వంటిల్లు శుభ్రంగా
కొన్ని చిన్న చిట్కాలతో వంటింటి పనులు తేలిగ్గా చేసేయచ్చు . మిక్సీ వాడుకొన్నాక ,అందులో డిష్ వాష్ డ్ లిక్విడ్ ,కొన్ని నీళ్ళుపోసి ఒక్కసారి గ్రయిండ్ చేస్తే బ్లెడ్ కింద ఉన్న మిగిలు పదార్ధం కూడా బయటికి వచ్చి ,మిక్సీ శుభ్రంగా ఉంటుంది . డెటాల్ వేసిన నీళ్ళలో గుడ్డను ముంచి కిచెన్ గట్టు శుభ్రంగా తుడిస్తే బొద్దింకలు పురుగులు చేరకుండా ఉంటాయి . డెట్టాల్ నీళ్ళు లేదా వంట సోడా వేడినీళ్ళు వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని […]
వందే సూర్యమ్ …..
ఆదిత్యునికి నృత్యనీరాజనం ప్రతి సంవత్సరం పురిలో కోణార్క్ దేవాలయం దగ్గర ఎంతో వైభవంగా ” కోణార్క్ పెస్టివల్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ “నిర్వహిస్తారు . ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రపంచ ప్రసిద్ధి నృత్య కళాకారులు పాల్గొంటారు . సూర్య దేవుడికి నృత్యంజలి సమర్పిస్తారు . ఈ అద్భుతమైన పండగను చూసేందుకు రెండుకళ్ళూ చాలవు . ప్రపంచానికి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడికి సమర్పించే నృత్య నీరాజనం ఇది .
“నీలకంటేశ్వరుని ప్రసాదం”
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో నీలకంట్ గ్రామంలో ఉన్న నీలకంటేశ్వరాలయానికి వెళ్ళి త్రిమూర్తులని దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఈ ఆలయం శాలివాహన రాజుల సృష్టి అని తరువాత కాకతీయుల వశమై వారి పరిపాలనలో ప్రసిద్ధి చెందింది.ఇక్కడ సృష్టి-స్తితి-లయకర్తల స్వయంభూ దర్శన భాగ్యం కలుగుతుంది. లింగ రూపంలో శివుడు, శేషశయనుడిగా శ్రీ మహావిష్ణువు, విష్ణువు నాభిలో నుండి ఉద్భవించిన బ్రహ్మ పూజలు అంగరంగ వైభవంగా అందుకుంటుంన్నారు. ఈ క్షేత్రంలో నీలకంటేశ్వరునికి అన్ని పర్వదినాలలో శాస్త్రీయంగా జరుగుతాయి.అందుకే ఈ […]
మహిళలకు ‘హాక్ ఐ “
మహిళలరక్షణ కోసం హాక్ ఐ మోబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ పోలీసులు . ఈ హాక్ ఐయాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకున్నాక ,దానిలో పేరు ,మొబైల్ నంబర్ ఈ మెయిల్ ఐ డి నమోదు చేయాలి . ఎలాటి పరిస్థితిలో ఎక్కడ ఉన్నా ఆ చోటు నుంచే ఈ యాప్ ఉపయోగించి రక్షణ పొందవచ్చు . యాప్ లోని ఎస్ ఓ ఎస్ […]
అందానికి చామంతి టీ
ఇవి చామంతులు,బంతులు పూసే కాలం . ఈ చక్కని పువ్వులు ఆరోగ్యానికీ ఎంతో మేలుచేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముఖ్యంగా చామంతి తో చేసిన టీ ని మొహానికి రాసుకొని బాగా ఆరిపోనివ్వాలి . చర్మంపై పేరుకున్న నలుపు పోగొట్టే బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది . చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది . నిద్ర లేమి పని ఒత్తిడి తో కళ్ళువాచి కళ్ళకింద ముడతలు ,మరకలు కనిపిస్తే ఈ చామంతి టీ లో దూదిని ముంచి కాళ్ళపైన […]
నౌకాదళంలో శివాంగి
భారత నౌకాదళ తొలి మహిళా పైలటి గా చరిత్ర సృష్టించారు శివాంగి . ఆమె స్వస్థలం బీహార్ లోని ముజధర్ పూర్ . కోచి లో శిక్షణ పూర్తి చేసుకొన్నా శివాంగి నౌకాదళంలో చేరారని రక్షణశాఖ అధికార ప్రతినిధి చెప్పారు .
