Sunday, 11 Oct, 2026

ఈ బొగ్గు చాక్లెట్లు ఆరోగ్యం 

కొబ్బరి చిప్పలతో తయారు చేసిన యాక్టివేటెడ్ చార్ కోల్ ఆరోగ్యానికి మంచిదని చెపుతున్నారు. ఈ యాక్టివేటెడ్ చార్ కోల్ ని ఈ మధ్యన ఐస్ క్రీం ,కేక్ వంటి పదార్దాల్లో ఉపయోగించటంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఈ బొగ్గు తో చేసిన చాక్లెట్స్ పంచటం ఆచారంగా వుంది. క్రీస్తు పూర్వం ఆరోశతాబ్దం నుంచి ఈ ఆచారాన్ని ఇటలీ ఐరో విదేశాలు ఇప్పటికే పాటిస్తున్నాయి . క్రిస్ మాస్ తర్వాత ఎపిఫనీ వేడుకల్లో బొగ్గుతో చేసిన […]

అబ్బాయిలకు ఇంటిపనులు

ఇది అమ్మాయిల ఏపీని ,ఇది అబ్బాయిల పని అనే భావజాలం పోయేందుకు మగపిల్లల కోసం ప్రత్యేక కోర్సులు నడుపుతున్నారు స్పెన్ పాఠశాలల్లో హోమ్ ఎకనామిక్ పేరుతో అబ్బాయిలు కొత్త పాఠాలు నేర్చుకొంటున్నారు . ఈ కోర్స్ లో అబ్బాయిలు దుస్తులు ఇస్త్రీ చేయటం,కుట్లు ,వంటవార్పులు వంటివి నేర్చుకొంటారు . ఈ పనులు నేర్చుకోవటం వల్ల భవిష్యత్ లో వాళ్ళ తో మహిళలు ఇప్పటివరకు చేస్తున్న ఈ పనుల పట్ల చిన్న చూపు ఉండదని వారు ఆభిప్రాయపడుతున్నారు . […]

అలనాటి నగలివి

బంగారం ,వైడూర్యం రత్నాలు కలగలిసిన ఈ జిప్షియన్ నగలు సంప్రదాయాలు హస్తకళల రూపాల్లో ఉంటాయి . వెండి రాగి కలిపినా ఈ ఆభరణాలు ఎరుపు ,గోధుమరంగుకీ తెచ్చిన బంగారంతో చేసేవారు . రాగి,ఇనుము ,వెండి వంటి మూలకాల్తో బంగారానికి రంగులు తెచ్చేవారు . పూసల వరసలు పువ్వులు జంతువుల ఆకారాలు ,మనుషులు ,జంతువులు దేవతలలో సహా వివిధ రూపాల్లో ఈ నగలు తాయారు చేశారు . ఈజిప్టు రాజులూ రాణుల కోసం తయారు చేసిన ఈ ఆభరణాల్లో […]

ఒత్తిడి తగ్గించే మ్యూజిక్

రోడ్ల పైన ఉండే రద్దీ తో డ్రైవింగ్ చేసేవాళ్ళ కి ఎప్పుడు మనసులో ఒత్తిడిగానే ఉంటుంది . ప్రతిరోజు ట్రాఫిక్ లో ప్రయాణం చేసేవాళ్ళకి ఈ ఒత్తిడి గుండె పైన ప్రభావం చూపిస్తోందిని ఎక్స్ పర్డ్స్ చెపుతున్నారు . అయితే సంగీతం ఈ ఒత్తిడిని తగ్గిస్తోంది అంటారు . ప్రతిరోజూ రద్దీగా ఉండే రోడ్ల పైన డ్రైవింగ్ చేసేవాళ్ళు మ్యూజిక్ వింటూ వాహనం నడిపితే అంత ఒత్తిడి అనిపంచదు అంటున్నారు . మనసు హాయిగా అనిపించే సంగీతం […]

“శ్రీ మహావిష్ణువు ప్రసాదం”

త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు ఒకరు.లోకోద్ధరణ కొరకు దశ అవతారలను ఎత్తి దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ అని పురాణ గాథలు మనందరికి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాల దిగువన ఉదయపూర్వతి గ్రామానికి సమీపంలో వున్న లోహర్గల్ ప్రాంతంలో ఉన్న మత్స్యావతారుడిగా పూజలందుకుంటుంన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుందామా!! యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు, సోదరులతో ఈ ప్రాంతంలో వున్న లోహర్గల్ కొలనులో ఆయుధాలను నిమజ్జనం చేసి వారి పాపాలను ప్రక్షాళన చేసికొని మోక్షం పొందుతారు.ఈ క్షేత్రం […]

