గెట్టింగ్ హోమ్
చాలా అరుదుగా మంచి సినిమాలు వస్తాయి . 2007 లో చైనాలో వచ్చిన ఈ సినిమా సంచలనం . లీ అనే వ్యక్తి కుటుంబాన్ని పోషించటం కోసం సిటీ కి వస్తాడు . అతని స్నేహితుడు జో . ప్రతి రోజు కన్స్ స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు చేసే పని పూర్తయ్యాక ఒక జనతా బార్ లో లిక్కర్ తాగుతూ . లీ ఎప్పటికైనా తను సొంత ఊరిలో మరణించాలని అనాదులుగా టౌన్ లో మట్టిలో కలసిపోకూడదని […]
ఫారెస్ట్-బాతింగ్
పారెస్ట్ బాతింగ్ ….. ప్రకృతి లో స్నానం చేస్తారా ? అవును . అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చటమే ఈ పారెస్ట్ బాతింగ్ . దాన్ని కనుక్కున్నది జపాన్ వాళ్ళు . ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు . కోపం,ఆందోళన, ఒత్తిడి అలసట వంటి వాటికీ పారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం అంటున్నారు అధ్యయనకారులు దీనికోసం ఎక్కువ శ్రమగా అనిపించని చక్కని అడవి ఎంచుకోవాలి, […]
The Sixth Sense
చక్కని సినిమాలు చూడాలి అనుకొనేవాళ్ళు ప్రవాస భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన సినిమా చూడచ్చు. దర్శకుడిగా శ్యామలన్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా ది సిక్త్స్ సెన్స్ . ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా చూడని అమెరికన్ పిల్లలు లేరు అంటారు . తొమ్మిది సంవత్సరాల కోల్ సియర్ అనే బాలుడికి ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలకు […]
కార్తీక దీపం
ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తారు . ఈ రోజుల్లో వెలిగించే దీపాలకు ప్రత్యేకత ఉంది . విష్షు ఆలయాల్లో గోపురంమీద ,ధ్వజస్థంభం ఎదుట ,తులసికోట దగ్గర ప్రమిదల్లో ,ఉసిరికాయల పైన బియ్యంపిండి తో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్థంభం పైన నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తయిన ప్రదేశాల్లో కుండలు లోహపాత్రలతో బరిణల్లో దీపాన్ని ఉంచి వేలాడదీస్తారు . అరటి దొన్నెల్లో […]
అడవిని ఆవిష్కరించింది
జు దైయా బాయ్ భైగా వయసు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వరకు ఆమె కుంచె పట్టుకోలేదు . ఈ పదేళ్ళ లో ఆమె అంతర్జాతీయ చిత్రకారిణి అయిపోయింది . ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి పారిస్ లోనూ ఇటలీ లోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోనూ ప్రఖ్యాత చిత్ర కారుల వరసలోను స్థానం సంపాదించారు . మధ్యప్రదేశ్ లోని లోరా అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది . బెంగాల్ కు చెందిన […]
అందమైన ఎంబ్రాయిడరీ