కొంత మేకప్ అవసరమే
వేడుకలకు ,పార్టీలకు కాస్త మేకప్ ఉంటేనే ముఖం ఎక్కువసేపు తాజాగా కనిపిస్తుంది . గులాబీ రంగు తో బుగ్గలు చక్కగా మెరిసిపోతూ ఉండాలంటే కొంచెం శ్రద్దగా మేకప్ చేసుకోవాలి . ముందుగా ఫౌండేషన్ రాసుకోవాలి . దీనితో స్కిన్ టోన్ ఒకే రంగులో చక్కగా కనిపిస్తుంది . బ్లష్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది . మెత్తని మేకప్ బ్రష్ తో గులాబీ రంగు మేకప్ పౌడర్ లేదా మేకప్ క్రీమ్ ను మూడు ఆకారంలో రెండుబుగ్గల […]
ఇది అందమైన ఛాయ
నలుపు రంగు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఈ నలుడు తో నీలం ,ముదురు ఆకుపచ్చ,మెరూన్ రంగుల్ని జత చేస్తే ఆ అందమే వేరు అంటారు డిజైనర్స్ . నలుపు వర్ణపు చీరెలకు ,చేనేత,బెనారస్ వస్త్రాలు,కలంకారీ,ఇకత్ బికెన్ కార్ డిజైన్లు బావుంటాయి . బ్లాక్ స్కర్టుకు,తెలుపే కాకుండా ముదురు కాషాయం పసుపు రంగుల్లో టాప్స్ చక్కగా సరిపోతాయి . నలుపు రంగు డ్రస్ వేసుకొంటే చక్కని జోద్ పూర్ చెప్పులు ఆక్సిడైడ్డు వెండి నగలు పెద్దసైజు […]
ఎవరికైనా సాధ్యమే
వాళ్ళంతా హూనం అయ్యే స్టెంట్స్ సీన్ లలో నటించినా నాకేం కష్టం అనిపించదు . అంత ఫిటినెస్ సాధించానంటే నమ్మండి అంటుంది జాక్విలిన్ పెర్నాండెజ్ . ఆరోగ్యకరమైన ఆహారం కంటి నిండ నిద్ర క్రమం తప్పని వ్యాయామం ఇదే నా ఆరోగ్య రహస్యం వ్యాయామం విషయంలో ప్లెక్సి చిలచీ ,స్టామినా స్ట్రాగ్స్ లక్ ప్రాధాన్యం ఇస్తూ కార్డియా,పోల్,స్ట్రెబ్బింగ్,వ్యయామాలు చేస్తాను . జిమ్ కు వెళ్ళకపోతే తప్పనిసరిగా డాన్స్ చేస్తాను అంటోంది జాక్వెలిన్ . సెలబ్రిటీస్ పిట్ నెస్ […]
రాశాను ప్రేమలేఖలెన్నో
ప్రేమలేఖలు రాయటం రాదా?అయితే మేం రాసి పెడతాం అంటున్నారు అంకిత్ అనుభవ్ జాస్వంత్ లు . వీళ్ళొ కంపెనీ ఏర్పాటు చేశారు . దానిపేరు ది ఇండియన్ హాండ్ రిటన్ లెటర్స్ కో . ఇంగ్లీషు,హిందీ,మరాఠీ,తెలుగు భాషల్లో వేళ్ళు ఉత్తరాలు రాస్తారు . ఒక్క ఉత్తరం 99 రూపాయిలు కంపెనీ పెట్టక వేలకొద్దీ ప్రేమలేఖలు రాసిపెట్టారు . ఇదే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవేళ . చేత్తో రాసె ఉత్తరాలు మనసు లో భావాలు ఎంతో బాగా […]
పటుత్వం తగ్గితే అనారోగ్యం
మర్యాద పూర్వకంగా ఎదుటి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు . కానీ ఈ షేక్ హ్యాండ్ తో అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ . షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేతులు కలిపితే ఆ సమయంలో పటుత్వం లేదని పిస్తే అది అనారోగ్యానికి సూచన . గుండె జబ్బులు ,ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటేనే చేతుల్లో శక్తి తగ్గి పోతుంది . షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె ఊపిరితిత్తులు,కేన్సర్ వంటి అనారోగ్యాలకు ఉన్నాయేమో […]
