Sunday, 11 Oct, 2026

పువ్వు మొగ్గలో కాపురం

ఇది చిన్ని జాజ్జి ఎలుక . హార్వెస్ట్ మోస్ ఎంతో అందమైన తులిప్ మొగ్గలోంచి తొంగి చూస్తూన్నా ఈ ఎలుక నివాసం పచ్చిక మైదానాలు ,పంట పొలాలు ముఖ్యంగా తులిప్ పూల వనాలు . యూరోప్ ,ఆసియా ఖండాల్లో పూలు వెదురు బొంగుల్లో నివసిస్తాయి ఇవి . వీటిని ఫోటోలు తీసుకొనేందుకు  టూరిస్టులు వేచిచూస్తారు . కెమెరాల్లో బందించి ఆనందిస్తారు . పువ్వుల పట్టెమంచం పైన పవళించిన ఈ ఎలుక నిజంగానే ముద్దుగా ఉంటుంది . బోలెడన్ని […]

చిరుతిండ్లు నిషేధం

పిల్లలు అదేపనిగా చిరుతిండ్లు తింటూ ఉంటే అది వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపెడుతుందనే ఉద్దేశ్యంలో భారత ప్రభుత్వం గతంలోనే స్కూలు ఆవరణ ,పరిసరాలను ఆరోగ్యకర జోన్ లుగా మార్చాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ అఫ్ ఇండియాను కోరింది . పాఠశాలల ఆవరణలో ,చుట్టుప్రక్కల చిరుతిండ్లును నిషేధించేందుకు గాను మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నది . ఇప్పటికి  ఎఫ్ ,ఎస్ ఎస్,ఎ,ఐ కేవలం పోషకాహారం సురక్షితమైన పదార్దాలు మాత్రమే స్కూల్స్ లో పిల్లలకు లభ్యమైయ్యే […]

సవాళ్ళంటేనే ఇష్టం

నాకెప్పుడూ సవాళ్ళు నచ్చుతాయి సాదాసీదా జీవితం నడపడం నాకెప్పుడూ నచ్చదు . ఎప్పటికప్పుడు జీవితంలో నేను జయించవలసింది ఏదో ఉంటేనే బావుంటుంది అంటోంది జాన్వీ కపూర్ . మా అమ్మ మమ్మల్ని బాగా చదివించి ప్రయోజకులను చేసి మంచి వ్యక్తితో పెళ్ళి చేయాలనుకునేది . నేను సినిమాల్లోకి రావాలని ముందు అనుకోలేదు . నటించేందుకు నెమ్మదిగా ఇష్టం పెరిగింది . బహుశా ఆ సవాళ్ళను నేను ఇష్టపడ్డాను . సినిమా చేస్తాను అన్నప్పుడు భయపెట్టారు . రెండో […]

     “శ్రీ రంగనాథస్వామి ప్రసాదం”

తెలంగాణా    రాష్ట్రం,ఏదులాబాద్,ఘట్కేసర్ గల గోదా సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందడానికి వెళ్దామా!! విష్ణుచిత్తుడనే భక్తుడికి విష్ణు మూర్తికి రోజు తులసి మాలలు సమర్పించటం ఆనందం.ఒకరోజు తులసి వనంలో  అపరంజి బొమ్మ దొరికింది. గోదై అని నామకరణం చేసి విష్ణు భక్తురాలుగా అల్లారు ముద్దుగా పెంచారు.ఒకరోజు స్వామివారికి మాలలు సమర్పించుట ఆలస్యం అయ్యిందని విష్ణుచిత్తునకు ఆందోళనగా వున్న గోదై తల్లిని చూచిన మాలలు ముందుగా తను మెడలో ధరిస్తున్నది.ఆమె భక్తికి మెచ్చి […]

“మార్గళికి ఆహ్వానం-ప్రసాదం”

మార్గళి మాసము..వచ్చినది మార్గళి గోదా….మెచ్చినదీ….. ఈ రోజు మనం ధనుర్మాస రాకను ఆహ్వానిద్దాం.కార్తీక మాసంలో పాటించిన పద్ధతిలో నే మార్గశిరంలో కూడా తెల్లవారు ఝామునే లేవటం,ఉపవాసాలు ఉండటం. ముఖ్యంగా ఈ మాసము కన్యపిల్లలకు ముఖ్యమైనది. గోదాదేవిని ఆరాధిస్తే సుగుణాల భర్త వస్తాడు.లోగిలిలో రంగవల్లులు తీర్చి దిద్దిన శుభం కలుగును. గోదాదేవి పాశురాలనై తప్పకుండా వినాలి. గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.కదంబంతో భక్తులు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుతారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర -తోలేటి […]