ఖచ్ ప్రాంతం రంగురంగుల గుడ్డల కుట్టు పనులకు, ఎంబ్రాయిడరీ లకు ప్రఖ్యాతి . వాటిలో అద్దాలు కుట్టే అచలాలు పాచిత్ పాటిన్ ,అంటే తలుపులకు వేలాడే తోరణాలు ,గోడలపైనా వేలాడే భాటియాలు ఎంతో బావుంటాయి . ఒన్ స్కాంతా నుంచి సూఫ్ ఎంబ్రాయిడరీ లు చూడముచ్చటగా ఉంటాయి . వీటిలో మోటిఫ్ లు ,పైభాగంలో సాటిన్ అల్లిక వెనుకవైపు నుంచి కుడతారు రాజకుట్ లోని ఏదో ఎంబ్రాయిడరీ ని వస్త్రాలపైన చతురస్త్రాల అవుట్ లైన్ వేసుకొని గొలుసు […]
అందాల పటోలా చీరెలు
డబుల్ ఇక్కత్ పటోలా చీరెలు గుజరాత్ సంప్రదాయ పద్దతిలో కళాకారులు అల్లుతారు . ఈ చీరె రెండు వైపులా ఒకేలా ఉంటాయి . ఈ జంట ఇక్కత్ పటోలా నేసేందుకు ఒక సంవత్సరం సమయం పడుతుంది . రెండు,మూడు నెలలు పడుగు ,పేకలకు రంగులు అద్దటం సరిపోతుంది . అంచేత ఈ చిరెల ఖరీదు లక్షలలో ఉంటుంది. వీటి తయారీ చాలా ఖచ్చితంగా ఉంటుంది . ఒకతరం నుంచి ఇంకోతరానికి వారసత్వంగా ఈ చీరె నేసే కళను […]
తినకండి
నోట్లోని బాక్టీరియా చాలా భాగం కార్బోహైడ్రేట్స్ చక్కర లపైనా ఆధారపడుతుంది . కనుక చక్కెరతో చేసిన తీపివస్తువులు పండ్లకు అతుక్కునే వి తినటం మానేస్తేనే మంచిది . నెమ్మదిగా సిప్ చేసే తియ్యని పానీయాలు వల్ల కూడా పళ్ళకు హానే . స్టార్చ్ పదార్దాల్లో చాకెర ఎక్కువే వుంటాయి . కుకీలు ,కేకుల్లో చక్కరలు పళ్లకు అతుక్కుంటాయి . చీజ్,పాలు,సదా పెరుగు,ఆకుకూరలు బాదంపప్పులు సోంపు వంటివే పళ్ళకు మేలుచేస్తాయి . వీటిలో ఉండే కాల్షియం ఇతర పదార్దాలు […]
వేగాన్ని బట్టే ఆరోగ్యం
45 ఏళ్ళ వయసు దాటాక వారు నడుస్తున్న వేగాన్ని బట్టి వారి మానసిక వయస్సుని అంచనా వేయచ్చు అంటున్నారు అధ్యయన కారులు . ఇటీవల జరిగిన ఈ అధ్యయనంలో 45 ఏళ్ల వయసులోని వెయ్యిమందిని తీసుకోని వారి జీవన శైలిని అధ్యయనం చేశారు . వాళ్ళలో చురుకుగా నడిచే వారి మెదడు చురుకుగా ఉందని గుర్తించారు . వారి ఎమ్మారై స్కాన్ లో నెమ్మదిగా నడిచే వాళ్ళ మెదడు పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . రక్తనాళాల్లోనూ […]
వృధా చేయద్దు
వంట గ్యాస్ ఆదా చేసేలా కొన్ని టిప్స్ పాటించవచ్చు అన్నం,పప్పు,కూర గాయాలు వంటివి ఒకే సారి వేరేరు గిన్నెల్లో ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఆవిరితో ఉడికిస్తే ఇటు ఆరోగ్యం అటు గ్యాస్ ఆదకూడ. కూర పొయ్యిపైన పెట్టి ,మూత పెట్టి సన్నని మంటపైన ఉడికిస్తే రుచిగా ఉంటుంది. మూత పెట్టటం వల్ల త్వరగా ఉడుకుతుంది. స్టీల్ అడుగు ఉన్న గిన్నెల కన్నా ఇనుప పాత్రలు,రాగి అడుగు ఉన్నా పాత్రలు వాడటం మంచిది . పాత్రలు వేడెక్కితే […]
పువ్వులెంతో అందం
ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు అమరిల్లీస్ మొక్క చాలా బావుంటుంది . పొడవైన ప్రకాశవంతమైన పూలు పూస్తాయి . పద్దెనిమిది నుంచి 30 అంగుళాల పొడవైన కాడతో ఉంటుందీ మొక్క . ఒక్క పూలగుత్తిలో నాలుగు నుంచి ఆరు పువులుంటాయి . తెలుపు ,ఎరుపు ,నారెంజ ,గులాబీ రంగులు విరిసే పూలు ఎంతో అందంగా ఉంటాయి . బార్బడప్ లిల్లీగా పిలిచే ఈ మొక్క ఏడాది పొడవునా పెరుగుతూ అందమైన పూవులు పూస్తుంది . నాణ్యమైన దుంపలు నాటితే […]
“ఉత్థాన ఏకాదశి ప్రసాదం”
“అనిమిషేంద్రులు,మునులు దిక్పతులమర కిన్నెర సిధ్దులూ…క్రమముతో నీ కొలువుకిపుడూ కాచినారెచ్చరికయా..కొలచినారెచ్చరికయా!! శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా”!! ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున శయనించి ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనిన రోజు కావున ఉత్థాన ఏకాదశిగా పూజలు నిర్వహిస్తారు. యాఙ్ఞవల్కి మహర్షి జన్మించిన రోజు, భీష్మపితామహులు కూడా ఈ రోజే ఆయుధాలను పరిత్యజించి అంపసెయ్యపై […]
చాక్లెట్ మేకప్
కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే బ్రౌన్ మేకప్ వేసుకోండి అంటున్నారు మేకప్ ఆర్టిస్ట్ లు . ఈ చాక్లెట్ కలర్ ఇవ్వాల్టి మేకప్ ట్రెండ్ . కళ్ళను క్లాసిక్ ఐ లైనర్ తో మెరిపించటం ఫ్యాషన్ . లైన్డ్ ఐ లైనర్ సరిగ్గ సూటవుతుంది . ఇది అన్ని సందర్బల్లోనూ బావుంటుంది . కళ్లచుట్టూ చాక్లెట్ కలర్ మేకప్ బ్రష్ తో వేస్తే కళ్ళు బోల్డ్ గా కనిపిస్తాయి . పెళ్ళి వేడుకలకు పార్టీలకు స్మార్ట్ ఐస్ […]
హెడ్ హంటర్స్
అసాధారణంగా కనిపించే తలపాగాలతో, వాళ్ళంతా పచ్చ బోట్లతో నాగాలాండ్ చెందిన హెడ్ హంటింగ్ గిరిజన తెగ కొన్వార్స్ . ప్రత్యర్దుల తలలు నరికి ఆ తలల సంఖ్యతో గుర్తింపు పొందేవాళ్ళు . ఎంత మందిని చంపితే అన్ని టాటూలు శరీరం పైన కనిపించేలా వేసుకొనేవాళ్ళు . తమ శరీరాన్ని తమ జీవితానికి కాన్వాస్ గా చేసిన తెగ కన్వన్స్ . నెమ్మదిగా ఆ వేటను తగ్గించారు . నెదర్లాండ్ కు చెందిన ఫోటో గ్రాఫిక్ పీటర్ బోస్ […]
సంకేడా కళాఖండాలు
గుజరాత్ కళాకారులు లక్కపనిలో ప్రసిద్ధులు . సంకెడాలో నివసించే ఖరాడీ సుతార్ జాతి వాళ్ళు నాజూకైన కళాఖండాలు తాయారు చేస్తారు . సంకేళాలో దొరికే కలపతో ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగులు వాడి వివిధ ఆకృతులు చేస్తారు . కలప పైన ప్రకృతి చిత్రాలు వెండి,బంగారు రంగుల్లో గీస్తారు . ఇలా గీసినవి పాడైపోకుండా వాటిపైన పొరగా లక్కను పూస్తారు . ఈ లక్క పూయటం వల్ల వాటికీ మెరుపు వస్తుంది . నవరాత్రుల్లో దాండియా ఆడే […]
శిల్ప సౌందర్యం