“మహాజ్యోతి-ప్రసాదం”
అరుణాచల శివ !!అరుణాచల శివ అరుణాచల శివ !!అరుణ శివోం !! తమిళులకు ఇప్పుడు కార్తీక మాసం. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున అరుణాచల మహా క్షేత్రంలో “మహాజ్యోతి”ని ఒక ప్రత్యేకమైన రాగి ప్రమిదలో వెలిగించి తరిస్తారు. ఈ విశేషమైన కార్యక్రమం చూసి మోక్షం పొందడానికి తండోపతండాలుగా భక్తులు వస్తారు.600 మీటర్ల వస్త్రాన్ని వత్తిగా చేసి జ్యోతి నాడార్ల వంశస్తులు రాగి ప్రమిదతో తీసుకొని వస్తారు.2500 కిలోల నెయ్యి భక్తులు సమర్పించుకుంటారు.ఈ మహాదీపం 24 కిలోమీటర్ల […]
ఈ నగలు అందం
సృష్టిలో ఉన్న రంగు లెన్ని ఉన్నాయో అన్ని రంగుల చీరెలు అన్ని రకాల పట్టు ధరలు ఉన్నాయి . అందమైన నూలు చీరెలకు కరెక్ట్ మ్యాచింగ్ నగలు కావాలి అంటే సిల్క్ థ్రెడ్ జ్యుయలరీ కోసం చూడాలి . అందమైన సిల్క్ నూలు దారంతో చక్కని నగలు చేస్తున్నారు . స్టెడ్స్ ,పెండెంట్స్ పొడవాటి నగల ఎన్నో వెరైటీలు చేనేత,నూలు దుస్తులపై సరిగ్గా మ్యాచ్ అవుతాయి . చక్కని పెండెంట్లు పూసలు ఉపయోగించి చేసిన ఈ నగలు […]
చిరుతిండ్లు మంచివేనా ?
చిరుతిండి తో బరువు పెరుగు తామనే భయం చాలామందిలో ఉంటుంది . కానీ ఆరోగ్య పూరితమైన తక్కువ క్యాలరీలున్నా చిరుతిండ్లు ఆకలిని దూరంగా ఉంచేందుకు మంచిమార్గాలు అంటారు డైటీషియన్లు . ఇవి శారీరక కొవ్వును ,రక్తంలో చక్కర స్థాయి లకు తగ్గిస్తాయి . తక్కువ క్యాలరీలు,ఎక్కువ పీచు లేదా ప్రోటీన్ ఉన్న పదార్దాలు తినటం వల్ల సంతృప్తి కరమైన భావన కలుగుతుంది . తర్వాత భోజనం గురించిన ఆతృత తగ్గుతుంది కొవ్వుకరుగుతుంది . బ్రేక్ పాస్ట్ ,లంచ్ […]
నేనెప్పుడూ ఊరుకోలేదు
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా ,కాలం గడుస్తున్నా కొద్దీ నా జర్నీలో నాకు సినిమా పైన చాలా ఇష్టం కలిగింది . సినిమా మాధ్యమంలో ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావచ్చని తెలుసుకోన్నా . ఇక ఏ అభిమానాన్ని వదులుకోలేక పోయా అంటోంది నిత్య . ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ ఉండదని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క చోటేకాదు,అన్ని సెక్టర్స్ లోనూ మహిళల పై గౌరవం తక్కువే . నా కెరీర్ లో నాకు చాలా […]
చిన్ని మార్పులతో తాజాతనం