తక్కువ తింటే ప్రమాదం

కొంతమంది బరువు తగ్గటం కోసం తినటం మానేస్తారు . దీనివల్ల జీవక్రియ మీద దుష్ప్రభావం పడుతుంది . ఒక మనిషి అతిగా తిన్నా లేదా చాలా సమయం తినకపోవడం చేస్తే శరీరం క్యాలరీలు నిదానంగా కరిగించుకోవటం మొదలు పెడుతుంది. కొవ్వు కణాలను మరింతగా నిల్వ ఉంచుకోవటం  ప్రారంభిస్తుంది . సరైన సమయంలో భోజనం చేస్తే ఇదేమీ  ఉండదు . అతి తక్కువగా తింటూ జీవక్రియలు మందగించి శరీరం శక్తిని ఉంచుకోవాలని చూస్తుంది . స్త్రీలకు రోజుకు 1600 […]

అసలు నాకే నచ్చవు

నాకు నచ్చని పని నాకు ఎంత లాభం తెచ్చేదైనా నేను చేయలేను వెంటనే “నో “అనేస్తాను . ఈ మధ్య ఒక ఫ్యాషన్ దుస్తుల ప్రచారానికి అంబాసిడర్ గా ఒక అవకాశం వచ్చింది . కానీ నాకెందుకో చేయలని పించలేదు . కోటి రూపాయిల ఆఫర్ . కానీ వద్దన్నాను అంటోంది సాయి పల్లవి . సాధారణంగా ఎవరైనా వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దుస్తులు,నగలు ఫ్యాషన్ పోకడలు అనుకరిస్తారు . ముఖ్యంగా నా అభిమానులకు మీరు ఫలానావి […]

పసుపే శక్తిమంతం

కొన్ని రకాల బాక్టీరియా లు యాంటీ బయోటిక్స్ వాడిన ఒక పట్టాన లొంగవు . ముఖ్యంగా హెలికో బాక్టెర్ పైలోరి అనే బాక్టీరియా మీద ఎలాంటి యాంటీ బయోటిక్స్ కూడా పని చేయటం లేవు . ఇది పొట్టలోని లోపల గోడలకు అంటుకొని యాంటీ బయోటిక్స్ కు లొంగకుండా దాక్కొంటుంది. దానితో బ్రిటన్,జర్మన్ శాస్త్రవేత్తలు ,కుర్కువామిన్ ను నానో క్యాప్యూల్స్ రూపంలో తయారుచేసి ,ఈ బాక్టీరియాను నిరోధించ గలిగారు . ఈ రసాయనాలతో తయారైన కుర్కువామిన్కంటే సహజమైన […]

మెరిపించే ప్యాక్  

చర్మం మీరిపోవాలంటే,చర్మం తేమ తగ్గించకుండా మచ్చలు ముడతలు పోవాలంటే. ఒక చక్కని ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయుంచు కొన్నంత మెరుపు వస్తుంది ర ప్యాక్ తో . ఒక బంగాళా దుంపను ముక్కలుగా తరిగి రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్ చేర్చి బ్లెండర్ టిప్ ముద్దగా తయారు చేసుకోవాలి ఈ గుజ్జు తో మొహంపైన ప్యాక్ వేసుకోవాలి. బాగా ఆరిపోయాక మొహాన్ని కొద్ది నీళ్ళతో తడిపి వేళ్ళతో […]

అద్దెకు కుక్కపిల్ల

విహార యాత్ర ల కోసం ఏ దేశానికి వెళ్ళినా అక్కడ చక్కని హోటళ్ళు లగ్జరీ కార్లు అద్దెకు దొరుకుతాయి . కానీ హవాయి ద్వీపంలో ఈ హోటళ్ళు ,కార్లతో పటు సరదాగా మనతో పటు తిరిగేందుకు పెంపుడు జంతువులను అద్దెకు ఇస్తారు . పర్యాటకులను ఆకర్షించేందుకు ఇదో కొత్తరకం ప్లాన్ . హవాయి లోని కువాయి ద్వీపానికి వచ్చి పర్యాటకులు పిల్లలు ,కుక్కలకు దత్తత తీసుకోవచ్చు . కువై హ్యూమన్ సొసైటీ వాళ్ళు సముద్ర తీరాల్లో సరదాగా […]