నర్మదా నదీ పరివాహక ప్రాంతంలోని వింధ్య పర్వతాలలో ఎన్నో సుందర ప్రదేశాలున్నాయి . వింధ్య సాత్వారీ పర్వతాలలో సముద్రమట్టానికి 3750 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో పచ్చని అడవుల్లోంచి ప్రవహిస్తాయి ఈ నదులు . అక్కడి అందమైన ప్రదేశాల్లో అమరకాంత్ ఒకటి . ఇది ఒకనాటి అయోధ్య సామ్రాజ్యంలో భాగం ,పాండవుల తమ అత్యధిక సమయం ఇక్కడ గడిపి ఆధ్యాత్మిక శక్తి ని గావించిన ప్రదేశంగా దాన్ని చెపుతారు . ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి . […]
కష్టసాధ్యం ఆ ప్రయాణం
శ్రమపడితే అందుకు తగ్గ ఫలితం ఎప్పుడూ ఉంటుంది . కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ రాకుండా మాత్రం ఉండదు అంటోంది సమంత . కొన్ని పాత్రల కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపాను . ఆ ప్రయాణాన్ని సంతోషంగానే చేశాను . నటిగా నాకు ప్రతి పాత్ర ఒక సవాల్ గా ఉండాలి . ఆ నిద్ర గురించి చిత్రీకరణ గురించి కొన్నాళ్ళయినా నేను భయపడాలి అప్పుడే ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తుంది నాకు . పైన నాకు […]
మెట్లెక్కితే మేలు
మెట్లు ఎక్కడం వల్ల నడక కంటే రెండింతలు క్యాలరీలు ఖర్చుయపోతాయి .కాళ్ళలో విభిన్న కండరాలకు పనిచెపినట్లే అవుతుంది . తొడలు,కాలిమడమల్లో కండరాలకు వ్యాయామం ఉంటుంది . మెట్లెక్కుతూ పక్కనే ఉన్నా రెయిల్స్ పైన చేతుల్ని నొక్కుతూ పోతే ముంజేతులు భుజాల్లోని కండరాలకు కూడా ఎక్సరసైజ్ లభిస్తుంది . ఇలా చేయటం వల్ల కండరాల కు బలం వస్తుంది . గుండె ఊపిరి తిత్తులు బలోపేతం అవుతాయి . అయితే మోకాళ్ళు ,మడమలు,పాదాల్లో నొప్పులుంటే ఈ మెట్లెక్కటం వద్దు […]
తినే పాస్తా తోనే
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని ఎంతగా ప్రచారం చేస్తున్న అమలు అవుతున్నట్లు అని పించదు. ప్లాస్టిక్ వినియోగం ఎంతగా ఉందంటే ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వున్నా పబ్ లలో ఎనిమిది వందల కోట్లు స్ట్రా లే పోగుపడ్డాయట. కూల్ డ్రింక్ లు జ్యూస్ లు ఏవి తాగాలన్న ఈ స్ట్రా లే వాడుతారు కాబట్టి వాటి వినియోగం ఎంతో అధికంగా ఉంది ఈ నేపధ్యంలో పాస్తా తో తయారు చేసిన స్ట్రాలు ప్లాస్టిక్ […]
తగిలిస్తే అందం
ఇంటీరియర్స్ డిజైనింగ్ లో ఇప్పుడు ప్రకృతిలో ఉండే ఆకులు పూలు,చెట్లు,చివరకు ఎండిన చెట్లు కాండాలు కూడా వాడటం ఫ్యాషనై పోయింది. ఇంటి అలంకరణలో చక్కని పూవులు,మొక్కలు,తాజా రూపాన్ని ఇస్తాయి. మాములుగా వాటిని ఏ ఫ్లవర్ వాజ్ లోను పెట్టి టీపాయి పైనో టేబుల్ పైనో పెటేస్తే అందం రాదు గోడలు అద్దాల పై అందమైన పూలకొమ్మలు కనబడితే అందం .వీటిని ఆలా తగిలించేలా చేసేందుకు వచ్చాయి స్టికీ సిలికాన్ వాల్ ఫ్లవర్ వేజ్లు ఒక వేపు చక్కని […]