పరుగుతో మృత్యువు దూరం

ప్రతి రోజు పరుగు తీస్తే అనారోగ్యాలు దగ్గరకు రావని ఈ కారణంగా జీవన కాలం పెరుగుతుందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు .  హుద్రోగులు,కేన్సర్ బాధితులు వారానికి 25 నిముషాలు రన్నింగ్ జాగింగ్ చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చునని చెపుతున్నారు . ఇందుకోసం ఐదున్నర ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న రెండు లక్షల మంది జీవన శైలి ,ఆరోగ్య నివేదికలు పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు . రోజుకి 25 నిముషాల పటు రన్నింగ్ జాగింగ్ చేస్తే వారికి […]

తింటే పాతిక వేలిస్తాం !

మా బర్గర్ తినండి పాతిక వేలు సంపాదించుకోండి అంటున్నారు బ్యాంకాక్ చెందిన ఫుడ్ బెయిన్ సంస్థ క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ నిర్వాహకులు . ఆరు కేజీల బరువు ఉండే ఈ బర్గర్ ని కేవలం తొమ్మిది నిముషాల్లో తినేయాలి . అలా తింటేనే ఈ ప్రైజ్ మనీ వస్తుంది . థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన ఈ కంపెనీ ఈ పోటీ నిర్వహిస్తోంది . చాలామంది ట్రై చేశారు . ఇప్పటి వరకు ఎవరు […]

 కళ్ళు తేటగా,తాజాగా….

కళ్ళు అలసిపోయినట్లు ఉంటే ముందుగా హాయిగా కాసేపు విశ్రాంతిగా నిద్రపోమంటారు వైద్యులు. మరికొన్ని చిట్కాలు కూడా వారు సూచిస్తున్నారు. చల్లనినీళ్ళలో ముంచిన దూదిని మానసిక కళ్ళపై కాసేపు ఉంచుకోమంటున్నారు. అపుడు అక్కడ రక్తప్రసరణ బాగా సాగి కళ్ళు ఫ్రెష్ గా మారిపోతాయి . కళ్ళ చుట్టు కనురెప్పలపై కీరదోస రసంలో ముంచిన చల్లని దూదిని ఉంచినా కళ్ళు తేటగా కనిపిస్తాయి. కళ్ళు చుట్టు వలయలు పోతాయి . అలాగే టమాటో గుజ్జు పసుపు,నిమ్మరసం సెనగపిండి కలిపిన మిశ్రమాన్ని […]

ఇది మంచి ఔషధం 

అల్లం ఎండనిచ్చి చేసే శొంఠిపొడి ఈ సీజన్ కు చాలా మంచిది. ఇది చక్కని ఔషధం కూడా . ఈ చల్లని గాలులకు వచ్చే దగ్గు జలుబులకు ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్ళలో శొంఠిపొడి,బెల్లం కలిపి తాగుతూ ఉంటే ప్రయోజనం కనిపిస్తుంది. వేడి అన్నంలో కొంచెం శొంఠిపొడి,పప్పునూనె కలిపి ప్రతి రోజు భోజనంలో తొలిముద్దగా తింటే ఆకలీ,జీర్ణశక్తి రెండు బావుంటాయి. ప్రతి రోజు మజ్జిగలో శొంఠిపొడి,నిమ్మరసం,ఉప్పు కలిపి తాగుతువుంటే ఆరోగ్యంగా ఉంటుంది. జలుబుకు నీళ్ళలో శొంఠిపొడి […]

వీగన్ డైట్ మంచిదే

ఊబకాయులు వరం ,శాఖాహారులు ప్రియం వీగన్ డైట్ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ డైట్ లో పూర్తిగా మొక్కల పైనే ఆధారపడిన ఆహారం . ఈ ఆహారం తీసుకొంటున్నా వారిపై జరిగిన ఒక అధ్యయనం లో వీగన్ డైట్ తీసుకొనే వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు తక్కువ . శాఖహర భోజనం వల్ల హైపో ధైరాయిడిజం నుంచి కూడా రక్షణ లభిస్తుంది . రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది . ఉడక […]

