అందమైన టోరింగ్స్
వివాహితురాలైన భారతీయ యువతి తప్పనిసరిగా దరించే ఆభరణాలలో మాంగల్యం ,నల్లపూసలు,మెట్టెలు ఉంటాయి . వైదిక పురాణ కాలాల్లోనూ వివాహిత కాలి వేలికి ఆభరణం ధరించే సంప్రదాయం ఉంది . వీటినే మెట్టెలు (టోరింగ్స్ ) అంటున్నారు . వివాహ కార్యక్రమంలో కాలివేలికి మెత్తికి తొడగటం సంప్రదాయం. ఆకూ,పువ్వు,చేప ,వంటి ఆకృతుల్లో రింగ్ పైన చిన్ని అలంకరణ ఉంటుంది . సాధారణంగా వీటి ని వెండి తోనే చేస్తారు . ఈ ఆభరణాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో […]
“అయ్యప్ప ప్రసాదం”
స్వామియేయీ…శరణం అయ్యప్ప!! బ్రహ్మచర్యంలో నిష్టాగరిష్ఠుడైన అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ప్రసాదం సేవిద్దాం రండి. అయ్య అంటే విష్ణు మూర్తి,అప్పా అంటే శివుడు వెరసి అయ్యప్ప.మహిషాసురుని సోదరియైన మహిషి తపస్సు చేసి బ్రహ్మను వరం అడుగుతుంది,ఆ వరం విష్ణు, శివ అంశాలతో జన్మించిన వాడినే పెళ్ళాడతాను అని. క్షీరసాగర మథనంలో అమృత భాండాన్ని తీసుకుని మోహినీ రూపంలో విష్ణు మూర్తి వస్తున్నది చూసి శివుడు మోహించిన వారి కలయిక లో మణిహారంతో పంపా నదీ […]
మందులున్నాయి
చాలా మంది ప్రతి చిన్న విషయానికి ఎంతో ఆందోళన పడతారు ఆ వత్తిడిలో డిప్రెషన్ కు గురవుతారు కూడా ఇలాటి మానసిక సమస్యకు కౌన్సిలింగ్ ,మందులు వాడటం తప్పనిసరి . వీటిలో వ్యాధి లక్షణాలు తగ్గుతాయి కానీ వ్యాధిని పూర్తిగా తీసేయలేకపోతారు. అయితే ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మెదడు భాగంలో న్యూరో ట్రోఫీని-3 అనే రసాయనం శాతం పెరిగినపుడు ఆందోళన తగ్గినట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో మానసిక సమస్యని తగ్గించ గలిగే ఇంకొన్ని పదార్దాలు కూడా […]
“కార్తీక మాస ప్రసాదం”
ఈ రోజు బుధవారం కదా మగువలూ మరి పసుపు,గంధం, పన్నీరులో తడిపి ఆరబెట్టిన ఒత్తులను తెల్లవారు ఝామున మరియు సూర్యాస్తమయ సమయంలో వెలిగిస్తే మోక్షం కలుగుతుంది. కార్తీక మాసం అంత శ్రేష్ఠమైన మాసం మరొకటి లేదు.ఉపవాసం చేయాలి,ఇంటి ముందు రంగవల్లి తీర్చి దిద్దాలి, ఉపవాసం ఉండాలి.అప్పుడు కాని మనకు శివయ్య అనుగ్రహం కలగదు. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవు పాలూ, పండ్లు -తోలేటి వెంకట శిరీష
టాటూనా ?అయితే జాగ్రత్త
సినీ సెలబ్రెటీలు ప్రమోట్ చేశాక,సమంత వంటి టాప్ హీరోయిన్లు మాకు టాటూలు ఇష్టమని ప్రకటించాక అమ్మాయిలు ఊరుకుంటారా ?టాటూ వేయించుకోవాల్సిందే అనేస్తారు . అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అంటారు ఎక్స్ పర్డ్స్ . టాటూ వేయించుకొన్నా మూడుగంటల్లో బ్యాండేజ్ తీసేయాలి యాన్తి సెప్టిక్ ఆయింట్ మెంట్ రోజుకు మూడుసార్లు అప్లయ్ చేయాలి .స్నానం సమయంలో కూడా రెండుమూడు రోజులు ఈ టాటూని తడపకూడదు . ఎక్కువసేపు ఎండ తగల నీవ్వ కూడదు. మాయిశ్చరైజర్ నాలుగో రోజునుంచి […]