ఇవి ధర తక్కువే 

కోటి కాంతులతో మెరిసే ఒక్క వజ్రపు నగ అయినా ధరించాలనుకొంటారు అమ్మాయిలు. ఇప్పుడు అన్ కట్ రోజ్ కట్ డైమండ్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. సాధారణ వజ్రాల కన్నా తక్కువ ధర పలికే రోజ్ కట్ వజ్రాలు వజ్రాలకంటే ఎక్కువ మెరుపులు చిందిస్తాయి. ధర కూడా తక్కువే చెవులకు చిన్నపాటి డైయి వెనక స్టార్స్ ఎంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో మెరిసిపోవాలంటే రోజ్ కట్ డైమండ్ నగలు ఎంచుకోవచ్చు. అలాగే మార్కెట్ విలువలోను బంగారం లాగా హెచ్చు తగ్గులు […]

పిల్లుల హోటల్   

అహ్మద్ తాహెర్ మాకీ అన్న వెటర్నరీ విద్యార్థి ఇరాక్ లో పెంపుడు పిల్లుల కోసం ఓ హోటల్ పెట్టాడు ఈ యువకుడి ఇల్లే హోటల్. ఈ పిల్లుల హోటల్ లో వాటికోసం సకల సదుపాయాలు ఉంటాయి. అవి ఆడుకొనేదుకు మినీ ప్లే గ్రౌండ్,వాటికీ హెల్త్ చెకప్ లు టీవీలు కూడా ఉంటాయి. ఎవరైనా టూర్ లకు ఇతర వేడుకలకు వెలుతూ తమతో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్ళలేని వారు వాటిని ఈ హోటల్లో ఉంచి వెళతారు . […]

ఈ మేడి నవీన పధం

గైడ్స్ చదివి సమాధానాలు రాయటంలో అర్ధం లేదు అనుభవజ్ఞులు చెప్పిన ఉదాహరణలు తీసుకోని కొత్త పద్దతిలో సమాధానాలు ఇవ్వటం నేర్చు కోవాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది గౌరీ చిందార్కర్ . ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కంప్యూటర్ ను ఉపయోగించుకొని ఎలా స్కూలు పిల్లలు బాగు పడగరారు నిరూపించింది. విదేశాల్లో స్వచ్చంద సంస్థల్లో టీచర్స్ ,అమ్మమ్మలు ,బామ్మలు ఒక నిర్దిష్ట సమయంలో కంప్యూటర్ పాఠాలు నేర్పేందుకు సిద్ధంగా ఉంటారు . మహారాష్ట్ర లోని సాంగ్లీ సమీపంలో ఒక చిన్నా పల్లెటూరులో […]

పర్యావరణ ఉద్యమకారిణి సునీత

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ,సొసైటీ ఫర్  ఎన్విరాన్ మెంట్ కమ్యూనికేషన్ సంస్థలను నడిపిస్తున్నారు . పర్యావరణ వేత్త సునీత నారాయణన్ . ఒక సమయంలో బహుశా జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్దాలు ఉన్నాయని లేబొరేటరీ రిపోర్ట్ ద్వారా నిరూపించి కోక్ ,పెప్సీ కోలా  కంపెనీ లను అదరగొట్టారు . సునీత . పండ్లు మగ్గపెట్టటంలో వాడుతున్న రసాయనాల నిషేధపు ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిందన్న ,ఢిల్లీ వీధుల్లో […]

“కొండాలమ్మ ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం లో వెలసింది శ్రీ కొండాలమ్మ అమ్మవారు.కొండరాయి అమ్మవారుగా పూజలందుకుంటోంది. పూరాతన కాలంలో ఒక ప్రదేశం నుండి కొండ రాళ్ళను తీసుకొని చేయవలసిన ప్రదేశం లో దింపుతున్న సమయంలో ఒక కొండ రాయి అమ్మవారి రూపంలో కనిపించిన దానిని ప్రక్కన పెట్టి పసుపు కుంకుమతో ఆరాధించారు.ఒకనాడు బాతుల వ్యాపారి కొండ రాయి వద్ద కుటీరం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆ తల్లి చల్లని చూపుల దయతో వ్యాపారంలో లాభాలు కలిగిన […]