ఆరోగ్యాన్నిచ్చే గులాబీ

చక్కని గులాబీ పూలు అలంకరణ కోసమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పులా రెక్కల్లో విటమిన్ -ఎ ,సి  లు అధికంగా ఉంటాయి . ఫైటో కెమికల్స్,ఎసెన్షియల్ ఆయిల్స్ అధికంగా ఉండే ఈ రోజపూలతో గులాబీ ఆర్కమ్ అనే నీటిని తీస్తారు . దీన్ని ఐస్ క్రీమ్స్ ,శీతలపానీయాలు ,కేక్స్ పుడ్డింగ్స్ లో ఉపయోగిస్తారు . గులాబీ రేకలు మరిగించి వాడకట్టిన నీళ్ళు తాగితే కడుపులో మాన్తా చిగుళ్ళ వాపు తగ్గుతుంది . […]

అదిఎప్పుడూ ప్రమాదమే

అతి అనర్ధ దాయకమే …. ఏ పనికి అయినా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి . బరువు తగ్గిపోవాలనో ,ఆరోగ్యం కోసమనో మితిమీరిన వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం బదులు అనర్దాలు ఎదురవుతాయి . రోజూ ఓ గంట లేదా అంతకంటే కాస్త ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . వ్యాయామం పేరుతో శరీరానికి తీవ్ర శ్రమకు గురిచేస్తే దుష్ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు . పరుగు,ఈత సైక్లింగ్ వంటి ఏరోబిక్స్ చేసే సమయంలో త్వరగా […]

బహుశ ఫ్యాషన్ డిజైనర్

సినిమాల్లోకి రాకపోయి వుంటే తప్పకుండా ఫ్యాషన్ డిజైనర్ ని అయ్యుండే దాన్ని అంటోంది కీర్తి సురేష్ . ఆ రంగం కూడా నాకు చాలా ఇష్టం . ఫ్యాషన్ డిజైనింగ్ లో అభిరుచి ఉండటం వల్లనే నేను నా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి ,ఎలాంటి పాత్రలకు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్ని విషయాల్లో నా అవగాహన మరింత పెరిగింది . నా వృత్తికీ నాకూ ఆ అభిరుచి ఉపయోగ పడింది . సినీలల్లో నా వస్త్రధారణ బావుండటానికి […]

ఈ ఐదూ అవసరం

ఈ చలికాలంలో తప్పని సరిగా ఆహారంలో చేర్చవలసిన పదార్దాలు ఐదున్నాయి . మొదటిది కాల్షియం ,ఐరన్,పొటాషియం వంటి మూలకాలున్న బెల్లం ,రెండవది యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మెగ్నీషియ ఐరన్ ఎక్కువగా ఉండే మిరియాలు,ఈ చలి రోజుల్లో జబ్బులతో పోరాడే శక్తినిచ్చే విటమిన్ -సి సమృద్ధిగా ఉండే నిమ్మ చాలాముఖ్యం అలాగే  విటమిన్ -సి అధికంగా ఉండే నారింజ,ఎముకలకు కండరాలను శక్తినిచ్చే గుడ్డు కూడా ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకొంటే శరీరానికి శక్తి సమకూరి,అనారోగ్యాలు రాకుండా […]

నవ్వితే నొప్పి మాయం

శరీరంలో నొప్పి భాదిస్తూ ఉంటే ,పెయిన్ కిల్లర్ వేసుకున్నా నొప్పి విసిగిస్తూ ఉంటే ఏదైనా హాస్యంగా ఉంటె పుస్తకం చదువుకోమని ,లేదా స్నేహితుల మధ్య కూర్చుని వాళ్ళతో నవ్వుతు ఏదైనా మాట్లాడమని చెపుతున్నారు శాస్త్రవేత్తలు . నావ్వ్వితే కేంద్ర నాడీవ్యవస్థ లో విడుదలయ్యే ఎండార్షన్ లు మెడంత పాకి నొప్పిని భరించగల శక్తిని ఇస్తాయి . ఈ సహజ సిద్దమైన సైకో యాక్టివ్ రసాయనాల ప్రభావం వల్ల నొప్పులు మంటలు మాత్రవేసుకోనట్లు నెమ్మదిస్తాయి . భరించలేని నొప్పితో […]