తేలికగా తగ్గించచ్చు
కీళ్ళ జబ్బుల్ని తగ్గించటం సులభమే అంటున్నాయి కొత్త పరిశోధనలు. కొన్ని జీవుల్లో తోక తెగితే మళ్ళి పుట్టుకొస్తుంది. అదే మాదిరిగా మనుషుల్లోను కీళ్ళ ఎముకల్లోని మృదులాస్థి కణ జాలం దెబ్బతింటే దాన్ని పునరుద్దరించే అవకాశం ఉందంటున్నారు. అందు కోసం ఇంటర్ మాలిక్యులర్ క్లక్స్ ఇంట్రెగ్రెల్ పద్ధతి ద్వారా మృదులాస్థి లో ప్రొటాన్ల్ ను లెక్కించే విధానాన్ని రూపొందించారు. దాన్ని అధికంగా శరీరంలోని వివిధ భాగాల్లోని మృదులాస్థి ని పరిశీలించినప్పుడు, మడమల దగ్గర ఉన్న ప్రొటీన్ల్ వయస్సు చిన్నదిగా, […]
వజ్రాలే ఎంచుకోండి
సేవింగ్స్ గురించి ఆలోచించగానే బంగారం గుర్తిస్తుంది . ప్రతి వాళ్ళు నగల పైన పెట్టుబడి పెట్టటం మంచిదే అంటారు . అయితే బంగారు నగలా ?. తొలి ప్రాధాన్యత వజ్రాల నగలకే అంటారు . వజ్రాల నగల వన్నె తగ్గదు . ధర తగ్గదు మార్పిడి సమయంలో నష్టపోవటం ఉండదు . బంగారంతో చేసిన లాంగ్ హారం కంటే మెడ దగ్గరగా ఉండే నెక్లె స్ కొనటం మేలు . పైగా వజ్రాల నగలు ట్రెండీగా ఉంటాయి […]
ఇవీ మందులే
భారతీయ సంప్రదాయ ఆహార విధానంలో ఆరోగ్యం కలిపి ఉంటుంది . అలవాటుగా తినే ఇడ్లీ ,దోసె ,మజ్జిగలు ఒకరకంగా శరీరానికి ఔషధాల్లానే పనిచేస్తాయి . శరీరంలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులుంటాయి . జీర్ణవ్యవస్థ లో ఉండే బాక్టీరియా తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించేందుకు పనిచేస్తాయి . పులిసేందుకు అవకాశం ఉన్నా వాటిలో మంచి బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది . ఇడ్లీ ,దోసె లు ,గుజరాత్ డోక్లాలు వీటిని పిండిని […]
గ్రాస్ యానిమల్స్
ఇంటి ముందు ఖాళీ స్థలం వుంటేచాలు కావలిసిన పూలు పండ్లు మొక్కలు పెంచుకోవచ్చు. అయితే ఇంకాస్త కొత్తదనం కావాలి అనుకొంటే ఆర్టి ఫిషయిల్ టోపియరీ యానిమల్స్ లేదా గ్రాస్ యానిమల్స్ కొన్నింటిని తెచ్చి పెట్టుకోవచ్చు .బుల్లి బుల్లి ఉడతలు, తేళ్ళు, కుక్కపిల్లలు వంటివి ఫైబర్ వంటి పదార్థం తో చేసి పైన కృత్రిమ గడ్డి కప్పుతారు. ఇవి నిజంగా గడ్డి బొమ్మల్లాగే కనిపిస్తాయి. పార్కుల్లో పబ్లిక్ ప్లేసుల్లో రకరకాల డిజైన్ లలో జంతువులు ఆ కారాల్లో మొక్కలన్నీ […]
పట్టు చీరె అందం
