల్స్ ఫ్రమ్ ది టైల్ ఎండ్
రొమ్ము కాన్సర్ బాధితురాలు బెంగాల్ కు చెందిన అనన్య ఛటర్జీ . కాన్సర్ తో తన పోరాటాన్ని హాస్యం మిళితం చేసి పుస్తకంగా రాసింది . టేల్స్ ఫ్రమ్ ది టైల్ ఎండ్ పేరుతో ఈ మధ్యనే ఆ పుస్తకం విడుదల అయింది . అడ్వాన్సడ్ స్టేజ్ లో కేన్సర్ తో భాదపడుతూ కీమోధెరఫీ తో ఊడిపోయిన జుట్టుతో ఆ వేదనని చిరునవ్వు తో ఎదుర్కొందీ అమ్మాయి జబ్బు గురించి తెలిశాక ఎంతో పడ్డాను . కానీ […]
ఇదో మూవీ సెట్
డ్రన్ గ్రాడ్ అనే గ్రామం ఒకటుంది . సెర్బియా రాజధాని నగరం బెల్ గ్రేడ్ కు రెండు వందల కిలో మీటర్ల దూరంలో ఉంది . డ్రన్ గ్రాడ్ అంటే టింబర్ టౌన్ అని అర్ధం . ఈ గ్రామంలోని ఇళ్ళన్నీ కొనిఫర్ వృక్షాల కలపతో నిర్మిచారు . చర్చ్ ,లైబ్రరీ,రెస్టారెంట్ ,షాపులు ,సినిమా థియేటర్ ఉన్నాయి . సరే ఇవన్నీ ఉన్నాయి ప్రత్యేకం ఏమిటి అంటే ఈ గ్రామం ఒక సినిమా సెట్టింగ్ 2004 లో […]
చోకర్ తో రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చక్కని పాత్రల్లో మెరుస్తోంది. మెడకు పట్టేసినట్లుగా ఉండే చోకర్ ఆమెకు చాలా బాగా నొప్పుతోంది అంటారు జ్యువెలరీ డిజైన్స్. ఈ చోకర్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఒకపుడు అచ్చం బంగారంతోనే ఆకట్టుకొన్న ఈ డిజైన్ ఇప్పుడు విలువైన రాళ్ళూ ముత్యాల మేళవింపులు కలబోసుకొని మరింత ట్రెండీగా కకనిపిస్తోంది. అలాటి నగని ,రకుల్ చాలా ఎక్కువ సర్లే ఉపయోగిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో రీమిక్స్ పాటల్లో […]
నిరామయ సైరన్ ‘ఆమె’
కంటికంటిన నిద్దుర వీడనేలేదు ఆవలింతలతో కంటి కొసల్లో ఏకధాటిగా కారే నీటి ధార కలలను కంచికి చేర్చకుండానే నిన్నటి రోజు బడలిక తీరకుండానే నిశ్శబ్దపు చీకటిలో కాంతిపుంజంలా దూసుకొస్తుంది సహెర్ కోసం మోగే సైరన్ మేలుకొలుపు ఆ పిలుపు కోసమే ఎదురుచూసే ప్రేమామృత హస్తాలు చకచకా రంగంలోకి దిగుతాయి ఇంటిలోని రోజ్ దార్ ల కోసం మరో రోజ్ దార్ పాణీలు చేసే విన్యాసాలు ఏ కళాకారుడి కుంచెకు ఇంకా చిక్కనేలేదు వంట ముగిసేలోగా తన బాధ్యతను […]
వెళితే రావటం కష్టం
ధీమ్ పార్కుల్లో పిల్లలు ఆదుకొనేందుకు మేజ్ ఉంటాయి . అయితే ప్రపంచంలోని హెడ్జ్ మేజ్ ఇంగ్లాండ్ లో ఉంది 1975 లో 1.5 ఎకరాల్లో నిర్మించిన ఈ మేజ్ నడక దారి 2.72 కిలో మీటర్లు ఉంటుంది . ఈ మేజ్ లో అనేక డెడ్ ఎండ్ లు ఉంటాయి . ఆకు బ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి . దీనిలోని అడుగుపెడితే బయటకి రావటానికి చాలా కష్టపడాలి . అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోదాం అనుకొంటే లిప్ట్ […]
ఇది నయా ట్రెండ్
మీ నవ్వు ఏ రంగులో ఉండాలి /నీలం ఆకుపచ్చ ,బంగారు ,పింక్,వెండి రంగుల్లో ఏది ఎంచుకొంటారు ?అని అడుగుతున్నారు అమెరికాకు చెందిన క్రోమ్ బ్యూటీ సంస్థ వాళ్ళు . రెయిన్ బో పేరిట టూత్ పాలిష్ లు తాయారు చేసారు . ఇవి రుద్దుకొంటే పళ్ళమిలమిళ తెల్లగా మెరిసి పోతాయి అనుకొంటే పొరపాటే గోళ్లకు నెయిల్ పాలిష్ లాగా పళ్లకు పాలీషు అన్నమాట. ఈ దంతాలకు వేసుకొనే టూత్ పాలిష్ డ్రస్ ,హెయిర్ కలర్ ,లిప్ స్టిక్ […]
ఇంటి పని తోనే ఆరోగ్యం
మగవాళ్ళు సాధారణంగా ఇంటి పనిపట్ల ఆసక్తి చూపించారు. ఇంకాస్త వయసు పెరిగాక,అసలు ఆ పనులు తమకు సంబందించినవి కావనే అనుకొంటారు. కానీ వయస్సు మళ్ళిన వాళ్ళు ఇంటి పని చేస్తూ వుంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధికులు చెపుతున్నారు . 64 నుంచి 94 ఏళ్ళ వయసు గల వృధులపై చేసిన ఈ పరిశోధనలు,ఇంటి పని చేసిన వాళ్ళలో ,ఒక భద్రతాభావం,కుటుంబ సభ్యులు తమకో ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారన్న సంతృప్తి,పైగా పిల్లలతో,కూతురు కోడళ్ళకు సాయంచేస్తున్నామన్నా భావన […]