ఎందుకలా పేర్చటం

వాడినా వాడకపోయినా ,ప్రతి వస్తువును అలా పేర్చి పెట్టేస్తూ ఉంటే బీరువాలు ఇరుకైపోతాయి . ముఖ్యంగా అమ్మయిల బీరువాలో వస్తువులు కిక్కిరిసిపోయి ,కావలిసిన వస్తువులు ఎంత వెతికినా దొరకవు . ముందుగా ఆభరణాలు పెట్టె ఒక బాక్స్ తప్పనిసరిగా వుంచుకోవాలి . విలువైన నగలన్నీ దాన్లోనే ఉంచుకోవాలి . మిగతా రాళ్ళనగలు ,ఫంకీ నగలు కాస్త మాసిపోయినా ,రంగు వెలసిన రాళ్ళు ఊడినా ఎప్పటికప్పుడు తీసేయాలి . అలాగే దుస్తులు కూడా  . సరిపోవు లేదా రంగులు […]

హస్త కళా రూపాల నిలయం

భారతదేశం హస్త కళలకు ప్రసిద్ధి . ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా హస్తకళలు అభివృద్ధి చెందాయి . ఈ హస్త కళా రూపాలన్నింటిని ఢిల్లీ లోని హస్తకళా మ్యూజియం లో చూడవచ్చు . పురానా ఖిల్లాకి ఎదురుగా ఉన్నా ఈ మ్యూజియంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమాన గుజరాత్ నుంచి త్రిపుర మేఘాలయ లో లభించే హస్త కళా రూపాలు కనిపిస్తాయి . కలంకారీ ,జమానార్ ,పాష్మియా శాలువాలు ,ఇకత్ బాలుబార్ వంటి ఎంబ్రాయిడరీలు,నాగాలాండ్ లోని […]

బరువైన బ్యాగ్ తో ప్రమాదం

మరీ బరువైన బ్యాగ్ లు ఒక్కవైపే తగిలించుకోకండి పోశ్చర్ లో తేడా లొస్తాయి . ఈ  పోశ్చర్ కొవ్వు ఏదోక శరీర భాగంలో పేరుకు పోవటానికి దారి తీస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అలాగే వెయిట్ బేరింగ్ వ్యాయామాలు కూడా ఒక పక్కే చేస్తుంటే కూడా అది కండరాల ఎముకల ఆసమతుల్యాన్ని సృశించి కొవ్వు పంపిణీని ప్రభావితం చేస్తుంది . శరీరాన్ని సరైన  పోశ్చర్ లో ఉంచేలా కుర్చీలో కూర్చోవటం నడవటం చేయాలి . ఒక […]

వయసుని బట్టి పోషకాలు

వయసుకు తగ్గట్టు శరీరానికి పోషకాలు అందేలా చూసుకోవాలి అంటున్నారు న్యూట్రీషనిస్ట్ లు 20 నుంచి 30 ఏళ్ళ వయసులో శరీరతత్వం ,ఆకలిని బట్టి ఆహారం తీసుకోవాలి ఎక్కువేం అక్కర్లేదు . ఆహారంలో విటమిన్లు మినరల్స్ ఉండాలి . తృణ ధాన్యాలతో చేసిన చిరుతిండ్లు ఎండుఫలాలు ,పొద్దుతిరుగుడు గింజలు ,క్యారెట్లు ,పాలు అన్ని అవసరమే . వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్నిస్తాయి . చర్మ సంబంధ సమస్యలు రావు . రక్త హీనత రాకుండా పోలిక్ యాసిడ్ ,ఇనుము,విటమిన్ […]

కన్ సీలర్ చాలు

చర్మతత్వానికి సరిపోయే కన్సీలర్ ఎంచుకొంటే చాలు ,హెవీ మేకప్ లేకుండానే మొహం పైన నల్లమచ్చలు మొటిమలు లేకుండా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అన్ని సీజన్ లకు ఒకే కన్ సీలర్ సరిపోదు ,వేసవి శీతాకాలాల్లో రెండు షేడ్స్ ఉన్నా కన్ సీలర్ ని ,మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడితే స్కిన్ టోన్ చక్కగా సరిపోతుంది . మిగతా రోజుల్లో రెండింటినీ కలిపి వాడిలి . పసుపు రంగు కన్ సీలర్తో ఎర్ర మచ్చలు […]