సంప్రదాయ సందర్భాల్లో కట్టు బొట్టు ప్రత్యేకంగా అందాలు ఉండాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం మొత్తం పూజలు,వ్రతాలతో కళకళలాడుతుంది . ఈ పండగ వేళలో పట్టు చీరెలే అందం. పువ్వుల, లతల డిజైన్ లలో తేలికైనవి బరువైన జరీలతోనూ కాంచీపురం,ధర్మవరం బెనారస్ చీరలు వచ్చాయి . సాధరణంగా ముదురు రంగులే ఫ్యాషన్ . అంచులు చీరేకొంగు ఒకేలా ఉండకపోయినా విరుద్ధమైన కాలే మ్యాచింగ్ ఎంచుకొన్న ప్రత్యేకంగానే కనబడతాయి . భారీ జారీతో చీరె,కాంట్రాస్ట్ కలర్ బ్లవుజ్ చక్కని […]
సైలెంట్ కేఫ్
సాధారణంగా మన కేఫ్ లు చాల సందడిగా ఉంటాయి. కబుర్లు, కాఫీ లు కలిపి పంచుకొంటారు . కానీ చైనాలో ఉన్నా ఈ స్టార్ బక్స్ కేఫ్ లో మాటలు అసలు ఉండవు . ఏం ఆర్డర్ చేయాలన్నా సైలెంట్ గా నంబర్స్ చూపించటమో ,కాగితం పైన రాసి ఇవ్వటమో చేయాలి . ఎందుకంటే ఇదో ప్రత్యేకమైన కేఫ్ . కేవలం బాధితులే పని చేస్తారు . వారి ముందు మాట్లాడి వారి లోపాన్ని ఎత్తి చూప […]
“అమరలింగేశ్వర ప్రసాదం”
గుంటూరు జిల్లాలో గురజాల దగ్గరలో దైద గ్రామంలో స్వయంభువుగా వెలసిన అమరలింగేశ్వర క్షేత్రం…గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులు ఒక కొండ గుహలో నుంచి “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని నిశ్చలంగా వినపడేసరికి గుహలోకి ప్రవేశించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఋషులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అది చూసిన భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందారు. ఇక్కడ శివరాత్రి, దసరా, కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఈ గుహలో ఒకేసారి 10 మంది […]
వెక్కిళ్ళు వస్తున్నాయా ?
భోజనం చేసేప్పుడు,మంచి నీళ్ళు తాగుతునప్పుడో ఒక్కసారి వెక్కిళ్ళు వస్తాయి. ఒక పట్టాన కంట్రోల్ ఆవవు, అలాంటప్పుడు వంటింట్లో వెంటనే అందుబాటులో ఉండే చక్కర ,చల్లని నీళ్ళు ,తేనె వంటివి క్షణాల్లో వెక్కిళ్ళు తాగిస్తాయి. ఎక్కిళ్ళు రాగానే ఓ స్పూన్ పంచదార నోట్లో వేసుకొంటే వెంటనే తగ్గుతాయి. తేనె వేడి నీళ్ళు కలిపి తాగితే మంచిది నాలుక కింద భాగంలో ఈ నీళ్ళను కాసేపు ఆపి పట్టుకున్న తగ్గుతాయి అలాగే చల్లని నీళ్ళను పుక్కిలిస్తే కూడా వెక్కిళ్ళు తగ్గుతాయి […]
బరువు కరిగేలా
కొన్ని యోగాసనాల ముద్రలు శరీరంలోని కొవ్వును తేలిగ్గా కరిగించగలవు అంటారు శిక్షకులు… యోగ శిక్షణతో పాటు కేలరీలు కరిగించేందుకు ముందు నడక వేగం పెంచమంటున్నారు. ఎక్కువ సేపు వేగంగా నడవాలి. అలాగే అధిక బరువు నియంత్రణ లోని వచ్చేందుకు గాను సులువైన పద్ధతి గెంతటం. దీనిలో శరీరం అంత రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరానికి మేలు చేసే ఎండార్షిన్ లు విడుదల అవుతాయి. తాజా పండ్లు,కూరలు,ఓట్స్ తో చేసిన వంటకాలు గింజలు డ్రై ఫ్రూట్స్ వంటి […]
ఐరన్ లోపమా ?