తియ్యని టీ తో ప్రశాంతత
ఒత్తిడిగా అనిపిస్తే ఎవరైనా కప్పు టీ ,లేదా కాఫీ తాగుతారు. అయితే తియ్యని టీ తాగటం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉంటాయింటున్నరు పరిశోధికులు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల 80 మంది స్త్రీ లపై ఈ పరిశోధన నిర్వహించారు . రెండు గ్రూపులో ఒక గ్రూపు కి తియ్యని టీని ,రెండు గ్రూపుకి తక్కువ తియ్యగా ఉన్నా టీని ఇచ్చారు. వారం రోజులు ఈ 80 మందికి తియ్యని పదార్దాలు ముట్టుకోలేదు. […]
ఇవి ఫ్యాషన్ స్టేట్ మెంట్స్
చలికాలం నెమ్మదిగా వణికిస్తూ వస్తోంది .స్వెట్టర్ లు నేను కొంటే బావుండు అనుకొంటున్నారు అమ్మాయిలు . ఇవాళ్టి స్వెటర్ లు ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ కూడా కేఫ్ తరహాలో కనిపించే జంబో స్వెటర్ కాస్త వదులుగా స్టయిల్ గా బావుంటుంది . చేతులు లేని వెస్ట్ స్టయిల్ జీన్స్ టీ షర్టులు వేసుకొనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . స్వెట్ షర్ట్ కొత్త లుక్ ఇస్తుంది . ఇక కార్డిగాన్ స్వెట్టర్ కోటు తరహాలో ,టీ షర్టు ,జీన్స్ […]
ఆయుష్షు పెంచే పార్కులు
అనేక దేశాల్లో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ పార్కులు వచ్చాయి ఈ ఓపెన్ జిమ్స్ పైన వృద్దులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దవాళ్ళ మనసుకి శరీరానికి ఉత్సహం తెచ్చే వ్యాయమ పరికరాలు ఉండేలా వీటిని తీర్చి దిద్దుతున్నారు. మోటార్ సైకిల్ రైడింగ్ గుర్రపుస్వారీలు,దీర్ఘవృత్తా కార చెక్క ఉయ్యాలలు నడక సామర్ధ్యాన్ని పెంచే మెట్ల మార్గాలు,అలసిన సమయంలో కూర్చొని ఆడుకునే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్స్ పార్కులు పెద్దవాళ్ళ మధ్య స్నేహాలు పెంచి వాళ్ళలో మానసిక […]
“హాసనాంబ ప్రసాదం”
ఈ రోజు మనం ఆనందంగా నవ్వుతూనే వుందామా!!కారణం హాసనాంబ దేవి నవ్వుతూ ఉంటుంది కదా!! కర్నాటకలోని హసన్ అనే గ్రామంలో ఈ ఆలయం వుంది కాబట్టి హాసనాంబ అని పేరు.దీపావళి పండుగ రోజు ఆలయాన్ని మూసి వేస్తారు.ఆవు నెయ్యితో దిపారాధన చేసి, రెండు బస్తాల బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెట్టి పూలతో అందంగా అలంకరించి ఆలయాన్ని మూసివేస్తారు. మరి ఏడాదికే హసనాంబ దేవీ దర్శనం కలుగుతుంది. అది కూడా వారం రోజుల పాటు తెరవబడుతుంది.భక్తులు తండోపతండాలుగా […]
చక్కని వ్యాయామం
మెట్లిక్కి దిగటం మోకాళ్ళ కు ఇబ్బంది అనుకొంటారు . అది అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నడక,జాగింగ్ లతో పోలిస్తే మెట్లిక్కితె ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి . శరీరంలో కండరాలు అన్నింటికీ చక్కని వ్యాయామం లభిస్తుంది . అలసట లేకుండా చురుగ్గా ఉంటారు . గుండె కొట్టుకొనే వేగం పెరిగి ఎక్కువ ప్రాణవాయువు తీసుకొంటారు కనుక ఊపిరి తిత్తులు గుండె ఆరోగ్యం బావుంటుంది . బరువు తగ్గుతారు ముఖ్యంగా నడుపు నడుము ఆకృతి చక్కగా […]
కాటుక తో సాఫ్ట్ లుక్
చర్మ సౌందర్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొంటే ఏ వయసులో అయినా నాజూగ్గా కనబడవచ్చు. ముఖానికి మేకప్ వేసుకొనే ముందర బాగా నీళ్ళు తాగాలి ఫౌండేషన్ వేసుకోగానే చర్మం కాంతింవంతంగా అనిపిస్తుంది . పీచ్ లేదా పింక్ బ్లష్ వాడితే చర్మం మరింత కాంతిగా ఉంటుంది . మన్నికైన మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . ఎరుపు కాషాయం పసుపు వంటి వార్మ్ కలర్స్ స్కిన్ టోన్ ని సమతుల్యంగా ఉండేలా చేస్తాయి . ఐ షాడోలు కూడా వార్మ్ […]