ఈ సీజన్ లో చల్లని వాతావరణంలో మొహం పొడిబారి పోయి తెల్లని పగుళ్ళు కనిపిస్తాయి . అలాటప్పుడు పౌడర్ రూపంలో ఉండే మ్యాటీ పైయింగ్ ఫౌండేషన్స్ వాడొద్దు . ఇవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి . ఆయిల్ బెస్ట్ ఫౌండేషన్ రాసుకొంటే చర్మం తాజాగా కాంతివంతం గా ఉంటుంది . దానిపైన బీ బీ క్రీమ్ లేదా సీ సీ క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి . ఈ సీజన్లో లిప్ బామ్స్ తప్పకుండా వాడాలి . చాప్ […]
ఇంటి పెత్తనం ఆమెదే
అందమైన లోహపు ఆభరణాలు చక్కని నవ్వుమొహంతో కనిపించే బోండా గిరిజన మహిళల జీవితం చాల ప్రత్యేకం . ఒడిసా ,ఛతీస్ గఢ్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మత్కాన్ గిరి ఈ మహిళలది . వేట మొదలు వ్యవసాయం వరకు వీళ్ళదే బాధ్యత. ఆమే ఇంటిపెద్ద . ఎదురు కట్నం ,పశువులు పొలం కానుకగా ఇచ్చి ,తమకంటే వయసులో చిన్నవాడిని వివాహం చేసుకొంటారు . సమస్యలొస్తే విడాకులు తీసుకొంటారు . కుటుంబ సమస్యలకు భర్తే కారణం అయితే అతను […]
బేకడ్ బీన్స్ మ్యూజియం
ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకీ ఒకో హాబీ ఉంటుంది . యూకే పార్ట్ టాల్ బాట్ లో ఉండే భారీ కిర్క్ కి ఓ హాబీ వుంది . బేకడ్ బీన్స్ డబ్బాలు ,పాట్ లు వాటికీ సంబందించిన టేబుల్స్ ,మొత్తం బీన్స్ కి సంబందించిన ప్రతి వస్తువును సేకరించటం హాబీ జాతీయ అంతర్జాతీయ ఛారిటీ సంస్థలకు విరాళాలు అందించే ఉద్దేశ్యం తో ఈ బీన్స్ మ్యూజియం ఏర్పాటు చేసి తన ఇంటిని ఈ వస్తువులతో నింపేశారు . […]
ఎన్నో రంగులు ,రుచులు
ప్రతి రోజు ఒక దోర జామ పండు తింటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాక వృద్దాప్య లక్షణాలు నెమ్మదై ,కళ్ళకింద ముడతలు ,మొటిమలు మాయం అవుతాయి అంటున్నారు డాక్టర్స్ . వీటిలో ఉండే పీచు, విటమిన్-ఎ ,ఫోలిక్ ,ఆమ్లాలు,పొటాషియం ,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలం. మనకు తెలిసిన ఎరుపు, తెలుపే కాకుండా ఎన్నో రుచుల్ని సంకరీ కరించటం ద్వారా జామ ఎన్నో రకాలుగా పండుతుంది . ఆపిల్ ,సర్దార్,లలిత్ ,బిట్టిదార్ ఆర్క్ మృదుల,సఫెద, కోహిర్ రకాల […]
అంత స్పీడ్ నిజంగా కష్టం
కొంతమందిని ప్రత్యేకంగా తలుచుకోవాలి . గుర్తుపెట్టుకోవాలి . స్ఫూర్తి పొందాలి . దేన్నయినా సాధించాలంటే అదృష్టం,దేవుడి దయ కాకుండా సాధనతోనే సాధ్యం అని నిరూపించిన వాళ్ళు ఉన్నారు . వాళ్ళలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో తిరుగులేని చోటు సంపాదించిన వికాష్ కుమార్ ఒకరు . ఢిల్లీ కి చెందిన ఈ యువకుడు కథక్ డాన్సర్ . ఈ నృత్యంలో ఎంత పట్టు సంపాదించాడంటే,ఆ నాట్యం చేస్తూ నిముషంలో 120 సార్లు బొంగరంలా తిరగగలడు […]