గర్భిణుల్లో రక్తహీనత 90 శాతం ఐరన్ లోపం వల్లనే అంటారు డాక్టర్లు. ఈ రక్త హీనత కారణంగానే అబార్షన్లు బిడ్డ సరిగా బరువు ఎదగకపోవటం జరుగుతోంది అంటారు. ఆహారం నుంచే ఐరన్ స్వాభావికంగా శరీరానికి అందాలంటే ఐరన్ శాతం అధికంగా ఉండే పదార్దాలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు నువ్వుల ఉండలు,గసగసాలు,అటుకులు,పల్లీపట్టీ బిన్స్ తాజా పండ్లు వంటివి గర్భం రాక ముందు నుంచే తీసుకొంటూ ఉండాలి. మాంసం,చేపలు అంజూర్ ఎండుఖర్జురామ్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలి. […]
అశ్వ శిక్షకురాలు
బెంగళూర్ లోని టర్ఫ్ క్లబ్ లు ఏకైక మహిళా శిక్షకురాలు పార్వతి బైరామ్ జీ . తండ్రి గుర్రపు స్వారీ లో శిక్షణా తరగతులు నిర్వహించేవాడు . అలా 11 సంవత్సరాల వయసు నుంచి గుర్రపు స్వారీ మొదలుపెట్టింది పార్వతి . రేసు గుర్రాలకు శిక్షణ ఇచ్చే రషీద్ ఆర్ భైరాంజీ కుమారుడు డేనియస్ ని పెళ్ళి చేసుకొంది . హార్స్ ట్రైనర్ ఫాలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది . ఈ సంవత్సరం మర్చిలోబెంగళూర్ టర్ఫ్ క్లబ్ […]
మిరప ఘాటుతో మూడ్
కూరకి పచ్చి మిరపఘాటుతోనే రుచి వస్తోంది. పచ్చిమిర్చిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని వాటిలో ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ . దీనిలో మంట పుట్టించే రసాయనం పేరు క్యాప్సేసియన్ఇది మెదడులోని హైపోథాలమిన్స్ అనే చల్ల బరిచే కేంద్రాన్ని ప్రేరేపించటం ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుతోంది. మిరపకాయలో వచ్చే ఈ మండే ఔషధం అన్నమాట ఇది నొప్పిని ఉపశమనంగా పనిచేస్తోంది. మూడ్ బాగా లేకపోతే మిరపకాయ ఎదో రకంగా తింటే శరీరంలో ఎండార్షిన్ లు […]
ఇక ఉచిత ప్రయాణం
ఢిల్లీ సిటీబస్ ల్లో మహిళ లందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చింది . ప్రయాణ ఖర్చులు భరించ లేక ప్రయాణ భద్రత లేక ,అన్ని అర్హతలుండీ అవకాశాలు లేక గృహిణులుగా ఇళ్లలోనే మిగిలి పోయినా వారికీ ఈ మొబిలిటీ తో కొత్త అవకాశాలు తెచ్చి పెడుతుందని స్త్రీల ను సాధికారత వైపు నడిపిస్తుందని ప్రభుత్వం నమ్మి ఈ సదుపాయం కల్పిస్తోంది . ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు . స్త్రీల భద్రత కోసం అన్ని […]
“కోటి సోమవార ప్రసాదం”
ఓం నమశ్శివాయ కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం ఈ రోజు.సోమవారం రావటంతో మరీ విశేషం.శివయ్యకి ఇష్టమైన రోజు మరి ఉపవాసం ఉండి దైవ ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం.కార్తీక మాసంలో అందరూ కలిసి వన భోజనం చేయడం,మహాశివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. ఈ రోజంతా శివనామ స్మరణతో తరించిపోవాలి..ఉదయం,సాయంత్రం శివాలయం దర్శనం చేసుకోవాలి.కార్తీక మాసంలో శివాలయాలు చాలా రద్దీగా ఉంటాయి.పంచామృత అభిషేకం,పండ్ల రసంతో అభిషేకించిన భోళాశంకరుడికి పరమానందం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు -తోలేటి వెంకట […]
తయారీ తేలికే
ఈ చలి రోజుల్లో చర్మం పొడిబారిపోతుంది. చర్మానికి పోషణ ఇచ్చేందుకు కొన్ని ఉత్పాదనలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . రెండు టీ స్పూన్ల మైనం ,టీ స్పూన్ కోకో పౌడర్ ,రెండు స్పూన్ల బాదం నూనె ఐదారు చుక్కలు ఎస్సెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి . మైనం కరిగించి దానిలో మిగతా పదార్దాలు వేసి బాగా కలిపి చిన్న బాటిల్ లో భద్రం చేసుకోవాలి. ఈ లిప్ బామ్ పగిలిన పెదవుల సమస్య నివారిస్తుంది. అలాగే మంచి బాడీ […]