ఈ డ్రెస్ ఎంతో సౌకర్యం 

కౌల్ ట్యూనిక్ పేరుతో కుర్తీ దుపట్టాలను కలుపుకొని కొత్త స్టయిల్ లో మార్కెట్ లో ప్రత్యేక్షం అయింది.చాలా సౌకర్యంగా అనిపిస్తున్న ఈ కుర్తీ మోకాళ్ళ  కింద భాగం అంచులు మడచినట్లు పైకి దోపినట్లు ఉంటుంది. కుర్తీ మెడ దగ్గర నుంచి దుపట్టా జతచేసి వుంటుంది. స్లీవ్స్,స్లీవ్ లెస్ లు రెండు స్టయిల్స్ లో ఈ కుర్తీలు ప్లయిన్ ,ప్రింటెడ్ కలర్స్ లోను చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.                 […]

ఇది టు ఇన్ ఒన్

లంగా ఓణీ వేసుకోవటం కాస్త కష్టం . అలాంటి ఫ్యాషన్ డ్రస్ ఇంకోలా ఉంటె బావుండు అనుకొనే అమ్మాయిల కోసం తీసుకొచ్చిరు లెహంగా కమ్ లాంగ్ ఫ్రాక్ … లెహంగాను లంగా ఓణిలాగా ధరించవచ్చు . లేదా లాంగ్ గౌన్ లాగా వేసుకోవచ్చు . ఈ లెహంగా గౌన్ లో లెహంగా పైన వేసుకొనే జాకెట్ ని కాస్త మడిచి పైకి ప్యాచ్ లాగా  అంటించే అవకాశం ఉంటుంది ఓణీ వేసుకోవాలి అనుకొంటే జాకెట్ ని మడిచేయచ్చు […]

 నక్షత్రాల్లాంటి ఇసుక

మనుష్యులకు అంతుబట్టని ప్రకృతి వింతలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే సాగర తీరాల్లో రంగురంగుల ఇసుకలున్నాయి. కొన్ని తీరాల్లో అందమైన గుండ్రని రాళ్ళున్నాయి . జపాన్ లోని చిన్న ద్వీపం ఒకినావా లోని ఇరియామోట్ తీరంలో ఇసుక రేణువులు నక్షత్రాల ఆకారంలో ఉంటాయి. ఈ ఇసుక చేతిలోకి తీసుకొంటే సాక్షత్రాల రూపంలో రేణువులు కనిపిస్తాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన సముద్ర ప్రోటో జోవా శిలాజాలు ఇవి అంటారు శాస్త్ర వేత్తలు . ఈ […]

 మెడ నలుపుగా వుందా ? 

చలికి కూడా మెడ నల్లగా అయిపోతు ఉంటుంది. ఈ నలుపు పోవాలంటే పచ్చి బొప్పాయిని గుజ్జుగా చేసి ,అందులో గులాబీ నీరు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి ప్యాక్ గంట తర్వాత కడిగేయాలి. ఆలా వారానికి ఒకసారి చేస్తో వుంటేమెడ నలుపుగా ఉండదు. నిమ్మరసం,తేనె మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. తేనె తేమను అందిస్తే నిమ్మరసం నలుపు పోగొడుతుంది. వంట సోడాలో నీళ్ళు కలిపి ఆ పేస్ట్ ను రాసి ఐదు నిముషాల్లో కడిగేసుకోవాలి. […]

పెప్పర్ స్ప్రే తయారీ ఇంతే

ఉద్యోగం,చదువులతో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయటం తప్పని సరి అవుతోంది . ఆలా వంటరిగా వెళుతుంటే ఎలాటి ప్రమాదాలు ఎదురవుతాయో ఊహించలేము . అందుకే బయటకు వెళుతుంటే పెప్పర్ స్ప్రేవెంట తీసుకుపోండి . ఈ బాటిల్ చేతిలో ఉంటె ఎవరైనా దడి చేస్తే వాళ్లకు చుక్కలు చూపించవచ్చు . ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . కాస్త బరకగా దంచిన కారం ,మిరియాల పొడి ,నూనె ,వెనిగర్ తీసుకొంటే చాలు . కారం ,మిరియాల పొడి ,వెనిగర్ […]